Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
అమ్మంటే అమ్మే | Ammante Amme | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 26.05.2022 19:29
(మనతెలుగుకథలు.కామ్ లో ఈ కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) : అమ్మంటే అమ్మే రచన: పెండేకంటి లావణ్య కుమారి అమ్మ అంటే అమ్మే, పిల్లలకు ఎప్పుడు బాధ కలిగినా అక్కున చేర్చుకొని ఓదార్చేది అమ్మే. ఆమె అమృతవర్షిణిలా ఎంత వయసొచ్చినా తను చేయగలిగింది పిల్లలకు చేసిపెడ్తూనే వుంటుంది. ఒక చిన్న పిల్లవాడు తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పే కథకు మూలం. త్యాగం అంటే అమ్మే గుర్తొస్తుంది. ఆమె చేసిన త్యాగమేంటో ఈ కథను...
చెరపకురా చెడేవు | Cherapakura Chedevu | Telugu Short Story | Dr Shahanaj Bathul | manatelugukathalu.com 25.05.2022 8:11
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చెరపకురా చెడేవు రచన : షహనాజ్ బతుల్ పవన్ కుమార్ పెయింటింగ్ లెక్చరర్. చాలా మంచి పైంటింగ్స్ వేశాడు. చిత్రాల ప్రదర్శన లో కొన్ని సార్లు బహుమతులు వచ్చాయి. చాలా పేదరికం నుండి వచ్చాడు. వివాహమైంది. ముగ్గురు పిల్లలు. జీతం సరిగ్గా సరిపోతుంది. పవన్ కుమార్ భార్య కల్యాణి, అనుకూలవతీ. భర్తకి అన్నీ పనులలో చేదువాదోడు గా ఉండేది. 10వ తరగతి వరకు చదివింది. ఇల్లాలు. ప...
మజిలీ| Majili|Telugu Short Story| A Annapurna | manatelugukathalu.com 24.05.2022 13:23
మజిలీ రచన: ఏ.అన్నపూర్ణ ''రాజేంద్రా.. రెండు రోజులుగా పార్క్ కి రాలేదు. కారణం ఏమిటి? అన్నాడు శంకరం, ఇద్దరూ పార్కులో వాకింగ్ పూర్తిచేసి కూర్చున్నాక. ''ఏమీలేదు హెల్త్ చెకప్ కోసం వెళ్ళాను. ఏడాదికి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయిన్చుకుంటాం- నేను, రేవతి . లేకపోతే లండన్ లో వున్న మా పిల్లలు ఊరుకోరు.''అన్నాడు రాజేంద్ర. ''అవన్నీ వృధా ఖర్చులు. డాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన డయాగ్నసిస్ సెంటర్లు కలిసి మనదగ్గిర చేసే...
అభిమానం అనుమానంగా మారితే | Abhimanam Anumanamga Marithe | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 22.05.2022 4:44
అభిమానం అనుమానంగా మారితే రచన: కిడాల శివకృష్ణ రాజేష్ కి పెళ్లి కుదిరింది. అతను సాఫ్టు వేర్ కంపెనీ లో పని చేస్తాడు, నెలకు యాభై వేల రూపాయల జీతం వస్తుంది. రాజేష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ప్రియ, ఆమె ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ప్రియకి పాతిక వేల రూపాయల జీతం వస్తుంది. పెళ్లి కుదిరిన తరువాత రెండు నెలల లోపే వారి వివాహం జరిగింది. ఇద్దరూ అనోన్యంగా వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు. అయితే ప...
నవ్వుకోండి నవ్వుకోండి.. | Navvukondi navvukondi | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 20.05.2022 13:02
నవ్వుకోండి నవ్వుకోండి ఇంకొంచెంసేపు నవ్వుకోండి! రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు సుబ్బరామయ్య కాలిలో దురద పెట్టిన పిల్లిలా హాల్లో అటూఇటూ తిరుగుతున్నాడు. అతని సెల్ కుయ్యో కుయ్యో అంది. వెంటనే ఆన్ చేశాడు. ఎవరండీ మీరు?'' అంటూ అడిగాడు. ''అన్నయ్యా నేను.. నీకు సొంత తమ్ముడిని.'' అన్నదో కంఠం.. అవతల నుండి. '' సొంత తమ్ముడా... చింతపండా..నాకెవరూ తమ్ముడులు లేరు.. నీ పేరు.?..'...
మర మనిషి కథ | Maramanishi Katha | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 19.05.2022 3:23
మర మనిషి కథ రచన: కిడాల శివకృష్ణ మనుషుల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. కానీ మర మనుషుల గురించి కిడాల శివకృష్ణ గారు రచించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా బోర్ గా ఉంది. టైం పాస్ కావడం లేదు అందుకే కథల పుస్తకాల కోసం వెతకడం మొదలు పెట్టాను. చేతికి ఒక కథల పుస్తకం దొరికింది. వెంటనే విషయ సూచికను పరిశీలించాను. అందులో రొటీన్ గా ఉండే కథల పేర్లు మాత్రమే కనిపించాయి. మరి కొన్ని పుస్తకాలు వెదికాను. ఈసారి మంచి కథ...
లోహితం | Lohitham | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com 18.05.2022 14:25
లోహితం రచన: అల్లు సాయిరాం సమయం రాత్రి ఏడున్నర కావస్తోంది. ఆగకుండ కురుస్తున్న వర్షంలో తడిచిపోయి యింటికి వచ్చిన లోహిత్ బైక్ శబ్దానికి, వంటగదిలో వంట చేస్తున్నఈశ్వరి తువ్వాలు పట్టుకుని ఎదురుగా వచ్చింది. లోహిత్ బ్యాగ్ పక్కనబెట్టికూర్చుంటూ, ఎర్రగా ఉన్న ఈశ్వరి కళ...
నాన్నమ్మ పంచాయితీ తీర్పు | Nannamma Panchayithi Thirpu | Telugu Short Story |Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 18.05.2022 10:42
నాన్నమ్మ పంచాయితీ తీర్పు రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము కనకమ్మ వయసు డెబ్బైఐదు. మనిషి బలంగా ధృడంగా ఉంటుంది, కాస్త అద్దాలొచ్చాయి గాని. అన్ని ముచ్చట్లు తీరాయిగానీ ఓ కోరిక మాత్రం మిగిలి ఉంది. నడుముకు వడ్డాణం చేయించుకోవాలని బంగారంతో. తీరని కోరిక గా ఉండిపోయింది. చిన్నప్పుడు అమ్మవారి ఫోటో చూసి అన్నీ నగలని చూసేసరికి బోలెడు ఆశ్చర్యపోయింది. ఆడవాళ్ళకు ఇన్ని నగలుంటాయా అని? తను పుట్టి పెరిగిన ఊళ్ళో బంగారు...
కోల్పోయిన స్వేచ్ఛ | Kolpoyina Sweccha | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 18.05.2022 3:44
కోల్పోయిన స్వేచ్ఛ కిడాల శివకృష్ణ రవి సినిమాకి వెళ్ళి ప్రతి రోజూ లేటుగా రావడం అతని తండ్రి హరీష్ రావు గమనించాడు. ఈ విషయాన్ని తన భార్య అయిన శ్యామల దగ్గర చర్చకు తీసుకు వచ్చాడు. “శ్యామలా! మన రవి ఈ మధ్య సినిమాలు ఎక్కువగా చూస్తున్నాడు. అంతే కాకుండా వాడు కొంత వరకు దురలవాట్లకు అలవాటు పడ్డాడేమో అనే భయం వేస్తుంది. అందుకే వాడికి మనం నచ్చ చెప్పి సినిమాలకి వెళ్లకుండా ఆపాలి” అన్నాడు హరీష్ రావు. “నిజమేనండీ!...
జీవితనౌక | Jeevitha Nouka | Telugu Short Storry | Lakshmi Sarma B | manatelugukathalu.com 17.05.2022 29:30
జీవితనౌక రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ) రామాపురం పేరుకు తగ్గట్టుగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండే పల్లెప్రాంతం. ఆప్యాయతలకు అనురాగాలకు పుట్టినిల్లు. చిన్నలు పెద్దలు అందరూ ఒకరంటే ఒకరికి గౌరవం. “పెద్దలమాట చద్దన్నం మూట” అన్న నానుడిలాగా, పెద్దవాళ్లకు ఎదురుచెప్పడమనేదే ఎరుగరు ఆ పల్లెప్రజలు. ఆడవాళ్ళంటే గౌరవం పిల్లలంటే ఆత్మీయత. అంతా ఒకే కుటుంబంలా ఉంటారు వాళ్ళంతా. ఎవరింట్లో కష్టం వచ్చి...
మనశ్శాంతి కరువాయే | Manassanthi Karuvaye | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 16.05.2022 3:04
మనశ్శాంతి కరువాయే రచన: కిడాల శివకృష్ణ ఆఫీస్ నుంచి చిరాకుగా ఇంటికి వచ్చాడు కాంతయ్య. “రావే శారదా! ఇంత కాఫీ నా మొహాన కొట్టు” అన్నాడు నీరసంతో. “హా! వస్తున్నానండీ..” అంటూ, “ముందు మీరు వెళ్ళి ముఖం, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని రండి. అంతలోపు తీసుకొస్తాను” అంది శారద. సరే అని బాత్ రూమ్ లోకి వెళ్లి శుభ్రం చేసుకొని వచ్చాడు కాంతయ్య. “ఇదిగో తీసుకోండి” అంటూ కాఫీ కప్పును చేతికందించింది శారద. “అబ్బా! ఒక్కటే టెన్...
దత్తత | Datthatha | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com 16.05.2022 11:00
దత్తత - బివిడి ప్రసాదరావు "రేపు సండేగా.. నాకు బయట పని ఉంది. నీ బైక్ కావాలి" అన్నాను. "సరే.. పెట్రోల్ మాత్రం కొట్టించుకో." చెప్పాడు కిరణ్. తర్వాత.. ఇద్దరం.. నేల మీద పక్కలు వేసుకున్నాం. పడుకున్నాం. కిరణ్.. నా ఆఫీస్మేట్.. రూమ్మేట్. *** ఇద్దరం కేంటిన్ నుండి బయటకి వచ్చాం. రూం వద్దకి చేరాం. నేను బైక్ దిగేక.. "నువ్వు రూంలోకి వెళ్లు.. నీ బైక్ తీసుకు వెళ్తా.. రాత్రి చెప్పాగా" చెప్పాను. "లంచ్ టైంకి వచ్చేస్త...
హమ్మ నా అత్తో | Hamma Naa Attho|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 16.05.2022 4:01
హమ్మ నా అత్తో రచన: భాగవతుల భారతి "నాలుగింట శని పాపి, సప్తమంలో రాహువూ కలహకారకుడు, గురువేమో నీచంలో పడ్డాడూ, నీచభంగ రాజయోగం అనుకోండి, ఎటునుండి చూసినా. అబ్బే ఏం బాగుండలేదండీ! " నాలుకబయటపెట్టి పెదవులు చప్పరిస్తూ, ఇంకా ఏవేవో చెబుతూనే, వాటికి తను తీసుకోవలసిన జాగ్రత్తలూ, మెలకువలూ ,చెప్పిందే చెప్పి ,దక్షిణ పుచ్చుకున్నారు ,కరటక శాస్త్రిగారు. పర్వత వర్ధనమ్మకి మాత్రం గుండెల్లో రైళ్ళు పరుగెత్తటం మెుదలయింది. ఎన...
మరణం ఒక్కటే శరణమా | Maranam Okkate Saranama | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 15.05.2022 3:36
మరణం ఒక్కటే శరణమా రచన : కిడాల శివకృష్ణ “అవునూ.. మన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. నేను పాస్ అయ్యాను, మరి మన ఫ్రెండ్స్ అందరూ పాస్ అయినట్లేనా” అన్నాడు కిరణ్. “అవును. అందరూ పాస్ అయ్యారు కానీ మనతో పాటు చదివిన నరేష్ గాడు మాత్రం పాస్ అవ్వలేదు రా కిరణ్” అన్నాడు గణేష్. అప్పుడు కిరణ్ “నరేష్ గాడు పదవతరగతి లో నెంబర్ వన్ కదరా! వాడెలా ఫెయిల్ అవుతాడు రా గణేష్?” అన్నాడు . అప్పుడు గణేష్ “నిజమే! అయితే ఎక్కడ...
ఆవకాయ ప్రసవం | Avakaya Prasavam | Telugu Short Stories | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 13.05.2022 8:08
ఆవకాయ ప్రసవం రచన : జీడిగుంట శ్రీనివాసరావు ప్రసవానికి ఎంత కష్టపడాలో ఆవకాయ పెట్టడానికి కూడా అంత కష్టపడాలి. మరి ఆ ఆవకాయ తయారీలో ఓ కిలో హాస్యాన్ని కూడా కలిపి ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన ఈ కథను చదవండి. “ఏమండోయ్! తెల్లారితే చాలు.. ఆ ఫోన్ పట్టుకుని మేడమీదకి వెళ్ళిపోతారు. వీళ్ళ మీదా, వాళ్ళ మీదా మాట్లాడు కోవడమే గానీ, ఉపయోగపడే విషయం ఒక్కటి వుండదు మీ అన్నదమ్ములకి. ఒకసారి క్రిందకి ద...
తమలపాకుతో తానిట్టంటే | Telugu Short Stories | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 11.05.2022 13:56
తమలపాకుతో తానిట్టంటే రచన: మల్లవరపు సీతారాం కుమార్ అన్యోన్యంగా ఉన్న భార్యా భర్తల మధ్య అత్తగారి మాటల వల్ల మనస్పర్థలు వచ్చాయి. కానీ అల్లుడి చాకచక్యం వల్ల అత్తగారి కళ్ళు తెరుచుకున్నాయి. సరదాగా సాగే ఈ కుటుంబ కథను మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
పుటం పెట్టబడ్డ హృదయాలు | Putam Pettabadda Hrudayalu | Telugu short Stories | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 11.05.2022 17:27
పుటం పెట్టబడ్డ హృదయాలు రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు బంగారాన్ని వేడిచేసి, కరిగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియనే పుటం పెట్టడం అంటారు. పుటం పెట్టబడ్డ బంగారం, స్వచ్ఛంగా తయారవుతుంది. అలాగే మనసుకు మలినం అంటి, పెద్దలను దూరం చేసుకున్న హృదయాలు వేదన చెంది, తిరిగి స్వచ్ఛంగా మారిన కథను హృదయానికి హత్తుకునేలా రచించారు ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్ర రావు గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఇక కథ...
సీతాకోక చిలుక | Seethakoka Chiluka | Telugu Short Story | Lanka Sankara Narayana | manatelugukathalu.com 09.05.2022 4:45
సీతాకోక చిలుక రచన: లంకా శంకర నారాయణ రెండు వారాలు టూర్ వెళ్ళి ఆరోజు ఉదయమే ఇంటికి వచ్చాను. మా దూరపు బంధువు ఇంట్లో నామకరణం కార్యక్రమం ఉందని, భోజనానికి పిలిచారని మా ఆవిడ నాతో చెప్పింది. ఉదయం గం.10 కి నేను మా ఆవిడ బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నామకరణం చెయ్యవలసిన మా బంధువు, ఆయన భార్య చాలా భాధపడుతున్నట్లు నాకనిపించింది. అదే విషయం మా బంధువు ని అడిగాను.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచ...
గృహలక్ష్మి | Gruhalakshmi | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 09.05.2022 12:49
గృహలక్ష్మి రచన: మద్దూరి బిందుమాధవి ఉద్యోగ రీత్యా అస్సాంలో ఉంటున్న గిరీష్ అమ్మా నాన్నాలని చూసి వెళదామని వచ్చి, అమ్మ ఇంట్లో లేదని తెలిసి ఆశ్చర్య పోయాడు. 'అమ్మ దగ్గరకి వెళ్ళాలి. ఈ వయసులో అమ్మ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది, ఏ పరిస్థితులు ఆవిడని ఆ వైపు నడిపించాయ్?' వైవాహిక జీవితాన్ని గురించి, కుటుంబంలో బంధాల గురించి అంత స్పష్టంగా, లోతుగా ఆలోచించే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం అనిపించింది గ...
వెట్టిచాకిరి బ్రతుకులు | Vetti Chakiri Brathukulu | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 09.05.2022 13:59
వెట్టిచాకిరి బ్రతుకులు రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ) భానుడు నులివెచ్చని తన కిరణాలను పుడమి తల్లి నుదుట ప్రసరింప చేస్తున్నాడు. పల్లె ప్రజలంతా ఆపాటికే లేచారు. ఆడవాళ్ళంతా ఇంటి ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెడుతున్నారు. మగవాళ్ళందరు చెంబులో నీళ్ళు తీసుకొని బహిర్భూమికి వెళుతున్నారు. రమణయ్య ఆ ఊరిలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన మాటంటే ఆఊరి వాళ్ళకు వేదవాక్కు. ఆయన చెప్పిందే జరగాలి. ఎవరూ ఎదురు మాట్లాడ...
మాతృదేవోభవ | Mathrudevobhava | Telugu Article On Mother | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 08.05.2022 5:49
మాతృదేవోభవ రచన: నీరజ హరి ప్రభల మాతృదినోత్సవము" అంటూ ప్రత్యేకంగా ఈ ఒక్క రోజు మాత్రమే కాదు. ప్రతి రోజూ మనం చేసుకుంటూ తల్లిని పూజించాలి. పూజించకపోయినా ఫరవాలేదు. ఆమెనీ, ఆమె మనసుని నొప్పించకుండా ప్రేమానురాగాలను అందిస్తూ కడదాకా కంటికిరెప్పలా చూసుకుంటే అంతకన్నా అమ్మకు ఇంకేం...
నాతి చరామి | Nathi Charami | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com 07.05.2022 7:38
నాతి చరామి రచన: సీత మండలీక “చక్రీ, నిన్న నా స్నేహితురాలు సునంద హైద్రాబాద్ నుండిఫోన్ చేసింది. కాలేజీ స్నేహితులందరూ హైద్రాబాద్ లో కలుద్దామని ప్రపోజ్ చేసింది.. వెళ్ల మంటారా? "అలా అడుగుతావేమిటి గాయత్రీ. నువ్వు తప్పకుండా వెళ్ళు. ఎన్నాళ్ళు ప్రోగ్రాం వేసుకున్నారు డియర్?" "అంతా వారం. హైద్రాబాద్ లో నాలుగు రోజులు గడిపేక శ్రీ శైలం వెళ్తాం. అక్కడ నించి తిరిగి వచ్చేక ఒక రోజు హైద్రాబాద్ లో బడలిక తీర్చుకున...
రిటైర్ మెంట్ | Retirement | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 07.05.2022 18:10
రిటైర్ మెంట్ B,లక్ష్మీశర్మ త్రిగుళ్ళ “ఏమండి… కాఫీ చల్లారిపోతుంది ఏమిటాలోచిస్తున్నారు? ముందు కాఫీ తాగండి ఎంతసేపయింది మీకు కాఫీ ఇచ్చి. మర్చిపోయారా! ఏమిటో అంత పరధ్యానం” అంటూ తను ప్రక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ. “అరే, మర్చిపోయాను” అంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని తాగుతూ, “అన్నపూర్ణ… నీతో కొన్ని విషయాలు చెప్పాలి. విన్న తరువాత నన్ను అపార్థం చేసుకోవు కదా” అడిగాడు సాంబమూర్తి. “ఏమండి… మీరు నన్...
కర్తవ్యం | Karthavyam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 06.05.2022 6:37
కర్తవ్యం రచన: శ్రీనివాసరావు జీడిగుంట శేఖర్, మూర్తి.. యిద్దరూ ప్రాణ స్నేహితులు. యిద్దరూ మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. రోజూ యిద్దరూ కలిసి పార్క్ కి వెళ్లి నడుస్తూ పిచ్చా, పాటి మాట్లాడుకోవడం అలవాటు. ఒక రోజు సాయంత్రం పార్కులో నడుస్తో సడన్ గా మూర్తి, శేఖర్ ని అడిగాడు, “శేఖర్! మీ వూరి వాడు కృష్ణారావు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు రా? అతను వాళ్ళ కులం వాళ్ళకి తప్పా ఎవరికి తన కంపెనీలలో ఉద్యోగం...
కోడలు అయినా కూతురే | Kodalu Ayina Kuthure | Telugu Short Stories | Kidala Sivakrishna | manatelugukathalu.com 06.05.2022 2:58
కోడలు అయినా కూతురే రచన: కిడాల శివకృష్ణ అంగరంగ వైభవంగా పెళ్లి మండపాన వివాహం జరిగింది. సంధ్య అత్తగారి ఇంట్లో మొదటి సారిగా కుడి కాలు పెట్టి దీపం వెలిగించింది. లెక్కలేనంత సంతోషంతో, చిగురిస్తున్న ఆశలతో మెట్టినింట జీవితాన్ని గడపసాగింది సంధ్య. కాలం గడుస్తుంది. ఇంట్లో నచ్చని సంఘటనలు ఎదురవుతున్నాయి. చిన్నగా గొడవలు జరుగుతున్నాయి, ఒకరోజు సంధ్య తన భర్త మీద గొడవపడుతుంది. మధ్యలో అత్తామామలు “ఎందుకు గొడవ పడతారులే...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.