Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episódios

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Categoria

Arts

Site do podcast

podcasters.spotify.com

Último episódio

12 de jul de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

" మనసున ఉన్నది చెప్పాలనున్నది... " రచన వి.నాగరత్న. 03.11.2019

పరిమితి దాటిన ఏ లక్షణమైనా అవగుణమే !.

" మనసు మరక " కధ . రచన రమ ఇరగ వరపు. 03.11.2019

రామోజీ ఫౌండేషన్ కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ " మనసు మరక " , రచన రమ ఇరగవరపు .

" కధా వచనం శ్రోతలారా ! దానం చేద్దాం రండి ! " అనే విషయాన్ని విందాం రండి !. 03.11.2019

సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటుగా ఉన్నవారు ఆత్మవిస్వాసంతో జీవిస్తారట ! దీర్ఘఆయుష్కులు అవుతారట! . వృద్ధాప్యంలోవచ్చే సమస్యలు తక్కువట!.

" ప్రజా వేగు లే పాశు పతాలు " - డా. సిలువేరు హరినాధ్ , సెస్ రీసెర్చ్ అసిస్టెంట్. 02.11.2019

జాతీయ నిఘా అవగాహన వారోత్సవాలు సందర్భంగా డాక్టర్ సిలువేరు హరినాధ్ గారు వ్రాసిన వ్యాస ఆధార అంశాలు ఇవి .

" స్త్రీ " అనే ఈ కధ ను గంధం యాజ్ఞ్య వల్క్య శర్మ గారు వ్రాశారు. ఈ కధా కాలం 1962 . 01.11.2019

శ్రీ యాజ్ఞ్య వల్క్య శర్మ గారు ,ప్రఖ్యాత కధా రచయిత. స్త్రీ అనే ఈ కథను , వారి కధా సంకలనం సెలవయింది ... అనే దానినుండి తీసుకుని వినిపించ డమైనది "కానమోకు కథా వచనం " శ్రోతలకు .

" మరణం తన చివరి చరణం కానీయని కవి - అలిశెట్టి ప్రభాకర్ " అని ఎన్. వేణుగోపాల్ , విప్లవ రచయిత . 01.11.2019

" పరిచయాలు " అనే వ్యాస సంపుటిలో అలిశెట్టి ప్రభాకర్ కు అక్షర నివాళులు అర్పించి న ఎన్. వేణు గోపాల్ గారి వ్యాసాన్ని వినిపిస్తున్న ' కానమోకు ' .

" కణజాలం ను చిటికెలో అతికించే టేపు, 10 నిముషాల్లో కారుకు విద్యుత్ ఛార్జింగ్ " - జ్ఞాన నేత్రం లో ... 01.11.2019

కధా వచనం శ్రోతలకు జ్ఞాననేత్రం లో పరిశోధనల పరిచయం !.

" ఈ దేశానికి ఒక హెచ్చరిక చేస్తున్న తోలేటి జగన్మోహన్ రావు " - నేడు హిట్లర్ గుర్తు కొస్తున్నాడు!. 30.10.2019

జర్మ న్లు ఆర్యన్లు !. ఆ జాతి ప్రపంచ దేశాల ఇతర జాతులకన్నా మిన్న అనే జాత్యహంకార మత్తులో ముంచిన నియంత హిట్లర్ నేడు ఎందుకో గుర్తొస్తున్నాడు ఈ దేశంలో నేడు !.

" కాదేదీ ఆవాసానికి అనర్హం " జ్ఞాన నేత్రం - వ్యాసాలు నుండి. 30.10.2019

మునుముందు ,భూగ ర్భాలు, సముద్ర తలాలు, మానవ ఆవాసాలుగా మారనున్నాయి. ఇప్పటికే సింగపూర్, చైనా ,లు ప్రత్యామ్నా య మానవ ఆవాసాలు ను సిద్ధం చేస్తున్నాయి!.

" అమ్మ భాష కే అందలం " అంటున్న రచయిత డా. గుజ్జు చెన్నారెడ్డి . 30.10.2019

ఇప్పటివరకు సాహిత్యంలో 116 మంది నోబెల్ ఆహుమతులు అందుకున్నారు. రచనా వ్యాసాంగం పై మక్కువ చూపే భారతీయుల సంఖ్య అత్యల్పం.

" బ్రెయిన్ స్ట్రోక్ " విషయం పై అవగాహన. 29.10.2019

టిష్యు ప్లా స్మి నో జెన్ యాక్టి వేటర్ , అనే ఇంట్రా వీనస్ ఇంజెక్షన్ ను 3 గం. ల లోపు గనుక బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు గమనించిన వెంటనే తీసుకుంటే ప్రమాదం నుండి బయట పడవచ్చు!.

" జ్ఞాన నేత్రం - విజ్ఞాన పరంపర " 29.10.2019

కధా వచనం శ్రోతల కు విజ్ఞానపర విషయాలను అందించే మార్గాలు ఇవి!.

"గ్రహాం తర జీవు లు ఉన్నాయా !?." ప్రొ. ఏ. రామచంద్రయ్య గారి సమాధానం. 28.10.2019

జనవిజ్ఞాన వేదిక ప్రొ. ఏ. రామచంద్రయ్య గారి విశ్లేషణాత్మక సమాధానం.

" దీపావళి కాలుష్యం " తోట రాంబాబు గారి వివరణను , విందాం!. 28.10.2019

కాలుష్య విరజిమ్మే దీపావళి బాణా సంచా అవసరమా !.

" కధా వచనం శ్రోత లారా ! ఆలోచించండి !." 27.10.2019

దేవుడు, మతం, కులం ,ఇవి అవసరమా మానవులకు ?. ఆ ఏర్పాట్లు , కల్పనలు , లేకుండా మనుషులు బ్రతుకలేరా !?.

" విన్న వించుకొనా ... చిన్న కోరికా !!." తులసీ బృంద జంపన ,గారి విశ్లేషణ . 27.10.2019

వినడంలో స్త్రీ ,పురుషుల మధ్య తేడాలుంటాయి ! అని పరిశోధకులు నిర్ధారించారండోయ్ !.

" A short story of Akbar And Beerbal " మరియు పికసో జన్మ దినం సంస్మరణ పలుకులు. 25.10.2019

కధా వచనంలో చిన్న ఇంగ్లీష్ స్టోరీ , అలాగే పికసో జన్మదినం గా సంస్మరణ !.

" ప్రపంచ శాంతి కి పట్టు గొమ్మ - ఐక్య రాజ్య సమితి" కి 75 వ జన్మ దినోత్సవం - శుభాకాంక్షలు!. 24.10.2019

75 వ ఏట ఐక్యరాజ్య సమితి అడుగిడింది. అది ప్రపంచ శాంతి కి పట్టుగొమ్మ అని మానవాళి జేజే లు పలకాలి !.

"రంగు రాళ్ళ ఉంగరాలు, రుద్రాక్షలు, ధరిస్తే కోర్కెలు నెర వేరుతాయా!" 24.10.2019

ప్రొ. రామచంద్రయ్య గారి , శాస్త్రీయ విశ్లేషణ , రంగుర్రాళ్ల ఉంగరాలు , రుద్రాక్ష మాలలు ధరిస్తే , కోర్కెలు నెరవేరవు!.

" కధా వచనం శ్రోతలకు ఆలోచించమని మనవి! " 23.10.2019

దేవుడు, మతం, కులం , ఇవి లేకుండా జీవించలేమా!?. ఆలో చించమని మనవి.

" చూడు .. నాన్నా!. " అనే కధ . రచన బాడిశ హనుమంతరావు . 23.10.2019

తండ్రికి ఇంట్లో ఒక ప్రత్యేకత తెచ్చి పెట్టేది ఆడ పిల్ల నే ! అని తెలిపే కధ ఈ "చూడు నాన్నా" !.

" A wonderful report on Japan on highest longivity " 23.10.2019

Highest longivity record for Japan .

" మహామనిషి , మానవతా వాది ఎస్. ఆర్.శంకరన్ " గారి 85 వ జయంతి సందర్భంగా ఆరాధ్య నివాళులు !!. 23.10.2019

బడుగు ,బలహీన వర్గాల, ఆరాధ్యుడు, మానవతా వాది ఎస్.ఆర్. శంకరన్ . దళిత , బహుజన అభివృద్ధి "సంస్కరన్ " శంకర న్ ,మహానుభావుడు !.

" నిద్ర లోనే శరీర భాగాలు వాటి విధులు నిర్వహించి , మన ఆరోగ్యాన్ని నిలుపుతాయి " 22.10.2019

ప్రతి వారికి 6 నుండి 8 గం. ల నిద్ర అవసరం. ఆరోగ్యం కోసం పాటించాల్సిన అంశాలు తెలుసుకోవాలి!.

" నిశ్శబ్ద యుద్ధం " కధ , రచయిత అప్పరాజు నాగ జ్యోతి . 20.10.2019

ఈ కధ లో తండ్రి కుండే భయం , దాని వెనుక ఉండే ప్రేమ, ఆప్యాయత , లను అర్ధం చేసుకోలేని నేటి తరం ప్రతినిధి కూతురు , ఆపై ఆ అపార్ధం ను పటా పంచలు చేసుకున్న కూతురు , ల ఇంటి కధ.

Ouça o podcast KaNaMoKu no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos