Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

శుభవార్త | Subhavartha | Telugu Short Stories | Yasoda Pulugurtha | manatelugukathalu.com 21.11.2021

శుభవార్త రచన: యశోద పులుగుర్త ఆడపిల్ల పెళ్లి కోసం ఎన్నో చోట్ల తిరగాలి. ఎన్నో ప్రయత్నాలు చేయాలి. కానీ మంచి హృదయం, భగవంతుని  దయ ఉంటే సంబంధం ఇంటికే వెతుక్కొని వస్తుంది. ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

స్వీయ | Sweeya | Telugu Short Story | Nandiraju Padmalatha Jayaram | manatelugukathalu.com 21.11.2021

స్వీయ రచన: నందిరాజు పద్మలతా జయరాం తల్లిదండ్రుల పైన ప్రేమ చూపించడంలో ఆనాటి శ్రవణ కుమారుడికి ఎంతమాత్రం తీసిపోడు ఈనాటి శ్రవణ్ అందుకోసం తన ఉద్యోగాన్ని మానడానికి మాత్రం ఒప్పుకోదు స్వీయ. వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతామంటారు శ్రవణ్ తల్లిదండ్రులు. అందుకు కూడా ఒప్పుకోదు స్వీయ. తన మనసులో ఉన్నది అందరికీ చెప్పి , ఒప్పిస్తుంది. అందరి మనసులూ గెలుచుకుంటుంది. కొత్త ఆలోచనలు రేకెత్తించే ఈ కథను నందిరాజు పద్మలతా జయరాం గా...

‘సి ఈ ఓ’ చందన | CEO Chandana | Mana Telugu Kathalu - Telugu Stories | Mallavarapu Seetharam Kumar 20.11.2021

 ‘సి ఈ ఓ’ చందన | CEO Chandana is a Telugu short story, originally published in manatelugukathalu.com ‘సి ఈ ఓ’ చందన అనే ఈ కథను మల్లవరపు సీతారాం కుమార్ గారు వ్రాసారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. inferioty  కాంప్లెక్స్...  అంటే ఆత్మ న్యూనత ఏర్పడినప్పుడు ఎవరైనా డిప్రెస్ అయిపోయి కృంగిపోతారు. కొద్దిమంది తమ లోపాన్ని లెక్క చెయ్యకుండా డోంట్ కేర్ మాస్టర్ లాగా ఉంటారు. కానీ ఈ ఇద్...

అక్కయ్య | Akkayya | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 20.11.2021

అక్కయ్య రచన: మద్దూరి బిందు మాధవి విద్యాధర్ ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి. అనుకోని పరిస్థితులలో తన బావ మరణించినా వెళ్లలేక పోతాడు. కనీసం ఫోన్ లిఫ్ట్ చెయ్యలేని పరిస్థితి. అతని అక్కయ్య ముందు బాధ పడ్డా, తరువాత అర్థం చేసుకొని క్షమిస్తుంది. బంధుత్వాల మధ్య ఉన్న అవగాహనను తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస...

జీవితాన్ని నిలబెట్టినా - పడగొట్టినా డబ్బే | Jivithanni Nilabettina Padagottina Dabbe | Telugu Short Stories | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 20.11.2021

జీవితాన్ని  నిలబెట్టినా - పడగొట్టినా  డబ్బే రచన….నీరజ  హరి  ప్రభల మనం చేసిన సహాయం కొందరిని బాగు చేస్తుంది. మరి కొందరిని నాశనం చేస్తుంది. అది ఆ సహాయాన్ని వాళ్ళు 'ఏ రకంగా ఉపయోగించుకున్నారు' అనేదాన్నిబట్టి ఉంటుంది. ఈ చక్కటి కథను ప్రముఖ  రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

పచ్చని ప్రేమ | Pacchani Prema | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 20.11.2021

పచ్చని ప్రేమ రచన: పెండేకంటి లావణ్య కుమారి అదొక అందమైన పల్లెటూరు. సీతయ్య, గౌరమ్మలు ఆదర్శ దంపతులు. తమ ఊరిని, పిల్లలనే కాకుండా తాము పెంచుకొనే మూగ జీవాలను కూడా అభిమానిస్తారు. అనుకోని పరిస్థితులలో ఇద్దరూ మరణిస్తారు. వాళ్ళ అబ్బాయి రాము అనాధ అయ్యాడు. కానీ బంధువులతో పట్నం వెళ్లకుండా అక్కడే ప్రకృతి మధ్య ఉండిపోయాడు. ప్రకృతి ప్రేమికులకు నచ్చేలా ఈ కథను రాశారు రచయిత్రి పెండేకంటి లావణ్య కుమారి గారు. ఈ కథ మనతెలు...

బరువెంత | Baruventha | Telugu Short Stories | Gorthi Vanisrinivas | manatelugukathalu.com 16.11.2021

బరువెంత..?! రచన: గొర్తి వాణిశ్రీనివాస్ అనుకోకుండా కష్టాలు వచ్చాయి గురునాథానికి. అప్పట్నుంచి అతని ప్రవర్తన వింతగా మారింది. పిచ్చిగాని పట్టలేదుగదా అనుకున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు . కానీ తన వింత ప్రవర్తనకు కారణం వివరించాడు గురునాథం. ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ ఈ కథను రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

వచ్చెను కనవే ఆమని | vacchenu Kanave Amani | Telugu Short Story | Yasda Pulugurtha | manatelugukathalu.com 12.11.2021

వచ్చెను కనవే ఆమని రచన: యశోద పులుగుర్త పెళ్ళై ఏడేళ్లయినా ఆమనికి పిల్లలు లేరు. మానసికంగా బాగా క్రుంగి పోయింది. తన బంధువైన హరిప్రియ ఆమెకు ధైర్యాన్ని చెప్పింది. ఆమని జీవితం లోకి ఆమని వచ్చిందా లేదా యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది. ఈ చక్కటి  కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

చెక్క కంచం | Chekka kancham | Telugu Short Stories | Velpuri Lakshminageswara Rao | manatelugukathalu.com 11.11.2021

చెక్క కంచం రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు కార్పెంటర్ రాఘవయ్య కు డెబ్బై ఐదేళ్లు. చెయ్యి తిరిగిన వడ్రంగి.. కొడుకు నాగరాజు కూడా మంచి పనిమంతుడే. కానీ పక్కా తాగుబోతు. మద్యం మత్తులో తండ్రిని చులకనగా చూస్తాడు. రాఘవయ్య మనవడు వేణు, తాత పరిస్థితికి కరిగి పోతాడు. తన తండ్రికి బుద్ధి చెబుతాడు. ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వ...

ఎడారి ఓరన తడి | Edari Orana Thadi | Telugu Short Story | Pandranki Subramani | manateluukathalu.com 11.11.2021

ఎడారి ఓరన తడి రచన: పాండ్రంకి సుబ్రమణి పైడిరాజు మంచి మనసున్న వ్యక్తి. ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసే స్వభావం అతనిది. అనుకోకుండా అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం అతన్ని ఏ తీరానికి చేరుస్తుంది? ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

బ్రహ్మ రాతలో ఒక పేజీ | Brahma Raathalo Oka Page | Mana Telugu Kathalu - Telugu Stories | Mallavarapu Seetharam Kumar 11.11.2021

బ్రహ్మ రాతలో ఒక పేజీ | Brahma Raathalo Oka Page is a Telugu short story, originally published in manatelugukathalu.com అనుచరులు చెప్పారనో, భార్య లేదా బంధువులు చెప్పారనో ధర్మాన్ని తప్పడం మనుషులకు అలవాటు. కానీ భగవంతుడు రాగద్వేషాలకు అతీతుడని తెలియ చెప్పేకథ ' బ్రహ్మ రాతలో ఒక పేజీ' . ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

అనుకుంటే అంతా మనవాళ్లే | Anukunte antha Manavalle | Mana Telugu Kathalu - Telugu Stories 11.11.2021

అనుకుంటే అంతా మనవాళ్లే Anukunte antha Manavalle is a Telugu short story , originally published in manatelugukathalu.com ఈ కథ పేరు " అనుకుంటే అంతా మనవాళ్లే ". అందరూ ఉన్నా వెటకారం వెంకట్రావు స్వార్ధంగా అలోచించి తనకెవ్వరూ లేరనీ, అంతా తన ఆస్తికోసం ఎదురు చూస్తున్నారనీ అనుకుంటాడు. ఎవరూ లేని సంజీవరావు అందరూ తన వాళ్ళుగా భావిస్తాడు. అలాగే అందరూ అతన్ని తమవాడుగా అనుకుంటారు. వెంకట్రావు పిల్లలు తండ్రికి కనువిప...

మిస్సవుతారు | Missavutharu | Telugu Short Stories | B. V. D. Prasada Rao | manatelugukathalu.com 11.11.2021

మిస్సవుతారు రచన: బివిడి ప్రసాదరావు బస్సు స్టాప్ లో కలుసుకున్నాడామెను. తొలి చూపులోనే ప్రేమించేసాడు ఆమెని. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తన గురించి కొన్ని నిజాలు చెప్పిందామె. అయినా అతను వెనక్కి తగ్గలేదు. ఈ సరదాగా సాగే కథను ప్రముఖ రచయిత, బ్లాగర్ ప్రసాద రావు గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

నాతో పెట్టుకోకు | Natho Pettukoku | Telugu Short Stories | Bhagyalakshmi Appikonda | manatelugukathalu.com 10.11.2021

నాతో పెట్టుకోకు రచన: భాగ్యలక్ష్మి  అప్పికొండ బిచ్చగాడికి చిల్లర వెయ్యక పోగా క్లాస్ పీకాడు అతను. మరి ఆ బిచ్చగాడు వూరుకున్నాడా? 'నాతో పెట్టుకోకు' అనే రేంజ్ లో  రివెంజ్ తీసుకొన్నాడు. భాగ్యలక్ష్మి  అప్పికొండ గారు రాసిన  ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత | Navvukunna Variki Navukunnantha | Telugu Short Story | manatelugukathalu.com 09.11.2021

నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు ధనరాజు ఆస్తి ఇరవై కోట్లకు పైమాటే. అనుకోకుండా పాత స్నేహితుడు పండుస్వామిని కలిసాడు. తనకు కూడా ఓ నాలుగు కోట్లు ఉన్నాయని చెప్పాడు పండుస్వామి. చెప్పడమే కాదు. పూర్తి వివరాలు కూడా స్నేహితుడికి తెలిపాడు. ఆసక్తికరమైన ఈ కథను ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఆడపిల్ల జీవితం ఇంతేనా | Adapilla Jivitha Inthena | Telugu Short Story | Ramya Namuduri | manatelugukathalu.com 09.11.2021

ఆడపిల్ల జీవితం ఇంతేనా రచన: రమ్య  నముడూరి అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూడాలన్నా అత్తింటి  వారి వైపు ఆంక్షలు. చావు బ్రతుకుల్లో ఉన్న కన్న తండ్రిని పట్టించుకోలేదని పుట్టింటివారి విమర్శలు... పుట్టినింటికి, అత్తింటికి మధ్య నలిగి పోయిన ఒక ఆడ పిల్ల కథను చాలా చక్కగా వివరించారు రచయిత్రి రమ్య నముడూరి గారు.ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఎవరికెవరు ఈలోకంలో | Evarikevaru Elokamlo | Telugu Short Stories | manatelugukathalu.com 09.11.2021

ఎవరికెవరు ఈలోకంలో రచన: యశోద పులుగుర్త నీలాచలం, రాజేశ్వరీదేవి దంపతులు కోటీశ్వరులు. ఎవరితోనూ విభేదాలు,విరోధాలు లేవు. ఐదుగురు పిల్లలు ఉన్నారు. కానీ పిల్లల వల్లే వారు బాధలు పడ్డారు. భర్త మరణానంతరం ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది. కంట తడి తెప్పించే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్ | Delegation Of Authorities | Telugu Short Stories | manatelugukathalu.com 09.11.2021

డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్ రచన : యశోద పులుగుర్త పెద్దవాళ్లకు పనులు చెబితే వాళ్ళు ఫీల్ అవుతారు అనుకోవడం పొరబాటు. 'తమకు గుర్తింపు ఇచ్చి, బాధ్యతలు  అప్పగించినట్లు భావించి, సంతోషిస్తారు' అనే సున్నితమైన విషయాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన విజయదశమి 2021 కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది. ఈ  కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్ర...

డాక్టరుగారి భార్య | Doctor Gari Bharya | Telugu Short Stories | Muralidhara Sarma Pathi | manatelugukathalu.com 09.11.2021

డాక్టరుగారి భార్య రచన : పతి మురళీధర శర్మ సుధాకర్ ఒక మనసున్న వ్యక్తి. మెడిసన్ పూర్తి చేసాడు. అతని చేత ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టించాలని అతని తండ్రి భావించాడు. కానీ అతను ఒక గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అంకిత భావంతో పని చేసే అతనికి భార్యతో విభేదాలు వచ్చాయి. తండ్రి జోక్యంతో తన అభిప్రాయం మార్చుకుందామె. ప్రముఖ రచయిత పతి మురళీధర శర్మ గారు ఈ కథను రచించారు. ఈ కథ మనతెలుగుకథల...

సరాగాల సంసారం | Saragala Samsaram | Telugu Short Stories | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 08.11.2021

సరాగాల సంసారం రచన…. నీరజ హరి ప్రభల. దీప కోసం అన్న రమేష్ ఒక మంచి సంబంధం తెచ్చాడు. వదిన సరోజ మరో సంబంధం చూసింది.  రెండూ కాదని, తాను ఎంచుకున్న ధీరజ్ ను చేసుకుంది దీప. మరి వారి జీవితం ఎలా సాగిందో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించిన ఈ కథ వింటే తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్|Detective Pravallika Ep 5 - Death Trap|Telugu Web Series 18.10.2021

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ written by Mallavarapu Seetharam Kumar రచన : మల్లవరపు సీతారాం కుమార్ డ్రగ్ మాఫియా కేస్ లో డిటెక్టివ్ పురంధర్ గారికి సహాయం చేయడానికి ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ బెంగళూరు బయలుదేరుతారు. ప్రవల్లిక అడిగే సరదా ప్రశ్నలకు అందరూ జవాబులు చెబుతుంటారు.  ఇంతలో హఠాత్తుగా ఉదయ్ ఫోన్ మోగుతుంది. ఇక వినండి.

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.