Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" 1937 ఎన్నికలు !". రా.వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.07.2022 8:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " 1937 ఎన్నిక లు !"- అనే చారిత్రక మలుపు తిప్పిన ఘట్టాల గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.
" నెదర్లాండ్స్ - డెల్టా వర్క్స్!"- ఈనాడు సౌజన్య ము ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 24.07.2022 21:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యం గా "నెదర్లాండ్స్ - డెల్టా వర్క్స్!" అనే పరిజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ' జగదీశ్ '!"' జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 24.07.2022 16:22
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " కంపానియన్ ఆఫ్ ఆర్డ్ ర్ ' జగదీశ్ '!" గారి జీవిత స్వగతం ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" ప్రయాణం!" కథ. రచన : పద్మావతి చలంచర్ల. కానమోకు కథావచనం " సమకాలీన కథామాం దారం " గా వినండి!. 24.07.2022 18:45
కానమోకు కథావచనం! "సమకాలీన కథామందా రం " శీర్షిక లో పద్మావతి చలంచర్ల విరచిత కథ "ప్రయాణం ! " ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" వీర్ నారాయణ్ సింగ్ ' అమరత్వం '!" - రా.వి. కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 24.07.2022 7:31
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చా రిత్రక సమాచార సౌజన్యం గా " వీర్ నారాయణ్ సింగ్ ' అమరత్వం '!" అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
" విప్లవ యోధురాలు ' సుశీలా దీదీ '!"' రా.వి.కే. చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.07.2022 7:50
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "విప్లవ యోధు రాలు ' సుశీలా దీదీ '!" - గురించిన చారిత్రక విశే షా లను మీ కానమోకు స్వరం లో వినండి!.
" దాశరథి 97 వ జయంతి ' స్మరణ '!"' డా.నాగ సూరి వేణుగోపాల్. ను మీ కానమోకు కథా వచ నం లో వినండి!. 22.07.2022 12:05
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే జూలై 22 దాశరథి గారి జయంతి స్మృతి గా డా.నాగసూరి వేణు గోపాల్ విరచిత " దాశరథి 97 వ జయంతి ' స్మరణ '!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" కోవిడ్ పై యుద్ధంలో ఒరిగిన అమరవీర వైద్యులు!"- ప్రొ.ఎం.వి.రాఘవేంద్రరావు ను మీ కానమోకుకథావచనంలోవినండి 22.07.2022 8:02
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ప్రొ.ఎం.వి.రాఘ వేంద్ర రావు , వ్యక్త రచన " కోవిడ్ పై యుద్ధం లో ఒరిగి న అమరవీర వైద్యులు !" అనే అంశాన్ని మీ కాన మోకు స్వరం లో వినండి!.
మహమ్మద్ ఇక్బాల్ ' సారే జహాసే అచ్చా '!"' రా వి.కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 22.07.2022 8:36
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా , " మహమ్మద్ ఇక్బాల్ ' సారే జహా సే అచ్చా ' !" అన్న కవి , పాకిస్థాన్ రూపకర్త గా పరిణమించిన చారిత్రక వైనాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" జపాన్ - ఎక్కడైనా ఉదయించే దేశం !"- అనే సమాచార అంశాన్ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.07.2022 3:31
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " జపాన్ - ఎక్కడైనా ఉదయించే దేశం!". అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"మార్గరెట్ ఎలిజబెత్నోబెల్ - ' సిస్టర్ నివేదిత '!" రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 21.07.2022 7:50
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ - ' సిస్టర్ నివేదిత '!" గురించి న చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
" అబ్బాయిలకు ' పెళ్ళి ' సమస్య !"- ఈనాడు సౌజన్యం. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 20.07.2022 13:35
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్యం తో నేటి సమస్య " అబ్బాయిలకు ' పెళ్ళి' సమస్య!" అనే వాస్తవ పరిస్థితులను మీ కానమోకు స్వరం లో వినండి!.
" భారత 'నగదు' పరిణామం !" - రా.వి.కే.చా.స. సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.07.2022 7:13
కానమోకు కథావచనం ! .మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " భారత ' నగ దు ' పరిణామం !" అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
" విప్లవ జ్యోతి 'బిర్సా ముండా '!" - రా.వి.కే. చా.స.సౌ.గా, మీ కానమోకు కథావచనం లో వినండి!. 19.07.2022 7:55
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " విప్లవ జ్యోతి 'బిర్సా ముండా '!" అమరత్వ చరిత్రను మీ కాన మోకు స్వరం లో వినండి!.
" మేకాంగ్ నది !"- ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.07.2022 3:46
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారం గా " మెకాంగ్ నది!" గురించిన విశిష్టత ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" స్వాతంత్ర భారతావనిలో సాంకేతిక విప్లవం!"- డా.ఎం.నాగేశ్వరరావు ను మీ కానమోకు కథా వచనం లోవినండి!. 18.07.2022 23:54
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే డా.ఎం.నాగేశ్వర రావు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త గా విశ్లేషించిన " స్వాతంత్ర భారతావనిలో సాంకేతిక విప్లవం !" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
" సర్ తేజ్ బహదూర్ సప్రూ ' సిఫార్సులు '!"' రా.వి.కే.చా.స.సౌ .ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.07.2022 7:50
కానామోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " సర్ తేజ్ బహ దూర్ సప్రూ ' సిఫార్సులు '!" - అనే చారిత్రక విశే షా లను మీ కానమోకు స్వరం లో వినండి!.
" టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి !?." - ఈనాడు విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు కథావచన ములో వినండి!. 17.07.2022 21:33
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితంబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఈనాడు విజ్ఞాన సమా చార సౌజన్యంతో " టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి! " అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఓడి పోతే ఏం...!?."- కథ. రచన : నందిరాజు పద్మలత జయరాం. మీ కానమోకు కదావచనం లో వినండి!. 17.07.2022 21:33
కానమోకు కథావచనం !. " సమకాలీన కథా సం దేశం !" శీర్షికన, నందిరాజు పద్మలత జయరాం వ్రాసిన ఈకథ పేరు " ఓడిపోతే ఏం...!?." ఈ కథ ను నిజంగా ఈ తరం ఎదుగుతున్న పిల్లల తల్లి దండ్రులు తప్పనిసరిగా వినితీరాల్సిన కథనంతో రచయిత్రి వ్రాశారు. అంతే స్ఫూర్తితో మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఎల్లాప్రగడ సుబ్బారావు ' ది.గ్రేట్ '!"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 17.07.2022 7:48
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " ఎల్లాప్రగడ సుబ్బారావు ' ది.గ్రేట్ '!" అనే మానవాళి కి మేలు చేసిన ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను మీ కాన మోకు స్వరం లో వినండి!.
" నాస్తికత్వ ఆవశ్యకత - పి.బి.షెల్లీ !"- అనువాద కుడు అనిశెట్టి శాయికుమార్ ను మీ కానమోకు కథావచనం లో... 16.07.2022 13:53
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , పి.బి. షెల్లీ వ్రాసిన "The Necessity Of Athiesm " అనే వ్యాసాన్ని, అనిశెట్టి శాయి కుమార్ ,అనువదించి "నాస్తికత్వ ఆవశ్యకత - పి.బి. షెల్లీ!" అని నేటి తెలుగు నాస్తిక లోకానికి అందించిన దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఎస్. టి.జ్ఞానానంద కవి ' శతజయంతి ' !"- డి.భారతీదేవి, నివాళిని మీ కానమోకు కథావచ నం లో వినండి!. 16.07.2022 8:11
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే జూలై 16, 2022 న శతజయంతి సందర్భంగా " ఎస్. టి. జ్ఞానానంద కవి ' శత జయంతి '! " నివాళి రచన ను డి.భారతీదేవి చేయగా మీ కానమోకు స్వరం లో వినండి!.
" భారత చారిత్రక బంధువు ' మెకంజీ '!" - రా.వి కే.చా.స.సౌ .ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.07.2022 8:20
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " భారత చారిత్రక బంధువు ' మెకంజీ '!" - అనే భారత దేశ సాంస్కృతిక వారసత్వానికి జవ సత్వాలు కల్పించిన ఆ మహనీయుడి గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఇచ్చుటలోనే ఆనందం !" - మంత్రవాది మహేశ్వర్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 15.07.2022 6:16
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే , మంత్రవాది మహేశ్వర్ ఇచ్చుటలో ఉన్న హాయి వేరెందులో లేదోయి అని అంటూ మన మనసులను మంత్రించిన వైనం గా "ఇచ్చుటలోనే ఆనందం !" అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" అమరుడు 'అన్నాసాహెబ్ విఠల్రావ్'!" - రా. వి. కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.07.2022 7:32
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అమరుడు 'అన్నా సాహెబ్ విఠల్రావ్'!" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos