Edward William Kuntam

Sermons By Edward William Kuntam

Religion TE ↓ 33 episodes

ఎడ్వర్డ్ విలియమ్ కుంటం తో కలిసి బైబిల్‌ను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పరిశీలించే ఈ ఆత్మీయ ప్రయాణంలో మీరు చేరండి. ప్రతి పుస్తకం యొక్క చారిత్రక సత్యాలు. మన విశ్వాసాన్ని తీర్చిదిద్దే లోతైన విషయాలను అన్వేషిద్దాము. ప్రతి గ్రంధాన్ని, అధ్యాయాన్ని,వచనాన్ని స్పష్టతతో, ఆతురతతో తెరిచి, వాక్య సమృద్ధి నుండి మనసును సవాలు చేసి, హృదయాన్ని కదిలించే, ఆత్మను బలపరచే పాఠాలను నేర్చుకుందాము. బైబిల్‌ వాక్యభాగాల చరిత్రను అన్వేషించడం మరియు దేవుని జీవముగల వాక్యం జీవితాలను మార్చడము, అనుభవించడం ఈ ప్రయాణములో భాగము. కనుక. మరి మీరు రండి ఇతరులను ప్రోత్సహించండి కవర్ టు కవర్ బైబిల్ అధ్యానము చేద్దాము. Join Edward William...

Author

Edward William Kuntam

Category

Religion

Podcast website

rss.com

Latest episode

Dec 11, 2025

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

THE FLOOD: WHO IS THE CAUSE? || జలప్రళయము: ఎవరు కారకులు? || Genesis 6-9 | Cover to Cover 22.09.2025

The ARK before the flood and the RAINBOW afterwards - what more God can do? Was the flood a local one or a global one? Was the Ark real or metaphorical? What can we learn from the life of Noah? ప్రళయానికి ముందు ఓడ తరువాత మేఘధనుస్సు - దేవుడు ఇంకా ఏమి చేయగలడు? ప్రళయము ఒక ప్రాంతానికి పరిమితమా లేక ప్రపంచమంతానా? ఓడ నిజమైనదా లేదా అలంకారమా? నోవహు జీవిత౦ ను౦డి మన౦ ఏమి నేర్చుకోవచ్చు?

Before the Flood || ప్రళయమునకు ముందు || Genesis 6 | Cover to Cover 20.09.2025

Who are the sons of God and daughters of men? Was God more judgemental and less merciful in sending a flood? What was the context in which the flood came? దేవుని కుమారులు, నరుల కుమార్తెలు ఎవరు? దేవుడు ప్రళయమును ప౦పి౦చడ౦లో కనికరము కంటే న్యాయమువైపు మొగ్గు చూపించాడా? ప్రళయముకుగల సందర్భం ఏమిటి?

Cain and the corrupt; Seth and the set apart || కయీను & అవినీతిపరులు; షేతు & పరిశుద్దులు || Genesis 4-5 | Cover to Cover 18.09.2025

Who is Cain’s wife? What is the mark of Cain? What happens when there is progress without God? Why Seth’s family is special? Why and how God took Enoch to heaven? కయీను భార్య ఎవరు? కయీను గుర్తు ఏమిటి? దేవుడు లేని పురోగతికి ఏమౌవుతుంది? షేతు కుటుంబం ఎందుకు ప్రత్యేకమైనది? దేవుడు హనోకును పరలోకానికి ఎ౦దుకు, ఎలా తీసుకువెళ్ళాడు? Genesis 4:13 to 5:32

Adam’s rebellion & Cain’s Ego || ఆదాము తిరుగుబాటు & కయీను అహ౦ || Genesis 3 & 4 | Cover to Cover 16.09.2025

How can God’s love punish Adam and Eve? Why was Cain’s offering rejected? Why Abel and Cain different? దేవుని ప్రేమ ఆదాము హవ్వలను ఎలా శిక్షి౦చగలదు? కయీను అర్పణను ఎ౦దుకు తిరస్కరి౦చారు? హేబెలు, కయీను లు ఎ౦దుకు భిన్న౦గా ఉన్నారు?

SIN, SUFFERING, SAVIOUR || పాపము, శ్రమ, రక్షకుడు || Genesis 3 | Cover to Cover 14.09.2025

Why God restricted them from eating the fruit? Is the serpent, Satan? How were they tempted? Did they die? Is God still loving and gracious? || దేవుడు వారిని ప౦డ్లు తినకు౦డా ఎ౦దుకు నియంత్రించాడు? సర్పమే సాతానునా? వారు ఎలా శోధించబడ్డారు? వారు చనిపోయారా? దేవుడు ఇ౦కా ప్రేమిస్తున్నాడా, దయగలవాడా?

Sabbath, Gardner, Wedding || సబ్బాతు, తోటమాలి, పెళ్లి || Genesis 2 | Cover to Cover 12.09.2025

What Sabbath is, for a Christian? Why those trees in the garden? Had God thought of women after creating man? What is marriage in God’s design? || క్రైస్తవునికి సబ్బాతు అంటే ఏంటి? తోటలో ఆ చెట్లు ఎందుకు? పురుషుని సృష్టించిన తర్వాత దేవుడు స్త్రీ గురించి ఆలోచించాడా ? దేవుని రూపకల్పనలో వివాహ౦ అ౦టే ఏమిటి?

HUMANS: IDENTITY, DIGNITY, SEXUALITY, PURPOSE || మానవాళి : గుర్తింపు, గౌరవం, లైంగికత, ఉదేశము || Genesis 1:4-31 | Cover to Cover 10.09.2025

What is the image of God in the humans? What is human relationship with fellow humans, with fellow creatures – animals; and with the environment || దేవుని స్వరూపములో మానవులు అంటే ఏమిటి? మానవునిగా తోటి మానవులతో, తోటి జీవులైన జంతువులుతో, మరియు పర్యావరణంతో మనకున్న స౦బ౦ధ౦ ఏమిటి?

Genesis: The Beginnings || ఆదికాండము: ఆరంభాలు || Gen 1:1-3 | Cover to Cover 08.09.2025

What is the purpose of the Bible? Is the Bible contradicting science? What is the purpose of the creation? What do we know about God from the creation narration? || బైబిలు యొక్క ఉద్దేశ్యం ఏమిటి? బైబిలు సైన్సుకు విరుద్ధమా ? సృష్టి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సృష్టి కథనం నుండి దేవుని గురించి మనకు ఏమి అర్ధమవుతుంది?

Listen to the Sermons By Edward William Kuntam podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.