Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" మహనీయుడు 'కారల్ మార్క్స్' 139 వ వర్ధంతి !"- తాడి ప్రకాష్ స్వగత నివాళి ని మీ కానమోకు కథావచనం లో.... 15.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , తాడి ప్రకాష్ , విరచిత స్వగత నివాళి "మహనీయుడు' కారల్ మార్క్స్' 139 వ వర్ధంతి!" సందర్భ నివాళి ని మీ కానమోకు స్వర నివాళిగా చేసి వినిపిస్తున్నాను!.

" మార్తాoడ వర్మ - 'డచ్' విజేత !"- రా.వి.కే .సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు, ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచారంగా " మార్తాoడ వర్మ - 'డచ్' విజేత !" చారిత్రక విజయ విహార విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఒలెదిమిర్ జెలెన్ స్కీ!"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి!. 14.03.2022

కానమోకు కథావచనం!" మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్యం గా " ఒలెదిమిర్ జెలెన్ స్కీ!" జీవన రేఖ ను మీ కానమోకు స్వరంలో వినండి!.

"కొడవటిగంటి వరూధిని !"- నివాళి వ్యాసం రచన : డా.నళిని. మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.నళిని ,వ్రాసిన నివాళి వ్యాసం " కొడవటిగంటి వరూధిని !"- ని మీ కానమోకు స్వర నివాళి గా వినండి!.

" మన కిద్దరికీ కుదరదు !" - కథ. రచన: రంగనాయకమ్మ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.03.2022

కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మందారం " శీర్షిక లో రంగనాయకమ్మ గారు వ్రాసిన ఈ కథ పేరు " మన కిద్దరికీ కుదరదు!". అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.

"ఓ తండ్రి తీర్పు!"- కధ. రచన : ఉమాబాల చుండూరు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.03.2022

కానమోకు కథావచనం!." సమకాలీన కథా మందారం". ఈ శీర్షికలో ఉమాబాల చుండూరు వ్రాసిన కథ ను , పేరు " ఓ తండ్రి తీర్పు!"- అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి!.

" అండమాన్ ( షాహీద్ స్వరాజ్) దీవులు!"- రావి.కే. చా.స. సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 14.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "అండమాన్( షాహీద్ స్వరాజ్) దీవులు !"- అనే చారిత్రక విశేషాలు ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" 92 ఏళ్ళ నాటి ' ఉప్పు సత్యాగ్రహం' చరిత్ర!"- రా.వి.కే . సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా "92 ఏళ్ళ నాటి ' ఉప్పు సత్యాగ్రహం' చరిత్ర!"- ను మీ కానమోకు కథావచనం లో వినండి!.

" ఇంక్విలాబ్ జిందాబాద్! నినాదం సృష్టి కర్త ' 'హస్రత్ మొహాని'!" - రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో.... 13.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచారం సౌజన్యం గా " ఇంక్విలాబ్ జిందాబాద్! నినాదం సృష్టికర్త ' హస్రత్ మొహాని'!" - విశిష్ట జీవిత చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.

"అందరికీ ఓటు హక్కు - ప్రజాస్వామ్య విప్లవ స్పృహ నే!"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి! 11.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తిగానే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచారం గా " అందరికీ ఓటు హక్కు - ప్రజాస్వామ్య విప్లవ స్పృహనే!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"ఇక ' ఆన్ లైన్ ఎడ్యుకేషన్' కే !"- డా.గుజ్జు చెన్నారెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,డా.గుజ్జు చెన్నారెడ్డి విరచిత " ఇక ' ఆన్ లైన్ ఎడ్యుకేషన్' కే !" - అనే విద్యా విషయకాంశం ను మీ కానమోకు స్వరం లో వినండి!.

"రాజ ద్రోహ ఖైదీ నెం.6357 ! "- రా.వి.కే. చా.స . సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా , "రాజ ద్రోహ ఖైదీ నెం.6357 !"- చారిత్రక సబర్మతి జైలు లో గాంధీ గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

"కాలం ఖరీదు !"- చిన్న కవిత : సురేష్ యండమూరి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే , ఈ చిన్న కవిత "-కాలం ఖరీదు!" . రచన : సురేష్ యండమూరి. మీ కానమోకు స్వరంలో ఆలకించండి!.

" సాగు'మానం' చరిత్ర !"- విజయ కందాళ . విరచితం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , విజయ కందాళ , విరచిత " సాగు 'మానం' చరిత్ర !" అనే చరిత్రనిండా స్త్రీ మాత్రమే బలిపశువు అనే మహత్తర సత్యశోధనాంశం ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" రైతుల రక్త రహిత విప్లవం !"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "రైతుల రక్త రహిత విప్లవం!"- తద్వారా 1923 "కూలీ బేగార్ పద్ధతి రద్దు" ఏవిధంగా జరిగినదో మీ కానమోకు స్వరంలో వినండి!.

" చిత్ర కళా వైతాళికుడు ' దా. రా' 125 వ జయంతి!"- డి.భారతీదేవి. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 08.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి, విరచిత స్మరణ నివాళి రచన "చిత్ర కళా వైతాళికుడు ' దా.రా' 125 వ జయంతి!" సందర్భ నివాళి స్వరార్చ నను మీ కానమోకు స్వరంలో వినండి!

"వాక్చాతుర్యం !"- చిమ్మపూడి శ్రీరామ్మూర్తి . మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , చిమ్మపూడి శ్రీరామ్మూర్తి విరచిత సందేశం " వాక్చాతుర్యం!"- విశిష్టత ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" మగవారి మనసు మార్చే శక్తి మహిళలదే!"- రా.వి.కే .చా.స.సౌజన్యం . మీ కానమోకు కథా వచనం లో వినండి!. 08.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచార సౌజన్యంగా "మగవారి మనసు మార్చేశక్తి మహిళలదే!" అని గాంధీగారి చారిత్రక ఉద్దేశాన్ని" ఉప్పు సత్యాగ్రహం" సందర్భంలో కమలాదేవి చటోపాధ్యాయ, సరోజినీ నాయుడు,ల మహోద్యమ స్ఫూర్తి నిరూపణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" ఆక్టోపస్ లు పెంపకం !"- రఘురామ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రఘురామ్ విరచిత సమాచారం " ఆక్టోపస్ లు పెంపకం!" గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" సబర్మతి ఆశ్రమం !"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచారం సౌజన్యంతో "సబర్మతి ఆశ్రమం !" - చారిత్రక విశిష్టత ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" స్వయం సిద్ధ !" -కథ. రచన: రేణుక జలదంకి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.03.2022

కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం . శీర్షిక గా , రేణుక జలదంకి ,వ్రాసిన " స్వయం సిద్ధ!" - అనే ఈ కథ ను ,రేపు మార్చి 8 న , మహిళా దినోత్సవం సందర్భంగా , ఈ కధ ను ప్రతి మహిళా " స్వయం సిద్ధం" తో ఉన్నప్పుడే వారు ఎదుర్కొనే ప్రశ్నలన్నింటికి సమాధానాలు లభ్యమవుతాయనే స్ఫూర్తిదా యక సందేశం గా భావించి మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!.

" ట్యూడర్ - 'ది గ్రేట్ ఐస్ మర్చెంట్'!"- రా.వి.కే. చా.స.సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "ట్యూడర్ - 'ది. గ్రేట్ ఐస్ మర్చెంట్'!" అనే మహత్తర చారిత్రక సత్యం ను నేటిదాకా ఏ చరిత్ర పుస్తకం చెప్పని అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" విటమిన్ల లోపాలు - సరిచేసుకోవడాలు!"- సేకర్తలు : ఎం.వి & కె.బి. .మీ కానమోకు కథా వచనం లో వినండి!. 05.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన - హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , మాదివాడ వర్మ , కె.బాలసుబ్రమణియం, ల ఆరోగ్య సమాచారాంశం గా " విటమిన్ల లోపాలు - సరిచేసుకోవడాలు!" - అనే విషయాలను మీ కానమోకు స్వరంలో వినండి!.

" 'గాంధీ - ఇర్విన్' ఒడంబడిక పూర్వాపరాలు!"- రా.వి.కే. చా.స.సౌజన్యం . మీ కానమోకు కథా వచనం లోవినండి!. 05.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "'గాంధీ-ఇర్విన్' ఒడంబడిక పూర్వాపరాలు!" అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.

"వైద్య జీవన చక్రం నిరంతరం 'భ్రమ'ణమే!"- డా.సి.ప్రభాకర రెడ్డి. మీ కానమోకు కథావచనం లోవినండి!. 04.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.సి.సుధాకర రెడ్డి , విరచిత " వైద్య జీవన చక్రం నిరంతరం 'భ్రమ'ణమే!" అనే అవగాహనాయుత అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos