Touch A Life Foundation
TALRadio Telugu
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Author
Touch A Life Foundation
Category
Podcast website
Latest episode
Jul 10, 2026
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు Part - 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 88 15.10.2025 20:45
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్...
ప్లాస్టిక్ ప్యాకింగ్ బంద్: పర్యావరణాన్ని కాపాడుతున్న Aecoz కథ! 14.10.2025 3:37
కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి, బెంగళూరు యువతరం ప్రారంభించిన 'Aecoz' బయోడిగ్రేడబుల్ స్టార్టప్... కేవలం రూ. 5.2 కోట్ల టర్నోవరే కాదు, ఏకంగా 4 లక్షల కిలోల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించింది! వీరు తయారు చేసిన ప్యాకేజింగ్ కవర్లు 98% కరిగిపోతాయని నిరూపితమైంది. వీరు హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా లీక్-ప్రూఫ్ కప్పులు, కంటైనర్లను పేపర్‌తో తయారు చేసి అందిస్తున్నారు. అద్భుతమైన వీరి ఈ విజయం గురించి మరిన్ని వ...
అడవిని తలపించే యూనివర్సిటీ ఇది! 09.10.2025 2:32
యూనివర్సిటీ అంటే బిల్డింగ్‌లు, లైబ్రరీలేనా? లేదండీ! మహారాష్ట్రలోని ఈ AI యూనివర్సిటీ గురించి వింటే మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది! 50 ఎకరాల్లో 90% చెట్లతో, రీసైకిల్డ్ వస్తువులతో నిర్మించిన ఈ క్యాంపస్... మన దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలో నేర్పే ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈ పాడ్కాస్ట్ లో వినండి! This AI University in Maharashtra is redefining what ed...
మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు Part - 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 87 08.10.2025 19:56
శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్...
రైతు భవిష్యత్తు మార్చే యువకుల ఆవిష్కారం 07.10.2025 3:00
రైతు కుటుంబాల నుండి వచ్చిన ముగ్గురు యువకులు, నీటి కొరతను తగ్గించడానికి పండ్ల వ్యర్థాల నుండి 'ఫసల్ అమృత్' అనే ఒక సరికొత్త హైడ్రోజెల్ పౌడర్‌ను కనిపెట్టారు. ఈ ఆవిష్కరణ నీటి వాడకాన్ని 40% తగ్గిస్తుంది. పంట దిగుబడిని 20% వరకు పెంచుతూ, వ్యర్థాలను ఎరువుగా మారుస్తుంది. యువతరం సాధించిన ఈ గేమ్-ఛేంజింగ్ సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి! అస్సలు మిస్ అవ్వకండి! Three young i...
ఆర్కే బీచ్ తో చాలా అనుబంధం ఉంది | మా ఊరు - 55 06.10.2025 29:08
స్నేహితులతో కలిసి సినిమాల్లో హీరోలా నటించిన అల్లరి బాల్యం, స్కూల్లో ఆటలు, పాటలు, అల్లర్లతో గడిపిన ప్రతి నిమిషం... ఇవన్నీ మన పల్లెటూరి పాత జ్ఞాపకాలే. ఇటువంటి ఎన్నో జ్ఞాపకాలతో తన చిన్ననాటి పల్లెటూరి అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లుక్స్ రాజశేఖర్ గారు. మరి మీరు కూడా ఈ ఎపిసోడ్ విని మీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి! సరదాగా మీ గత ఆలోచనల అనుభవాల్లోకి వెళ్లి ర...
మలబద్ధకం - నివారణ | Know Your Plate - 64 03.10.2025 31:45
ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చాలమందికి పెద్ద సమస్యగా మారింది , మనం తినే ఆహారం లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు , అలాగే ఈ పాడ్కాస్ట్ లో ఆహారం లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి,,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు చక్కగా వివరిస్తున్నారు వినండి మరి .. Constipation has become a common problem for many people th...
వెనకటి తరానికి - భవిష్యత్ తరానికి మధ్య వారధులు సీనియర్ సిటిజన్స్ | Dr.గురజాడ శోభా పేరిందేవి 02.10.2025 42:17
జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే... పెద్దల మాటలు తప్పకుండా వినాలి! ఈ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్య సమస్యల గురించి, వారి ఇష్టాయిష్టాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశంపై పీహెచ్.డి సాధించిన తొలి తెలుగు మహిళ గురజాడ శోభా పేరిందేవి గారితో జరిపిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం! ఆమె చూపిన దారి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఈ స్పెషల్ పాడ్కాస్ట్ ను మీరూ వినండి…! అస్సలు మిస్ అవ్వకండి! On...
Obesity అంటే ఏంటి ? కారణాలు , చికిత్స | ఆయుర్వేదం ఆరోగ్యం - 86 01.10.2025 32:43
జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలలో ఒబెసిటీ ఒకటి. ఎక్కువ తినడం వల్లే కాదు, హార్మోన్లు, జెనెటిక్స్, మన లైఫ్ స్టైల్ వంటి ఎన్నో అంశాలు దీనికి కారణమవుతాయి. మరి ఈ ఒబెసిటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉన్న వివిధ చికిత్సా మార్గాలు ఏంటి? ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి? వంటి మొదలైన ఎన్నో విషయాల గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివర...
ఆంధ్రా - ఒరిస్సా బోర్డర్ లో ప్రకృతి కి దగ్గరగా ఉంటుంది మా ఊరు | మా ఊరు - 54 29.09.2025 30:29
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో దాగి ఉన్న అద్భుతమైన ఊరి జ్ఞాపకాలు మీ కోసం! ఒకవైపు ఉరకలేస్తున్న ప్రకృతి సిద్ధమైన జలపాతాల అందాలు.. మరోవైపు తరతరాలుగా వస్తున్న సిరిమానోత్సవం. కాలంతో సంబంధం లేకుండా, ప్రకృతితో మమేకమై జీవించే ఆ ప్రజల సంప్రదాయాలు, వారి విశ్వాసం గురించి మోనికా పురామ గారి మాటల్లో ఈ పాడ్కాస్ట్ లో వినండి! ఈ ఊరి కథ, దాని విశేషాలను అస్సలు మిస్ అవ్వకండి! Discover a hidden village on the Andhra–Odisha...
హెల్తీ లివర్ కోసం హెల్తీ ఫుడ్ | Know Your Plate - 63 26.09.2025 26:55
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటి లివర్ అంటాం. అయితే, ఇది ఎక్కువ రోజులు ఉంటే తీవ్రమైన కాలేయ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో దీన్ని ఎలా ఎదుర్కోవచ్చో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో వివరంగా చెప్పారు . . వినండి మరి .. Fatty liver occurs when excess fat buil...
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం Part - 2 | ఆయుర్వేదం ఆరోగ్యం - 85 24.09.2025 22:33
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మరింత బలపర్చుకోవడానికి ఉపయోగపడేది పంచకర్మ. దీనిని ఎవరు చేయించుకోవాలి? ఎప్పడు చేయించుకోవాలి? పంచకర్మ పై ఉన్న అపోహలు వాస్తవాలు, పంచకర్మకి డీ టాక్స్ కి తేడాలేంటి? వంటి ఎన్నో విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మరి ఈ పాడ్కాస్ట్ ని తప్పకుండా వినండి మరి.. This podcast features renowned Ayurve...
ఇదీ టీ లైబ్రరీ కథ! 23.09.2025 3:21
ఒక చిన్న టీ దుకాణం, లైబ్రరీగా ఎలా మారిందో తెలిపే స్ఫూర్తిదాయకమైన కథ ఇది! భీమాబాయి అనే ఒక మహిళ, ఎన్నో కష్టాలను అధిగమించి, పుస్తకాలపై ఉన్న ప్రేమతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. వినండి... మీరు కూడా ఈ టీ లైబ్రరీ కథను! A humble tea shop transformed into a library by Bhimabai, spreading the light of knowledge through her love for books. Host : Geetha #TALRadioTelugu #TeaLibrary #InspiringStory...
ఊరంటే గుర్తొచ్చేది అమ్మమ్మగారిల్లే! | మా ఊరు - 53 22.09.2025 21:55
పల్లెటూరు అంటేనే ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్లిన రోజులు, ఆటలు, పచ్చటి పొలాలు, నాన్నమ్మ తాతయ్యల కథలు వంటివి అన్నీ గుర్తొస్తాయి. అవి కేవలం జ్ఞాపకాలు కాదు, మన జీవితంలో మరపురాని మధురానుభూతులు. అలాంటి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చక్కటి పల్లెటూరి ముచ్చట్లను, తన అనుభవాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు గాండ్ల అనిత గారు. ఆ కబుర్లు వింటూ మన ఊరి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుందామా? In this podcast...
గ్యాస్ట్రిక్ సమస్యలు - చెక్ పెట్టే మార్గాలు | Know Your Plate - 62 19.09.2025 31:31
ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం, అజీర్ణ సమస్యతో బాధపడడం వంటి సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో చూస్తున్నాం. ఇటువంటి సాధారణ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? వాటిని నివారించడానికి ఎటువంటి ఆహార పద్ధతులను పాటించాలి? వంటి ప్రశ్నలకు చాలా వివరంగా ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. తప్పకుండా ఈ పాడ్కాస్ట్ విని మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోండి! This podcast features nutr...
ప్రాచీన సంస్కృతికి ఆధునిక వారధి: VVPB సంస్థ | స్పూర్తి కిరణాలు 18.09.2025 48:17
పేదరికంలో ఉన్నవారికి విద్య, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి వైద్యం, అనాథలకు ఆశ్రయం, జంతువులకు రక్షణ... ఇలా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్న సంస్థ ‘విశ్వ వేద పారాయణ బృందం’ (VVPB). సేవ చేయాలన్న వీరి తపన గురించి, ఈ సంస్థ చేపడుతున్న అనేక కార్యక్రమాల గురించి ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘు శర్మ చుండూరు గారు ఈ పాడ్కాస్ట్ లో పంచుకున్నారు. మిస్ అవ్వకుండా వినండి మరి! The podcast features Rag...
ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానం - Part 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 84 17.09.2025 23:50
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి, ఆరోగ్యాన్ని మరింత బలపర్చుకోవడానికి ఉపయోగపడేది పంచకర్మ. అసలు పంచ కర్మ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఏ వయస్సు వారికి ఉపయోగం? వంటి విషయాలను గురించి, పంచకర్మ వల్ల మన శరీరానికి, మనస్సుకు కలిగే ప్రయోజనాలు వంటి మొదలైన ఎన్నో విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వ...
"ఏదైనా సాధించాలంటే ఏకాగ్రత తప్పనిసరి!"- గాండ్ల శ్రీనివాస్ గారు | మా ఊరు - 52 15.09.2025 19:51
ఊర్లో సరదాగా పిక్నిక్ కు వెళ్ళిన మధురమైన అనుభవాలు, ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, జీవితంలో ఏకాగ్రత ప్రాధాన్యం వంటి ఆసక్తికర విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు హైకోర్ట్ అడ్వకేట్ గాండ్ల శ్రీనివాస్ గారు.వినండి మరి.. In this podcast, High Court Advocate Gandla Srinivas shares his joyful picnic experiences, the benefits of meditation, and the importance of focus in life. A blend of pers...
రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు - సేవా స్పూర్తి ఫౌండేషన్ | Special Interview With Vijay Bhaskar Vonguru 13.09.2025 39:37
రైతుల అభివృద్ధే లక్ష్యంగా, సేంద్రీయ వ్యవసాయం, నూనె గింజలు, పప్పులు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తూ రైతుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొస్తున్న సంస్థ సేవా స్పూర్తి ఫౌండేషన్. వీరు ఎంతో మంది రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి, పంటల సాగు గురించి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ ఫౌండేషన్ చేసే ఎన్నో రకాల పనుల గురించి, అవగాహనా కార్యక్రమాల గురించి ఈ ఫౌండేషన్ స్థాపకులు విజయ్ వంగూరు...
పాలలో పోషకాలు పుష్కలం | Know Your Plate - 61 12.09.2025 41:54
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా! పాలు, అలాగే వాటి నుండి తయారయ్యే పాల పదార్థాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ప్రాముఖ్యత గురించి, వాటిలో ఉండే ప్రొటీన్లు, పాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు వంటి ఎన్నో విషయాల గురించి, ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. ఈ అన్ని విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండా ఈ పాడ్కాస...
డబ్బు సంపాదించడం తేలికే.. మీకీ సీక్రెట్స్ తెలిస్తే ! 11.09.2025 8:31
డబ్బు మీద అవగాహన లేకపోవటమే తక్కువ సంపాదన కి కారణం, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ప్రపంచమంతా విజయం సాధించిన పుస్తక రచయిత కియోసాకీ చెప్తున్న ఎన్నో సీక్రెట్స్ తెలిస్తే డబ్బు సంపాదించడం చాలా తేలిక .. Lack of financial literacy is the main reason for low income. Robert Kiyosaki, author of the global bestseller Rich Dad Poor Dad, reveals powerful secrets to make earning money easier. #TALRadioTelugu #Financia...
ఉపవాసం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది ? | ఆయుర్వేదం - ఆరోగ్యం 83 10.09.2025 29:13
పండుగలొచ్చినా, పూజలు చేసినా, ఏ శుభకార్యం జరుపుకున్నా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉపవాసాలు చేయడం అనేది మనకొక అలవాటుగా మారింది. ఈ క్రమంలో అసలు ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరు ఉపవాసం చేయాలి? ఎవరు చేయకూడదు? ఏ విధంగా చేయాలి? దీనివెనక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటి? వంటి అనేక విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మీరు కూడా ఈ అన్ని విష...
అనుబంధాల అల్లిక మన పల్లెటూరు | రాజేష్ యెన్నం | మా ఊరు - 51 08.09.2025 26:50
చెట్ల కింద ఆటలు, అమ్మమ్మ తాతయ్యల ఊర్లో సరదాగా గడిపిన రోజులు, స్కూల్లో చదువులు, టీచర్ల చేత దెబ్బలు... ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనకు మన ఊరే కళ్ళముందు కనబడుతుంది కదా! అయితే ఇటువంటి ఎన్నో విషయాలను, తమ జ్ఞాపకాలను నేటి మన ఎపిసోడ్ లో పంచుకుంటున్నారు కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న రాజేష్ యెన్నం గారు. మరి మీరు కూడా ఈ విషయాలను గురించి తెలుసుకుంటూ, మీ ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటే ఈ పోడ్కాస్ట్ వినండి!...
జ్ఞానమే శాశ్వతమైంది | Guru Paradarami | Mana Rachayitalu 08.09.2025 30:33
ప్రతి దాన్ని మంచి దృష్టితో చూడడం, ఏపనైనా చేసేటపుడు సరిగ్గా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవడం, సరిగ్గా మాట్లాడడం, ఏపనైనా సరిగ్గా చేయడం... ఇలాంటివన్నీ బుద్ధుడు చెప్పిన మంచి మాటలు! మరి ఇటువంటి మరిన్ని బుద్ధుడి బోధనల గురించి ఈ 'మన రచయితలు' ఎపిసోడ్ లో "బుద్ధ ఙ్ఞాన బోధ" పుస్తక రచయిత గురు గురు పరదరామి గారు వివరించారు. మీరు కూడా ఈ పుస్తకం గురించి, ఆ రచయిత గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవ...
వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 60 05.09.2025 33:32
రోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులే... ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తాయి! పండ్లు, కూరగాయలను జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా? లేదా వాటిని అలాగే తినడం మంచిదా? జ్యూస్ ఏ పరిస్థితుల్లో తాగాలి? జ్యూస్‌గా తీసుకుంటే లాభాలు ఏమిటి? పండ్లు ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి? వంటి ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. తప్పకుండా వినండి. Small chang...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.