Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

అంతా నా మంచికే |Antha Na Manchike | Telugu Short Story | Kotthapalli Udaya Babu | manatelugukathalu.com 17.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అంతా నా మంచికే రచన : కొత్తపల్లి ఉదయబాబు ''ఈమధ్య ఆ మొహం ఎలా తయారైందో చూసుకున్నారా అద్దంలో?  ఎన్ని సార్లు చెప్పాలి మీకు... నా మాట వినమని?'' అంది ఆదిలక్ష్మి భర్తమీద రయ్ మని లేచింది . ''40 ఏళ్ల నుంచి నీ మాట వినబట్టే   చలపతి రావు అన్న నా పేరు జనాలు మర్చిపోయి ఆదిలక్ష్మి మొగుడు గారు అని పిలిపించుకుంటున్నాను... నీ పుణ్యమా అని...

హమ్మయ్య అమ్మాయి పెళ్లి కుదిరింది | Hammayya Ammayi Pelli Kudirindi | Telugu Short Story | Parimala Kalyan | manatelugukathalu.com 17.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) హమ్మయ్య అమ్మాయి పెళ్లి కుదిరింది రచన: పరిమళ కళ్యాణ్ "ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్లే అనుకుని, మీ నాన్న నిన్ను ఎంతో గారాబంగా పెంచాడు.  పురిట్లోనే తల్లిని కోల్పోయావని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.  కానీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా పూర్ణిమా?  పెళ్ళొద్దని అంటావా? నీకోసం ఎంతో కష్టపడి తెచ్చిన సంబంధాలన్నీ చ...

దీపాల పండగ | Dipala Pandaga | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com 17.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దీపాల పండగ రచన : పాండ్రంకి సుబ్రమణి రామశేషం లోలోన కలవరపాటుకి లోనవుతున్నాడు. రేపే దీపావళి. భార్య పిల్లలూ తనకోసం వేయి కళ్ళతో యెదురు చూస్తుంటారు బాలానగర్ పొలిమేరన పొంచి చూస్తూ-- మరి తనెక్కడున్నాడిప్పుడు?హన్మకొండ నాలుగు రోడ్ల కూడలి వద్ద. సీనియర్ ఆఫీసర్లకు సపోర్టింగ్ స్టాఫ్ సూపర్ వైజరుగా-- విషయం అత్యవసర వ్యవహారమే, కాదనలేడు. కేంద్ర ప్రభుత...

బస్ కండక్టర్ | Bus Conducter | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 17.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బస్ కండక్టర్ రచన: కిడాల శివకృష్ణ నా పేరు నాని. నేను విశాఖపట్టణంలో డిగ్రీ చదువుతున్నాను. మా కాలేజీకి  హాలిడేస్ ఇవ్వడం వలన నేను మా ఊరు అయిన మాదాపురానికి  తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది. అప్పుడు విశాఖపట్టణం లో బస్సు ఎక్కడానికి బస్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ చాలా దూర ప్రయాణం వెళ్ళే బస్సులు మాత్రమే కనపడ్డాయి. అప్పుడు ఒకాయనను...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 4 | Kakathi Rudrama Episode 4 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 17.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్  4 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… రుద్రమ దేవి, చాళుక్య ప్రభువు  వీరభద్రుడు - ఇద్దరూ వేటకు వెళ్ళినప్పుడు కలుస్తారు. వీరభద్రుని విలువిద్యా కౌశలాన్ని అభినందిస్తుంది రుద్రమదేవి. పురుష వేషంలో రుద్రదేవుడిగా ఉన్న రుద్రమదేవిని తన స్నేహితుడిగా భావిస్తాడు వీరభద్రుడు. ఇక చదవండి.. "ఓహోహో! చాళుక్...

సంతానవతి | Santhanavathi | Telugu short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com 16.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంతానవతి రచన : డా: షహనాజ్ బతుల్ లాలీ లాలీ లాలీ లాలీ వట పత్ర సాయికి వరహాల లాలి.. పాట వినిపిస్తోంది. 'ఎవరు పాడుతున్నారు..?' అనుకున్నది వర్ధనమ్మ. హాలు లో చూసింది. ఎవ్వరూ లేరు. 'పాట ఎటునుంచి వస్తోంది' అనుకున్నది. కొడుకు గదిలోనుండి వస్తున్నది. కొడుకు గది లోకి వెళ్ళింది. కోడలు, సౌమ్య బొమ్మను, భుజాన కూతుర్ని ఎత్తుకున్నట్లు ఎత్తుకొని, అటు ఇ...

సంకల్ప శక్తి | Sankalpa Sakthi | Telugu poem | N Sai Prasanthi | manatelugukathalu.com 15.07.2022

(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి) సంకల్ప శక్తి రచన: N. సాయి ప్రశాంతి ఒక్కో అడుగు లక్ష్యం వైపు వేసే వరకు ఆగకు కష్టాలైన కన్నీళ్ళైనా ఎన్నటికీ తలదించకు సముద్రమంత ఆచరణైనా అణువు నుండే మొదలవుతుంది ఆకాశాన్ని చేరుకున్నా ఆధారం భూమి. ఆశే నీలో ఊపిరి విశ్వాసమే నీ శక్తి సమస్య ఉప్పెనై చుట్టినా ముందుకి కదలాలి.. Read the full poem on www.manatelugukathalu.com ఈ కవిత మనతెలుగుకథలు...

సు ధీర ఎపిసోడ్ 4 | Su Dheera Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 15.07.2022

సు..ధీర ఎపిసోడ్ 4 రచన :  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… కొత్త సీరియల్ లో నటించడం కోసం ఒప్పుకోమని చెబుతాడు ఏజెంట్ సుదర్శనం. వాళ్ళు భారీ మొత్తం ఇస్తారని కూడా చెబుతాడు. తన అంగీకారం తెలుపుతుంది సు. ధీరకు కాల్ చేసి కాస్సేపు మాట్లాడుతుంది. ఇక చదవండి... సు సూచన మేరకు.. సుదర్శనం వచ్చాడు.. ప్రొడ్యూసర్.. డైరక్టర్ లని వెనుకేసుకొని. సు తన కారు దిగింది. అప్పటికి లంచ్ బ్రేక్ నడుస్తుంది. పరిచయాల పిమ్మట.....

వెంటాడే నీడ ఎపిసోడ్ 11 | Ventade Nida Episode 11 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 15.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 11 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో మామిడి తోట దగ్గర ఉన్న శ్యామలరావు దంపతుల దగ్గరకు పోలీసులు వస్తారు. మాటల్లో హైదరాబాద్ లో ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ భార్య పైన మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెబుతారు. తమ అల్లుడు వికాస్ కూడా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కావడంతో వాళ్ళు ఆందోళన పడతారు. శంకర శాస్త్రి కూతురు దీక్ష పైన కూడా మ...

వాన రాకడ ప్రాణం పోకడ | Vana Rakada Pranam Pokada | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 15.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాన రాకడ ప్రాణం పోకడ రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు సుయోధన్... తాతగారి అదుపాజ్ఞలలో పెరిగాడు. బాల్యం నుండి తాతగారి పెంపకంలో చాలా సాంప్రదాయాలు తెలుసుకుంటూ.... చాలా గ్రంథాలు కూడా చదువుతూ పెరిగాడు. అతనికి  పరిశోధన తత్వం మాత్రం  కొంచెం ఎక్కువగా ఉండేది. తాత గారు చెప్పిన ప్రతి దానికి తల ఊపేవాడు కాదు. అది ఎంత వరకు కరెక్టు అన్నది చాల...

పశ్చాత్తాపం | Paschattapam | Telugu Short Story | Neeraja Prabhala | manatelugukathalu.com 14.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పశ్చాత్తాపం రచన: నీరజ హరి ప్రభల " ఏమండీ! మన అమ్మాయి సుధకి రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలిట. ఇందాకే తను చెప్పింది." అంది శ్యామల, భర్త రామయ్యతో. "అలాగేలేవే! చూద్దాం. ఈనెల జీతం ఇంకా రాలేదు" అని ఆఫీసుకు వెళ్లాడు రామయ్య. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామయ్య భార్య శ్యామల, కూతురు సుధతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. చదువంటే...

కలిసి పోరాడు | Kalisi Poradu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 14.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలిసి పోరాడు రచన: పెండేకంటి లావణ్య కుమారి అవగాహన లేక అన్యాయాల పాలయ్యే  బడుగు వర్గాల వారు కలిసి పోరాడటం వల్ల జరిగిన న్యాయం గురించి తెలిపే కథ.                                &n...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 1 | Love Challenge Episode 1 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 12.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 1 రచన: మల్లవరపు సీతారాం కుమార్ ఒక అందమైన అమ్మాయి కోసం రిత్విక్, జీవన్ అనే అబ్బాయిల మధ్య పోటీకి నాంది పడింది. ఆ అమ్మాయి పేరు ఆద్య. అందానికి ప్రతిరూపం. ఆ కుర్రాళ్ళు కూడా సామాన్యులు కాదు. ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు. మరొకతను ఎం పీ. కుమారుడు. ఆ పోటీ ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూద్దాం. అమ్మాయి మనసు దోచుకునే...

నేను ఒంటరిని కాదు | Nenu Ontarini Kadu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 11.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేను ఒంటరిని కాదు రచన: యశోద పులుగుర్త " పూర్ణా! నవ్వుతున్నావా ఈ నిర్భాగ్యుడిని చూసి ?  నానుండి శాశ్వంతంగా ఎందుకంత తొందరగా  వెళ్లిపోయావు ? నీవే ఇప్పుడు  ఉండి  ఉంటే  మనిద్దరం  ఒక చిన్న గుడిసెలో ఉంటూ గంజిత్రాగుతూ బ్రతికినా మన  పాలిట నందనవనంలా ఉండేది కాదూ ? అయినా  మీకేం తక్కువంటూ  పరిహసిస్తున...

వెంటాడే నీడ ఎపిసోడ్ 10 | Ventade Nida Episode 10 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 10 రచన: మల్లవరపు సీతారాం కుమార్ కాలేజీలో శంకర శాస్త్రి స్నేహితుడు నరసింహారావు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఫోన్ చేసి తన కూతురు అక్కడ ఉందో లేదో కనుక్కోమని చెప్పాడు శంకర శాస్త్రి. తరువాత భార్య దగ్గరకు వచ్చి కదిలించి చూసాడు. నెమ్మదిగా కదిలిందామె. వెంటనే ఒక టవల్ ను చల్లటి నీళ్లతో తడిపి ఆమె ముఖాన్ని అద్దాడు. కొ...

వెంటాడే నీడ ఎపిసోడ్ 9 | Ventade Nida Episode 9 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 9 రచన: మల్లవరపు సీతారాం కుమార్ ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్. గత ఎపిసోడ్ లో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి శంకరశాస్త్రి ఇంటికి వస్తాడు. 'ఆయన కోసం ఒక ప్రత్యేకమైన విభూది తెచ్చాను అనీ, దాన్ని ఆయనకు వాసన చూపించి నొసటన రాయ'మనీ చెబుతాడు. ఆ వ్యక్తి తన పేరు 'గోవర్ధన స...

వెంటాడే నీడ ఎపిసోడ్ 8 | Ventade Nida Episode 8 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 8 రచన : మల్లవరపు సీతారాం కుమార్ మత్తు వదిలిన విశాల్ కి కొంత సేపు తను ఎక్కడ ఉన్నదీ గుర్తుకు రాదు. తరువాత తన రూమ్ లోనే  ఉన్నట్లు గ్రహిస్తాడు. తను తోటలో సుమంత్ తో కలిసి ఉన్నప్పుడు, తన అన్న వికాస్ దగ్గర నుండి ఫోన్ రావడం, సుమంత్ తో చెప్పి తను బయటకు బయలుదేరడం గుర్తుకు వస్తాయి. ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి,...

వెంటాడే నీడ ఎపిసోడ్ 7 | Ventade Nida Episode 7 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ - ఎపిసోడ్ 7 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... మత్తు వదిలిన విశాల్ కి కొంత సేపు తను ఎక్కడ ఉన్నదీ గుర్తుకు రాదు. తరువాత తన రూమ్ లోనే  ఉన్నట్లు గ్రహిస్తాడు. తను తోటలో సుమంత్ తో కలిసి ఉన్నప్పుడు, తన అన్న వికాస్ దగ్గర నుండి ఫోన్ రావడం, సుమంత్ తో చెప్పి తను బయటకు బయలుదేరడం గుర్తుకు వస్తాయి. ఫోన్ మర్చిపోయిన వి...

వెంటాడే నీడ ఎపిసోడ్ 6 | Ventade Nida Episode 6 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 6 రచన: మల్లవరపు సీతారాం కుమార్ ఐదవ భాగంలో ... ఇంజక్షన్ తేవడానికి మెడికల్ షాప్ కి వెళ్తాడు వికాస్. ఆ సమయంలోనే అతని భార్య శ్రేయ ఉన్న గదిలోకి ఒక వ్యక్తి వెళతాడు. తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, ఇంజక్షన్ చెయ్యడానికి వచ్చాననీ చెబుతాడు. ఇక్కడ మామిడి తోట దగ్గర చనిపోయింది షణ్ముగమా లేక గోవర్ధనమా తెలుసుకోవడానికి తన అల్లుడు వ...

వెంటాడే నీడ ఎపిసోడ్ 5 | Ventade Nida Episode 5 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ - ఎపిసోడ్ 5 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... మామిడి తోట దగ్గర ఆగుతారు శ్యామలరావు దంపతులు. అక్కడ గోవర్ధన్ అనే వ్యక్తి వీళ్లకు కనపడతాడు. ఆ తోట వాచ్ మాన్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడతను. శ్యామలరావు దంపతులు బయటకు వెడతారు. విశాల్ స్నేహితుల ఫోన్ నంబర్ల కోసం డ్రైవర్ వెంకటేష్ తిరిగి తోటలోకి వెడతాడు....

వెంటాడే నీడ ఎపిసోడ్ 4 | Ventade Nida Episode 4 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ - ఎపిసోడ్ 4 రచన : మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో .... తన  మీదకు దూకిన వింత ఆకారాన్ని గునపంతో పొడుస్తాడు సుమంత్. సహాయం కోసం తన స్నేహితుడు విశాల్ కు కాల్ చేస్తాడు. ఆ ఫోన్ ఆశ్చర్యంగా కింద పడివున్న ఆ ఆకారం దగ్గర నుండి రింగ్ అవుతుంది.. దగ్గరకు వెళ్లిన అతని మీదకు ఆ ఆకారం దూకుతుంది. అతను కళ్ళు తెరిచేటప్పటికి పక్కన వ...

వెంటాడే నీడ ఎపిసోడ్ 3 | Ventade Nida Episode 3 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

వెంటాడే నీడ ఎపిసోడ్ 3 రచన : మల్లవరపు సీతారాం కుమార్ (రెండవ  ఎపిసోడ్ లో  సుమంత్ పై దాడి చేసిన ఆకారం అతను కొట్టిన రాతి దెబ్బకు కింద పడిపోతుంది. అతను ఆ వికృత ఆకారాన్ని గుంట తవ్వి పూడ్చి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఒక్కడే ఆ పని చేయలేక పోయాడు. సహాయం కోసం తన ఫ్రెండ్ విశాల్ కు కాల్ చేశాడు. విశాల్  ఫోన్, వింత ఆకారం దగ్గరే  మ్రోగుతుండటంతో ఆశ్చర్యపోయాడు. ఇక మూడవ భాగం చదవండి.) ఏ...

వెంటాడే నీడ ఎపిసోడ్ 2 | Ventade Nida Episode 2 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 2 రచన : మల్లవరపు సీతారాం కుమార్ (ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక వింత ఆకారం సుమంత్ మీద దాడి చేస్తుంది. చేతికి దొరికిన రాయితో దాన్ని గాయపరుస్తాడతను. ఆ ఆకారం అతన్ని గట్టిగా నెట్టేస్తుంది. ఆ విసురుకు దూరంగా పడిపోతాడు సుమంత్....ఇక చదవండి) ఎముకలన్నీ విరిగినట్లైంది సుమంత్ కి. ఐనా శక్తిని కూడదీసుకుని పైకి లేచాడు. ఆ ఆకారం తిరిగి అతన...

వెంటాడే నీడ ఎపిసోడ్ 1 | Ventade Nida Episode 1 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 1 రచన : మల్లవరపు సీతారాం కుమార్ ఫ్రెండ్స్ తో కలిసి వూరి చివర ఉన్న మామిడి తోటలో పార్టీ చేసుకున్నాడు సుమంత్. సాయంత్రం నాలుగయింది. "ఇక బయలుదేరుదాం" అన్నాడు విశాల్ పైకి లేస్తూ. అతడు సుమంత్ కి బెస్ట్ ఫ్రెండ్. మిగతా స్నేహితులు కూడా బయలుదేరడానికి పైకి లేచారు. సుమంత్ కూడా పైకి లేచి వెంటనే తూలి పడబోయాడు. విశాల్ అతన్ని పడక...

నీలాకాశంలో తారక Neelakasamlo Tharaka | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 09.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నీలాకాశంలో తారక రచన: యశోద పులుగుర్త నీల  కనకమ్మా రాజయ్యల గారాల బిడ్డ.. కనకమ్మ కి  తల్లితండ్రులు  పదహారు సంవత్సరాలప్పుడు రాజయ్యతో వివాహం జరిపించారు..  పెళ్లైన సంవత్సరానికే  నీల కడుపున పడింది..  రాజయ్య ఆ ఊళ్లో  ఒక హాస్పటల్ లో నైట్ వాచ్ మేన్ గా పనిచేస్తున్నాడు..  పెద్ద సంసారం, తల్లీ తండ్రీ  ...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.