Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
పోగొట్టుకున్నా కానీ | Pogottukunna Kani | Telugu Short Story | A Annapurna | manatelugukathalu.com 09.07.2022 6:43
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పోగొట్టుకున్నా కానీ రచన: ఏ. అన్నపూర్ణ ఆకాశం మేఘావృతమై వర్షం జల్లుగా పడుతోంది ....అప్పుడప్పుడు వస్తూ పోతూ . నక్షత్ర తన గది బాల్కానీ లో నిలబడి ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ మీద పడిన అల్లరి చినుకులను తుడుచుకుంటూ ఆనంద పడుతోంది. పొగమంచుతో దూరాన వుండే ఇళ్ళు, చెట్లు.. ఏవీ కనబడటం లేదు. అప్పుడే ఫోను రింగు అయినది. ఆ...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 3 | Kakathi Rudrama Episode 3 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 09.07.2022 10:13
(ఈ ఎపిసోడ్ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 3 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… శ్రీగణపతి రుద్రదేవ చక్రవర్తి అవసాన దశలో ఉన్నాడు. రాజ్యంలో తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు శివదేవయ్య, మహారాజుకు తెలియజేస్తాడు. చాళుక్య వీరభద్రుల వారు, రుద్రమ దేవి కలుసుకునే ఏర్పాటు చేసినట్లు ప్రసాదాదిత్యులు తెలియజేస్తారు. ఇక చదవండి... ఓరుగల్లుకు ముప్...
సందేశ తరంగిణి | Sandesa Tharangini | Telugu poem | N Sai Prasanthi | manatelugukathalu.com 09.07.2022 1:22
(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి) సందేశ తరంగిణి రచన: N. సాయి ప్రశాంతి దేశభక్తిని నరనరాల్లో ప్రసరించేలా చేసింది త్యాగబుద్ధిని ఉద్బోధించి ఆత్మశక్తిని పెంచింది నిద్రిస్తున్న భారతదేశం ఒక్కసారిగా మేల్కొంది జాతి పునర్వైభవానికై జాగృతమొందింది ఈ సందేశం అందిచినది స్వామీజీ దివ్యవాణి భారతదేశపు భాగ్య విధాతే సందేశ తరంగిణి... ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెల...
సు ధీర ఎపిసోడ్ 3 | Su Dheera Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 08.07.2022 14:47
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు..ధీర ఎపిసోడ్ 3 రచన : బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… షూటింగ్ ముగిసి బయటకు వస్తున్న సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ధీర. అతనితో మాట్లాడుతున్న సమయంలో అనుదీప్ అక్కడకు వచ్చి, 'ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా' అని అడుగుతాడు. ఏమీ లేదని చెప్పి, అతన్ని వెళ్ళమంటుంది సు. తరువాత ధీరతో తనే కాల్ చేస్తానని చెప్పి పంపించేస్తుంది. ఇక చదవండి... పేచ్ షూ...
వాట్సప్ | Whatsapp | Telugu Short Story | Dasu radhika | manatelugukathalu.com 08.07.2022 21:42
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాట్సప్ రచన: దాసు రాధిక "తులసీ, వంట అయిందా తల్లి? ఏం చేశావు ఇవాళ?" ఫోను లో దుర్గత్త గొంతు వినగానే గొంతు మార్చి హరి లాగా పెట్టి - " తులసి బాత్ రూమ్ లో ఉంది" అని టక్కున ఫోను పెట్టేసింది. తన కొడుకు చిన్నప్పుడు గొంతు లు మార్చి అందరిని ఆట పట్టిస్తూ ఉండేవాడు... తులసి కి ఎందుకో గుర్తొచ్చింది... ధైర్యం చేసి తాను అదే పని చేసింది....
యుగయుగాల ప్రేమ | Yugayugala Prema | Telugu poem | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 08.07.2022 1:25
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) యుగయుగాల ప్రేమ రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి "నీకోసం యుగయుగాలుగా పరితపిస్తున్న నాకు ఈరోజు విరహపు వీధుల్లో 'నీకో సాయంత్రం నాకో సాయంత్రం' సమయం కుదిరింది, మన ప్రేమ దీపం దివ్యంగా వెలిగింది. ఎదలోని విరహాగ్ని భగభగమండగా, నీ చిరునవ్వుల చల్లని మనసు శాంతి చేకూర్చే! 'ఎడారి మనసుల రాడారు ప్రయాణం ' ఎండమావుల చిరు ఆశతో, నీకోసం పరితపిస్తున్నా...
శాంతి సత్యం | Santhi sathyam | Telugu poem | N Sai Prasanthi | manatelugukathalu.com 07.07.2022 1:28
(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి) శాంతి సత్యం రచన: N. సాయి ప్రశాంతి ఈ దేశం మనదేశం అందించే సందేశం శాంతి, సత్యం కళలందు విజ్ఞానమందు ధర్మమునందు చూపెను మార్గం జగతికే... పూజామందిరమై సాంస్కృతిక దీపికయై తరతరాలుగా నిలిచినది మన భారతదేశం నరనరాలలో నింపుకో ఆ సందేశం... ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ...
భార్యాభర్తలు | Bharyabharthalu | Telugu Short story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 07.07.2022 6:31
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) భార్యాభర్తలు రచన: భాగవతుల భారతి "ఎలాగోలా తప్పించున్నామనుకున్నాం." ముఖం కంద గడ్డలా చేసుకుని భార్యవంక రుసరుస లాడుతూ చూసాడు కూర్మాంగద. "తాతాచార్ల వారి ముద్ర వీపు తప్పినా భుజం తప్పలేదన్నమాట. గత మూడు వేవ్ లూ దాక్కుని దాక్కుని,ఇంట్లో అందర్నీ మీ అతిభయంతో చావగొట్టుకు తిన్నారుగా .. పిట్ట బిఱ్ఱు మననీయకుండా, ఒకింటి మీది కాని మనింటిమీద వాలనీయకు...
నిజాయితీ ఖరీదు | Nijayathi kharidu | Telugu short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com 07.07.2022 10:21
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నిజాయితీ ఖరీదు రచన : డా: షహనాజ్ బతుల్ ఊరిలో జనమంతా కలెక్టరు గారికి స్వాగతం పలకటానికి నిరీక్షిస్తున్నారు. కలెక్టర్ శిరీష గారికి స్వాగతం అని బ్యానర్ పెట్టారు. ఊరి సర్పంచ్ గారు పూలదండ పుచ్చుకొని నిల్చున్నారు. ఆయన ప్రక్కన కొంతమంది పెద్దమనుషులు నిల్చున్నారు. కొంతమంది బోకెలు పుచ్చుకొని, నిల్చున్నారు. కొంతమంది మహిళలు ఒక చోట దండ పుచ్చుకొని,...
శుభమస్తు | Subhamasthu | Telugu short Story | Dr Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com 07.07.2022 9:20
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శుభమస్తు రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి “కాసేపయినా నోరు మూసుకోనుండవా? చావన్నా రాలేదు. మాకు పట్టిన శని..” ఇవి ఎవ్వరో శతృవులు, గిట్టని వాళ్ళు, ఇరుగుపొరుగు వాళ్ళు ఛీ కొట్టిన మాటలు కాదు. స్వయాన కడుపున పుట్టిన ఒక్కగా నొక్క కొడుకు తల్లిమీద కురిపించిన ప్రేమ పరంపర, ఆప్యాయత పొంగు. ఆవిడ, ఏమో అనరాని మాటలు అని కాదు. అదేవిటో ఎ...
అఖిల్ | Akhil |Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com 06.07.2022 7:21
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అఖిల్ రచన: N. ధనలక్ష్మి చిన్నపిల్లల మనసు చాలా స్వచ్ఛమైనది. వాళ్ళు ఎటువంటి కల్మషం లేని వారు. అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలవాడు అఖిల్. అఖిల్ తన స్వచ్ఛమైన మనసుతో అందరిలో ఎలా మార్పుని తీసుకుని వచ్చారో తెలియజేసే కథ.. ఓ పట్నంలో అఖిల్ అనే అబ్బాయి 5వ తరగతి చదివేవాడు. అన్నిటిలో ముందుడేవాడు. అఖిల్ అంటే చరణ్ సర్ కి చాలా ఇష్టం. ఎందుకంటే అల్లరి చేయ...
అందిన సాయం | Andina Sayam | Telugu Short story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com 06.07.2022 6:40
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అందిన సాయం రచన: రామకూరు లక్ష్మి మణి ఫోన్ రింగ్ అయింది.. చేతిలో ఉన్న ట్రైపాడ్ బోర్డు కింద పెట్టి ఫోన్ ఆన్ చేశాడు. "ఆ స్నేహ.. చెప్పు.." "ఏమిటీ.. ఇంకా ఇల్లు గుర్తుకు రాలేదా.." "ఏం చెయ్యను.. నాకు మంచి స్పాట్ దొరకలేదు ఇప్పటిదాకా.. సరే సరే.. తర్వాత మాట్లాడతాను.. అక్కడేదో గుట్ట లాగా కనిపిస్తోంది అక్కడకు వెడుతున్నా" "జాగ్రత్త మధు.. ఎక్కువ ద...
ఒక అగమ్య జీవన రాగంలో | Oka Agamya Jeevana Ragamlo | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com 06.07.2022 25:36
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఒక అగమ్య జీవన రాగంలో రచన : పాండ్రంకి సుబ్రమణి కల్పన భుజాన వ్రేలాడుతూన్నషోల్డర్ బ్యాగుని ఉన్నపళంగా విసురుగా కుడిచేతిలోకి అందుకుని, గట్టిగా బిగించుకుని, రైల్వే లైన్ వీధిలోకి వడివడిగా నడిచింది. రాను రాను పరిస్థితి నలువైపులా అతలా కుతలమై పోతూన్న సమయం. ఎవడు- ఎవడేమిటి యెవతె యెక్కణ్ణించి యెలా దూసుకు వచ్చి చేతికి దొరికింది యెలా యెత్తుక...
నా డిటెక్టివ్ అమ్మ | Na Detective Amma | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com 06.07.2022 8:37
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా డిటెక్టివ్ అమ్మ రచన: N. ధనలక్ష్మి ఈ ప్రపంచములో తల్లి ప్రేమను మించినది మరొకటి లేదు ఇంకోటి ఉండదు ..బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలరు, ఎంతటి సాహసం అయినా చేయగలరు, ఎంతటి తెగింపు అయిన చూపగలరు. ఏ ప్రేమకైనా అంతం అనేది ఉంటుంది కానీ అమ్మ ప్రేమకి, అనురాగానికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు. కొడుకు కోసం డిటెక్టివ్ గా మారిన ఓ అమ్మ కథ....
అనంతమైన నవ్వులు | Ananthamaina Navvulu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 05.07.2022 9:20
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనంతమైన నవ్వులు రచన: పెండేకంటి లావణ్య కుమారి ఒక అనాథను దత్తత తీస్కోవాలని నిర్ణయించుకున్న అతను, తర్వాత ఒక చిన్న అబ్బాయి చేసిన పనిని చూసి తన నిర్ణయం మార్చుకోవటం వల్ల ఎందరి జీవితాలలోనో వెల్లి విరిసిన ఆనందాల నవ్వులే ఈ అనంతమైన నవ్వులు. మరి ఆ అబ్బాయి చేసిన పనేంటో తెలుసుకోవాలనుందా?.. అయితే కథ చదవండి/వినండి. అనంత్ ఓ బాగా డబ్బున్న వర్తకుడు....
బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట | Bolthaa Kottindile Bul Bul Pitta | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 04.07.2022 23:35
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట నల్లబాటి రాఘవేంద్ర రావు ఆకాశంలో హాహాకారాలు చాలా భయంకరంగా ఉన్నాయి.. భూమిని సమీపించేస్తున్నాయి.... అయినా ఎవరికీ వినిపించడం లేదు! రెండు ముళ్ళకొండల లాంటి ఆకారాలు వికట నృత్యాలు.... చేస్తూ వస్తున్నాయి. వాళ్ల రెండు చేతులలో ఉన్న విచిత్ర శూలఖడ్గాల రాపిడికే అగ్నిబండలు.. ఆ...
నేర్చుకుందాం | Nerchukundam | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com 03.07.2022 2:26
(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి) నేర్చుకుందాం రచన: ఏ. అన్నపూర్ణ మనిషి జీవితం పూలబాటకాదు అన్నీ సంతోషాలు వుండవు నడిచేదారి ఏదైనా ఎత్తుపల్లాలు ముళ్ళ పొదలు అగాథాలు ఉంటాయి ఆవేదన కలిగితే తట్టుకోవడం కష్టమే కానీ మనసు కుదుట పరచుకుని బాధను అధిగమించే ప్రయత్నంలో ఎక్కడో ఒక వెలుగురేఖ ఉదయిస్తుంది... ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వ...
స్టార్ కీ |Star Ki | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com 03.07.2022 8:43
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్టార్ కీ..!! రచన: వెంకు సనాతని వెండి తెర మీద ఆనందంతో స్టెప్పులు వేస్తూ వుండే స్టార్ లకి కూడా గుండెల్లో విషాదం ఉంటుందని తెలిపే ఈ కథను ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించారు. ఫోటోషూట్ బాగొచ్చింది అక్షయ్..!! హీరోగా ఆఫర్స్ వచ్చే పాసిబులిటీ ఉంది. "మే బీ ఇట్ విల్ సూన్" అన్న ఫోటోగ్రాఫర్ సన్నీ మాటలకు చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చాడు అక్షయ...
బుద్ది వచ్చింది | Buddhi Vachhindi | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 03.07.2022 3:57
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బుద్ది వచ్చింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు సుబ్బారావు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి రిటైర్ అయిన తరువాత, పేపర్లు, tv న్యూస్, వెబ్ పత్రికలు చదవటం మొదలుపెట్టాడు. వెబ్ పత్రికలో వచ్చిన ప్రతీ కథలో తప్పులు వెతకడం, ఆ కథ రాసిన వారి గురించి, కథ గురించి కామెంట్స్ పెట్టి వాళ్ళని బాధపెట్టాను అని తనంత తెలివితేటలు వున్నవాడు లేడని గర్వం తో వున్నాడు. చాల...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 | Kakathi Rudrama Episode 2 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 03.07.2022 16:21
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 2 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో గణపతి రుద్ర దేవులకు పురుష సంతతి లేదు. అందుచేత కుమార్తె రుద్రమ దేవిని రుద్ర దేవుడిగా పెంచుతాడు. రుద్రమ దేవి అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరుతుంది. ఇక చదవండి... రుద్రమ 27 నవంబర్ 1289 వ సం!! చందంపట్ల గ్రామము, నకిరేకల్ మండలం నల్లగొండ జిల్లాలో జన్మించెను. కాకతీయ గణపతి...
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 17 | Srivari Kattu Kathalu Episode - 17 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022 11:35
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 17 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… కనకారావుకు అతని అనుచరుడు ఫోన్ చేసి, ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి పోలీస్ అని అనుమానంగా ఉందని చెబుతాడు. తనకు తెలిసిన పోలీస్ వ్యక్తిని తీసుకొని వచ్చి అతనికి వాళ్ళను చూపిద్దామని చెబుతాడు. తన సీక్రెట్ ఫోన్ నుండి విల్సన్ కి కాల్ చేస్తుంది జయా ఆంటీ. అతన...
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16 | Srivari Kattu Kathalu Episode - 16 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022 9:34
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… పర్వీన్, శిల్పలకు జయా ఆంటీ ద్వారా జరిగిన అన్యాయం గురించి విన్న సమీర ఆవేశపడుతుంది. గౌతమ్ ఊహించినట్లుగానే హాస్పిటల్ లో డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అందర్నీ డైవర్ట్ చేసి, మరో వ్యక్తి నర్స్ వేషంలో ప్రమోద్ ఉన్న గదిలోకి దూరుతాడు. ఇక వినండి… డోర్ తెరవడ...
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 15 | Srivari Kattu Kathalu Episode - 15 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022 9:57
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 15 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… తనని గదిలోకి లాగిన వ్యక్తి గౌతమ్ అని తెలియడంతో రిలాక్స్ అయింది సమీర. జరిగిన విషయాలు ఆమెకు వివరిస్తాడు గౌతమ్. సందీప్ షర్ట్ వెనుక మైక్రోఫోన్ తగిలిస్తుంది జయా ఆంటీ. ఇక చదవండి... వినీత్ చెప్పేది శ్రద్ధగా వింటోంది స్నేహ. "గౌతమ్ మెయిల్ పెట్టడంతో తండ్రిని ప్ర...
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 14 | Srivari Kattu Kathalu Episode - 14 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022 9:12
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 14 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… కనకరావును ఇంటర్వ్యూ చెయ్యడానికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. వాళ్లకు పర్వీన్, శిల్పలను ఎరగా వెయ్యాలనుకుంటాడు కనకారావు. అలా చేస్తే తను చెయ్యబోయే పనికి ఏ అడ్డూ ఉండదని భావిస్తాడు… ఇక చదవండి.... తనకు గదిలోకి లాగిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేస్తూ ఉండగానే అతను గౌతమ...
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13 | Srivari Kattu Kathalu Episode - 13 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.07.2022 8:52
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 13 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… తనను గదిలోకి లాగిన వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేస్తుంది సమీర. బయటకు ఆ వాసన రావడంతో నవ్వుకుంటారు పర్వీన్, శిల్ప. ఇక్కడ జయా అంటీ ఇంట్లో సందీప్ తో కలిసి స్నేహ మీద అటాక్ చెయ్యడానికి ప్లాన్ వేస్తారు ప్రవీణ్, ఆంటీ. ఇక చదవండి .... కీ హోల్ నుండి చూసిన స్నేహ, బయటనుంచి ఎ...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.