Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

కూతురు దిద్దిన కాపురం | Kuthuru Diddina Kapuram | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com 03.05.2022

కూతురు దిద్దిన కాపురం రచన: వెంకు సనాతని తండ్రి ఇల్లు అమ్మబోతున్నాడన్న వార్త తెలిసిన వెంటనే భర్తకు ఓ మాట చెప్పి, వెంటనే బస్సు టికెట్ బుక్ చేయించి మరీ హుటాహుటిన ఊరికి బయలుదేరింది శ్యామల. "నాన్నా.. నేను విన్నది నిజమేనా..!!" గుమ్మంలోకి అడుగు పెడుతూనే అంటుంది శ్యామల. "అమ్మా..! శ్యామలా..!!" ఇదేనా రావటం. అక్కడ అంతా బాగానే ఉంది కదా అన్నాడు శేషయ్య, కూతురి ఆకస్మిక ఆగమనంతో.. నాన్నా అవన్నీ తర్వాత “ఇల్లు అమ్మక...

కొడుకులందు ఉత్తమ కొడుకులు వేరయా | Kodukulandu Utthama Kodukulu Veraya | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 03.05.2022

కొడుకులందు ఉత్తమ కొడుకులు వేరయా రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు సుందరయ్య , కుక్కుటేశ్వరరావు చిరకాలమిత్రులు. గుడిలో దైవదర్శనం చేసుకుని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. '' అందుచేత నే చెప్పేదేమిటంటే సుందరయ్యా...   పురాణాల్లో ఎవరో కుర్రోడు తల్లిదండ్రులను కావడిలో పెట్టి మోసాడని ఇప్పుడూ అలాంటి వాళ్ళు ఉంటారు అని నువ్వు కలగనడం , ఆశ పడటం నీ అమాయకత్వం అవుతుంది. మరో విషయం చెప్పనా?  ఆ మధ్య తల్లిని గంప...

ఎవరు బాధ్యులు | Evaru Badhyulu | Telugu Short story | A annapurna | manatelugukathalu.com 02.05.2022

ఎవరు బాధ్యులు? రచన: ఏ. అన్నపూర్ణ మూడేళ్ళుగా ఎవరూ బంధువులను కలవలేదు. 'మా ఇంటికి మీరు రావద్దు. మీఇంటికి మేము రాము.' అని నిర్మొహమాటంగా చెప్పేసేరు. బంధుత్వాలు కట్ . ఫ్రెండ్షిప్ ఫట్. తీరిక వుంటే గుర్తువస్తే ఫోనులో పలకరించడం, లేకుంటే లేదు. అసలు ఫోనుకాల్ వస్తే, 'ఏ చెడు వార్త వినాలో' అని భయపడిన రోజులుగా గడిచాయి. ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చి కలుసుకోవడం మొదలు పెట్టారు జనం. చాలాకాలంగా అమెరికాలో ఉంటున్న సూర్...

బతికుంటే | Bathikunte | Telugu Short story | Madduri Biindumadhavi | manatelugukathalu.com 01.05.2022

బతికుంటే రచన: ఎం బిందుమాధవి పింకీ కి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. డాక్టర్ రావటం ఆలస్యం అయిందని మృదుల కంగారు పడుతున్నది. మరొక కేసులో ఉన్నారని, వచ్చేస్తారని మృదులకి నచ్చచెబుతున్నది నర్స్. డాక్టర్ శాంత వచ్చి పింకీని వెంటనే లేబర్ రూంకి తరలించి, డెలివరీ చెయ్యటానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. పింకీ తను ఉద్యోగం చేసే చోట బెంగళూరులో రెగ్యులర్ గా చూపించుకునే డాక్టర్ ప్రియంవద తన ఫ్రెండ్ శాంత హైదరాబాద్లో ఉంటు...

ప్రగతి | Pragathi | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com 30.04.2022

ప్రగతి రచన: సీత మండలీక "ఒరేయ్ రాములూ ఎంత సేపు తొంగుంటావురా. చాయి తాగి, సెత్తేరడానికి పోరా. ఇయ్యేల నేను పోలేను. చిన్నోడికి రేత్రినించి చాలా జోరంగున్నాది" అన్న తల్లితో “బాగా నిద్దరగా  ఉందే!  తొంగో నియ్యవే" అని జవాబిచ్చేడు రాములు. " ఒరేయ్.. అలా అనకురా! ఇయ్యాల మరో రెండీదుల నించి కూడా సెత్తేరుకుని రారా. ఇంట్లో తిండానికేమీ లేవు. నువ్వు డబ్బులు తెస్తే పప్పూ సారూ సేస్తాను. "అమ్మా! నువ్వు రోజూ అల...

స్థితప్రజ్ఞస్య కా భాషా | Sthithaprajnasya Ka Bhasha | Telugu short stories | manatelugukathalu.com 30.04.2022

స్థితప్రజ్ఞస్య కా భాషా…. రచనః వసుంధర కురు పాండవ యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగస్థితి గురించి బోధిస్తాడు. అప్పుడు అర్జునుడికి సందేహం కలిగిన సందర్భంలో ఇలా అడుగుతాడు. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ స్థిత ప్రజ్ఞుడైన వ్యక్తి  ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోగోరుతున్నట్లు అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుతాడు. ఈ కథలో స్థిత ప్రజ్ఞులైన వ్యక్తులు...

తోయిబా | toyiba | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com 30.04.2022

తోయిబా రచన: N. ధనలక్ష్మి అనుకోకుండా దారిలో ఎదురైనా సమస్యను అధిగమించిన చిన్నారుల కథ.... @@@@@@@@@@@@@@@@@ అమ్మమ్మ ఊరికి సెలవులకి అని వచ్చాడు పది ఏళ్ల బంటి..అదే ఊరిలో ఉండే బన్నీ అనే ఆరేళ్ల పిల్లాడితో స్నేహం కుదిరింది.. బంటి ,బన్నీ కలిసి ఆడుకునేవారు.పెద్దవాళ్ళు ఏమి ఇచ్చినా సరే, పంచుకొని తినేవారు. కలిసిన కొద్ది రోజులకే ప్రాణ స్నేహితలయ్యారు ఇద్దరూ.. ఆ ఊరిలో రామ్ అనే  యువకుడు ఉండేవాడు. అతను పట్నంలో...

అవమానం - సాధన - విజయం | Avamanam Sadhana Vijayam | Telugu shory Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 30.04.2022

అవమానం - సాధన - విజయం రచన: కిడాల శివకృష్ణ నా పేరు కిషోర్, నా మిత్రుడి పేరు మహర్షి. మేము పదవ తరగతి చదువుతున్న రోజుల్లో… అవి మరచిపోలేని రోజులు. మహర్షి ప్రతి పరీక్ష బాగా రాసేవాడు. అన్నింటిలోనూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అయితే సడన్ గా ఒక రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో కొంత మంది పిల్లలు బాగా మాట్లాడారు. కొంత సమయానికి మహర్షిని మా మాస్టర్ లేపి “నువ్వు కూడా మాట్లాడు. బాగా పరీక్షలు రాస్తావు. మంచ...

పెట్టకపోతే | Pettakapothe | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 27.04.2022

పెట్టకపోతే… రచన: ఎం బిందుమాధవి పిన్నీ! పదో తరగతి ఫలితాలు ప్రకటించినట్టున్నారు… ఆకాశ్ కి ఎంత స్కోర్ వచ్చింది" అని అక్క కొడుకు విజయ్ ఫోన్ చేశాడు. "స్టేట్ ఫస్ట్ వచ్చాడు" అన్నదిపద్మ. "అనుకున్నదేగా... నువ్వు కష్టపడ్డావ్! వాడు ఏంటో నీకు సాధించి చూపించాడు. ఇంకో రెండేళ్ళు కష్టపడితే మంచి ప్రీమియర్ కాలేజిలో చదవచ్చు. వాడ్ని చూసి అభినందించటానికి సాయంత్రం వస్తాను" అన్నాడు విజయ్. @@@@@ వాటర్ వర్క్స్ శాఖలో మధ్య...

పడగనీడ | Padaganida | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 27.04.2022

పడగనీడ రచన: మద్దూరి బిందుమాధవి "రాములమ్మా.....ఏం ఈ రోజు ఆలస్యమయింది. బాబుకి పరీక్షలు జరుగుతున్నాయని తెలుసు కదా! ఆ(: కానీ..త్వరగా గిన్నెలు కడిగెయి" అన్నది శైలజ, స్టవ్ మీద కూర కలుపుతూ. "నా అల్లుడు రాత్రి తాగొచ్చి అమ్మాయిని కొట్టిండంట. అది ఏడుస్తూ పిల్లాడిని చంకనేసుకొచ్చింది. బస్తీలో పంచాయితీ! ఏం జెయ్యలామ్మా... నా మగడూ తాగుతాడు. ఇంక అల్లుడికేం చెప్పగలడు" అన్నది. "ఏం చేస్తాడు నీ అల్లుడు" అనడిగింది శైల...

తప్పు బయట పడాల్సిందే | Thappu Bayata Padalsinde | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 27.04.2022

తప్పు బయట పడాల్సిందే రచన: కిడాల శివకృష్ణ ‘మనం తప్పులు చేస్తూ తప్పించుకుంటూ ఉంటే ఎప్పటికైనా ఆ తప్పు తెలియాల్సిందే. మనం బయట పడాల్సిందే!’ అని మా సోషల్ మాస్టారు చెబుతుండే వాడు. అది కాస్తా నా మిత్రుడి అనుభవం ద్వారా నిజమని నిరూపించబడింది. అదెలాగో తెలుసుకుందాం రండి. భాస్కర్ అనే వ్యక్తి నా మిత్రుడు. అతడు మార్కెట్ ఫీల్డ్ లో సేల్స్ ఆఫీసర్ గా పని చేసే వాడు. మొదట్లో అతడు చాలా బాగా పని చేసేవాడు. అతడు దాదాపు ఒక...

వర్షిణి డాటర్ ఆఫ్ సూర్య | Varshini Daughter Of Surya | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com 27.04.2022

వర్షిణి డాటర్ ఆఫ్ సూర్య రచన: N. ధనలక్ష్మి కాంతం, సూర్యల గారాల పట్టి వర్షిణి. వర్షిణి పుట్టినప్పుడు విపరీతమైన వర్షం. పైగా ‘వర్షిణి బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు… కానీ వాటినన్నిటిని దాటుకొని తమ బిడ్డ ఈ లోకాన్ని చూసింది అని ‘వర్షిణి’ అని పేరు పెట్టుకున్నారు. వర్షిణి చిన్నప్పటి నుంచి అన్నిటిలో చురుగ్గా ఉండేది. ప్రతిరోజు నిద్రపోయే ముందు స్కూళ్లో ఏమి జరిగిందో, తన ఫ్రెండ్స్ తో  ఏయే ఆటలు అడిందో.. ఇల...

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 6 డెత్ ట్రాప్ 2 | Detective Pravallika Ep 6 Death Trap 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 26.04.2022

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 6 డెత్ ట్రాప్ 2 గత ఎపిసోడ్ లో ఉదయ్ కి ఫోన్ చేస్తాడు దినేష్. తనను డ్రగ్ మాఫియా వాళ్ళు ఎలా ట్రాప్ చేసారో వివరించి చెబుతాడు. దినేష్ చెప్పిన ఫార్మ్ హౌస్ దగ్గరకు వెళ్లి , డ్రగ్ మాఫియా కంట్లో పడాలని ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ లు నిర్ణయించు కుంటారు. ఈ వెబ్  సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ...

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ | Detective Pravallika Episode 5 - Death Trap | Telugu Detective Web series manatelugukathalu.com 26.04.2022

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 5 డెత్ ట్రాప్ రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... డ్రగ్ మాఫియా కేస్ లో డిటెక్టివ్ పురంధర్ గారికి సహాయం చేయడానికి ఉదయ్, ప్రవల్లిక, కిషోర్ బెంగళూరు బయలుదేరుతారు. ప్రవల్లిక అడిగే సరదా ప్రశ్నలకు అందరూ జవాబులు చెబుతుంటారు.  ఇంతలో హఠాత్తుగా ఉదయ్ ఫోన్ మోగుతుంది. ఇక చదవండి. ఫోన్ మాట్లాడుతున్న ఉదయ్ ముఖంలోని కదలికలను చదవడానికి ప్రయత్నిస్తోంది ప్రవల్లిక. కానీ అతని...

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam | Mana Telugu Kathalu - Telugu Stories 26.04.2022

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 4 - ఉదయ రాగం | Detective Pravallika Episode 4 - Udaya Raagam is a Telugu short story, originally published in manatelugukathalu.com గత ఎపిసోడ్ లో...మినిష్టర్ వీరేశం గారి ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ కేస్ సాల్వ్ చేసింది ప్రవల్లిక. డ్రగ్ మాఫియా కేస్ విషయమై బెంగళూర్ వెళ్లిన తండ్రి పురంధర్ కి సహాయం కావాలని తెలియడంతో, తాను కూడా బెంగళూర్ వెళ్లాలనుకుంటుంది. తన అన్న కొడుకు ఉదయ్...

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2 | Detective Pravallika EP3 - Donga Dorikaadu P3 | Mana Telugu Kathalu - Telugu Stories 26.04.2022

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2 | Detective Pravallika EP3 - Donga Dorikaadu P3 is a Telugu short story, originally published in   manatelugukathalu.com డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2, Short Story by : మల్లవరపు సీతారాం కుమార్ కథ క్లుప్తంగా : గత ఎపిసోడ్ లో....మినిష్టర్ వీరేశం ఇంట్లో డైమండ్ నెక్లెస్ దొంగతనం   జరిగింది. డిటెక్టివ్ పురంధర్ అందుబ...

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2 దొంగ దొరికాడు |Detective Pravallika Ep-2 Donga Dorikadu | Mana Telugu Kathalu - Telugu Stories 26.04.2022

డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2  దొంగ దొరికాడు |Detective Pravallika Ep-2 Donga Dorikadu is a Telugu short story, originally published in manatelugukathalu.com అనుకోకుండా ఒక కేసు విషయంలో తన తండ్రి డిటెక్టివ్ పురంధర్ కి సహాయం చేస్తుంది ప్రవల్లిక. ఆమె తండ్రిని మించిన డిటెక్టివ్ గా ఎదుగుతుందని గ్రహిస్తాడు ఏ సి పి ప్రతాప్. ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిస...

డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu | Mana Telugu Kathalu - Telugu Web Series 26.04.2022

డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu is a Telugu short story , originally published in manatelugukathalu.com హైదరాబాద్ లో ప్రముఖ డిటెక్టివ్ పురంధర్. అతని కూతురు ప్రవల్లిక. చక్కటి రూపంతో పాటు, ధైర్యం, తెలివితేటలు కూడా ఉన్నాయి. వయసు 22 ఏళ్ళు. బి టెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆ అమ్మాయి అనుకోకుండా ఒక కేసులో తండ్రికి సహాయం చేస్తుంది. ఇక అప్పట్నుం...

ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ | Inspector Sivani | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 26.04.2022

ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము శివాణీ పేరు లోనే కాదు, పౌరుషంలోనూ అంతే! మనిషికి కోపము వస్తే శివమెత్తడమే. తెలంగాణ శకుంతల టైపు. నౌగాన్‌ జిల్లాలోని గరోలీ పోలీస్‌ స్టేషన్‌ లో ప్రస్తుతం అవుట్‌పోస్టింగ్‌ ఇన్‌చార్జ్ గా విధులు నిర్వహస్తోంది. ఇంతకుముందు అక్కడ ఈవ్‌ టీజింగ్‌లూ, రాగింగ్‌లూ, దొంగతనాలూ ఎక్కువగా జరిగేవి. శివాణీ అక్కడ చార్జ్‌ తీసుకున్నాక అలాంటి కేసులు తగ్గిపోయాయి. ఎప్పటికప...

ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం |Aakhari Chupu Koraku Aakhari Uttharam | Telugu Short Story | manatelugukathalu.com 20.04.2022

ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం రచన: కిడాల శివకృష్ణ కాలింగ్ బెల్ మోగింది. కంగారుగా తలుపులు తెరిచి చూస్తే ఎదురుగా పోస్ట్ మాన్. చేతిలో కవర్ పట్టుకుని “రాజు అంటే మీరేనా?” అన్నాడు పోస్ట్ మాన్. “అవును. నేనే చెప్పండి” అన్నాడు రాజు. “మీకే ఉత్తరం” అన్నాడు పోస్ట్ మాన్. సరే అని పేపర్ మీద సంతకం చేసి కవర్ని తీసుకున్నాడు రాజు. ఆ కవర్ ఇంటి నుంచి వచ్చింది.  కవర్ని ఓపెన్ చేసి చదవనారంభించాడు. అందులో "నాయనా! మాకు...

కనురెప్ప | Kanureppa | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 20.04.2022

'' కనురెప్ప'' రచన: నల్లబాటి రాఘవేంద్రరావు సత్యకీర్తి గొప్ప సాహితీవేత్త. ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు కూడా పొందిన దిట్ట. అతను రచించి ప్రచురింపబడిన.... మహోన్నత గ్రంధాలు రమారమి రెండువందల వరకు ఉంటాయి. అవన్నీ అతని ఇంటిలో తనకోసం కేటాయించు కొన్న 2 గదుల్లో పాతకాలం నాటి టేకు బీరువాల్లో అమర్చుకున్నాడు.... అలాగే తన బిడ్డలు జయేంద్ర, లలితశ్రీ. వాళ్ళిద్దరికీ చెరో గది ప్రత్యేకంగా కేటా...

నిజం తెలుసుకోండి | Nijam Thelusukondi | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 16.04.2022

నిజం తెలుసుకోండి రచన: కిడాల శివకృష్ణ ఆఫీస్ లో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు విఫలమై కిరణ్ ను జాబ్ లో నుంచి తప్పించ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కిరణ్ చాలా బాధపడుతున్నాడు జాబ్ పోయినందుకు. ఎందుకంటే అతడికి చాలా దగ్గరగా ఉన్న అంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న కంపెనీలోనే ఉద్యోగం కదా! తిరగడానికి ఇతర విషయాలకు అనుకూలంగా ఉండేది. అయితే తనేదో తప్పు చేస్తే వెళ్లాల్సి వస్తే అంత బాధ ఉండేది కాదేమో, ఎవరి మాటలో &nbs...

మౌనానికి మాటొస్తే | Mounaniki Matosthe | Telugu Short Story | Padmavathi Thalloju | manatelugukathalu.com 16.04.2022

మౌనానికి మాటొస్తే రచన: పద్మావతి తల్లోజు అల్యూమినియం బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయిస్తున్న రమణికి కమ్మని నేతి వాసన ముక్కును తాకగానే, తన కూతురు కావ్య గుర్తొచ్చింది. చిన్నతనం నుండి కావ్యకు రవ్వలడ్డులు అంటే ఎంతిష్టమో..! ఇలా నేతి వాసన తగలగానే గభాలున పరిగెత్తుకు వచ్చి, తల్లి భుజంపై వాలేది. " అమ్మ! రవ్వ లడ్డు చేస్తున్నావా?" అంటూ ఆమె బుగ్గలు ముద్దాడేది. తడిచెమ్మ చెంపను తాకడంతో... కావ్య అనుకొని చుట్ట...

కాలమిచ్చిన తీర్పు | Kalamicchina Thirpu | Telugu Short Story | Dr. Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com 16.04.2022

కాలమిచ్చిన తీర్పు. డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి. భద్రయ్య పోలీసు హెడ్. ఆ టౌన్లో తెలియనోడు లేడు. ఎందుకంటే అతని చేతి వేళ్ళకు బంగారు ముద్దలు ఉంగరాలుగా మెరుస్తుంటాయి. బాసులడిగితే అత్తారింటి వారు ఇచ్చారని  గర్వంగా చెప్పి ‘ఎదవలు ఆమాత్రం తెలియదా?!  పోలీసోడికి ఎలావస్తాయో పోలీసోడికి ?” నవ్వుకుని ఉంగరాలు మెరిసేటట్లు యునిఫార్మకు బాగా రుద్ది అపురూపంగా ముద్దుబెట్టుకుని లోకాన్ని మరిచి పోతాడు. ఒక్కగాన...

మనసుపాడింది సన్నాయిపాట | manasu Padindi Sannaayi Pata | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 15.04.2022

మనసుపాడింది సన్నాయిపాట రచన: యశోద పులుగుర్త రత్తమ్మ  ఆ ఊరివారందరకూ తలలో నాలుకలా ఉంటుంది..  పేరు రత్తమ్మ అయితే ఆమె ఆ ఊరిలోని  చిన్నా, పెద్దా అందరికీ  రత్తమ్మత్తగా స్తిరపడిపోయింది..  ఆమె భర్త  మల్లన్న ..  ఆ ఇద్దరి దంపతులకూ  ఎంతో కాలం తరువాత  పుట్టిన  కూతురు   " నందిని " .. తమ నోముల పంట, వరాలమూట అయిన  నందిని   అంటే  ఆ తల్ల...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.