Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

నా నాన్న | Na Nanna | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com 19.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా నాన్న రచన :  బివిడి ప్రసాదరావు "ఏమిటమ్మా.. ఆయన మరీ కటువైపోతున్నాడు" అన్నాను. "ఆయనా.. ఎవరూ." విస్మయమయ్యింది అమ్మ. "అదే.. నీ ఆయన." చెప్పాను. "ఒరే.. ఆ పెడసరమేమిటిరా. నాన్నా అనవచ్చుగా." కసిరింది అమ్మ. "ఏమోనమ్మా.. ఆయన అలా అనిపించడం లేదు. నా పాలిటి విలన్ లా కనిపిస్తున్నాడు." చెప్పాను. "చాల్లే. నోరు అదుపులో పెట్టుకో.. ఆయన నీ నాన్న....

ఒక దీపం వెలిగిన వేళ |Oka Deepam Veligina Vela | Telugu Short Story | Kotthapalli Udaya Babu | manatelugukathalu.com 17.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఒక దీపం వెలిగిన వేళ రచన : కొత్తపల్లి ఉదయబాబు ‘’ అమ్మాఅనితా ...ఎలా ఉన్నావ్? బావ...పిల్లలు బాగున్నారా?’’ ఫోన్ లో అన్నగారి మాటలు వింటూనే సంబర పడిపోయింది అనిత. ‘’బాగున్నాను అన్నయ్య.మీరంతా ఎలా ఉన్నారు?’’ ‘’అంతా బాగున్నామ్. సరే గానీ నీకో శుభవార్త.’’ ‘’ ఏంటన్నయ్యా...అది?’’ ‘’మన వూళ్ళో తొందరలో గ్రంధాలయం ఏర్పాటుచేస్తున్నానమ్మా. ఆ ప్రారంభోత్స...

స్నేహం | Sneham | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manattelugukathalu.com 17.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్నేహం రచన: శ్రీనివాసరావు జీడిగుంట రమణ, శ్రీధర్ యిద్దరూ ఒకేసారి ఉద్యోగంలో చేరడంతో  ఇద్దరికీ స్నేహం కుదిరిపోయింది. ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసి తిరుగుతో వుండేవారు. వాళ్ల పెళ్లిళ్లు కూడా ఒక నెల తేడా లో చేసుకుని, హైదరాబాద్ లో పక్క పక్కన ఇల్లు తీసుకొని, ఆఫీస్ కి యిద్దరు కలిసి వెళ్ళి వస్తోవుండే వాళ్ళు. రమణ కి స్కూటర్ వుండటం వలన అదే...

ముసుగు తొలిగింది కథ మారింది | Musugu Tholigindi Katha Marindi | Telugu Short Story | Parimala Kalyan | manatelugukathalu.com 15.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ముసుగు తొలిగింది - కథ మారింది రచన: పరిమళ కళ్యాణ్ కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి షాపింగ్ అప్పుడే అయిపోయిందా అనుకుంటూ తలుపు తెరిచాడు. తలుపు తీయగానే ఎదురుగా కనపడిన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు, కంగారుపడ్డాడు హరీష్. "అసలెందుకు వచ్చింది ఇదీ..? పెళ్ళికి ముందు రూపతో  తిరిగిన విషయం, కట్నం డబ్బుల కోసం లతని పెళ్ళి చేసుకున్న విషయం అవన్నీ దీనికి...

అండదండలు | Andadandalu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 15.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అండదండలు రచన: పెండేకంటి లావణ్య కుమారి రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసమే ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడ్తుంటారు. అవి సమాజం మీద చూపే ప్రభావం గురించి ఆలోచించరు. కొందరు తల గొరిగించుకుని దాన్ని ఫాషన్గా అనుకుంటూ ఫోజులు కొడుతున్నారని, అందర్కీ ఉచితంగా తల గొరిగించుకునే అవకాశం కలిగించారా అన్నట్టున్న ప్రభుత్వపు ఒక నిర్ణయం గురించి హాస్యంగా రాశారు ప్రముఖ...

అమ్మ మనసు | Amma Manasu | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com 14.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అమ్మ  మనసు రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ “కవితా  …నాకు టైం అవుతుంది  టిఫిన్  అయిందా? ఎంత సేపు పిల్లలతోనేనా? నన్ను పట్టించుకునేది  వుందా లేదా,” గట్టిగా కేక వేసాడు మధు. “అబ్బా…   వస్తున్నానండి మీకే టిఫిన్  తయారు చేస్తున్నాను,  అయినా పిల్లలు చిన్నవాళ్ళు. ఎంత సేపు వాళ్ళ మీదనే  మీకు, మీ...

బంధాలు - విలువలు | Bandhalu Viluvalu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 13.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బంధాలు - విలువలు రచన: యశోద పులుగుర్త “ఇదిగో వసంతా! ఎక్కడున్నావు?  ఒకసారి వస్తావూ” అంటూ భర్త  రామకృష్ణ   పిలిచిన పిలుపుకి వంటింట్లోనుండి హాలులోకి వచ్చింది.. లేప్ టాప్ ముందు పెట్టుకుని  కీబోర్డుమీద టైప్ చేస్తూ,  “వచ్చావా ?  ఎల్లుండి బుధవారం నా స్నేహితుడు విశ్వమూర్తి  వస్తున్నాడు మనింటికి.. &nbsp...

సంసారీ సుఖీ | Samsari Sukhi|Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 12.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంసారీ సుఖీ రచన: భాగవతుల భారతి మన ఆలోచనలకూ తగ్గట్టుగానే మనం పొందే ఫలితాలు ఉంటాయని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించారు. న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే భావేహి విద్యతే దేవో తస్మాత్‌ భావోహి కారణం "దేవుడు చెక్కలోనూ లేడు,రాతిలోనూ లేడు మట్టిలోనూ లేడు. మన భావనలోనే ఉన్నాడు... దేవుడు అనే మంచి భావనకు మ...

కోరికలే గుర్రాలైతే | Korikale Gurralaithe | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com 12.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోరికలే గుర్రాలైతే రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ ఇంటి ఇల్లాలి మితీమీరిన ధన వ్యామోహం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. కానీ భర్త సంయమనం తో వ్యవహరించడంతో ఆ కుటుంబం గట్టెక్కింది. ప్రముఖ రచయిత్రి బి లక్ష్మి శర్మ గారి 'కోరికలే గుర్రాలైతే' కథలో ఆ వివరాలు తెలుసుకుందాం. “అబ్బబ్బా… ఏమిటి పద్మా ఇది?  ఎప్పుడు చూసినా డబ్బుపిచ్చి తప్ప న...

భావుకతకు భాష్యం | Bhavukathaku Bhashyam | Telugu Short Story |Avadhanula Vijayalakshmi | manatelugukathalu.com 12.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) భావుకతకు భాష్యం రచన: అవధానుల విజయలక్ష్మి “మరో గంటలో పెద్ద వానొచ్చేటట్టుంది” దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశం వంక చూస్తూ అంది శ్రీమతి. “చాలా పెద్ద వాన పడితే బాగుంటుంది. దెబ్బతో వేడి తగ్గిపోతుంది” కిటికీలోంచి బయటకు చూస్తూ అన్నాను. “అవును డాడీ. వానొస్తే ఎంచక్కా డాబా మీద కెళ్ళి ‘వానా వానా వల్లప్పా’ తిరగొచ్చు… చిన్న చిన్న పడవలు చేసి నీళ్ళలో...

నన్ను కాపాడండి... ప్లీజ్ | Nannu Kaapadandi Please | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నన్ను కాపాడండి... ప్లీజ్ రచన : మల్లవరపు సీతారాం కుమార్ నన్ను కాపాడండి... ప్లీజ్ !! అనే కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది. ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు ఈ కథను రచించారు. మొదటి నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ తో కథ నడుస్తుంది. కథ ముగిసాక ‘కేవలం సస్పెన్స్ మాత్రమే కాదు, చక్కటి సామాజిక స్పృహ కూడా ఈ కథలో ఉంది’ అనేది తెలు...

బుడుగు సీగానపెసూనాంబ స్వగతం | Budugu Ceeganapesunamba Swagatham | Telugu Short Story |Avadhanula Vijayalakshmi | manatelugukathalu.com 09.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బుడుగు/సీగానపెసూనాంబ స్వగతం.... రచన: అవధానుల విజయలక్ష్మి అసలు నాకు ఒక్కటి అర్ధం కాదు... ఈ పెద్దోళ్లందరూ బాల్యం... బాల్యం అని ఎందుకంత కొట్టుకుపోతూ ఉంటారోనని.... అప్పుడప్పుడు మళ్ళా ఆ బాల్యం తిరిగివస్తే బాగుంటుంది అంటారు... బంగారు బాల్యం అంటారు... నా మొహం ఈ పెద్దవాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు... మేమేమీ చిన్నవాళ్ళం చితక వాళ్ళం కాదు కదా మాకు...

అదృష్టానికి చిరునామా | adrushtaniki Chirunama | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 09.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అదృష్టానికి చిరునామా రచన: యశోద పులుగుర్త నా ఫ్రెండ్ వైష్ణవి గురించి చెప్పాలి ముందు. అదీ నేనూ హైస్కూల్ నుండి డిగ్రీవరకూ ఒకే స్కూల్ , కాలేజ్ లో చదివాం.. దాని ఆశలూ, కోరికలకూ ఎల్లలు ఉండేవి కావు.. అప్పుడప్పుడు దాన్ని చూస్తూ అనుకునేదాన్ని, దీని కోరికలూ, ఆశలకూ తగ్గట్లుగా దేవుడు కలవారింట్లో పుట్టించవలసి ఉండేదని.. అది మాత్రం నాతో అనేది, "భగవ...

కనువిప్పు | Kanuvippu |Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com 08.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కనువిప్పు రచన: N. ధనలక్ష్మి మనకంటూ కుటుంబం రాగానే  మన పుట్టకకి కారణమైన తల్లిని, తండ్రిని మరిచిపోతున్నాము. మన వృత్తిలో ఎదుగుతూ ఆ ఎదుగుదలకు కారణమైన వారిని చిన్నచూపు చూస్తున్నాము. తల్లితండ్రులు మన నుండి ఆశించేది కాసంత ప్రేమ, గుప్పెడు మెతుకులు. తల్లి పట్ల నిర్లక్ష్యం చూపించిన కొడుకుకి  బుద్ది వచ్చేలా చేసిన ఓ చిన్నారి కథ. ఈ కథ...

ఆత్మ విశ్వాసము | Athma Viswasamu | Telugu Short Story | Dr Shahanaj Bathul | manatelugukathalu.com 06.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆత్మ విశ్వాసము   షహనాజ్ బతుల్ "కాంతి నిన్ను సులోచన మేడం రమ్మన్నారు". అన్నది పూజిత వచ్చి. "ఎందుకు?" అడిగింది, కాంతి. "ఏమో తెలియదు."  అని చెప్పి, వెళ్ళిపోయింది. కాంతి హాస్టల్ ఆఫీస్ కి వెళ్ళింది. "కూర్చో కాంతి" అన్నారు సులోచన మేడం. "ఫర్వాలేదు మేడం. నన్ను పిలిచారట," అడిగింది "నీ కూతుర్ని తెచ్చుకున్నావట.  ఇది వర్కింగ్ విమె...

నిలువెల్లా విషమే మానవుడికి | Niluvella Vishame Manavudiki | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 05.06.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నిలువెల్లా విషమే మానవుడికి రచన: కిడాల శివకృష్ణ మా మామయ్య కారు దిగి దీనంగా ఇంట్లోకి అడుగులు వేస్తూ వస్తున్నాడు. ఆ అడుగులను చూసిన నేను “ఎందుకు మామయ్యా ఇంత నీరసంగా ఎదో పోగొట్టుకున్న వాడిలాగా వస్తున్నావు ఇంటికి?” అని అడిగాను. “హా.. ఏమీ లేదురా రిషీ, ఎదో అలా వస్తున్నాను అంతే” అంటూ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. “ఆగు మామయ్యా! ఏమో జరిగింది. చెప్పచ్చు కదా..” అంటూ కాస్త...

'శ్రీవారికి ప్రేమలేఖ' | Srivariki Premalekha | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 04.06.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారికి ప్రేమలేఖ రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము శ్రీవాణికీ  శ్రీధర్‌కీ  పెళ్ళి నిశ్చయించారు. శ్రీధర్‌ ఎనభై వేలు తెచ్చుకునే సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌. శ్రీవాణి యాభై వేలు తెచ్చుకుంటూ వేరే కంపెనీలో పనిచేస్తోంది. అన్నీ ఓకే అయ్యాక ముహూర్తాలు పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో ( మాఘమాసం) లో పెళ్ళి. శ్రీధర్‌కి ఒకరోజు పోస్ట్‌మెన్‌ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. ఉత్తరం...

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి | Anukunnadi Okkati Ayinadi Okkati | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 03.06.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి రచన: కిడాల శివకృష్ణ అమర్ సిమెంట్ వ్యాపారం మొదలు పెట్టాడు, మొదలు పెట్టిన తరువాత ఆరు నెలల పాటుగా పెద్దగా సేల్స్ జరగలేదు. అందువలన అమర్ అప్పు చేసి  రూమ్ రెంట్ కట్టుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. తరువాత కాలంలో ప్రజలలో నమ్మకం కలిగి సేల్స్ పెరిగాయి. సంవత్సర కాలం పాటు నష్టం లేకుండా, లాభం లేకుండా రూమ్ రెంట్ లకి మెటీరియల్ క...

ఊహకందని నిజం | Uhakandani Nijam | Telugu Short Story | asoda Pulugurtha | manatelugukathalu.com 02.06.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊహకందని నిజం   రచన: యశోద పులుగుర్త అప్పుడే  కోడలు  మాధవి  అందించిన కాఫీ కప్పులోని   వేడి ఫిల్టర్ కాఫీ  ని సిప్ చేస్తున్న   మీనాక్షి  మొబైల్ ఫోన్ రింగైంది.. అమెరికాలో ఉంటున్న కూతురు మేఘన నుండి ఫోన్.. “ఏమిటే మేఘూ, ఇంకా పడుకోలేదా ?” “ఇప్పుడు రాత్రి తొమ్మిదే కదా అమ్మా మాకు..  బాబు  ఇంకా పడుకోలేదు.. &nb...

డబ్బు విలువ | Dabbu Viluva | Telugu short Story | B Lakshmi Sarma | manatelugukathalu.com 31.05.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) డబ్బు విలువ రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ) “ఏమయ్యా సత్యమూర్తి … నీ భార్య పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారట, మరి తిండితిప్పలు ఎలా గడుస్తాయి? ఎన్ని రోజులని పస్తులుంటావు ? ఎవరు పెడతారు రోజూ నీకు.. రోజు రోజుకు శరీరం క్షీణించి పోతోంది. నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుందయ్యా”, అంటూ వచ్చాడు సత్యమూర్తి చిన్నప్పటి స్నేహితుడు సాంబయ్య. “ఏం చెయ్యమంటావు సాంబ...

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం | Sarvendriyanam Nayanam Pradhanam | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 30.05.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సర్వేంద్రియాణాం నయనం ప్రధానం రచన: మద్దూరి బిందుమాధవి "కృష్ణ వేణీ తెలుగింటి విరి బోణీ" అంటూ సుమంత్ శకుంతల జడ దొరకబుచ్చుకుని పాటందుకున్నాడు. "అబ్బో అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారే! అబ్భా...జడ వదలండీ" అన్నది మురిపెంగా! "తుమ్మెద రెక్కల్లాంటి నల్లని ఒత్తయిన కురులు... బారెడు జడ... చివర చక్కగా కుచ్చు లాగా ఉండి నన్ను నిలవనివ్వట్లేదోయ్" అన్నాడు. "అత్తయ్య చూస్తారు...

కావల్సిందేమిటి | Kavalsindemiti | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 29.05.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కావల్సిందేమిటి రచన: కిడాల శివకృష్ణ సుమన్ మనోహర్ అనే ఇద్దరు మిత్రులున్నారు. వారిద్దరూ డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. మనోహర్ ఆస్తి పరుడు. ఆస్తితో పాటుగా అహంకారం కూడా తోడైయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతే కాకుండా మనోహర్ జల్సా రాయుడని చెప్పవచ్చు. సుమన్ మాత్రం సమాజం ఏమనుకుంటుంది, ఇతరులు ఏమి అనుకుంటున్నారు, ఎవరికి మన వల్ల ఇబ్బంది కలగనుంది అని ఆలోచించి ఆ...

నిర్ణయం | Nirnayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 28.05.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నిర్ణయం రచన: యశోద పులుగుర్త శారద కూతురు  కీర్తి   వివాహం ఇటీవలే అయింది..  శారద  పుట్టింటి వైపు బంధువులు, అలాగే శారద భర్త  మనోహర్ వైపు బంధువులే కాకుండా శారద   స్కూల్  లోని  కొలిగ్సు అందరూ  శారద అదృష్టాన్ని తెగ  మెచ్చుకున్నారు..  శారద గవర్న్ మెంట్ హైస్కూల్  లో  మేధ్స్ టీచర్ గా పనిచేస్త...

ఊ అంటారా ఉఊ అంటారా | Vu Antara Vuhu Antara | Telugu Short Stories | Vasundhara | manatelugukathalu.com 28.05.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊఁ అంటారా ఉఊఁ అంటారా…  రచన: వసుంధర మీకు పెళ్లయిందా అనడిగితే, ఊఁ అన్నారనుకోండి. ఓకే! భార్య దగ్గర లేనప్పుడు పరాయిస్త్రీపై మనసు పోతోందా అనడిగితే కూడా ఊఁ అన్నారనుకోండి. ఐనా ఓకే కానీ- ఆ పరాయి ఆడది సహకరిస్తే, గీత దాటడానికి సిద్ధమా అనడిగితే మాత్రం ఉఊఁ అనాలి. ఊఁ అన్నారూ- నాట్ ఓకే! ఎందుకూ అంటారా- ఈ కథ చదవండి…. ----- వయసులో ఉన్న దంపతులకు ఎడబాటు ఓ శాపం. ఆ ఎడబాటుల...

ఆవులమందలో పులి ఉంది జాగ్రత్త | Avulamandalo Puli Undi Jagrattha | Telugu Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 27.05.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆవులమందలో పులి ఉంది.. జాగ్రత్త! రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు మాధవరావుగారు  నిలువెత్తుమనిషి. శివాలయం  ఎదురుగా  ఉన్నసందులో పార్కు ని ఆనుకొని  అతిపెద్ద పాలరాతి భవనం అధిపతి మాధవరావుగారు! దాని విలువ రెండు కోట్ల పైమాటే! అంతేకాదు ఆ టౌన్ లో...లీడింగ్ లాయర్ ఒకప్పుడు. అమెరికాలో ఉన్న కొడుకు  ఆనంద్ తన దగ్గరకు తీసుకెళ్లిపోదామని ఎన్నిసార్లు ప్రయత...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.