Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

పుష్యమి | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 12.01.2022

పుష్యమి రచన: యశోద పులుగుర్త విధి లిఖితం పుష్యమికి అనుకూలంగా ఉంది. అందుకే పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా అదృష్టం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. అందలం ఎక్కించింది. ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు ఈ కథను చక్కగా  మలిచారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). h...

పెళ్లి చూపుల సందడి | Telugu short story | Kidala Sivakrishna | manatelugukathalu.com 11.01.2022

పెళ్లి చూపుల సందడి రచన: కె. శివకృష్ణ ప్రేమ  వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రేమ వివాహం చేసుకున్నాక పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలా లేక పెళ్లయ్యాక భార్యతో ప్రేమ మొదలెట్టాలా మీ సందేహాలకు   సమాధానం కోసం యువ రచయిత కిడాల  శివకృష్ణ గారి ఈ కథ చదవండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకో...

కాన్పు నొప్పి | Telugu Short Story | B V D Praasada rao | manatelugukathalu.com 10.01.2022

కాన్పు నొప్పి రచన :బివిడి ప్రసాదరావు గోడకు కొట్టిన బంతి అదే వేగంతో వెనక్కి వస్తుంది చేసిన తప్పుల తాలూకు ఫలితం కూడా అంతేనా.. అలా జరగదులే…  అని  తప్పులు, పొరపాట్లు చేస్తుంటారు చాలా మంది. చివరికి ఏమవుతుందనేది ప్రముఖ రచయిత, బ్లాగర్ బివిడి ప్రసాదరావు గారి కాన్పు నొప్పి కథ చదివితే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్. మనతెలుగుకథలు.క...

మట్టిలో మాణిక్యం | Telugu short stories | B Lakshmi Sarma | manatelugukathalu.com 09.01.2022

మట్టిలో మాణిక్యం ఒకరిద్దరు కాదు. నలుగురు కొడుకులు రాఘవయ్య గారికి. అతని జీవితంలో ఇక కొదవే ఉండదని అనుకున్నారందరూ. నెమ్మదిగా భ్రమలు తొలిగాయి. తనను ఆదరించే వారెవరో తెలుసుకున్నాడు. ప్రముఖ రచయిత్రి లక్ష్మీశర్మ గారు రచించిన హృదయాన్ని కదిలించే ఈ కథ చదవండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా...

పాప ప్రక్షాళణము | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathal.com 08.01.2022

పాప ప్రక్షాళణము రచన:  అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము Video link https://youtu.be/kK9hs7HUW6Q జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న స్త్రీ ఆమె. ప్రేమించిన మనిషికి దూరం అయింది. అనుకోకుండా ఒక వివాహితుడికి దగ్గర అయింది. తాను చేస్తున్నది తప్పని ఆమెకు అనిపించిందా...అనిపిస్తే ఏం చేసింది? ప్రముఖ రచయిత అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారి ఆసక్తికరమైన ఈ కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

అమ్మతో అతి భయంకర పోరాటం | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 07.01.2022

అమ్మతో... అతి భయంకర పోరాటం ! రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు Video link https://youtu.be/3OZFq12WsEc అతనికి అన్నతో ఆస్తి తగాదాలు వున్నాయి. అన్న మీద కక్ష పెంచుకున్నాడు. అన్న దగ్గర వున్న తల్లి పైన కూడా ద్వేషం పెంచుకున్నాడు. చివరికైనా తన తప్పు తెలుసుకున్నాడా లేదా అన్నది ప్రముఖ రచయిత నల్లబటి రాఘవేంద్ర రావు గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది. మీకు చదివి...

కొత్త జీవితంలోకి | Telugu Short Story | Susmitha Ramanamurthy | manatelugukathalu.com 07.01.2022

కొత్త   జీవితంలోకి.... రచన: సుస్మిత రమణమూర్తి తరంతో పాటు ఆలోచనలు మారుతూ ఉంటాయి. తిండికి, బట్టకు లోటు లేకుండా చూసుకుంటున్నామని పిల్లలు, ప్రతి పనికి  పిల్లల పైన ఆధార పడాల్సి వస్తుందని పెద్దలు.. ఇలాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రచయిత సుస్మిత రమణమూర్తి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది.

అమ్మో వాట్సాపు | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com 07.01.2022

అమ్మో, వాట్సాపు! రచన: వసుంధర భయమంటే తెలీదు సదాశివానికి. ఒక రకంగా సిత్తరాల సిరపడి లాంటోడు. దొంగలొచ్చినా లెక్క చేయడు. మొసలి ఉన్న మడుగులో ముచ్చటగా ఈత కొడతాడు దెయ్యంతో ధైర్యంగా మాట్లాడుతాడు. ఆలాంటి సదాశివం ఒక పని చేయడానికి మాత్రం తెగ భయపడి పోయాడు. అదేమిటో తెలుసుకోవాలంటే మెగా రైటర్ వసుంధర గారి 'అమ్మో, వాట్సాపు! ' కథ చదవల్సిదే… ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది.

తిండీ - తిప్పలు | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com 06.01.2022

తిండీ - తిప్పలు రచన: దాసు రాధిక బకాసురుడిని, ఘటోత్కచుడిని ఒకే మిక్సీలో వేసి తిప్పితే తయారయ్యాడు రామ్మూర్తి. ఏళ్ళు పెరిగినా అతడి తిండి పిచ్చి మాత్రం మారలేదు. కరోనాతో ప్రపంచం మొత్తం మారిపోయింది. మరి మన రామ్మూర్తి ఏమైనా మారాడేమో, ప్రముఖ రచయిత్రి దాసు రాధిక గారి ఈ ‘ తిండీ - తిప్పలు ’ కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఋణం | Telugu Short Story | Siriprasad | manatelugukathalu.com 06.01.2022

ఋణం రచన: శిరిప్రసాద్. తనను బాస్ అవమానించినా సంయమనం పాటించాడు రాజు. అవసరమైన సమయంలో బాస్ కి సాయం చేసాడు. అతని మంచి స్వభావానికి గుర్తింపు వచ్చిందా లేదా అనేది ప్రముఖ రచయిత శిరి ప్రసాద్ గారు రచించిన ఋణం కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

భక్తి -ముక్తి | Bhakthi Mukthi | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com 06.01.2022

భక్తి -ముక్తి రచన: సీత  మండలీక Video link https://youtu.be/mLL-MBVvfPw ఎవరికైనా సరే, ఒకసారి భక్తి అనేది అలవాటు అయితే ఇక అందులోనే ఆనందం వెతుక్కుంటారు . తమ జీవన విధానం అందుకు తగ్గట్లుగా మార్చుకుంటారు. చివరి వరకు అదే దారిలో పయనిస్తారు.  ఈ కథను ప్రముఖ రచయిత్రి సీత  మండలీక గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది.

మత్తు వదలరా | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 05.01.2022

మత్తు వదలరా రచన; కిడాల శివకృష్ణ వ్యాధి సోకిన మనిషి తనే ఆ బాధను అనుభవిస్తాడు. వ్యసనానికి లోనైన వ్యక్తి తనతో పాటు, తన కుటుంబాన్ని కూడా బాధ పెడతాడు. బలి తీసుకుంటాడు. ఆ మత్తు వల్ల జీవితాలు ఎలా బలవుతాయో చెప్పే ఈ కథను యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించారు.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

సారీ! ఫ్రెండ్.... | Telugu Short Story | Nandiraju Padmalatha Jayaram | manatelugukathalu.com 03.01.2022

సారీ!  ఫ్రెండ్.... రచన: నందిరాజు పద్మలతా జయరామ్ Video link https://youtu.be/Nbt8iY7jufk బస్సెక్కితే వసంత చేసే హడావిడి ఇంతాఅంతా కాదు. బస్సే తనదైనట్లు ప్రవర్తిస్తుంది. తాను రోజూ ఒకే సీట్లో కూర్చుంటుంది, అదేదో తాను రిజర్వ్ చేసుకున్నట్లు. అందరితో సరదాగా, కాస్త దబాయింపుగా మాట్లాడే ఆమెలో మరో చీకటి కోణం కూడా ఉంది. అదేమిటో తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత్రి నందిరాజు పద్మలతా జయరామ్  గారి 'సారీ! &nbsp...

ప్రతిబింబం | Prathibinbam | Telugu Short Story | manatelugukathalu.com 02.01.2022

ప్రతిబింబం రచన: శిరిప్రసాద్ విధి ఆమెను  వంచించింది. అయినా ధైర్యం కోల్పోలేదు ఆమె. కష్టాలను ఎదుర్కొని ముందడుగు వేసింది. సహాయం చెయ్యక పోగా నిందలు వేశారు కొందరు. సందర్భం చూసుకొని వాళ్ళ తప్పును తెలియజేసిందామె. ఈ కథను ప్రముఖ రచయిత సిరి ప్రసాద్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది.

కష్టం సుఖం | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 01.01.2022

కష్టం సుఖం రచన: కిడాల  శివకృష్ణ Video link https://youtu.be/gYKlTGK7kHA అతని పేరు రవి. స్నేహితుడి  వల్ల ఉపకారం పొందాడు. ఆ మేలు మరిచిపోకుండా ఇప్పటికీ గుర్తుంచుకొని మనతో పంచుకుంటున్నాడు. అదేమిటో తెలుసుకోవాలంటే యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించిన ఈ కథ ‘కష్టం సుఖం’ వినండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది శిరీష

అవకాశాలూ - విలువలూ | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 30.12.2021

అవకాశాలూ - విలువలూ   రచన: యశోద పులుగుర్త Video link https://youtu.be/p6geTCzTJqQ అమ్మాయికి సంబంధాలు వెతికేటప్పుడు మొదట్లో వచ్చిన ప్రతి సంబంధంలో ఏవో వంకలు  వెతుకుతారు కొందరు. ఆలా వచ్చిన సంబంధాలను వదులుకుంటారు. అమ్మాయి వయసు పెరిగే కొద్దీ సంబంధాలు రావడం తగ్గుతుంది. చివరికి అమ్మాయికి పెళ్లి చేయకుండా అలాగే ఉంచాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్ని ముందే ఊహించిన కావ్య ఎలాంటి నిర్ణయం తీసుసుకుందనేది &n...

తాత చెప్పిన కధ | Telugu Short Stories | Srinivasa Rao Jidigunta | maanatelugukathal.com 29.12.2021

తాత చెప్పిన కధ Video link https://youtu.be/2ErAU7Sn0WY రచన: శ్రీనివాసరావు జీడిగుంట పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాలి. అలా కాకుండా తమ స్వార్థం తాము చూసుకోవడం నేర్పితే ఆ స్వార్ధపు బుద్ధిని ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపుతారు. నలుగురిలో చులకన అవుతారు. పిల్లల్ని ఎలా పెంచాలో ఈ కథలో ప్రముఖ రచయిత శ్రీనివాసరావు జీడిగుంట గారు చక్కగా వివరించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది. ఇక కథ ప్రారంభ...

నేత్రాలయం | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com 29.12.2021

నేత్రాలయం 👀👩‍⚕️👨‍👩‍👦‍👦🏥👵👴 రచన: N. ధనలక్ష్మి తల్లి దండ్రులు బిడ్డని తమ సంరక్షణలో ఎప్పుడూ భద్రంగా ఉంచుకుంటారు. కానీ ఓ జంట తమ బిడ్డకు ఉన్న లోపాన్ని చూసి,  అనాధగా వదిలేసి వెళ్ళారు. ఆ బిడ్డకు తల్లిదండ్రులు వున్నా, అనాధ గా ఆశ్రమాల్లో  ఉండవలసిన దుస్థితి వచ్చింది. తన లోపాన్ని జయించి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించిన డాక్టర్ గా ఎదిగిన ఓ అనాధ కథ.. ఈ కథను యువ రచయిత్రి N. ధనలక్ష్మి గారు...

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 27.12.2021

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రచన: కె. శివకృష్ణ ఒకరు ఏ పని చేస్తే మిగతా వారు కూడా దాన్నే అనుసరించడం చేస్తుంటారు. వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు? అందువలన ఉపయోగం   ఏమైనా ఉంటుందా అని ఆలోచించాలని తెలియజెప్పే ఈ కథను యంగ్ రైటర్ శివకృష్ణ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

చేతులు మారిన నోట్లు 25.12.2021

చేతులు మారిన నోట్లు రచన: బివిడి ప్రసాదరావు ఎవరూ చూడడం లేదని  తప్పులు చేస్తే భగవంతుడు ఊరుకోడు. ఏదో ఒక రూపంలో చూస్తాడు. శిక్షిస్తాడు అని తెలియజెప్పే ఈ కథను  ప్రముఖ రచయిత, బ్లాగర్ బివిడి ప్రసాదరావు గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

పన్నాస వారి ‘పదనిసలు’ | Telugu Short Stories | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 24.12.2021

పన్నాస వారి ‘పదనిసలు’ Video link https://youtu.be/2Ij-rsvl8A8 రచన: ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి, పన్నాస  వారి దగ్గర సంగీతం నేర్చుకుంది కృష్ణ కుమారి. ఆమె  గొంతులోని మాధుర్యం నోటిలో కూడా ఉందేమో... ఆమెను దొంగముద్దు పెట్టుకున్న బావ మురళి ఆమెను మరిచి పోలేక పోయాడు. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఈ అమలిన శృంగార కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ...

ఆడజన్మ ఆటబొమ్మ కాదు | Telugu Short Story | Venku Sanathani | manatelugukathalu.com 23.12.2021

ఆ డజన్మ ఆటబొమ్మ కాదు రచన: వెంకు సనాతని Video link https://youtu.be/sdWpH0j1LDA ఒక సమయంలో ప్రముఖ క్రికెటర్ ఆట తీరు మీద  ఎన్నో విమర్శలు వచ్చాయి. అందుకు బాధ పడలేదతను. విమర్శకులకు తన బాట్ తో, మెరుగ్గా ఆటతో సమాధానమిచ్చాడు. స్వాతికూడా అదే చేసింది తనను వేధిస్తున్న బాస్ కు ఎలా  బుద్ధి చెప్పిందో ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించిన ఈ కథ  వింటే   తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ...

నీ మనసంటే ఇష్టం | Telugu Short Stories | Yasoda Pulugurtha | manatelugukathalu.com 23.12.2021

నీ మనసంటే ఇష్టం రచన: యశోద పులుగుర్త ఆమె కవితలంటే అతనికి చాలా ఇష్టం. ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. మనిషిని చూడకుండానే ప్రేమించాడు. తీరా ఆమెను చూసాక అతని ప్రేమ నిలిచిందా లేదా అన్నది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారి నీ మనసంటే ఇష్టం కథ చదివితే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

చేజారని స్వర్గం | Telugu Short Stories | Parimala Kalyan | manatelugukathalu.com 23.12.2021

చేజారని స్వర్గం రచన: పరిమళ కళ్యాణ్ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి అతను. ఇక జీవితాన్నే చాలించాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి స్నేహితుడు అతని దగ్గరకు వచ్చాడు. అతని కష్టాలు వివరించాడు. తరువాత ఏమైందనేది యువ రచయిత్రి  పరిమళ కళ్యాణ్ గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

ఈ కథకు మీరే పేరు పెట్టండి | Telugu Short stories | Kidala Sivakrishna | manatelugukathal.com 23.12.2021

ఈ కథకు మీరే పేరు పెట్టండి Video link https://youtu.be/96K0_UhqdMs రచన: కిడాల శివకృష్ణ మొబైల్ ఫోన్లు గొడవ పడుతూ ఉంటే మేము  "మీ సమస్య ఏమిటి?" అని అడిగాము వాటిని… అపుడు అవి ఇచ్చిన సమాధానం విని  నా మది ఖంగు తినింది. ఇంతకీ 'ఆ సమాధానం ఏమిటి?' అని మీ మదిలో ప్రశ్నార్థకం  ఏర్పడింది కదూ....!!!! సరే వినండి మాకు చెప్పిన సమాధానం!  కానీ సమాధానం తెలుసుకోవాలి అంటే అసలు ఏమి జరిగిందో  తెలుస...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.