Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12 | Srivari Kattu Kathalu Episode - 12 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… కనకారావు ఇంట్లోకి వెడతారు సమీర, పర్వీన్. సమీరను ఒక గదిలో ఉంచి బయట గడియ పెడుతుంది పర్వీన్. జయా ఆంటీని కలిసిన వ్యక్తి, తన పేరు సందీప్ అనీ, తనను మోసం చేసిన స్నేహను తన కళ్ళ ముందే చంపెయ్యమనీ చెబుతాడు. గతంలో తనకు సుపారీ ఇచ్చిన విల్సన్ కు ఫోన్ చేసి, అతను చెప్పింది నిజమని నిర్ధారణ చేసుకొని,...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11 | Srivari Kattu Kathalu Episode - 11 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)     శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11 రచన : మల్లవరపు సీతారాం కుమార్ కనకారావు ఇంటికి వెళ్లే దారిలో జయా ఆంటీ మాటలు సమీరకు చికాకు తెప్పిస్తాయి. కనకారావు ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నప్పుడే, తను క్రమంగా సాలెగూటిలో ఇరుక్కుంటున్నట్లు అర్థం అవుతుందామెకు. వెనక్కు తిరిగి వెళ్లి పోదామనుకుంటుంది. అంతలో హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తి, బైక్ ని వాళ్ళ ముందు ఆపు...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10 | Srivari Kattu Kathalu Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… స్నేహ ఇచ్చిన ఫోన్ నుండి గౌతమ్ కు కాల్ చేస్తుంది సమీర. గౌతమ్ తో పాటు, తన తల్లిదండ్రులు, అత్తమామలతో మాట్లాడాక కాస్త కుదుట పడుతుంది. స్నేహను తన ఇంట్లో ఉంచి, జయా ఆంటీ, పర్వీన్ లతో కనకారావు ఇంటికి బయలుదేరుతుంది. ఇక చదవండి… " ఏసీ పెంచరా ప్రవీణ్. చెమటలు పట్టినా సమీర అందం తగ్గదనుకో.. కానీ మ...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9 | Srivari Kattu Kathalu Episode - 9 | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9 రచన : మల్లవరపు సీతారాం కుమార్ కాల్ చేసిన సమీర అటువైపునుండి గౌతమ్ గొంతు వినపడ్డంతో ఉద్వేగానికి లోనవుతుంది. ఆనందం, దుఃఖం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి. ఆమె కళ్ళవెంట అశ్రువులు ధారగా కారుతున్నాయి. "కూల్ సమీరా! యిపుడేమయ్యిందని అంతలా ఏడుస్తున్నావ్? అన్నీ సర్దుకుంటాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రమోద్ స్పృహలోకి రావచ్చు. అతను చెప్పేదాన్...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 8 | Srivari Kattu Kathalu Episode 8 | Mallavarapu Seetharam Kumar |Telugu Web Series | manatelugukathalu.com 02.07.2022

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 8 రచన : మల్లవరపు సీతారాం కుమార్ ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది. మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్ గత ఎపిసోడ్ లో… సమీరను కలుస్తుంది స్నేహ. జరిగిన విషయాలు అన్నీ చెబుతుంది. ఆవేశంతో జయా ఆంటీ దగ్గరకు వెళ్ళబోతున్న సమీరను వారిస్తుంది. ఇక వినండి …

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 7 | Srivari Kattu Kathalu Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 7 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గౌతమ్  రెస్టారెంట్ నుండి ఒక అమ్మాయితో బయటకు వస్తున్న ఫోటో సమీరకు మెసేజ్ గా వస్తుంది. ఇంతలో ఒక అపరిచిత యువతి సమీరతో మాట్లాడాలని వస్తుంది. తను ఎదురింటి షాలిని స్నేహితురాలినని చెబుతుంది. ఇక చదవండి… ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 6 | Srivari Kattu kathalu Episode 6 | Telugu Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 6 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... గౌతమ్ కు అజ్ఞాత వ్యక్తి మరో ఫోటో పంపిస్తాడు. సమీరకు ప్రమోద్ బొకే  ఇస్తున్న ఫోటో అది. గౌతమ్ ప్రమోద్ కు కాల్  చేసి వెంటనే రమ్మంటాడు. సమీర కనకరావుకు బొకే ఇవ్వాల్సి వస్తుంది. ఇక చదవండి... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 5 | Srivari Kattu Kathalu Episode 5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి):  శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 5 రచన: మల్లవరపు సీతారాం కుమార్ ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్ గత ఎపిసోడ్ లో... జయా ఆంటీ ఇంట్లో పడగ్గదిలో ప్రవీణ్ అనే కుర్రాడితో ఉండి పోవాల్సిన పరిస్థితి వస్తుంది సమీరకు. బయటకు వెళ్ళబోయిన ఆమెను తలుపుకు అడ్డంగా నిలబడి ఆపుతాడు ఆ యువకుడు. ఇక వినండి... మనతెలుగుకథలు.కామ...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 4 | Srivari Kattu Kathalu Epiode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ చదవడానికి కథ పేరు పైన క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 4 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... అనుకోకుండా జయా  ఆంటీ అపార్ట్మెంట్ లోకి వెళుతుంది సమీర. అక్కడ ఆమె బెడ్ రూమ్ లో వుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడికి వస్తాడు. భయపడుతుంది సమీర. ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి  వినిపిస్తున్నది మీ మనోజ్ ఇక వినండి... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచు...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ - 3 | srivari Kattu Kathalu Episode - 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 3 రచన : మల్లవరపు సీతారాం కుమార్ ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది. గత ఎపిసోడ్ లో గౌతం తనతో లీవ్  శాంక్షన్  కాలేదని చెప్పి, ఆఫీసుకు వెళ్తున్నట్టుగా నటించి, ఎక్కడికో  వెళ్లడం సమీరను  చాలా బాధించింది. అదే  సమయంలో పక్క పోర్షన్  జయా  ఆంటీ సమీరను ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక చదవండి... "నా మీద కోపం తగ్గినట్లుగా...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2 | Srivari Kattu Kathalu Episode 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 2 రచన : మల్లవరపు సీతారాం కుమార్  గత ఎపిసోడ్ లో... భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సమీర. కానీ అతను ఎంతసేపటికీ రాడు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోయాననీ, మరికాసేపట్లో వచ్చేస్తానని చెబుతూ ఉంటాడు. అనుకోకుండా అతని బాస్ మోహిత ఫోన్ చేసి గౌతమ్ సెలవులో ఉన్నట్లు చెబుతుంది. ( ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురితమవ...

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ - 1 | Srivari Kattu Kathalu Episode 1 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ - 1 రచన : మల్లవరపు సీతారాం కుమార్ భర్త అంటే పిచ్చి ప్రేమ సమీరకు. రోజంతా అతనితోనే గడపాలని కోరుకుంటుంది. అలాంటి సమీరకు భర్త తనను మోసం చేస్తున్నాడని అనుమానం వస్తే ఏమౌతుంది?  అతన్ని ఏం చేస్తుంది? ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన శ్రీవారి కట్టుకథలు అనే కథ వింటే తెలుస్తుంది. ఈ కథ manatelug...

అరణ్య రోదన | Aranya Rodana | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 02.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అరణ్య రోదన రచన: పెండేకంటి లావణ్య కుమారి మనుషులు చేసే పనుల వల్ల అడవి జంతువులు పడే కష్టాల రోదనను అరణ్య రోదనన్న పేరుతో చిన్న కథగా వ్రాసాను.                              ***  వేసవికాలం అనగ...

సు ధీర ఎపిసోడ్ 2 | Su Dheera Episode 2 | Telugu Web Series | B V D Prasada Rao | manatelugukathalu.com 01.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు..ధీర ఎపిసోడ్ 2 రచన :  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ప్రేమించానంటూ సు వెంటపడతాడు ధీర. అతన్నివారిస్తుంది సు. అయినా తన పట్టు వీడడు ధీర. ఇక చదవండి... "కట్" అన్నాడు డైరక్టర్. ఆ వెంబడే తన కుడి చేతి బొటన వేలుని పైకి చూపుతూ.. "వెల్ డన్" అన్నాడు సుని చూస్తూ. "థాంక్యూ" అంది సు. కెమెరా ఫ్రేం నుండి బయటికి వచ్చింది. వెళ్లి.. కుర్చీలో...

అందమైన కిటికీ | Andamaina Kitiki | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 30.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అందమైన కిటికీ రచన: పెండేకంటి లావణ్య కుమారి ఒక అందమైన కిటికీ చూసి ఆ కిటికీ వెనుక కథ ఇంకెంత అందంగా వుంటుందోనని, తెలుసుకోవాలని ప్రయత్నించి, తెలుసుకుని వారితో కలిసిపోయిన ఒక యువకుని కథ ఇది.                          &nbs...

కడలి కెరటాలు | Kadali Keratalu | Telugu Short Story | Neeraja Prabhala | manatelugukathalu.com 28.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కడలి కెరటాలు రచన: నీరజ హరి ప్రభల "రమ్యా! రేపు  ఉదయమే  నీకు పెళ్లి చూపులు. రోజూ  పిల్లలను  పోగేసుకుని   పొలాలగట్లంటూ  తిరుగుతావు. రేపన్నా  బుధ్ధిగా  ఇంట్లో ఉండు."  అన్న  తండ్రి రామయ్య  మాటలను   వింటూ  లోపలికి వెళ్లింది  రమ్య. ఆ ఊరిలో  హెడ్మాస్టర్ గా...

అనిరుధ్ అనే నేను | Anirudh Ane Nenu | Telugu Short Story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com 28.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనిరుధ్ అనే నేను రచన: రామకూరు లక్ష్మి మణి “ఒరే మావా.. కొట్టు కట్టేసేయ్యకూడదూ.. అలా పోయొద్దాం కాసేపు..” ఫ్రెండ్ హరి ఒకటే నస పెడుతున్నాడు.. “ఒరేయ్ నీకెన్ని సార్లు చెప్పానురా.. తొమ్మిది గంటలయితేనే గాని షట్టర్ దించనని.. అయినా పోరా.. ఇంటికి పో.. వెళ్లి చదువు కో, లేదా పడుకో.. రాత్రిపూట  షికార్లేమిట్రా…” “నీతో కాసేపు నడిస్తే కొన్ని మం...

డాక్టర్ పూర్ణిమ | Dr Purnima | Dr Shahanaj Bathul | Telugu Short Story | manatelugukathalu.com 28.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) డాక్టర్ పూర్ణిమ డాక్టర్ షహనాజ్ బతుల్ “సుమతీ! ఇలా రా..” తన మనవ రాలిని పిలిచింది డాక్టర్. పూర్ణిమ.​ పలుకకుండా లోపలకు వెళ్ళిపోతుంది సుమతి.​ మనవరాలికి మంచి మార్కులు వచ్చాయని, బాగా చదువుతుంది అని కౌగిలించుకొని, అభినందన తెలుపుదామనుకుంది. కానీ మనవరాలు ఎప్పుడూ తన దగ్గరకు రాదు.​ స్వాతి గమనిస్తుంది.​ "మా అమ్మను ఏమనుకుంటున్నావు? అమ్మను అసహ్యిచ...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 Kakathi Rudrama Episode 1 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 28.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 1 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమ దేవి కథను సీరియల్ గా మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత, కవి శ్రీ అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు. పాఠకులు ఈ సీరియల్  పై తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయ వలసిందిగా కోరుతున్నాం. ఇక మొదటి ఎపిసోడ్ ప్రారంభిద్దాం. నవలకాల చరిత్ర -------...

కాపాడుకుంటాను | Kapadukuntanu | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com 26.06.2022

(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి) కాపాడుకుంటాను ఏ.అన్నపూర్ణ నా ఇంటి బాల్కానీ  కుండీలో వేసిన మల్లెతీగ చిగురులు వేసింది అప్పుడే పుట్టిన చిన్ని పాపను చూసినట్టు మురిసిపోయాను ప్రతిరోజూ సాగె తీగలను తాకి సంబర పడుతుంటాను ఆ చిగురులనుంచి వచ్చే చిట్టి మొగ్గలు ఎంత బాగుంటాయో రోజూ నీళ్లు పోస్తూ వాటిని పలకరించకపొతే  తోచదు నాకు చూస్తూ ఉండగానే తీగలు సాగి బాల్కానీ గ్రిల...

సు ధీర ఎపిసోడ్ 1 | Su Dheera Episode 1 | Telugu Web Series | B V D Prasada Rao | manatelugukathalu.com 24.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు..ధీర ఎపిసోడ్ 1 రచన :  బివిడి ప్రసాదరావు ప్రముఖ రచయిత బివిడి ప్రసాదరావు గారు రచించిన 'సు..ధీర' సీరియల్ నవల ఈ వారం నుండి ప్రారంభిస్తున్నాం. ఈ సీరియల్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ సీరియల్ పై మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరుతున్నాం. ఇక కథ ప్రారంభిద్దాం. "ఒప్పుకుంటే.. నేను జీవిస్తా.. కాదంటే.. నేను చనిపోతా.....

అమ్మ బాట | Amma Bata | Telugu Short Story | Parimala Kalyan | manatelugukathalu.com 24.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అమ్మ బాట రచన: పరిమళ కళ్యాణ్ "ఇంకెందుకు నేను బ్రతికి ఉండటం, నాకు ఆత్మహత్యే శరణ్యం. ఒరేయ్ కన్నా నువ్వు ఈ లోకంలోకి రాక ముందే నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాను రా. క్షమించరా కన్నా, ఈ చేతగాని తల్లిని!" అంటూ బాధతో కడుపులో ఉన్న బిడ్డని తలచుకుంటూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ, రైలు వస్తున్న వైపుగా వెళ్తూ ఉంది రాధిక. రాధిక, గౌతమ్ ఇద్దరూ ఒకే ఆఫీసు...

అందరూ వినండి | Andaru Vinandi | Telugu Article On Atrocities On women | A Annapurna | manatelugukathalu.com 20.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అందరూ  వినండి.!                                                     &...

అంతర్మథనంలో సంధి కాలం | Antharmathanamlo Sandhi Kalam | Telugu Short Story | P Dinakar Reddy | manatelugukathalu.com 20.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అంతర్మథనంలో సంధి కాలం పి. దినకర్ రెడ్డి ఇందులో తన తప్పేముంది మేడమ్? వీణను ఓదారుస్తూ అడిగింది శైలజ. ప్రిన్సిపల్ మేడమ్ కళ్ళజోడు సరి చేసుకుని చుట్టూ చూసింది. ఆ కిషోర్ ఒక మొండి వెధవ. పైగా ఇది ర్యాగింగ్ అని కూడా చెప్పలేం శైలజా అంది. మళ్లీ ఒక్కసారి చూడండి మేడమ్. క్లాసులో ఉండగానే వీణ ఫోటో తీసి, వాళ్ళు తన శరీరాన్ని ఎలా అనుభవించాలి అనే తమ కో...

పూల బాట వెయ్యండి | Pula Bata Veyyandi | Telugu Short Story | Ramakuru Lakshmimani | manatelugukathalu.com 19.06.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పూల బాట వెయ్యండి రచన:రామకూరు లక్ష్మి మణి “అబ్బా!  హాయిగా ఉందండి, నారాయణ గారు..  మీ ఇంటి వాతావరణం ...చక్కగా బోల్డు చెట్లు వేశారు ఇంటి ముందు..” అన్నాడు కేశవ్. లోపలి ప్రవేశిస్తూనే, మంచి గాలి వీస్తూ పచ్చని చెట్లతో కనులవిందుగా అనిపించింది. ఇంట్లోకి ప్రవేశించే మెట్ల పక్కన రంగురంగుల పూలతో  కుండీలు స్వాగతం పలికాయి. నారాయణ, కే...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.