Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" ఆకలి రాజ్యం " అనే మాడ భూషి శ్రీధర్ గారి వ్యాసం ను వినిపిస్తూ..... 19.10.2019

సాక్షి దినపత్రికలో వచ్చిన మాడ భూషి శ్రీధర్ గారి వ్యాసం ,UNI CEF రిపోర్ట్ పై వ్యంగ్య రచన.

" పుణ్య భూమి నా దేశం నమో నమామి " 19.10.2019

బ్రిటిష్ వారు ఈ దేశంలో చేసిన సంస్కరణల వెనుక పరమార్ధం తెలుసుకుందాం !.

" సైన్స్ మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది " డా: దేవరాజు మహా రాజు , బయాలజీ ప్రొఫెసర్ గారి వ్యాసము ను 17.10.2019

మతాల భ్రమలను వీడండి !. సర్వమానవుల శ్రేయస్సు కు సైన్స్ కారణం .

"అభి వెడ్స్ " అనే చిన్న సంఘటనాయుత కధ. రచన : శశిధర్ పింగళి. 14.10.2019

వసుమతి కూతురు స్నిగ్ధ తో మేనల్లుడు అభి కి ,పెళ్లి... స్నిగ్ధ కు నేనే తండ్రి నా!.

" corruption in India " Is it in the culture of India ! ?. 11.10.2019

Newzeland 's report about Indian Corruption .

ఈ భూమి మీద నివసించే మానవులకు హెచ్చరిక !. 10.10.2019

మరణ శయ్య మీద ఉన్న భూమాత ను కాపాడు కోవాల్సిన సమయం ఆసన్నమైంది . మానవులకు ఇది నైతిక జీవన హెచ్చరి కో !. హెచ్చరి కో !!.

" ఆధునిక భారత దేశ చరిత్ర లో యూరోపియన్ల రాక " గురించి. 07.10.2019

భారత దేశాన్ని 5 యూరోపియన్ దేశాలు తమ వలస ల స్థావరంగా ఎట్లా మార్చు కుంది ,చరిత్ర తిరగేస్తే తెలుస్తోంది.

" వినడానికి సిల్లీ పాయింట్స్ నే మరీ " 06.10.2019

ప్రతి దాని వెనుక ఒక పాయింట్ ఉంటుంది . మరి అది వినడానికి సిల్లీగా అనిపించ వచ్చు . కానీ విషయం ఉంటుంది దాంట్లో !.

తస్మాత్ జాగ్రత్త !. నేటితీరు ... పిల్లల పెంపకం. 05.10.2019

ఎగబడి మీ ఇష్టాలను పిల్లలపై రుద్ధవద్దు.

" Six little stories " 05.10.2019

Listen to realize these 6 little stories.

" మనసు మాట వినాలి " అంటారు "స్టీవ్ జాబ్స్ " ఆపిల్ కంపెనీ సృష్టి కర్త!. 05.10.2019

ఏది మన జాబ్ ?. ఏం చెయ్యాలి?. ఎలా స్థిరపడాలి ?. ఈ సంశయానికి స్టీవ్ జాబ్స్ సమాధానం ఈ అంశం.

The Sky gets dark slowly !. 03.10.2019

This is the suggestive write up by Zhou Daxin's who is the literary prize winner of Mao Dun.

" కమ్యూనిస్టుల కూ బాపు స్ఫూర్తి " అని కా. పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రసంగం. 02.10.2019

గాంధీ సేవలను, నిజాయితీ ని, నిరాడంబరత్వం ను, స్ఫూర్తిగా తీసుకోవాలి !.

" గాంధీ తెచ్చింది నైతిక విప్లవం !. " రచన ఎన్. రాహుల్ కుమార్. 02.10.2019

ఓ మహాత్మా ! ఓ మహర్షి ! ఏది సత్యం? ఎదసత్యం? ఏది నీతి ? ఏది నేతి ?. ఏది వెలుతురు?. ఏది చీకటి ?. - ఇది శ్రీశ్రీ నివాళి , గాంధీ మరణించినప్పుడు .

" క్షమా గుణం " అనే సంఘటన . 01.10.2019

నెల్సన్ మండేలా జైలు డైరీ నుండి చెప్పబడినది.

" వృద్దాశ్రమం లో ఒక రోజు " చిన్న గల్పిక. 01.10.2019

ఈ వేళ ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా , సందర్భోచితంగా ఈ గల్పిక .

" ఎన్రికో మెరిగల్లీ " గారి గాంధీ మార్గం !. 29.09.2019

గాంధేయ వాదాన్ని అనుసరిస్తున్న ఇటలీ దేశ స్థుడు " రికో " , అసలు పేరు ఎన్రికో మెరిగల్లీ , మన ఏలూరు లో 45 ఏళ్ళ నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవతా వాది.

" క్యాచ్ 22 " అనే కధ. రచయిత : ఉమా మహేష్ ఆచా ళ్లా . 28.09.2019

అత్తా కోడళ్ల మధ్య ఉండే సహజ సిద్ద బేధం. ఈ కధ లో ప్రతిధ్వనిస్తుంది. ఆ కధ పేరే" క్యాచ్ 22 ". అన్నమాట.

" పద్మ వ్యూహం " అనే లోక సందేశం, రచన చక్కిలం విజయ లక్ష్మి . 27.09.2019

ఆధునిక జీవిత సౌకర్యాల పట్ల అప్రమత్తంగా ఉండి , సద్వినియోగం మాత్రం చేసుకోవాలి సుమా !.

" అహం " కధ . రచన సర్వ జిత్ . 26.09.2019

ఇద్దరి వ్యక్తులు భార్యాభర్తలు అనే వారి మధ్య అహం అనే భావన ఎంతటి దూరాన్ని పెంచుతుందో తెలిపే కధ సున్నితంగా మందలిస్తోంది మనల్ని.

" మలి సంజె వేళలో.... " కధ , రచన గోగినేని మణి . 26.09.2019

తండ్రి నొచ్చు కోని విధంగా తెలియ చెప్పిన తనయ తెలివితేటలతో తల్లికి జరిగిన ఉపకారం ఈ కధ.

" ఒక్క నిముషం " లోనే ప్రపంచం లో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయో !. 25.09.2019

ఒక్క నిముషం లో ప్రపం చంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయో తెలిస్తే ఆశ్చర్య మే సుమా!.

" స్టాట్యూ ఆఫ్ యూనీటి " ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం !. 25.09.2019

సర్ధార్ పటేల్ విగ్రహానికి ప్రపంచంలోనే సాటి లేదు మరొకటి !.

అమ్మో !కిమ్మో !. ఇంతటి నియంత నా !. కిమ్ జాంగ్ ఉన్ . 25.09.2019

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్

"పరి త్యాగి " కధ . రచయిత కటుకోజ్వల మనోహరా చారి . 23.09.2019

ఒక మధ్య తరగతి , చిరుద్యోగి కుటుంబం కోసం చేసిన త్యాగం తాలూకు జీవిత కథ "పరిత్యాగి ".

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos