DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
SUSHUMNA VANI TELUGU (సుషుమ్న వాణి)
సుషుమ్న వాణికి స్వాగతం. శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మగారు ప్రపంచానికి అందించిన సుషుమ్న క్రియా యోగా ధ్యానం యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ఈ పాడ్ కాస్ట్ సిరీస్. మన అమ్మగారు మనకు పదే పదే చెబుతూ ఉంటారు, మనం మన రోజును తప్పక సుషుమ్న క్రియాయోగ ధ్యానంతో ప్రారంభించి ఆత్మ పరిశీలనతో ముగించాలి అని. ధ్యానం మరియు ఆత్మ పరిశీలనల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మన ఆధ్యాత్మిక పరిణామం యొక్క వేగాన్ని, దిశను నిర్ణయిస్తుంది. ఈ పాడ్ కాస్ట్ సిరీస్ సుషుమ్న క్రియా యోగాలో మన ప్రయత్నాలను శక్తివంతం చేయటానికి, జీవించడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుంది.
Author
DIVYA BABAJI SUSHUMNA KRIYA YOGA FOUNDATION
Category
Podcast website
Latest episode
Sep 6, 2025
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
ఎపిసోడ్ - 5 - " ఓం" కార మహా మంత్రం 26.10.2023 12:40
ఈ ఎపిసోడ్ ఓంకారం యొక్క పరమార్థం, విశిష్టత, సాధనా విధానం మరియు ప్రయోజనాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 4 - దినచర్య 19.10.2023 14:10
ఈ ఎపిసోడ్ ఆయుర్వేదం ప్రకారం దినచర్య ఎలా ఉండాలి? అంతర్గత శరీర గడియారం అంటే ఏమిటి ? త్రిదోష సిద్ధాంతం ప్రకారం, ప్రకృతితో అనుసంధానించబడిన సహజ సిద్ధమైన దినచర్యను గురించిన అంశాలను తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 3 - యోగముద్ర 11.10.2023 9:29
ఈ ఎపిసోడ్ సుషుమ్న క్రియ యోగ ధ్యాన ప్రక్రియలో మొదటిదైన యోగ ముద్ర యొక్క అర్థం, విశిష్టత మరియు ప్రయోజనాలను గురించి తెలియజేస్తుంది.
ఎపిసోడ్ - 2 - కొత్తగా సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రారంభించిన వారి సందేహాలను నివృత్తి చేయడం. 05.10.2023 14:40
ఈ ఎపిసోడ్ కొత్తగా సుషుమ్న క్రియా యోగ ధ్యానం ప్రారంభించిన వారిలో కలిగే సందేహాలకు సమాధానాలను తెలియజేయడం . ఉదాహరణకు :- బ్రహ్మ ముహూర్త సమయం లో ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేసేటప్పుడు ఆసనం ఎలా ఉండాలి? ధ్యానం పూర్తయే వరకు కళ్లు తెరవకూడదు, ముద్ర తీయకూడదు అంటారు ఎందుకని? 49 నిమిషాల ధ్యానం యొక్క విశిష్టత ఏమిటి వంటి విషయాలను చర్చిస్తుంది.
ఎపిసోడ్- 1 - పరిచయం 16.08.2023 8:43
ఈ ఎపిసోడ్ లో సుషుమ్న క్రియా యోగ పరిచయం, మన గురు పరంపర మరియు సుషుమ్న క్రియా యోగ చేయు విధానం
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.