Edward William Kuntam
Sermons By Edward William Kuntam
ఎడ్వర్డ్ విలియమ్ కుంటం తో కలిసి బైబిల్‌ను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పరిశీలించే ఈ ఆత్మీయ ప్రయాణంలో మీరు చేరండి. ప్రతి పుస్తకం యొక్క చారిత్రక సత్యాలు. మన విశ్వాసాన్ని తీర్చిదిద్దే లోతైన విషయాలను అన్వేషిద్దాము. ప్రతి గ్రంధాన్ని, అధ్యాయాన్ని,వచనాన్ని స్పష్టతతో, ఆతురతతో తెరిచి, వాక్య సమృద్ధి నుండి మనసును సవాలు చేసి, హృదయాన్ని కదిలించే, ఆత్మను బలపరచే పాఠాలను నేర్చుకుందాము. బైబిల్ వాక్యభాగాల చరిత్రను అన్వేషించడం మరియు దేవుని జీవముగల వాక్యం జీవితాలను మార్చడము, అనుభవించడం ఈ ప్రయాణములో భాగము. కనుక. మరి మీరు రండి ఇతరులను ప్రోత్సహించండి కవర్ టు కవర్ బైబిల్ అధ్యానము చేద్దాము. Join Edward William...
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
Esau: Successfully failed || ఏశావు: విజయవంతంగా విఫలమైయ్యాడు || Genesis 36 | Cover to Cover 11.12.2025 46:16
Will God choose anyone to become bad? Will God curse us? How can a person turn his blessings to curses? చెడ్డవారు కావడానికి దేవుడు ఎవరినైనా ఎ౦పిక చేసుకు౦టాడా? దేవుడు మనల్ని శపిస్తాడా? ఒక వ్యక్తి తన ఆశీర్వాదాలను ఎలా శాపాలుగా చేసుకుంటాడు?
Jacob became Israel || యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు || Genesis 35 | Cover to Cover 25.11.2025 52:18
How Jacob was revived? What is the most difficult and important for revival? After revival how Israel could face the challenges? యాకోబు ఎలా ఉజ్జీవింప బడ్డాడు? ఉజ్జీవమునకు అత్యంత ముఖ్యమైనది ఏది? ఉజ్జీవము తర్వాత ఇశ్రాయేలు సవాళ్లను ఎలా ఎదుర్కోగలిగాడు?
Jacob: First Fearful & Later Careless || యాకోబు: తొలుత భయం & తరవాత అజాగ్రత్త || Genesis 33-34 | Cover to Cover 18.11.2025 48:46
Why Jacob did not go to Bethel? Was Dinah raped or was it fornication? Why Jacob was silent when Dinah was abused? యాకోబు బేతేలుకు ఎ౦దుకు వెళ్ళలేదు? దీనా బలాత్కార౦ చేయబడి౦దా లేక జారత్వమా? దీనా దూషి౦చబడినప్పుడు యాకోబు ఎ౦దుకు మౌన౦గా ఉన్నాడు?
Israel: Prince with God || ఇశ్రాయేలు: దేవునితో రాకుమారుడు || Genesis 32:22-32 | Cover to Cover 13.11.2025 47:37
To what extent self-confidence is good? Where lies your confidence? What breaks you totally to seek the face of God? ఆత్మవిశ్వాసం ఏ మేరకు మంచిది? మీ ఆత్మవిశ్వాసం దేనిమీద? దేవుని ముఖాన్ని వెదకడానికి మిమ్మల్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసేది ఏది?
Reconciliation: Jacob & Esau || సమాధానపడుట: యాకోబు & ఏశావు || Genesis 32:1-21 | Cover to Cover 12.11.2025 53:37
Is reconciliating compromise? What is God’s role in reconciliation? What is the most essential in reconciliation? సమాధానపడుట రాజీపడటమా? సమాధానపడడ౦లో దేవుని పాత్ర ఏమిటి? సమాధానపడడ౦లో అత్యంత ఆవశ్యకమైనది ఏది?
God guided Jacob || దేవుడు యాకోబును నడిపి౦చాడు || Genesis 31:17-55 | Cover to Cover 08.11.2025 45:04
How God guided the great people? Will God give dreams and visions to unbelievers? When God is guiding will there be challenges? దేవుడు గొప్ప ప్రజలను ఎలా నడిపి౦చాడు? దేవుడు అవిశ్వాసులకు కలలను, దర్శనాలను ఇస్తాడా? దేవుడు నడిపించేటప్పుడు సవాళ్లు ఉ౦టాయా?
Jacob’s flight, Laban’s fight || యాకోబు పారిపోవడ౦, లాబాను పోరాట౦ || Genesis 30:25-31:16 | Cover to Cover 06.11.2025 56:32
How God was moulding Jacob through Laban? Who opened the womb of Rachel? Who made Jacob prosperous and who was blessed through him? లాబాను ద్వారా దేవుడు యాకోబును ఎలా మలచాడు? రాహేలు గర్భమును ఎవరు తెరిచారు? యాకోబును ఎవరు సంపన్నునిగా చేసారు, ఆయన ద్వారా ఎవరు ఆశీర్వది౦చబడ్డారు?
Leah & Rachel: War for Love || లేయా & రాహేలు || Genesis 29:31-30:24 | Cover to Cover 03.11.2025 32:46
Be blessed.
Jacob: Deceiver Deceived || యాకోబు: మోసగాడు మోసపోయాడు || Genesis 29 | Cover to Cover 30.10.2025 41:42
Has Jacob learnt the lesson, if so, was it easy? What you sow you will reap – is this applicable even today? It is the miserable that receive more mercy, why and for what? యాకోబు, పాఠ౦ నేర్చుకున్నాడా, అది సులభముగానే అయ్యిందా? మీరు ఏమి విత్తుతారో దానినే కోస్తారు - ఇది నేటికీ వర్తిస్తుందా? దౌర్భాగ్యులే ఎక్కువ కనికరాన్ని పొందుతారు, ఎందుకు మరియు దేని కోసం?
Jacob’s ladder : Jesus Christ || యాకోబు నిచ్చెన: యేసుక్రీస్తు || Genesis 28:10-22 | Cover to Cover 28.10.2025 43:28
How God confronts and corrects us? How God helps us to accomplish His will? Do you have a Bethel experience? దేవుడు మనలను ఎలా ఎదురుపడతాడు, సరిదిద్దుతాడు? తన చిత్తాన్ని నెరవేర్చే౦దుకు దేవుడు మనకు ఎలా సహాయ౦ చేస్తాడు? మీకు బేతేలు అనుభవ౦ ఉ౦దా?
God of Patriarchs || పితరుల దేవుడు || Genesis 27- 28 | Cover to Cover 23.10.2025 49:30
What can we know about God from the Patriarchal history? Why God introduced himself as God of Abraham, Isaac & Jacob? How Isaac & Rebekah played key role in the salvation history? పితరుల చరిత్ర ను౦డి దేవుని గురి౦చి మనమేమి తెలుసుకోగలము? దేవుడు తనను తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడని ఎ౦దుకు పరిచయ౦ చేసుకున్నాడు? రక్షణ చరిత్రలో ఇస్సాకు, రిబ్కా ఎలా కీలక పాత్ర పోషించారు?
Rebel Isaac, Faithful God || తిరుగుబాటు ఇస్సాకు, నమ్మకమైన దేవుడు || Genesis 25-27 | Cover to Cover 21.10.2025 53:06
Are we not like Isaac, when we defy the will of God we know? Will God be happy if we accomplish his will through unacceptable means? Regarding our children, are we meddling with the will of God? మనకు తెలిసిన దేవుని చిత్తాన్ని ధిక్కరి౦చినప్పుడు, ఇస్సాకు వ౦టివార౦ కాదా? అ౦గీకారయోగ్య౦ కాని మార్గాల ద్వారా తన చిత్తాన్ని నెరవేరుస్తే దేవుడు స౦తోష౦గా ఉ౦టాడా? పిల్లల విషయ౦లో మన౦ దేవుని చిత్త౦లో జోక్య౦ చేసుకు...
Abraham died, Covenant lives || అబ్రాహాము మరణి౦చాడు, నిబ౦ధన జీవిస్తుంది || Genesis 25:1-18 | Cover to Cover 18.10.2025 49:32
Were the blessings God promised fulfilled at least partially in the life of Abraham? Is the faith explicit in the death narrative of Abraham? How was Isaac prepared to be the covenant carrier? దేవుడు వాగ్దాన౦ చేసిన ఆశీర్వాదాలు అబ్రాహాము జీవిత౦లో కనీస౦ పాక్షిక౦గా నెరవేరాయా? అబ్రాహాము మరణ వృత్తా౦త౦లో విశ్వాస౦ స్పష్ట౦గా ఉ౦దా? నిబ౦ధన వాహకునిగా ఉ౦డే౦దుకు ఇస్సాకు ఎలా సిద్ధపర్చబడ్డాడు?
Isaac meets Rebekah: The mother of marriages || ఇస్సాకు రిబ్కాను కలుచుట: వివాహాలకు తల్లి || Genesis 24 | Cover to Cover 16.10.2025 51:05
How God guides us in matters that are critical in our life and ministry? Will God always guide us through miracles and supernatural interventions? What is expected of us to accomplish God’s will in our life? మన జీవిత౦లో, పరిచర్యలో కీలకమైన విషయాల్లో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? దేవుడు ఎల్లప్పుడూ అద్భుతాలు,అతీత పద్ధతుల ద్వారా మనల్ని నడిపిస్తాడా? మన జీవిత౦లో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఏమ...
Abraham & Sarah: The Soul mates || అబ్రాహాము & శారా: ఆత్మ సహచరులు || Genesis 23 | Cover to Cover 15.10.2025 54:13
How and why Isaac is a type of Jesus Christ? Why Abraham purchased a site to bury his wife, Sarah? What can we learn from the long faith walk of the soulmates, Abraham and Sarah? ఎందుకు మరియు ఎలా ఇస్సాకు యేసుక్రీస్తు ఛాయ ఎ౦దుకు అయ్యాడు? అబ్రాహాము తన భార్య శారాను పాతిపెట్టడానికి ఒక స్థలాన్ని ఎ౦దుకు కొన్నాడు? ఆత్మసహచారులైన అబ్రాహాము, శారాల సుదీర్ఘమైన విశ్వాస నడక ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు?రుకుతుంది?...
Jehovah Jireh || యెహోవా యీరే || Genesis 22 | Cover to Cover 15.10.2025 58:50
Why the All-knowing God tested Abraham? Is Abraham bluffing when he said – we will return? Who is tested – Abraham or Isaac or both? || సర్వజ్ఞుడైన దేవుడు అబ్రాహామును ఎ౦దుకు పరీక్షి౦చాడు? మేము తిరిగి వస్తాము అని చెప్పినప్పుడు అబ్రహాం మోసము చేస్తున్నాడా ? ఎవరు పరీక్షించబడ్డారు - అబ్రాహాము లేదా ఇస్సాకు లేదా ఇద్దరూ?
Isaac: Two different laughs || ఇస్సాకు: రెండు వేరు నవ్వులు || Genesis 21 | Cover to Cover 10.10.2025 1:01:50
Why God’s promise got delayed? How could God work when the chosen failed? How to justify the sending away of Ishmael? దేవుని వాగ్దానం ఎందుకు ఆలస్యం అయింది? ఎ౦పిక చేసుకున్నవారు విఫలమైనప్పుడు దేవుడు ఎలా పని చేయగలడు? ఇస్మాయిల్ పంపించడాన్ని ఎలా సమర్థించాలి?
Abraham’ failure, God’s faithfulness || అబ్రాహాము వైఫల్య౦, దేవుని నమ్మకత || Genesis 20 | cover to Cover 08.10.2025 59:01
Are there besetting sins? Inspite of experiences how could Abraham commit such a sin? How God deals with this sin? మనకు చుట్టుకునె పాపాలు ఉంటాయా? అనుభవాలు ఉన్నప్పటికీ అబ్రాహాము అలా౦టి పాప౦ ఎలా చేయగలిగాడు దేవుడు ఈ పాపము విషయమై ఎలా స్పందించాడు?
Sodom, Lot, and God’s mercy || సొదొమ, లోతు, మరియుదేవుని కనికర౦ || Genesis 19 | Cover to Cover 06.10.2025 1:00:40
Why Lot is declared righteous? Is homosexuality a disease or deviation? Is there a sin worse than that of Sodom? లోతు ఎందుకు నీతిమంతుడని యెంచబడ్డాడు? స్వలింగ సంపర్కం ఒక వ్యాధా లేక అతిక్రమణ? సొదొమ పాపము కన్నా ఘోరమైనది ఏదైనా ఉన్నదా?
Questioning God’s power & Justice || దేవుని శక్తిని, న్యాయాన్ని ప్రశ్ని౦చడ౦ || Genesis 18 | Cover to Cover 04.10.2025 1:04:23
Is anything too hard for the LORD? Shall not the Judge of all the earth do what is just? Should we pray for wicked people? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? దుష్టుల కోస౦ మన౦ ప్రార్థి౦చాలా
NEW NAME, NEW COVENENT, NEW RESPONSIBILITY || కొత్త పేరు, కొత్త ఒడంబడిక, కొత్త బాధ్యత || Genesis 17 | Cover to Cover 02.10.2025 58:40
What are the new names and new responsibilities? Is there circumcision in the New Testament? కొత్త పేర్లు మరియు కొత్త బాధ్యతలు ఏమిటి? క్రొత్త నిబ౦ధనలో సున్నతి ఉ౦దా?
Ishmael, Whose Son, are you? || ఇష్మాయేలు నీవు ఎవరి కుమారునివి? || Genesis 16 | Cover to Cover 30.09.2025 52:45
What made Sarai to take the extreme step? What is the consequence of Abram’s passivity? Was God concerned about Hagar? శారయి విపరీత నిర్ణయము ఎందుకు తీసుకున్నది? అబ్రాము చోరావు తీసుకోవకపోవటం వాళ్ళ వచ్చిన పర్యవసానం ఏమిటి? హాగరు గురించి దేవుడు పట్టించుకున్నాడా?
Rescues Brother Receives Blessings || అబ్రాహాము:సహోదరుని రక్షి౦చాడు ఆశీర్వాదాలు అందుకున్నాడు || Genesis 14-15 | Cover to Cover 28.09.2025 59:16
Why Abram was informed of Lot? Why did Abram risked rescuing Lot? What is the biggest war Abram faced? How God blessed Abram? || లోతు గురించి అబ్రాముకు ఎందుకు తెలియజేసారు? లోతును రక్షించడానికి అబ్రాము ఎందుకు రిస్క్ తీసుకున్నాడు? అబ్రాము ఎదుర్కొన్న అతిపెద్ద యుద్ధం ఏమిటి? దేవుడు అబ్రామును ఎలా ఆశీర్వదించాడు? ||
Abraham: Preparation for the Call || అబ్రాహాము: సిద్ధపాటు, పిలుపు || Gen 11:10-12:4 | Cover to Cover 26.09.2025 59:47
Why Abraham was chosen? What was the risk involved in the call? What blessings did Abraham receive from the call? అబ్రాహామును ఎ౦దుకు ఎ౦పిక చేశారు? పిలుపులో ఇమిడి ఉన్న ప్రమాదం ఏమిటి? పిలుపు ను౦డి అబ్రాహాముకు ఏ ఆశీర్వాదాలు లభి౦చాయి?
THE TOWER OF PRIDE || గర్వపు గోపుర౦ || Gen 9:18-11:9 | Cover to Cover 24.09.2025 1:01:07
At that time, were there only 70 nations in the world? Is that study of the 70 nations of any use? Why was the tower built? Why God confused people with different languages? Is this an act of wrath or of grace? ఆ సమయములో ప్రపంచంలో కేవలం 70 దేశాలు మాత్రమే ఉన్నాయా? 70 దేశాల పైన అధ్యయనకు ఉపయోగమా ఉన్నదా? గోపురము ఎందుకు నిర్మించబడింది? దేవుడు ప్రజలను వివిధ భాషలతో ఎందుకు గందరగోళానికి గురిచేసాడు? ఈ చర్యా...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.