Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
మనసు - మార్పు | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 22.12.2021 11:36
మనసు - మార్పు రచన: యశోద పులుగుర్త బాబును చూసుకోవడానికి ఉద్యోగం వదులుకోమని భార్యతో చెబుతాడు ప్రణవ్. అందుకు అంగీకరించదు సాహితి. ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వస్తాయి. చివరికి ఏమైందనేది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. Video link https://youtu.be/qEe8YQ1BRfc
అమ్మ | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com 22.12.2021 3:44
*అమ్మ* రచన: భాగవతుల భారతి తల్లి ప్రేమకు అంతు ఉండదు. పిల్లలు కష్ట పడుతుంటే అమ్మ కదిలి వస్తుంది. కాపాడుతుంది. తల్లి ప్రేమ గురించి భాగవతుల భారతి గారు ఈ కథలో చాలా చక్కగా రాశారు ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. Video link https://youtu.be/m9I44ZkMMeg
తీరం చేరిన నావ | Telugu Short Story | A Annapurna | manatelugukathalu.com 22.12.2021 15:21
తీరం చేరిన నావ. రచన: ఏ.అన్నపూర్ణ. జీవితమనే సముద్రంలో ఏర్పడ్డ అల్లకల్లోలాలకు, కోరుకున్న మనిషికి దూరమయ్యాడు మహేశ్వర్. కోల్పోయిన జ్ఞాపకాల గుర్తులు తిరిగి అతన్ని చేరుకున్నాయి. అతని జీవితానికి ఒక అర్థం ఏర్పరిచాయి. ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు ఈ కథను రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం Video link https://youtu.be/dbFJ7nssEIs
మౌన మంత్రం | Mouna Manthram | Telugu Short Story | manatelgukathalu.com 22.12.2021 12:00
"మౌన మంత్రం" రచన: యశోద పులుగుర్త నీరజ, సుమిత్ర లు ప్రాణ స్నేహితురాళ్ళు. పిల్లల పెళ్లి విషయమై ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ నీరజ తన మౌనాన్ని వీడి, క్షమించమని అడగడంతో వారి మధ్య ఏర్పడ్డ దూరం తొలగిపోతుంది. ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. Video link https://youtu.be/WDjMkvL5FwI
పీత కష్టాలు పీతవి - Peetha Kastalu Peethavi - Telugu Stories - Mana Telugu Kathalu 20.12.2021 13:47
పీత కష్టాలు పీతవి రచన : మల్లవరపు సీతారాం కుమార్ పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అనే సామెతను మనం సాధారణంగా వాడుతూ ఉంటాము. ఎవరి కష్టాలు వారికి ఉంటాయనే ఉద్దేశంలో ఈ సామెతను వాడుతూ ఉంటాం. ఈ సామెత ఎలా ఏర్పడి ఉంటుందనే ఆలోచనకు ఒక అందమైన రూపకల్పన ఈ కథ. పీతలు పడ్డ కష్టాలను సీతా మాత పడ్డ కష్టాలను పోలుస్తూ అల్లిన ఈ కథలో సీతారాముల ఔన్నత్యాన్ని మరింత పెంచేవిధంగా శ్రద్ధ తీసుకున్నాము. ఈ కథ మనతెలుగుకథలు...
నిర్లక్షం | Telugu Short Story | K Sivakrishna | manateluukathalu.com 20.12.2021 3:04
నిర్లక్షం రచన: కిడాల శివకృష్ణ అవకాశాలు ఎప్పుడూ రావు. నిర్లక్ష్యంతో వచ్చిన అవకాశం జారవిడుచుకుంటే ఎంతో విలువైన సమయం వృధా అవుతుందని తెలియ జెప్పే ఈ కథను యంగ్ రైటర్ శివకృష్ణ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభిద్దాం
ఆశయాలు | Asayalu | Telugu short Stories | Gorthi Vanisrinivas | manatelugukathalu.com 18.12.2021 4:42
ఆశయాలు రచన: గొర్తి వాణిశ్రీనివాస్ చాలా చక్కగా బొమ్మలు గీచి, పెయింట్ చేస్తుంది సుశీల. ఆమె వంశంలో తరాలనుంచి ఆ విద్య వస్తోంది. కానీ తన కొడుక్కి చిత్ర కళ పట్ల, పెయింటింగ్ పట్ల ఆసక్తి లేకపోవడంతో బాధ పడింది. కానీ అనూహ్యంగా మనవడు బొమ్మలు గీచి పెయింట్ చేయడం చిన్నప్పుడే మొదలు పెట్టాడు. ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
తోడబుట్టినవాడు | Telugu Short Story | Yasoda Pulugurtha | manateluggukathalu.cm 18.12.2021 9:14
తోడబుట్టినవాడు రచన: యశోద పులుగుర్త ఆడపిల్లకు పుట్టింటి వారి ఆదరణ... ముఖ్యంగా తోడబుట్టినవారు చూపే అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తన అక్క మీద తమ్ముడు చూపే ప్రేమను చాలా చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
విహంగమై తరంగమై ఆకాశ గోపురాల వేపు | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com 18.12.2021 16:54
విహంగమై తరంగమై ఆకాశ గోపురాల వేపు రచన: పాండ్రంకి సుబ్రమణి ముంబై లో కాలేజీలో చదువుతున్న పరమేశ్వర రావు హైదరాబాద్ కు షిఫ్ట్ కావలసి వస్తుంది. క్లాస్ మేట్ అఖిలాండేశ్వరితో ఎప్పుడూ తగాదాలే. ఆ తగాదాలు ఏ పరిణామాలకు దారి తీశాయో పాండ్రంకి సుబ్రమణి గారి కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
బాంధవ్యాలు | Bandhavyalu | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com 17.12.2021 10:12
బాంధవ్యాలు రచన: సీత మండలీక కాలంతో పాటు అమ్మాయిల ఆలోచనలలో కూడా మార్పు వస్తోంది. పెళ్లి గురించి, తమ లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు. పేరెంట్స్ ఆలోచనల్లో కూడా క్రమంగా మార్పు వస్తోంది. అమ్మాయిలు తమ నిర్ణయాన్ని తెలపడం తప్పు కాదని, అది తమను ఎదిరించడం కాదని పేరెంట్స్ ఆలోచించడం మొదలయ్యింది. ఈ కథను ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడ...
పాపులర్ రైటర్ 2022 అవార్డు | Popular Writer Award 2022 | manatelugukathalu.com 16.12.2021 7:19
పాపులర్ రైటర్ 2022 అవార్డు Admin manatelugukathalu.com Video link https://youtu.be/Nk4m2RDdZYo అవార్డు విజేతకు 1౦౦౦౦/-బహుమతి ఉంటుంది. 5 కన్సోలేషన్ బహుమతులు ఒక్కొక్కటి 5౦౦/- ఇవ్వబడతాయి. ఈ అవార్డు కోసం విడిగా రచనలు పంపవలసిన అవసరం లేదు. 16/10/2021 నుండి ప్రచురింప బడే కథలన్నీ ఈ అవార్డు కు పరిశీలింప బడతాయి. ఈ అవార్డు కు ఇతర బహుమతులతో సంబంధం లేదు. రచయిత/రచయిత్రులు ఇదివరకే ప్రకటించిన ఉ...
దర్పణం | Telugu Short Stories | P Purnima | manatelugukathalu.com 16.12.2021 14:15
దర్పణం రచన : పి. పూర్ణిమ తెలంగాణ ప్రాంతపు మాండలికం, బాషా, వ్యవహారం, వారి అమాయకత్వం తెలిపే చిన్న సంఘటనలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయి ఉన్న జాతి, కుల, మత వ్యత్యాసాలు. కులపు పునాదులపై నిర్మించుకున్న వారి ఆలోచనలు తప్పు అని తెలుసుకొని మారిన ఒక వ్యక్తి కథ. ఈ కథను పూర్ణిమ కీర్తి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్ ఇక కథ ప్రారంభిద్దాం.
పెద్దవాళ్ళూ... తస్మాత్ జాగ్రత్త | Peddavallu Thasmath Jagrattha | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 15.12.2021 9:01
పెద్దవాళ్ళూ... తస్మాత్ జాగ్రత్త! ( తప్పకుండా మీకు నచ్చే కథ) రచన: నల్లబాటి రాఘవేంద్రరావు 💥💥 ఇతరులకు ఉచిత సలహాలిస్తుంటారు చెన్న కేశవులు లాంటి వాళ్ళు. నయం కాని తండ్రి జబ్బు కోసం ఎక్కువ ఖర్చు చెయ్యొద్దని తమ్ముడి కొడుక్కి సలహా ఇస్తాడు. కానీ విషయం తనదాకా వచ్చినప్పుడు బెంబేలెత్తుతాడు. తన పొరపాటు తెలుసుకుంటాడు. ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించిన ఈ చక్కటి కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచు...
శతాక్షి | Satakshi | Telugu Short Stories | Yasoda Pulugurtha | manatelugukathalu.com 15.12.2021 15:37
" శతాక్షి " రచన: యశోద పులుగుర్త కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి అయిదు నిమిషాలు తరువాత లోపలనుండి ఎవరో తలుపు కొద్దిగా తెరిచి చూసారు.. బయట ఎవరో అమ్మాయి నిలబడి ఉందని గ్రహించిన ఆ వ్యక్తి, ఎవరూ అని అడిగేసరికి , " కాస్త లోపలికి దారిస్తారా అన్నయ్యగారూ" అంటూ లోపలికి చొచ్చుకుపోయింది.. ఆ గదిలో మొత్కం అయిదుగురు తన భర్తతో కలపి.. హఠాత్తుగా &nb...
తియ్యని బంధం | Thiyyani Bandham | Parimala Kalyan | manatelugukathalu.com | Telugu Short Story | 15.12.2021 6:46
తియ్యని బంధం రచన: పరిమళ కళ్యాణ్ కొద్దిరోజుల్లో చనిపోతామన్న విషయం తెలిసిన ఏ మనిషైనా సరే తట్టుకోవటం కష్టమే. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. బ్రతుకుతానన్న గ్యారంటీ లేదంటున్నారు డాక్టర్లు. వెల్లకిలా పడుకుని ఉన్న నాకు పైన సీలింగ్ కి ఫ్యాన్ స్పీడుగా తిరుగుతూ కనిపిస్తోంది. ఆ ఫ్యాను వేగంతో పాటే నా ఆలోచనలు కూడా అంతే వేగంగా పరుగెడుతున్నాయి. ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి కానీ ఏదీ ఒక కొలిక్కి రావటం...
శోభనం మంచం | Sobhanam Mancham | BVD Prasada Rao | manatelugukathalu.com 15.12.2021 4:16
శోభనం మంచం రచన : బివిడి ప్రసాదరావు వరుడి పేరు హరి... వధువు పేరు ముఖి... పెళ్ళికి ముందే మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరి అభిప్రాయాలూ మరొకరు గౌరవించుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ శోభనం రోజే వారి మధ్య కీచులాటలు మొదలయ్యాయి. ఈ కథను ప్రముఖ రచయిత BVD ప్రసాద రావు గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఇడ్లి పాత్ర - Idly Pathra - Mana Telugu Kathalu - Telugu Stories 15.12.2021 7:43
'Idly Pathra' is a Telugu comedy short story, originally published in manatelugukathalu.com 'ఇడ్లీ పాత్ర' జీడిగుంట శ్రీనివాస రావు గారు రచించిన చక్కటి హాస్య కథ 'ఇడ్లీ పాత్ర'. ఒక ఇడ్లీ పాత్ర కొనడం గురించి భర్త సుబ్బారావు,భార్య జానకమ్మ ల మధ్య జరిగే సరదా సంభాషణలు ఈ కథకు హైలైట్ గా నిలుస్తాయి.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది
గాయం | Gayam | Telugu Short Story | Namani Sujana Devi | manatelugukathalu.com 15.12.2021 16:44
గాయం రచన : నామని సుజనాదేవి భార్యను అనుక్షణం అనుమానించడమే కాక, వేధించడం సుహాస్ దినచర్య. బాధతో కుమిలి పోతున్న అతని భార్య విశ్వైక కు సహాయం చేస్తాడు కోలిగ్ శ్రీనివాస్. సమస్య మరింత జఠిలమవుతుందా లేక పరిష్కారమవుతుందా అనేది రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి గారు రచించిన గాయం కథ చదివితే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
జీవనజ్యోతి|Jeevana Jyothi|Telugu Short Story|manatelugukathalu.com|Neeraja Hari Prabhala 15.12.2021 13:03
జీవనజ్యోతి రచన : నీరజ హరి ప్రభల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రవి, దీప లు. అనుకోకుండా అతను దూరం అయ్యాడు. దీప తల్లిదండ్రులు ఆమెకు విజయ్ తో మళ్ళీ వివాహం చేసారు. కానీ తన పాప జ్యోతిని ఆదరించలేని విజయ్ తో ఉండలేక పోయింది దీప. అతన్ని వదిలి వచ్చేసింది. ఉద్యోగం చేస్తూ తన పాప జ్యోతిని ప్రేమగా చూసుకొంటోంది. ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు ఈ కథను రచించారు. ఈ కథ manatelugukathalu.com &nbs...
పుణ్య దంపతులు|Punya Dampathulu|Telugu Short Story|manatelugukathalu.com|Srinivasa Rao Jeedigunta 14.12.2021 5:16
పుణ్య దంపతులు రచన : జీడిగుంట శ్రీనివాసరావు ఎవరికీ హాని చెయ్యకుండా, మంచిగా జీవించినవారికి తప్పకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది. అంతే కానీ చిన్న చిన్న విషయాలను దేవుడు పట్టించుకోడని తెలియజేసే కథ పుణ్య దంపతులు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. ఈ కథను ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు.
అల్లరి-వల్లరి | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 13.12.2021 8:36
అల్లరి-వల్లరి రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము పెళ్లిచూపులు... సరదా సంభాషణలు..బావామరదళ్ళ అనురాగం...పూర్తిగా సరదాగా నడిచే ఈ కథను ప్రముఖ రచయిత, కవి అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
ఈ జన్మకీ శిక్ష చాలు | Telgu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 13.12.2021 10:44
ఈ జన్మకీ శిక్ష చాలు రచన: యశోద పులుగుర్త తనను ప్రేమించిన కల్యాణిని మోసం చేస్తాడు డాక్టర్ హరిప్రసాద్. చేసిన పాప ఫలితం మాధవి రూపంలో అతని భార్యగా వచ్చింది. తన తప్పుకు తగిన శిక్షను ఈ జన్మలోనే అనుభవిస్తాడు. ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
హోటల్ రాం ఏ. సి. | Telugu Shrt Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 13.12.2021 16:15
హోటల్ రాం ఏ. సి. రచన: ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి అదొక చిన్న కాఫీ హోటల్. అక్కడ చేరి పులి మేక ఆడేవారు కొందరు. అనుకోకుండా అక్కడ సరదాగా చదరంగం ఆడటం ప్రారంభించారు. ఆ సరదా ఎక్కడికి దారి తీసిందో కళ్ళకు కట్టినట్లు వివరించారు ప్రముఖ రచయిత ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్ ఇక కథ ప్రారంభిద్దాం
తలనీలాలు \ Telugu short story | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 10.12.2021 10:47
తలనీలాలు రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు మానసిక వికలాంగుడైన కొడుకును కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లితండ్రులు వల్లి, కార్తీక్ లు. వారి ప్రయత్నాలకు భగవంతుడి కరుణ కూడా తోడయింది. వాళ్ళ బాబు రమేష్ కోలుకున్నాడు. ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మి నాగేశ్వర రావు గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మురిపించిన అలలు | Teluu Short Story | Yasoda Pulugurtha | manatelugukathal.com 10.12.2021 16:20
మురిపించిన అలలు రచన: యశోద పులుగుర్త వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒకరి పైన ఇష్టం ఏర్పడడం సహజం. కాలక్రమం లో మరొకరితో వివాహం జరగడం కూడా పరిపాటే. కానీ పెళ్లయ్యాక కూడా పాత బంధాన్ని వెతుక్కోవడం పొరపాటని చెప్పే కథ ఇది. ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.