Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

దైవ నిర్ణయం | Telugu Short story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 10.12.2021

దైవ నిర్ణయం రచన….. నీరజ హరి  ప్రభల. ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు ప్రభాకర్, యశోదలు. ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల విడిపోయారు. చాలా ఏళ్లకు అనుకోకుండా కలిశారు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు ఈ కథను రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

విద్యుల్లత | Telugu Short Story | B V D Prasada Rao | manateluukathalu.com 07.12.2021

విద్యుల్లత రచన: బివిడి ప్రసాదరావు ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గురయ్యే మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ ఫిర్యాదు చేస్తే మరిన్ని వేధింపులు ఎదురవుతాయనో, నలుగురిలో నవ్వుల పాలవుతామనో చాలామంది మహిళలు బయటపడరు. మనసులోనే కుమిలిపోతారు . కానీ విద్యుల్లత లాంటి వారు ధైర్యం చేస్తారు. తాము సమస్య నుండి బయట పడటమే కాదు, మరెందరో మహిళలను కాపాడిన వారవుతారు. ఈ కథను ప్రముఖ రచయిత బి వి డి ప్రసాద రావు గారు రచించారు....

దూరదృష్టి |Telugu Short Story | A Annapurna | manatelugukathalu.com 07.12.2021

దూరదృష్టి రచన:  ఏ.అన్నపూర్ణ  కూతుర్ని పెళ్లి చేసుకోమన్నారు భారతి, ఆనంద్ లు. తన పెళ్ళికి ఒక కండిషన్ పెట్టింది రేఖ. అది తప్పుగా అనుకోలేదు పేరెంట్స్. మరి ఆమె కోరుకున్న సంబంధం కుదిరిందా లేదా అనేది ప్రముఖ రచయిత్రి ఏ. అన్నపూర్ణగారు రచించిన దూరదృష్టి కథ చదివితే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

అత్త ఒడి | Telugu Short Stories | Yasoda Pulugurtha | manatelugukathalu.com 07.12.2021

అత్త ఒడి రచన: యశోద పులుగుర్త చిన్నప్పుడే తల్లితండ్రులకు దూరం అయిన మేనకోడలు ఆర్యను కంటికి రెప్పలా పెంచింది రాగ మాలిక. తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసింది. ఆర్య కూడా కష్టమైనా, సుఖమైనా అత్తతోనే పంచుకుంటుంది. అత్త ఒడిలో సేద తీరుతుంది. ఆత్మీయ బంధాలను తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

జీవన రేఖలు | Telugu short stories | Gorthi Vanisrinivas | manatelugukathalu.com 06.12.2021

జీవన రేఖలు రచన: గొర్తి వాణిశ్రీనివాస్ గుండెను పదిలంగా చూసుకోవాలి. హృదయాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యను అంతకంటే శ్రద్ధగా చూసుకోవాలి అప్పుడే ఆరోగ్యం, మనఃశాంతి ఉంటాయి. ఈ విషయాన్నీ ఆలస్యంగానైనా తెలుసుకున్నాడు సుందరం. భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో ఈ కథలో ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు చక్కగా వివరించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ...

ఆసక్తి | Asakthi | Telugu Short Story | K Sivakrishna | manatelugukathalu.com 05.12.2021

ఆసక్తి రచన: కె. శివకృష్ణ నాకు రాని క్రికెట్ ఆటను నేను చాలా బాగా ఆడుతూ మా జట్టులో మొదటి స్థానంలో ఉన్నాను. అసలు రాని ఆటని ఆడటం ఒక ఎత్తు అయితే అందులో మొదటి స్థానంలో ఉన్నాను అని అంటున్నాడు ఏమి అని మీ సందేహమా.???? అయితే నా కథలోకి వెళ్ళాల్సిందే.... ఈ కథను యువ రచయిత కే. శివకృష్ణ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

వందన కల | Telugu Short stories | N dhanalakshmi | manatelugukathalu.com 05.12.2021

వందన కల . రచన: N. ధనలక్ష్మి తన కల పెద్దది!?? ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలి అని ఆశ పడింది!??? అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి... వాటిని అధిగమించి తన కలను సాధించిందా లేదా!?? అనేది ఈ కథ.. ఈ కథను ఈతరం రచయిత్రి  N. ధనలక్ష్మి గారు  రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

మూగకు మాటొస్తే | Telugu Short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com 04.12.2021

మూగకు మాటొస్తే రచన: B, లక్ష్మిశర్మ శరత్ చంద్ర ఒక ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్నాడు. నిండుసభలో సన్మానం జరుగుతోంది. అంతలో అతని రచనల వెనుక వున్న వ్యక్తి ఎవరో అందరికీ తెలిసిపోయింది.ఆ తరువాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా రాశారు ప్రముఖ రచయిత్రి లక్ష్మీశర్మ గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

ఇదండీ అసలు విషయం | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 04.12.2021

ఇదండీ.. అసలు విషయం రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు తొంబై ఏళ్ళ హరిహరమహాదేవయ్య, ఓ ఐదు తక్కువగా అయన భార్య అన్నపూర్ణ తలుపుల్లేని గదిలో పడుకోవడం వాళ్లకు ఇబ్బంది. అపార్థం చేసుకున్నారు పిల్లలు. చివరికి ఏమయ్యింది? సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత నల్లబటి రాఘవేంద్ర రావు గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

కాకి ఆవేదన | Kaki Avedana | Telugu short Story | K Sivakrishna | manatelugukathalu.com 04.12.2021

కాకి ఆవేదన రచన:  కె. శివకృష్ణ ఈ సృష్టి కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులు, పక్షులు, అన్ని జీవరాసులూ  ఈ ప్రకృతిలో భాగమే. మనతో బాటు వాటిని కూడా బ్రతకనిద్దాం అని తెలియజెప్పే ఈ చక్కటి కథను యువ రచయిత శివకృష్ణ గారు రచించారు ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

మలి సంధ్య | Telugu Short Story | Maduri Bindumadhavi | manatelugukathalu.com 01.12.2021

మలి సంధ్య రచన: మద్దూరి బిందు మాధవి వయసు పెరగడంతో వచ్చే సమస్యల్లో మతిమరుపు, మనుషుల్ని గుర్తించ లేక పోవడం, భ్రమలకు లోను కావడం సర్వ సాధారణం. ఇప్పటి కాలంలో ఈ లక్షణాలు ఎక్కువమందిలో చూస్తున్నాం. ఇలాంటివారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

కష్టం విలువ | Telugu Short Stories | K. Sivakrishna | manatelugukathalu.com 01.12.2021

కష్టం విలువ రచన: కె. శివకృష్ణ శేఖర్ ఒక గ్రామానికి చెందిన వ్యక్తి. నిరుద్యోగిగా ఉన్న అతను స్వంత ఊరిలో కూలిపనులు చెయ్యడం నామోషి గా ఫీల్ అవుతాడు. సిటీ లో ఒక పనిలో చేరుతాడు. కానీ అక్కడ అవమానాలు ఎదురవుతాయి. చివరికి స్వంత ఊరిలోనే ఏదో ఒక పని చేసుకుని, గౌరవంగా బ్రతక వచ్చని తెలుసుకుంటాడు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

ఎవరు? | Evaru | Telugu Short Story | Venku Sanathani | manatelugukathalu.com 01.12.2021

ఎవరు? రచన:వెంకు సనాతని ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజర్ వినోద్ హత్యకు గురవుతాడు. ఆ విషయంగా స్వాతిని విచారిస్తారు పోలీసులు. చివరకు అసలు హంతకుడెవరో తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఈ కథను ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

అత్త గారు- ఆరోగ్య సూత్రాలు | Telugu Short Stories | Sita Mandalika | manatelugukathalu.com 26.11.2021

అత్త గారు- ఆరోగ్య సూత్రాలు రచన: సీత మండలీక కల్యాణి వాళ్ళ అత్తగారు పాతకాలం వంటలు చేస్తారు. ఆవిడ కొత్త వంటలు నేర్చుకొని చేస్తారని , ఆమెకు ఐ పాడ్ కొనిస్తుంది కోడలు. కానీ అత్తగారి వంటల్లో మార్పు లేదు. చివరికి ఏమౌతుం దనేది ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించిన ఈ కథ వింటే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

మూడో సర్టిఫికెట్‌ | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com 26.11.2021

మూడో సర్టిఫికెట్‌ రచన: వసుంధర మొదటినుంచి చివరి వరకు ఏకబిగిని చదివించే కథలు కొన్నే ఉంటాయి. ఆ కోవలోకి చెందినదే , తెలుగువారి అభిమాన మెగా రైటర్ వసుంధర గారు రచించిన మూడో సర్టిఫికెట్‌ కథ. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

అడగందే అమ్మయినా పెట్టదు | Telugu Short Stories | Madduri Bindumadhavi | manatelugukathalu.com 26.11.2021

అడగందే అమ్మయినా పెట్టదు రచన: మద్దూరి బిందు మాధవి మనిషి సంఘ జీవి. తన సుఖాలను నలుగురితో పంచుకుంటాడు. పార్టీలు ఇస్తాడు. ఫంక్షన్ లు చేస్తాడు. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినపుడు ఇతరుల సహాయం అడగరు కొంతమంది. మొహమాట పడతారు. కానీ అడగందే అమ్మయినా పెట్టదు కదా.. అవసరానికి ఇతరుల సహాయం తీసుకోవడం లో తప్పు లేదని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు. ఈ కథ మనతెలుగు...

ఎప్పటికెయ్యది | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 26.11.2021

ఎప్పటికెయ్యది రచన: భాగవతుల భారతి అతనికి అవసరం అయినప్పుడు ఎవ్వరూ సహాయం చేయలేదు. ఎవరికీ వాళ్ళు సాకులు చెప్పి తప్పుకున్నారు. తరువాత అతనికే ఫోన్ చేసి, బాంధవ్యాలు  కాపాడుకోవాలని ఉపన్యాసాలు ఇచ్చారు. సరదాగా సాగే ఈ కథను భాగవతుల భారతి గారు రచించారు. ఈ చక్కటి కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

విలువ | Telugu Short Stories | Madduri Bindumadhavi | manatelugukathalu.com 25.11.2021

"విలువ" రచన:   మద్దూరి బిందుమాధవి సంతోషమంటే కేవలం డబ్బులోనో. విలాసాల్లోనో మాత్రమే దొరకదు. మానవ సంబంధాల్లో, నిష్కల్మషమైన స్నేహం లో డబ్బుతో కొనలేని ఆనందం కలుగుతుంది. ఈవిషయాన్ని చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

రెండో ఇంటర్వ్యూ | Rendo Interview | Telugu Short Story | B V D Prasada Rao | manatelugukathalu.com 25.11.2021

రెండో ఇంటర్వ్యూ రచన: బివిడి ప్రసాదరావు ఒక ప్రైవేట్ కంపెనీ లో ఇంటర్వ్యూ కోసం వెడుతుంది సంచిక. ఆమెకది ఆరో ఇంటర్వ్యూ. అదే ఇంటర్వ్యూ కి అటెండయిన కృతిక్ కి అది తొలి ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కు ముందే ఇద్దరి మనస్తత్వాలూ  పరిశీలించిన బాస్ ఎవరిని ఎంపిక చేస్తాడనేది కథ చివర్లో తెలుస్తుంది. ఈ కథను ప్రముఖ రచయిత BVD ప్రసాదరావు గారు రచించారు. ఈ చక్కటి కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస...

టంకసాలవారింట్లో కాసుల కొరత | Tankasalavarintlo Kasula Koratha | Telugu Short Story |Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 24.11.2021

టంకసాలవారింట్లో కాసుల కొరత అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము నృసింహ కవి మాంధాత చరిత్రను కవివర్ణ రసాయనం అనేపేరుతో రచించాడు. తన రచనను మహారాజుకు అంకితం ఇవ్వాలనుకున్నాడు. కానీ ధూర్జటి కవి బోధతో శ్రీ రంగ నాథునికి అంకితం ఇచ్చాడు. ఈ చక్కటి కథను ప్రముఖ కవి అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యముగారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

బుల్లెట్ ప్రూఫ్ | Bullet Proof | Telugu Short Stories | Pandranki Subramani | manatelugukathalu.com 24.11.2021

బుల్లెట్ ప్రూఫ్ రచన: పాండ్రంకి సుబ్రమణి వసుమతి ధనవంతుల అమ్మాయి   కాదు. పెద్దగా చదువుకోలేదు. కానీ తనను వేధించేవారిని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉంది. స్త్రీ శక్తిని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు. ఈ చక్కటి కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

పాహి శ్రీ గణనాయకా | Paahi Sri Gananaayaka | Mana Telugu Kathalu - Telugu Bhakti Songs 22.11.2021

పాహి శ్రీ గణనాయకా | Paahi Sri Gananaayaka is a telugu bhakti song on lord Ganesha, originally published in manatelugukathalu.com Song by : G.Krishnarao గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన వినాయక భక్తి గీతం "పాహి శ్రీ గణనాయకా"

శౌరి శ్రీహరి కృష్ణ | Sauri Srihari Krishna | Mana Telugu Kathalu - Telugu Bhakti Songs 22.11.2021

శౌరి శ్రీహరి కృష్ణ | Sauri Srihari Krishna is a telugu bhakti song on lord srikrishna, originally published in manatelugukathalu.com Song by : G.Krishnarao గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన శ్రీ కృష్ణ భక్తి గీతం "శౌరి శ్రీహరి కృష్ణ"

పరమ పావనమైన | Parama Paavanamaina | Mana Telugu Kathalu - Telugu Bhakti Songs 22.11.2021

పరమ పావనమైన  | Parama Paavanamaina is a telugu bhakti song on lord shiva, originally published in manatelugukathalu.com Song by : G.Krishnarao గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన శివ భక్తి గీతం "పరమ పావనమైన"

శంభో శంకరా | Sambho Sankara | Mana Telugu Kathalu - Telugu Bhakti Songs 22.11.2021

శంభో శంకరా | Sambho Sankara is a telugu bhakti song on lord shiva, originally published in manatelugukathalu.com Song by : G.Krishnarao గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన శివ భక్తి గీతం "శంభో శంకరా" manatelugukathalu.com

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.