Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
"కుటుంబ అనుబంధాలు - పరిణామాలు!"- వాట్సాప్ గ్రూప్ నుండి. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 26.03.2022 7:58
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వాట్సాప్ గ్రూప్ లో Share చేయబడిన అంశం " కుటుంబ అనుబంధాలు - పరిణామాలు!" గురించి మీ కానమోకు స్వరంలో వినండి!.
"లోకాయుతం!"- పిల్లి భాస్కర్ విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.03.2022 16:33
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఆ స్ఫూర్తితోనే , పిల్లిభాస్కర్ , (ఫేస్ బుక్ లో) వివరించిన ఈ విషయాన్ని, చెలిమెల రాజేశ్వర్ ,సేకరించి అందచేసిన "లోకాయుతం" విశ్లేషణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.
"అనుశీలన్ (విప్లవ) సమితి !"- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 26.03.2022 8:09
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "అనుశీలన్(విప్లవ)సమితి!"- భారతదేశ స్వాతంత్రం పోరాటం ల్ చైతన్యవంతమైన పాత్రను ఏవిధంగా పోషించింది మీ కానమోకు స్వరం లో వినండి!.
"1865 భారత అటవీ చట్టం ఆరాటం- జల్ జంగల్ జమీన్ ,పోరాటం! "- రా.వి.కే. చా.స.సౌ. మీ కానమోకు కథావచనంలో ... 25.03.2022 7:43
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా, "1865 భారత అటవీ చట్టం ఆరాటం - జల్ జంగల్, జమీన్ పోరాటం!". అనే చారిత్రక నేపద్యాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" 'నెల' రోజుల యుద్ధం 'నెల' వెల్లా గాయాలు!"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 24.03.2022 16:40
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యంగా యుద్ధ సమాచారమైన " 'నెల' రోజుల యుద్ధం 'నెల' వెల్లా గాయాలు!" - గురించిన విషయాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
" క్రిప్స్ 'విఫల' రాయబారం !"- రా.వి.కే. చా.స. సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి!. 24.03.2022 8:15
కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా" క్రిప్స్ ' విఫల' రాయబారం!" -అనే చారిత్రక నేపథ్యం ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" కారల్ మార్క్స్ 'క్యాపిటల్' నిత్య ప్రాసంగీకత!"- ఎన్. వేణు. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 23.03.2022 23:04
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, మూల రచన చేసిన సాగర్ సన్యాల్, చేయగా ఎన్. వేణుగోపా లు, తెలుగించిన " కారల్ మార్క్స్ ' క్యాపిటల్' నిత్య ప్రాసంగీకత !"- అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
"91 సం.ల క్రితం బ్రిటీష్ వారి కిరాతక చర్య!"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 23.03.2022 9:14
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "91 సం.ల క్రితం బ్రిటీష్ వారి కిరాతక చర్య!"- విప్లవవీరత్రయం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, లను ఉరి తీసి ముక్కలు చేసిన పాశవిక ఉదంతం తాలూకు చారిత్రక అంశం ను మీ కానమోకు స్వరంలో ఆ విప్లవ వీర త్రయంకు జోహార్లు అర్పిస్తూ వినిపిస్తున్నాను!.
" పిచ్చుకలూరు!"- అనే ఈ కథ రచయిత కు 2020 .ఎన్. జి.రంగా సాహితీపురస్కారం లభించింది. మీ కానమోకు కథావచనం 22.03.2022 44:05
కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సందేశం " శీర్షికన ,2020 ఎన్. జి.రంగా సాహితీపురస్కారం పొందిన ఈ కథా రచయిత పేరు మనకు లభ్యంకాలేదు. వాట్సాప్ గ్రూపుల్లో మిత్రులు పంపగా ,ఈ కధ పేరు" పిచ్చుకలూరు!" అనే ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు తప్పనిసరిగా వినిపించాలని, మీ కానమోకు స్వర కర్తవ్యం గా భావించి శ్రోతలకు వినిపిస్తున్నాను!.
" శరత్ చంద్ర చటర్జీ పై రాజద్రోహ నేరం!" రా.వి.కే .చా.స.సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 22.03.2022 8:34
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యంగా "శరత్ చంద్ర చటర్జీ పై రాజద్రోహ నేరం!"- అనే చారిత్రక విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"ప్రపంచానికి 'రాకెట్ ఆయుధం' పరిచయకర్త 'టిప్పు సుల్తాన్'!"- రా.వి.కే. మీ కానమోకు కథా వచనం లో వినండి! 21.03.2022 6:40
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, " ప్రపంచానికి 'రాకెట్ ఆయుధం' పరిచయకర్త 'టిప్పుసుల్తాన్'!" అనే చారిత్రక పరిశోధనాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి!.
"150 ఏళ్ళ నాటి 'ప్యారిస్ కమ్యూన్' !- ఇఫ్టూ ప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 20.03.2022 9:08
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఇఫ్టూ ప్రసాద్ గారి చారిత్రక విశిష్ట విషయ రచన " 150 ఏళ్ళ నాటి 'ప్యారిస్ కమ్యూన్' !" ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఐదో వాడు!"- అనే ఈ కథ ను రిషి శ్రీనివాస్ వ్రాయగా , మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.03.2022 21:39
కానమోకు కథావచనం! " సమకాలీన కథా మకరందం" శీర్షిక కింద, రిషి శ్రీనివాస్ వ్రాసిన కధ పేరు " ఐదో వాడు!" . ఈ కథ లో నేటి అపార్టుమెంట్స్ రెసిడెంట్స్ ,జీవితాల తీరు ను కళ్ళకు కట్టినట్లు గానే కాకుండా పాతాళo లో తమ వ్యక్తిత్వాలను పాతి పెట్టుకున్న వారి జీవితాల్లోని దృక్కోణాలను ఆవిష్కరింప చేసిన ఈ రచయితను అభినందిస్తూ , ఆ కథను మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను, మరి మీ కెలా అనిపిస్తుందో మరి!.
"తుగ్లక్( బ్రిటీష్)ఇజం.!"- రా.వి.కే. చా.స. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 20.03.2022 8:42
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "తుగ్లక్(బ్రిటీష్)ఇజం.!"- అనే రాజధాని మార్పు చరిత్ర ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" అలిశెట్టి 'మినీ' డైనమైట్ 'చురకలు' !"- ఎ. రజా హుస్సేన్ . మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.03.2022 14:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఎ. రజా హుస్సేన్ , నేటి మేటి సాహితీ సమీక్షకుడు, నా దృష్టిలో సాటిలేని సమకాలీన ' కవితా గవాక్షం' ఈ'తడి' హృది !. ఇతడు సమీక్షించిన "చురకలు" - అలిశెట్టి ప్రభాకరుడు వి. అసలు అలిశెట్టి ప్రభాకర్ అంటేనే " మినీ కవితాంబుధి" సృష్టి కర్త!. అంతేకాదు అలిశెట్టి "మినీ కవితలు" అణువిస్ఫోటనాలే!.అట్టి 'అలిశెట్టి ' " చురకలు"...
" సరస్వతీ రాజమణి- భారతీయ తొలి గూఢ చారిణి!"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనంలోవినండి!. 19.03.2022 7:54
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "సరస్వతీ రాజమణి - భారతీయ తొలి గూఢ చారిణి!"- అనే చారిత్రక విశేషాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" రౌలత్ చట్టం - రాక్షస చట్టం!"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.03.2022 7:26
కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచార సౌజన్యంగా " రౌలత్ చట్టం - రాక్షస చట్టం !"- అనే చరిత్రాత్మక బ్రిటిష్ వారి హింస గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" మార్పు శాశ్వతం!"- వారణాసి సుధాకర్. మీ కానమోకు కథావచనం లోవినండి!. 17.03.2022 13:11
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, వారణాసి సుధాకర్ , విరచిత పరిణామ క్రమం లో "మార్పు శాశ్వతం!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" 'నిజమే' ప్రజల్ని మారుస్తుంది!"- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.03.2022 14:55
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు విరచిత , జ్ఞాన సమాచారం "'నిజమే' ప్రజల్ని మారుస్తుంది!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఆనాటి 'పంజాబ్' సామ్రాజ్యం!"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 17.03.2022 7:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "ఆనాటి'పంజాబ్' సామ్రాజ్యం!"- గురించిన చారిత్రక అంశాలను మీ కానమోకు స్వరంలో వినండి!.
"రసాయనాయుధాలు ముప్పు!" -నవీన్ కుమార్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.03.2022 7:47
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,నవీన్ కుమార్ విరచిత అంశం" రసాయనాయుధాలు ముప్పు!" గురించి ఆందోళనాయుత విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" పొట్టి శ్రీరాములు - దళిత బంధువే!"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.03.2022 7:52
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "పొట్టి శ్రీరాములు - దళిత బంధువే !" అనే చారిత్రక వ్యక్తిత్వ విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఉక్రెయిన్ ఉప'ద్రవ' రూపం!"- ఏ.కృష్ణారావు జర్నలిస్టిక్ వ్యూ ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 15.03.2022 28:59
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఏ.కృష్ణారావు, జర్నలిస్టిక్ వ్యూ " ఉక్రెయిన్ ఉప'ద్రవ' రూపం!" ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" కాన్షీ రాం 'బహుజన' వ్యాకరణం!"- కృపాకర్ పొనుగోటి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 15.03.2022 12:11
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , కాన్షీరాం 88 వ జయంతి సందర్భంగా , అతని తాత్వికత కు జేజేలు గా, కృపాకర్ పొనుగోటి, విరచిత "కాన్షీరాం 'బహుజన' వ్యాకరణం !" అనే జిజ్ఞాసాయుత అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" రణరంగం - రక్త చరితం !"- వై. శ్రీలక్ష్మి. విరచిత అంశం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 15.03.2022 8:17
కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, వై.శ్రీలక్ష్మి విరచిత " రణ రంగం - రక్త చరితం!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos