Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" అంతరిక్షం విస్తృత ఉపాధి క్షేత్రం !"- డా.బాలా జీ రెడ్డి .ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 03.08.2022 9:57
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.బాలాజీ రెడ్డి విరచిత మైన సాంకేతిక సమాచారం " అంతరిక్షం విస్తృత ఉపాధి క్షేత్రం!" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
" పింగళి వెంకయ్య 146వ జయంతినివాళులు! ".ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 03.08.2022 6:40
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్యం తో "పింగళి వెంకయ్య 146 వ జయంతి నివాళులు !" ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" The Human !"- జ్ఞాన వికాసం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 03.08.2022 7:09
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,జ్ఞాన వికాస సమాచారం గా " The Human !". అనే అంశాన్ని మీ కాన మోకు స్వరం లో వినండి!.
" ఎప్పటికీ విదేశీ హస్తం గా అమెరికానే !"- రా.వి. కే .చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 03.08.2022 6:51
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చా రిత్రక సమాచార సౌజన్యం గా " ఎప్పటికీ విదేశీ హస్తం అమెరికానే!"- అనే చారిత్రక నేపథ్యాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" జిన్నా 'ప్రధాని ' - గాంధీ ప్రతిపాదన !". రా.వి.కే చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 03.08.2022 7:30
కాన మోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చా రిత్రక సమాచార సౌజన్యం గా " జిన్నా ' ప్రధాని ' - గాంధీ ప్రతిపాదన!. అనే చరిత్రకంగా వీగి పోయి న విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"అడ్డు ఆపు లేని తవ్వకాలు !"- శ్రీనివాస్ దరెగోని ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.08.2022 9:50
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, శ్రీనివాస్ దరెగోని,విరచిత హెచ్చరికాయుత అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" బొంబాయి ప్లాన్ 1944 !" - రా.వి.కే.చా.స.సౌ . ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.08.2022 7:32
కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చా రిత్రక సమాచార సౌజన్యం గా " బొంబాయి ప్లాన్ 1944 !". అనే భారత పారిశ్రామిక వేత్తల ముందు చూపు చరిత్రను మీ కానమోకు స్వరం లో వినండి!.
" కొత్త తరానికి ' రావిశా కథలు ' !"' ఎన్.వేణు. విరచితాన్ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 31.07.2022 18:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఎన్.వేణుగోపాల్ , రావిశాస్త్రి శత జయంతి నివాళి గా " కొత్త తరా నికి 'రావిశా కథలు ' అనే విశ్లేషణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" పిల్లల పెత్తనం !"- కథ. రచన: షేక్ అహమద్ బాషా. సమకాలీన కథాసందేశం శీర్షికన మీ కాన మోకు కథావచనం లో... 31.07.2022 19:04
కానమోకు కథావచనం - సమకాలీన కథాసందేశ ము శీర్షికన ,షేక్ అహమద్ బాషా వ్రాసిన ఈ కథ పేరు : " పిల్లల పెత్తనం !" అనేది సామాజిక స్పృహను పిల్లల్లో ఎలా పెంపొందించాలో వివరించిన దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
" సామ్రాజ్య వాద ' విష కుంభం ' చర్చిల్ !". రా. వి.కే. చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 31.07.2022 7:43
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " సామ్రాజ్య వాద ' విష కుంభం ' చర్చిల్ !" - అనే భారత విద్వేష కుడి చరిత్రను మీ కానమోకు స్వరం లో వినండి!.
" రావి శాస్త్రీయం - సామాజికతాస్త్రం!" - ప్రొ. వెలమల సిమ్మన్న ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.07.2022 58:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రొ.వెలమల సిమ్మన్న , "రావి శాస్త్రి శత జయంతి " కి నివాళిగా " రావి శాస్త్రీయం - సామాజికతాస్త్రం !"- అనే తులనాత్మక పరిశోధనా శస్త్రపొది నుండి ' ఆరు సా(రో)రా కథలు , ' విషాదం ' నాటకం లోని సామాజిక వాస్తవికత , లతో బాటు ' కారా ' పై 'రావిశా ' ప్రభావం వంటి మేళవించిన అంశాలను శతవత్సర నివాళిగా అందించిన దానిని మనస...
" వ్యధార్ధ జీవితాల అక్షర శిల్పి - ' రావిశా '!"' డి. భారతీదేవి. ని మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.07.2022 8:45
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి ,రావిశాస్త్రి శత జయంతి సందర్భంగా (జూలై 30) న "వ్యధా ర్ధ జీవితాల అక్షర శిల్పి - ' రావిశా '!" అనే నివా ళి రచనను మీ కానమోకు స్వరం లో వినండి !.
" జిన్నా ' జీవిత ' చరిత్ర !"- రా.వి.కే. చా.స. సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 30.07.2022 8:10
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " జిన్నా ' జీవి త ' చరిత్ర !." ను మీ కానమోకు కథావచనం లో వినండి!.
"విపత్తులు భూగోళ జీవపర్యావరణ మార్పులే !" ఎన్.వేణు. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 29.07.2022 11:36
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే ఎన్.వేణుగోపాల్, విరచిత నేటి విపత్తుల పై విశ్లేషణ గా " విపత్తులు భూగో ళ జీవ పర్యావరణ మార్పులే !"- అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి!.
" విప్లవ అమరుడు ' భగవతి చరణ్ వోహ్రా '!" రా.వి.కే. చా.స.సౌ.ను మీ కానమోకు కథావచన ము లో వినండి!. 29.07.2022 8:16
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " విప్లవ అమ రుడు ' భగవతి చరణ్ వోహ్రా '!" అమరత్వ చరి త్రను మీ కానమోకు స్వరంలో వినండి!.
" నక్సల్బరి ' నిప్పురవ్వ ' చారు మజుందార్ !"- ఎన్.వేణు గోపాల్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 28.07.2022 13:09
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఎన్.వేణు గోపాల్ , విర చిత , జీవిత స్మృతి రేఖ అయిన చారు మజుం దార్ 50 వ వర్ధంతి ( జూలై 28 ) సందర్భం గా "నక్సల్బరి ' నిప్పు రవ్వ ' చారు మజుందార్!" అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" అమాయక భక్తులు ఆలోచించాలి !"- నార్నే వెంకటసుబ్బయ్య ,విరచిత సందర్భోచిత వచనం ను మీ కానమోకు కథావచనం లో 28.07.2022 6:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,నార్నే వెంకట సుబ్బయ్య గారి సందర్భోచిత హిత వచనాలు " అమాయక భక్తులు ఆలోచించాలి !." అనే అంశాన్ని మీ కాన మోకు స్వరం లో వినండి!.
"సామ వచనం( సాంత్వన )మిన్న!"- ప్రతాప వెంకట సుబ్బారాయుడు ను మీ కానమోకు కథా వచనం లో వినండి!. 28.07.2022 6:02
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ప్రతాప వెంకట సుబ్బారా యుడు విరచిత ఉపశమన వచనం " సామవచ నం ( సాంత్వన) మిన్న!" అనే దానిని మీ కాన మోకు స్వరం లో వినండి!.
" నోవాఖలీ ' నర మేధం '!"' రా.వి.కే.చా.స.సౌ . ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.07.2022 7:22
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " నోవాఖలీ 'నరమేధం ' !" - అనివార్య సమయం లో ఆయుధం అలీనం కాదు అన్న గాంధీ చారిత్రక పిలుపు విశేషాలను ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" డాలర్ @₹80/- !" - ఇప్టూ ప్రసాద్ .ఆర్థిక విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినం డి!. 27.07.2022 16:42
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఇప్టూ ప్రసాద్ విరచిత ఆర్థిక విశ్లేషణా పరిజ్ఞాన మైన " డాలర్ @₹80/-! " అనే డాలర్ ప్రపంచాధిపత్య ధోరణి ని సులభ గ్రాహ్యం కోసం మీ కానమోకు స్వరం లో వినండి!.
" బాబూ గేను సూద్ ' రక్త తర్పణం ' !"- రా.వి.కే చా.స.సౌ .ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.07.2022 7:29
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చా రిత్రక సమాచార సౌజన్యం గా " బాబూ గేను సూద్ ' రక్త తర్పణం '!" అనే చారిత్రక విశేషాలను. మీ కానమోకు స్వరం లో వినండి!.
" మడఅడవుల సంరక్షణ దినోత్సవం జూలై26!" - ఎం.రామ్మోహన్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 26.07.2022 10:34
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఎం.రామ్మోహన్ విరచిత పర్యావరణ పరిజ్ఞాన మైన " మడ అడవుల సంరక్షణ దినొత్సవం జూలై 26 !" గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.
" దామరాజు పుండరీకాక్షుడు - అరుదైన తెలుగు వీరుడు!"- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి! 26.07.2022 7:47
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చా రిత్రక సమాచార సౌజన్యం గా " దామరజు పుండరీకాక్షుడు - అరుదైన తెలుగు వీరుడు!"- గురించిన ఒక నాటక సాహిత్య కారుడి స్వాతంత్ర పోరాట పటిమను మీ కానమోకు స్వరం లో వినండి!.
" ప్రాణం అంటే ఏమిటి!?"- రాజేశ్వర్ చెలిమెల విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 25.07.2022 8:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రాజేశ్వర్ చెలిమెల విశ్లేష ణ ," ప్రాణం అంటే ఏమిటి!?" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" ఓటు హక్కు - 'భారతావనికి దిక్సూచి '!"' డా. చెన్నుపాటి దివాకర్ బాబు ను మీ కానమోకు కథావచనం లోవినండి!. 25.07.2022 10:56
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా. చెన్నుపాటి దివాకర్ బాబు ,విరచితమైన " ఓటు హక్కు - ' భారతా వనికి దిక్సూచి !" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos