Sri Bharadwaj

తెలుగు నుడి - Telugu Nudi

Arts TE ↓ 43 episodes

తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం...ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను telugunudi.podcast@gmail.com కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్

Author

Sri Bharadwaj

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Oct 19, 2025

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

దీపావళి వచ్చేస్తోంది, జ్ఞాపకాల్లో 19.10.2025

ఈ భాగంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి "అనుభవాలూ-ఙ్ఞాపకాలూనూ" నుండి దీపావళి పండగకి ఆయన పడిన తహతహనీ, గురుకుల వాసం ణుండి ఇంటికి రావడంలోని ఙ్ఞాపకాన్నీ తెలిపిన కథా భాగాన్ని వినవచ్చును. Sound Effect by freesound_community from Pixabay Anubhavaalu Gnapakalu Book Buy

తొలి తెలు'గు'రుతులు - రెండవ భాగం 10.02.2024

తొలి తెలుగు'రుతులు - రెండవ భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు.. Speakers: R . V .Panduranga Sarma N Aparna Ashokvardhan Viswanatha Chalapathi Gopi Telegram : https://t.me/telugunudi Follow on X : Te...

తొలి తెలు'గు'రుతులు - మొదటి భాగం 04.01.2024

తొలి తెలుగు'రుతులు - మొదటి భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు.. Telegram : https://t.me/telugunudi Follow on X : Telugu Nudi Contact at telugunudi.podcast@gmail.com Credits: Music by

డెందపు తోటలో మాటల పూలు 20.07.2023

ఈ భాగంలో కవుల డెందములో విరిసిన మాటల పూలు కవితా రూపములో వినవచ్చు. గురజాడ అప్పారావు - "దేశమును ప్రేమించుమన్నా" అడవి బాపిరాజు - "చెరువుమెట్లు" శ్రీశ్రీ - "శైశవ గీతం" ఆలిశెట్టి ప్రభాకర్ - "దృశ్యం" కనకాల రవికుమార్ - "ఓ మనిషీ", "చెట్టు దీక్ష" Follow for more updates on the below channels Telegram : ⁠https://t.me/telugunudi⁠ Instagram: ⁠https://www.instagram.com/telugunudi.podcast/⁠ Contact at ⁠telugunud...

తెలుగు వేదికలు 18.07.2023

ఈ భాగము ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కొన్ని వేదికలు పరిచయం చేసుకుంటాము. కిరణ్ ప్రభ : https://www.youtube.com/@KoumudiKiranprabha శోభనాచల : https://www.youtube.com/@sobhanaachala తెలుగు ఘనత : https://instagram.com/telugughanata తెలుగు వీర లేవరా https://instagram.com/teluguveeralevaraa The Telugu Collective https://instagram.com/telugu_collective నిషిద్ధాక్షరి https://nishi.irusu.in/ Telugu Dictio...

తెలుగు వన్నెల రత్నాకరము 16.07.2023

తెలుగు వన్నెల రత్నాకరము ఈ భాగములో దాసరి లక్ష్మణస్వామి సంకలనం చేసిన "వర్ణన రత్నాకరము" నుండి కొన్ని పద్యాలు వినవచ్చు. వర్ణనాంశములు : ఆంధ్ర దేశము (ఒడయనంబి విలాసము - అజ్జరపు పేరయ లింగ కవి), కాయగూరలు (హంసవింశతి - శ్రీ అయ్యలరాజు నారాయణామాత్యులు), బాణసంచులు (నరసభూపాలరాజీయము - సోమశేఖర కవి) పుస్తకము వివరం : వర్ణన రత్నాకరము - పాఠక మిత్ర వ్యాఖ్య -పదకొండొవ సంపుటం Telegram : https://t.me/telugunudi Share your...

కోలార్ రేగడి మూటలు 29.12.2022

ఈ భాగం లో స. రఘునాథ గారు రచించిన ' యర్రర్యాగడి ' అనే పుస్తకములో కోలారు జిల్లా జానపద సాహిత్యం పరిచయం చేసుకోవచ్చును. చక్కని మాటలు.. చిక్కని భావాలు పాటలు,మాటలు, సామెతల రూపంలో వినవచ్చును. Publisher : Dravidian Univaersity, Kuppam. Telegram : https://t.me/telugunudi Twitter : @sribharadwaj Koo : https://www.kooapp.com/profile/telugunudi Share your voice feedback on : https://anchor.fm/telugunudi/messag...

కర్పూర సౌరభము 02.11.2022

ఈ భాగములో డా॥ సి. నారాయణ రెడ్డి గారు వ్రాసిన "కర్పూర వసంతరాయలు" అనే గేయకావ్యానికి ముందుమాటలో కొంత భాగము, ఆ కావ్యములోని కొన్ని పంక్తులు వినవచ్చు. ముందు మాట వ్రాసిన వారు డా॥ శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు. Telegram : https://t.me/telugunudi Koo : https://www.kooapp.com/profile/telugunudi Share your voice feedback on :  https://anchor.fm/telugunudi/message Contact at telugunudi.podcast@gmail.com Musi...

శ్రీ గణపతిని సేవింపరారే!! 04.09.2022

Sree Ganapthini SevimparArE!! ఈ భాగములో తెలుగు సాహిత్యములో కవులు చేసినటువంటి గణపతి ప్రార్ధనా గీతము / పద్యములు వినవచ్చు. References: త్యాగరాజ స్వామి వారి - శ్రీ గణపతిని సేవింపరారే అల్లసాని పెద్దన్న - మను చరిత్రము పూతలపట్టు శ్రీరాముల రెడ్డి - కంబ రామాయణము (తెలుగు అనువాదము) ఆచార్య V.L.S. భీమశంకరం - శివానంద మందహాసము Contact for Feedback Telegram : https://t.me/telugunudi Koo : https://www.kooapp.com/p...

తెలుగు నుడి - మూడవ విడత - పరిచయం 31.08.2022

తెలుగు నుడి - మూడవ విడత - పరిచయం Telegram : https://t.me/telugunudi Koo : https://www.kooapp.com/profile/telugunudi Share your voice feedback on : https://anchor.fm/telugunudi/message Contact at telugunudi.podcast@gmail.com If you are on listening on Spotify , you can answer Polls, Q & A. Give it a try.  Music: Fresh Lift by Shane Ivers - https://www.silvermansound.com Licensed under Creative Comm...

తెలుగింటి రాముని నడకలు - మూడవ భాగం (కరుణశ్రీ) 20.10.2021

తెలుగింటి రాముని నడకలు - మూడవ భాగంలో కరుణశ్రీగా అందరికీ తెలిసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 'ఉదయశ్రీ' కవితా సంపుటి నుండి 'ధనుర్భంగము' నుండి శివధనుర్భంగ ఘట్టం వినవచ్చు. Share your voice feedback on : https://anchor.fm/telugunudi/message Contact at telugunudi.podcast@gmail.com Credits: ఉదయ శ్రీ - కరుణశ్రీ కవితా సంపుటి 1 Music Credits: Reaching Out Kevin MacLeod (incompetech.com) Licensed under Crea...

తెనుగువారి (కి) విమర్శ 26.09.2021

ఈ భాగంలో Quoraలోని మేలిమి తెలుఁగు ౙగిల వేదిక నుండి శ్రీ మఱ్ఱిపూడి సుబ్రహ్మణ్యం పంచుకున్న "ఇవైనం తెలుఁగువారికి తెలుఁగు తప్ప ఏమీ నేర్పొద్దు"  అంటూ చేసిన విమర్శని వినవచ్చు. Credits: బంగారు నాణేలు https://archive.org/details/bangaru-nanelu విమర్శ పొందిన లంకె https://melimi-telugu-zagila.quora.com/%E0%B0%87%E0%B0%B5%E0%B1%88%E0%B0%A8%E0%B0%82-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%81%E0%B0%97%E0%B1...

తెలుగింటి రాముని నడకలు - రెండవ భాగం (మల్లెమాల రామాయణం) 15.09.2021

తెలుగింటి రాముని నడకలు - రెండవ భాగంలో శ్రీ మల్లెమాల సుందర రామిరెడ్డి గారు (M.S.Reddy) రచించిన 'మల్లెమాల రామాయణం' నుండి శివధనుర్భంగ ఘట్టం వినవచ్చు.  Share your voice feedback on : https://anchor.fm/telugunudi/message Contact at telugunudi.podcast@gmail.com Credits: 'మల్లెమాల ' రామాయణము - మల్లెమాల ప్రచురణలు  Music Credits:  Reaching Out Kevin MacLeod (incompetech.com) Licensed under C...

ఒక చిన్న నెమరు 17.08.2021

ఇప్పటి వరకు రెండవ విడత లో , తెలుగు-నుడి లో విడుదల అయిన భాగాల వివరాలు, శ్రోతల సందేశాలు వినవచ్చు. మీరు కూడా నాకు మీ అభిప్రాయం తెలుపాలి అనుకుంటే. https://anchor.fm/telugunudi/message ద్వారా పంపవచ్చు లేదా telugunudi.podcast@gmail.com కి E-Mail చేయవచ్చు. వినండి..వినిపించండి... మీ తెలుగు నుడి - శ్రీ భరద్వాజ్

అప్పటి విడునాటి వేడుకలు 16.08.2021

"అప్పటి విడునాటి వేడుకలు" భాగంలో, 'చందమామ' పత్రికలో  అచ్చువేయబడ్డ  స్వాతంత్ర దినోత్సవ సంచికలోని జాతీయ పతాక గేయం (సుంకర సూర్యనారయణ రచించినది), పద్యాలు (గురజాడ రాఘవ శర్మ రచించినవి), మరియు కరుణశ్రీ గారి ఉదయశ్రీ నుండి 'స్వతంత్ర భారతి' పద్యాలు వినవచ్చు. BGM Credits: SK - No Copyright Music Channel Link : https://www.youtube.com/channel/UC-HUK-xKUTztQfzo8KgGHUQ

తెలుగింటి రాముని నడకలు - మొదటి భాగం (వచనం , పోతన భాగవతం) 12.07.2021

తెలుగింటి రాముని నడకలు - మొదటి భాగంలో ISKCON వారి వచన రామాయణ ప్రచురణ నుండి, మరియు బమ్మెర పోతనామాత్యుల వారి ఆంధ్ర మహా భాగవతం లోని నవమ స్కంధంలో శివ ధనుర్భంగ ఘట్టాన్ని వినవచ్చు. Credits: వాల్మీకీ రామాయణము - ISKCON ప్రచురణ పోతన భాగవతము - తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ Music Credits: Reaching Out Kevin MacLeod (incompetech.com) Licensed under Creative Commons: By Attribution 3.0 License http://c...

గురజాడ- తెలుగుకి జాడ 07.07.2021

ఈ భాగంలో గురజాడ అప్పారావుప్పంతులు గారు రచించిన "కనాశుల్కం' నాటకంలో కరటక శాస్త్రి - మధురవాణి ల సంభాషణ వినవచ్చు. మధురవాణి గా  శ్రీ వేదవల్లి కన్నెపిల్ల వేషంలో శిష్యుడు గా సహస్ర కౌముది Credits: ఆనందం అర్ణవమైతే పాట - కన్యాశుల్కం చిత్రం నుండి తీసుకోబడింది. దీని హక్కులు "తెలుగు-నుడి" వి కావు. https://en.wikipedia.org/wiki/Kanyasulkam_%28film%29 Background Music :  From https://pixabay.com/

తెలుగింటి రాముని నడకలు - పరిచయం 29.06.2021

తెలుగు రామాయణాలలోని 'శివధనుర్భంగం' ఘట్టాన్ని పరిచయం చేసుకుంటూ, వివిధ కవులూ, భక్తులూ వర్ణించినప్పుడు జాలువారిన తెలుగుని తెలుసుకోవడం ఈ వివ్వీటి (ధారావాహిక/serial) ఉద్దేశ్యం. ఆ భాగాలకు పరిచయమే ఈ భాగం. BGM Credits : V.Anoop Kumar https://youtu.be/zU-n2KWZ48o

వట్టికోట - తెలంగాణా మాట 23.06.2021

ఈ భాగంలో శ్రీ వట్టికోట ఆళ్వార్ స్వామి రచించిన 'ప్రజల మనిషి' అన్న సామాజిక నవలలో మొదటి భాగం నుండి ఒక రైతు కుటుంబం తమ దొర కోసం ,ఆవు ని వదులుకునే సన్నివేశం పరిచయం చేయబడింది. ప్రచురణకర్తలు: విశాలాంధ్ర ఈ భాగంలో వాడిన నేపథ్య సంగీతం వివరాలు : Peaceful Forest - Into Oblivion by Darren Curtis Creative Commons Attribution 3.0 Unported License https://creativecommons.org/licenses/by/3.0/ Music promoted by htt...

హరికథా పితామహుని బాల్య కథ 12.06.2021

'సరస్వతీ పుత్రులు ' శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి స్వీయ చరిత్ర "నా యెఱుక" నాల్గవ అధ్యాయం నుండి బాల్య దశ వర్ణనము, సింహాద్రి అప్పన్న సందర్శనం యొక్క వర్ణనము

ఏడు కాకులు 05.06.2021

ఈ భాగంలో నార్ల వెంకటేశ్వరరావు గారు వ్రాసిన ' జగన్నాటకం ' నుండి కాక సప్తకం అన్న గేయాన్ని పరిచయం చేసుకోవచ్చు.

మన తెనుగు భాగవతులు 07.01.2021

ఇందులో సాంకేతిక, సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ తెలుగు పై తమ అభిమానాన్ని పంచుకుంటున్న వారి గురించి తెలుసుకోవచ్చు. Website/App : https://www.dasubhashitam.com/ http://telugubhagavatam.org/ Youtube Channels: తెలుగు సాహిత్యం - https://www.youtube.com/channel/UCzK8hmhfOPr29c5ekwSvtvA పద్య పరిమళం - https://www.youtube.com/channel/UChGHzKX92uQAOSGLSuzR_6A Telangana Talent - https://www.youtube.com/channel...

బ్రహ్మర్షి విశ్వామిత్ర 01.01.2021

ఈ భాగంలో కనుపర్తి వరలక్ష్మమ్మ వారి ' విశ్వామిత్ర మహర్షి ' అను వచన కావ్యం నుండి, వశిష్ఠ మహర్షి ఆశ్రమం లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటాం

తెలుగు నుడి - రెండవ విడత పరిచయం 30.12.2020

తెలుగు నుడి రెండవ విడత పరిచయం

గత వారపు నెమరు (18-Oct-2020 నుండి 24-Oct-2020) 25.10.2020

గత వారపు నెమరు (18-Oct-2020 నుండి 24-Oct-2020)

Listen to the తెలుగు నుడి - Telugu Nudi podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.