Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Categoria
Site do podcast
Último episódio
12 de jul de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
" మహాత్మా అయ్యం కళీ - పోరాట జీవితం "- రచన రజిత కొమ్ము , కానమోకు కథావచనం లో ..... 23.08.2020 24:53
" మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం " కోసం కానమోకు కధా వచనం ద్వారా , " మహాత్మా అ య్యం కళి - పోరాట జీవితం " ను రజిత కొమ్ము గారి రచనా సౌజన్యంతో , మీ కానమోకు స్వరాన్ని ఇచ్చి వినిపిస్తూ....
" ఉగ్ర వాదమంటే అగ్ర వాదమే ! "- ప్రొ. దేవరాజు మహారాజు ,వ్యాసం ను కానమోకు కధా వచనం లో... 21.08.2020 17:23
ప్రఖ్యాత బయాలజీ ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారి వ్యాసాంశం " ఉగ్ర వాదమంటే అగ్రవాద మే!" అనే విజ్ఞానదయక విషయాన్ని మీ కానమోకు కథావచనం ,మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం నకు స్ఫూర్తిదాయకంగా వినిపిస్తూ...
" ఈ తరం ప్రేమ కథ " రచయిత వి.కె. చైతన్య. కానమోకు కధా వచనం లో ఆలకించండి!. 16.08.2020 21:49
సమకాలీన కథా సుగంధం , లో ఇప్పటి కధ " ఈ తరం ప్రేమ కథ" ను, వి.కె. చైతన్య రాయగా ,మీ కానమోకు కధా వచనం ద్వారా వినిపిస్తూ....
" దైవ భావం వర్సెస్ విజ్ఞత " రచన - డా.దేవరాజు మహారాజు , కానమోకు కధా వచనం 14.08.2020 15:54
ఏ దేశంలోనైనా మూర్ఖులైన నాయకులు దేవుడి గురించి దేశభక్తి గురించి మాట్లాడతారు,!వివేకవంతులైన వారు దేశ సమస్యల గురించి చర్చిస్తారు. పరిష్కరిస్తా రు . " దైవభావం వర్సెస్ విజ్ఞత" అనే ఈ వ్యాసాంశం ద్వారా డాక్టర్ దేవరాజు మహారాజు గారు చక్కటి విశ్లేషణాత్మక విశేషాలను చెప్పి కనువిప్పు కలిగిస్తే , వాటిని కానమోకు కథావచనం లో కానమోకు స్వరం ద్వారా ఆలకించి ఆలోచించండి!.
" చరిత్ర అంటే కొందరికి ఎందుకంత భయం!" -డా. దేవరాజు మహారాజు గారి వ్యాసం ,కానమోకు కధావచనం లో... 10.08.2020 16:21
కానమోకు కథావచనం! మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , నిమిత్తం , డాక్టర్ దేవరాజు మహారాజు గారి వ్యాసాం శం ను , మీ కానమోకు కథా వచనంలో వినండి!.
" కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు", " ఆరని కుంపట్లు", - డి. వి.పి మరియు సి.యు.బి ,ల కానమోకు కథావచ 09.08.2020 17:16
కానమోకు కథావచనం, మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం నిమిత్తం , " కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు" రచయిత డా. డి. వి..ప్రసాద్ , అలాగే " ఆరని కుంపట్లు " రచయిత సి.ఉదయ భాస్కర్ , ల వ్యాసాలు ,ను కానమోకు కథావచనం ద్వారా వినిపిస్తూ....
" తులా భారం " కధ, రచయిత ఇ. శ్రీనివాసరెడ్డి . కానమోకు కధా వచనం ద్వారా..... 09.08.2020 22:19
సమకాలీన కథా మందారాలు గా , ఇ. శ్రీనివాసరెడ్డి వ్రాసిన కథ " తులా భారం " ను, ఈ కానమోకు కథావచనం శ్రోతలకు విని పిస్తూ..
" అరుంధతీ రాయ్ లేఖ - జైలు నిర్భధం లో మగ్గుతున్న 90% అవయవాలు పనిచేయని మేధావి కి " - కానమోకు కథావచనం 02.08.2020 31:14
అరుంధతీ రాయ్ లేఖ ను ,ది.17 జులై 2020 న జి.ఎన్.సాయిబాబా, కు వ్రాసినదానిని, చెక్కిళ్ళ చైతన్య తెనిగించగా, మీ కానమోకు కథా వచనం ద్వారా , పరిజ్ఞా న హితబాండం నిమిత్తం ఆ " జ్ఞాన హిత లేఖ" ను సాహితీ ప్రియులైన శ్రోతలకు వినిపిస్తూ....
" భిన్న గళ స్పందన రాజ ద్రోహమా!?" " మానవత కవిత్వపతాక", " సాగర సంగమం" - కానమోకు కథావచనం . 01.08.2020 28:02
లోకమాన్య బాల గంగాధర్ తిలక్ శత వర్ధంతి సందర్భంగా స్మారక వ్యాసాంశం " భిన్న గళ స్పందన రాజ ద్రోహమా!?" రచయిత సందీప్ పాండే , ఇక మన తెలుగు కవి దేవర కొండ బాల గంగాధర తిలక్ శత జయంతి వత్సరం సందర్భంగా " మానవతా కవితా పతాక - తిలక్ " అని డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారి రచన ను, " సాగర సంగమం" అనే భావాయుత అంశాన్ని ఎర్రాప్రగడ రామకృష్ణ విరచిత మైన వాటిని ముప్పేట హారానికి నా కానమోకు కథావచనం స్వరం ఇచ్చి పంచుతుంది !.
" ' ప్రజా స్వామ్యం ' ఎవరి కి? ." రచయిత రంగ నాయకమ్మ , కానమోకు కథావచనం స్వరంలో !. 31.07.2020 11:30
కానమోకు కధా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం కోసం రంగనాయకమ్మ గారి వ్యా సా శం " ప్రజాస్వామ్యం ఎవరికి?." అనే దానిని వినిపిస్తూ.....
" వరవరరావు.... ఆరు అక్షరాల అగ్ని కీల! 2వభాగం " - ఎన్.వేణు , కానమోకు కథా వచనం !. 27.07.2020 5:58
ఎన్.వేణు ," వరవరరావు ..ఆరు అక్షరాల అగ్ని కీల" అనే 2భాగాల, కానమోకు కథా వచనం లో స్వరమిచ్చి వినిపిస్తూ..
" వర వర రావు ... ఆరు అక్షరాల అగ్ని కీల! 1.వ భాగం" - ఎన్.వేణు, కానమోకు కథావచనం లో !. 27.07.2020 1:00:00
ఎన్.వేణు గోపాల్ హృదయ స్పందన " "వరవరరావు ... ఆరు అక్షరాల అగ్ని కీల !" మొదటి భాగం , కానమోకు కథా వచనం లో వినిపిస్తూ...
" మహాశయి ధర్మపాల్ గులాటి " - జీవిత చక్రం , ను కానమోకు కథావచనం లో వినిపిస్తూ.... 26.07.2020 41:20
మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లో కానమోకు కథా వచనం ద్వారా , 5 అంశాలను , 1. మహాశ యి ధర్మపాల్ గులాటి జీవిత చక్రం 2. కరోనా కు నో ఎంట్రీ పలికిన బుల్లి ద్వీప దేశాలు 3. మురిపాల సంద్రం 4. జీవిత పరమార్ధం ఏది ?. 5. మనమాటలు. , అనే అంశాలను కానమోకు కథా వచనంలో వినిపిస్తూ...
" కర్మ ణ్యే వాధి కారస్తే ..." అనే ఈ కధా రచయిత నందిరాజుపద్మాలతా జయరాం , కానమోకు కదావచనం.. 26.07.2020 25:06
సమకాలీన కధా కుసుమాల విర బూత లో, ఈ కధ " " కర్మ ణ్యే వాధి కారస్తే ..." ను నందిరాజు పద్మలతా జయ రాం వ్రాశారు. కొంచెం భిన్నమైన సమకాలీన కనువిప్పు సందేశమే ఈ కధ .మీ కానమోకు కథా వచనంలో వినండి !.
" తెగల వారీగా జన గణన తప్పనిసరి " అని గుమ్మడి లక్ష్మినారాయణ ,గారి రచనను కానమోకు కథావచనం లో వినండి! 25.07.2020 9:04
గుమ్మడి లక్ష్మీనారాయణ , సామాజిక విశ్లేషకు డి, ఆవేదనాయుత , అంశం " తెగల వారీగా జనగణన తప్పని సరి" అనే అంశాన్ని ,కానమోకు కథా వచనంలో వినిపిస్తూ.....
" స్వస్థతే జాతికి సురక్ష ! " - అనే పరిజ్ఞా న అంశం ఈనాడు ఎడిటోరియల్ వారిది, దీన్ని కానమోకు కథా వచనంలో 23.07.2020 6:31
కానమోకు కథావచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ,నిమిత్తం " స్వస్థతే జాతికి సురక్ష !".అనే ఈనాడు సంపాదకీయం ను , పరిగ్రహించి అందిస్తూ....
" జన వేదన పలికిన జీవ నాడులు " - కె.శ్రీనివాస్ ,విరచిత జ్ఞాన వీచిక ను కానమోకు కథా వచనం లో.... 23.07.2020 12:49
కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , నిమిత్తం కె.శ్రీనివాస్ ,విరచిత జ్ఞాన వీచిక ఈ " జనవేదన పలికిన జీవ నాడులు" ను శ్రోతలకు వినిపిస్తూ....
" ఒయాసిస్ " అనే ఈ కథను , దగ్గుమాటి పద్మాకర్ ,వ్రాయగా, కానమోకు కథా వచనం లో వినిపిస్తూ.... 22.07.2020 25:18
కానమోకు కథా వచనం శ్రోతలకు, పేస్ బుక్ మిత్రుడు ఐన దగ్గుమాటి పద్మాకర్ వ్రాసి , ఇప్పటికే ఏ వార పత్రికలోనో అచ్చయిన దానిని , ఆయన గుర్తు చేసుకుంటూ , తన గోడ పై ఉంచిన దానిని చూచి చదివిన అనంతరం , ఆ కథను " ఒయాసిస్" గా మన శ్రోతలకు చదివి వినిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వినిపిస్తూ.....
" ఎగిరే వృక్షాలు " అనే ఈ కధ ను బారు శ్రీనివాసరావు ,వ్రాయగా కానమోకు కధా వచనం ద్వారా వినిపిస్తూ.... 19.07.2020 18:27
"కానమోకు కథా వచనం" శ్రోతలకు సమకాలీన కథా సుగందాన్ని పరిమళింప చేసే క్రమంలో " బారు శ్రీనివాసరావు " వ్రాసిన " ఎగిరే వృక్షాలు " అనే ఈ కథను శ్రోతలకు వినిపిస్తూ.....
" మృత్యుం జయుడు వరవరుడు " - ఎన్. వేణుగోపాల్ ,కవిత ను కానమోకు కధా వచనం లో !. 18.07.2020 3:20
విప్లవ మహా కవి వరవర రావు , జైలు నిర్బంధం లోను కరోనా తో పోరాడుతూ ఆసుపత్రి లో , ఆయన అభిమానులు , శ్రేయోభిలాషులు , ఆయన పోరాట పటిమ పై అపార ,మొక్కవోని ధైర్యంతో , ప్రజాస్వామ్య వాదులు, వామపక్ష ప్రజా తంత్ర వాదులు, ఆయన వయసు, ఆరోగ్య స్థితి ,ని పరిగణనలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయమని ,నినదిస్తూ ,విలపిస్తున్న సందర్భంలో , ఎన్.వేణు గోపాల్ వ్రాసిన ఈ కవిత " మృత్యుం జయుడు వరవరుడు " , ను కానమోకు కథా వచనం లో వినిపిస...
" రియల్ రియల్ హీరో ! డాక్టర్ కం పైలట్ కొడిదిని వి.విజయ్ " - కానమోకు కథావచనం . 12.07.2020 15:50
రియల్ రియల్ తెలుగు హీరో ! డాక్టర్ కం పైలట్ కొడిదిని వి.విజయ్ , ఆయన సాహస భరితమైన జీవన యానం , స్వీయ పరిచయ రచన ను కానమోకు కథా వచనం ద్వారా , మోహన వచనం పరిజ్ఞా న హితబాండం , స్ఫూర్తిగా వినిపిస్తూ.....
" ఉందిలే మంచి కాలం...." అనే ఈ కథను కె.కె. భాగ్యశ్రీ , వ్రాయగా కానమోకు కథా వచనం లో వినిపిస్తూ... 12.07.2020 28:54
ఈ కానమోకు కధా వచనం , శ్రోతలకు సమకాలీన కథా గంధం , ను లేపనం గా, అదే వినిపించడానికి గాను, " ఉందిలే మంచి కాలం ...." కథను ,కె.కె.భాగ్యశ్రీ ,వ్రాయగా కానమోకు కథా వచనంలో వినిపిస్తూ ,అదే విధంగా ఆ కధ ను విన్న శ్రోతలకు బోనస్ గా " శాంసంగ్ నగరం " , విశేషాలను వినిపించాను!.
" కైలాసం బాల చందర్ - జీవిత చిత్రం " - కానమోకు కథా వచనం . 09.07.2020 18:12
1930 జులై 9 తేదీన పుట్టిన కె.బాలచందర్ , నిజంగా దిగ్దర్శకుడు !. ఆయన సినిమాల్లో జీవితాలు ఆవిష్కరిస్తారు! ఉద్వేగాలు పండిస్తారు. అట్టి ఆయన జీవిత విశేషాలను కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపిస్తూ.....
" ధైర్యమే రక్షా కవచం ! - కరోనా ను ఎదిరించన్ !". కానమోకు కథావచనం . 09.07.2020 23:20
కోవిడ్ అనేది ఒక వైరస్ ఇన్ ఫెక్షన్. దీని జీవిత కాలం వారం , రెండు వారాలే !. దాని తర్వాత క్రమేణా శరీరంలో దానిప్రభావం తగ్గిపోతుంది .వైరస్ సోకిన వారిలో 85 శాతం మందిలో ఎటువంటి ప్రమాదం ఉండదు. వైరస్ సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ వ్యక్తికి తెలియకుండానే వైరస్ సోకి తగ్గిపోవచ్చు కూడా!. కొంత కాలంతర్వాత శరీరంలో యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయి. కేవలం 15 శాతం మందిలోనే లక్షణాలు కనిపించడం , 5శాతం మందికే మాత్రమ...
" కరోనా వైరస్ టెస్టులు - తీరు తెన్నులు" కానమోకు కధా వచనం !. 06.07.2020 16:24
అసలు కరోనా వైరస్ ఉన్నట్లా ?. ఉండి లేనట్టా?. ప్రజల్లో టెస్టుల మీద అనుమానం ఒక వైపు, ప్రాణ భయం మరొక వైపు . అదే సందర్భంలో భయం పోతేనే కరోనా పారిపోతుందని, దాని భారీన పడి కోలుకున్న వారు అనుభవించి చెప్పిన వాటిని గమనించి మన జాగ్రత్తల్లో మనం ఉండటం శ్రేయస్కరం!. " కానమోకు కధా వచనం "లో విందాము!.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos