Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 13 | Love Challenge Episode 13 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 03.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 13 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… శాన్వీ మీద అనుమానంతో ఆమె దగ్గరకు వచ్చిన జీవన్ కి ఆధారాలేవీ దొరకలేదు. గురుమూర్తికి పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దినకరన్ కాల్ చేసి చక్రధరం తో వైరం వద్దనీ, ఇద్దరికీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాననీ అడుగుతాడు. కొడుకును సంప్రదించి చెబుతానంటాడు గురుమూర్తి. ఇక చదవండి… రేపు పొద్దున...

వెంటాడే నీడ ఎపిసోడ్ 13 | Ventade Nida Episode 13 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 02.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 13  రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… కూతుర్ని తీసుకుని సుమంత్ వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు శంకరశాస్త్రి. డ్రైవర్ ని పేరు అడిగితే అతను సక్రమంగా సమాధానం ఇవ్వడు. కారును ఊడల మర్రి చెట్టు దగ్గర ఆపుతాడు. అతని చేతిలోని ఫోన్ తీసుకొని దూరంగా పరిగెడతాడు శంకరశాస్త్రి. ఇక చదవండి... విశాల్ కి కాల్ చేసిన సుమంత్ కి...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 12 | Love Challenge Episode 12 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 01.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 12 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఏసీపీ ప్రతాప్ హెచ్చరికతో టివి స్క్రోలింగ్ మారుస్తారు బాకా టివి ఛానల్  వాళ్ళు. గురుమూర్తి తీరుపై మండిపడతాడు చక్రధరం. తమ ప్లాన్ లీక్ చేసింది శాన్వీ అని అనుమానించిన జీవన్ రాత్రిపూట ఆమె ఉంటున్న లేడీస్ హాస్టల్ గదిలోకి తన అనుచరులతో వెడతాడు. ఇక చదవండి… "హాయ్ జీవన్! ఏమి...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 6 | Kakathi Rudrama Episode 6 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 31.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 6 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… సుకుమారమైన స్త్రీత్వాన్ని కోల్పోతున్నందుకు బాధ పడుతుంది రుద్రమ దేవి. ఆమెను పురుషుడిగా పెంచడానికి దారితీసిన కారణాలు ఆమెకు వివరించమని గణపతి రుద్రదేవుడు, శివదేవయ్యను కోరుతాడు. ఇక చదవండి... గణపతి రుద్రదేవుడు, స్వయంభూదేవుని  నిమేషం ప్రార్థించి  ఒక నిశ్చయాన...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11 | Love Challenge Episode 11 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 31.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… విక్కీ తెచ్చిన జ్యూస్ దీప్య తాగబోతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుపడి, ఆ జ్యూస్ లో మత్తు మందు ఉందని చెబుతారు. విక్కీని అదుపులోకి తీసుకుంటారు. జరిగిన సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలంటాడు గురుమూర్తి. తన బాకా ఛానల్ లో రిత్విక్ గురించి స్క్రోలింగ్ వేయిస్తాడు.. ఇక చద...

పెళ్ళికళా | Pellikalaa | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 30.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెళ్ళికళా? రచన: భాగవతుల భారతి శారదా ఎన్ క్లేవ్ ... "ఆగండీ!  నో ! ఈపెళ్ళి జరగటానికి వీల్లేదు! పెళ్ళి కొడుకు అరుపుకి, ఉలిక్కిపడి ఉరిమిచూసి,"ఈడైలాగ్ నీ తాత లాగూలేయక ముందు నుండీ వింటున్నా. విషయం ఏమిటిరా? "అంది బామ్మ . "పెళ్ళికి మన ఫామిలీ తప్ప ఇంకెవరన్నా ఉన్నారటే ?! ఆక్సిజన్ సరఫరా ఉన్న కల్యాణ మంటపంలో మాత్రమే పెళ్ళి జరపాలని, అప్పుడయి...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 10 | Love Challenge Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 30.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 10 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్న చందూ, అతని ఫ్రెండ్స్ - ఆద్య, దీప్యలు రావడంతో ఆశ్చర్య పోతారు. కేక్ కటింగ్ చేయాలనుకునే సమయానికి రిత్విక్ కూడా అక్కడికి వస్తాడు. జీవన్ కి కాల్ చేసి, విషయాలు చెప్పాలనుకుంటాడు విక్కీ. ఇక చదవండి… తనను ఆ యువకుడు ఆ గ్లాస్ లో ఏముందని ప్రశ్ని...

సు ధీర ఎపిసోడ్ 6 | Su Dheera Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 29.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 6 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ధీర ఈమధ్య అన్యమనస్కంగా ఉండటంతో ప్రశ్నిస్తారు అతని తల్లి సావిత్రి, తండ్రి వెంకట రావు. ఏమీ లేదని దాటవేస్తాడు ధీర. అతను టివిలో ఏవో పాత ప్రోగ్రాం లు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండటం గమనిస్తుంది అతని తల్లి. ఇక చదవండి... షూటింగ్ పేకప్ అయ్యేక... డైరక్టర్ తో.. "సార్.. సోమవారం మీ షెడ్యూల...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 9 | Love Challenge Episode 9 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 29.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 9 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్న చందూ, అతని ఫ్రెండ్స్ - ఆద్య, దీప్యలు రావడంతో ఆశ్చర్య పోతారు. కేక్ కటింగ్ చేయాలనుకునే సమయానికి రిత్విక్ కూడా అక్కడికి వస్తాడు. జీవన్ కి కాల్ చేసి, విషయాలు చెప్పాలనుకుంటాడు విక్కీ. ఇక చదవండి… జీవన్ రెగ్యులర్ నెంబర్ కాకుండా మరో నెంబర్ ఉ...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 8 | Love Challenge Episode 8 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 28.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 8 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఆద్య, రిత్విక్ తో ఫోన్ లో మాట్లాడటం చూసిన జీవన్ ఉడుక్కుంటాడు. మయసభలో అవమాన పడ్డ దుర్యోధనుడిలా ఫీల్ అవుతాడు. చందూతో కలిసి విక్కీ వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తాడు. విక్కీ చూపించిన వీడియోలో పబ్ నుండి  నేరుగా అపార్ట్మెంట్ కి ఎలా వెళ్లాలో చూస్తాడు....

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7 | Love Challenge Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 27.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రిత్విక్ కి కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వివరిస్తాడు అతని తండ్రి చక్రధరం. తాము కూడా పాలిటిక్స్ లోకి దిగవలసిన అవసరం వస్తుందని చెబుతాడు. చందూ తో తాను ఈవెనింగ్ పార్టీ కి రాలేనని చెబుతాడు రిత్విక్. దీప్యను పబ్ కి తీసుకొని వెళ్లి ఎలా ట్రాప్ చెయ్యాలో చందూకి వివరిస్...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 6 | Love Challenge Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 26.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 6 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పూర్ణేష్ కి భారీ మొత్తం అఫర్ చేస్తాడు జీవన్. ఆనందంతో పొంగిపోతాడు పూర్ణేష్. చందూ బర్త్ డే అని చెప్పి, దీప్యను పబ్ కు తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ వేస్తాడు జీవన్. కానీ చందూ బర్త్ డే ఆ రోజు కాదని ఆద్యతో చెబుతాడు రిత్విక్. ఇక చదవండి… ఫ్లైట్ దిగిన చక్ర...

లీలావతారం | Leelavatharam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 26.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లీలావతారం రచన: యశోద పులుగుర్త అదొక అందమైన  అధునాతన   సౌకర్యాలతో   విశాలమైన ప్రాంగణంలో  కట్టబడిన    అయిదు  అంతస్తుల  మెటర్నటీ  హాస్పటల్..  ఆ హాస్పటల్,   డాక్టర్  షాలినీప్రసాద్ ది..  అయిదవ అంతస్తు  లో డాక్టర్ షాలిని  నివసిస్తుంది..  మిగ...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 | Love Challenge Episode 5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 25.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గురుమూర్తి, కొడుకుతో మాట్లాడుతూ పార్టీలో యూత్ కి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని, కాలేజీలో ఇమేజ్ పెంచుకోమని చెబుతాడు. జీవన్, బుకీ పూర్ణేష్ ని పిలిచి, మ్యాచ్ ఫిక్సింగ్ కి ఎంత కావాలో చెప్పమంటాడు. ఆద్యకు దగ్గర కావడానికి దీప్యను వాడుకోవాలని, ఆమెను ట్రాప్ చెయ్యమని స్నేహితుడు చం...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 5 | Kakathi Rudrama Episode 5 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 25.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి కాకతి రుద్రమ ఎపిసోడ్  5 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… రుద్రమ దేవి స్త్రీ అని తెలుసుకుంటాడు వీరభద్రుడు. కానీ అతనికి తెలిసిన విషయం ఆమెకు తెలియదు. ఆమెలోని సహజమైన స్త్రీత్వం చాళుక్య వీర భద్రుడిని ఇష్టపడుతుంది. ఇక చదవండి ... మె వెంట వేటకు వెళ్ళిన వీరు లొక్కరొక్కరే వెనక్కి  తరలి వెళుతున్నారు. రుద్రమదేవి గంభీరం...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 | Love Challenge Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 24.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రిత్విక్ తో గొడవకు దిగిన వివేక్ ని చెంపమీద కొడతాడు జీవన్. జరగబోయే క్రికెట్ మ్యాచ్  లో తాను ఏ  ప్లేస్ లో రావాలనేది  కెప్టెన్ గా రిత్విక్ నిర్ణయిస్తాడని, అతను తన స్నేహితుడని అందరిలో చెబుతాడు. ఇంటికి వచ్చాక, జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ లో రిత్విక్ ని దెబ్బ...

వెంటాడే నీడ ఎపిసోడ్ 12 | Ventade Nida Episode 12 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 23.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 12 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో తన అన్న వికాస్ నంబర్ కు కాల్ చేస్తాడు  విశాల్. అటువైపు లిఫ్ట్ చేసిన వ్యక్తి తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, టివి లో స్క్రోలింగ్ చూడమనీ చెబుతాడు. టివిలో విశాల్ వదిన శ్రేయ మీద హాస్పటల్ లో హత్యాప్రయత్నం జరిగినట్లు చూపిస్తూ ఉంటారు. హాస్పిటల్ కు కాల్ చేసి, వికాస్ తో మాట...

వివేకం | Vivekam | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com 23.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వివేకం రచన : పాండ్రంకి సుబ్రమణి మెకింజీ గోవాలోని పంజిమ్ వాస్తవ్యుడైనా యిప్పటి భారతీయ పౌరుడుగా మనుగడ సాగిస్తున్నా--  నిజానికి అతడి పుట్టుపూర్వోత్తరాలు అప్పటి పోర్చుగీస్ సంతతితో ముడిపడి ఉన్నాయి. అతడి తండ్రి కారు మెకానిక్- తల్లేమో మరాఠీ సంతతికి చెందిన స్త్రీ— సత్సాంప్రదాయాలు గల కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ప్రేమ గుడ్డిదని అంట...

పీచు మిఠాయి |Pichu Mitayi | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com 22.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పీచు మిఠాయి రచన: వెంకు సనాతని పీచు మిఠాయి బండి గంట శబ్దం చెవిన పడగానే ఆడుకుంటున్న పిల్లలంతా ఒక్కసారిగా ఇళ్ళకు పరుగులు తీశారు. "అమ్మా.. త్వరగా డబ్బులు ఇవ్వమ్మా.. సుబ్బయ్య తాత పీచు మిఠాయి బండి వచ్చేస్తుంది." ఇంటి వెనుక అంట్లు కడుగుతున్న అమ్మ సుశీలను అడిగింది అమ్ములు. ***** సాయంత్రం ఐదింటికి టంఛనుగా గంట మోగించుకుంటూ పీచు మిఠాయి బండితో...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3 | Love Challenge Episode 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 22.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఆద్య, దీప్యలకు క్లాస్ రూమ్ చూపించడానికి తనతో తీసుకొని వెళ్తుంటాడు రిత్విక్. జీవన్ తన స్నేహితుడు సందీప్ కి కాల్ చేసి, రిత్విక్ కి ఎదురు వచ్చి ఏదో ఒక సాకుతో గొడవ పెట్టుకోమంటాడు. సందీప్ తన అనుచరుడు వివేక్ తో వచ్చి రాబోయే క్రికెట్ టోర్నమెంట్ లో జీవన్ ఏ ప్లేస్ లో రావాలనే వ...

సు ధీర ఎపిసోడ్ 5 | Su Dheera Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 22.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 5 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… సుదర్శనం తీసుకొని వచ్చిన ప్రొడ్యూసర్ తో కథ విన్నాకే అడ్వాన్స్ తీసుకుంటానని చెబుతుంది సు. ప్రొడ్యూసర్ పంపిన రైటర్ సు కి కథ వినిపిస్తాడు. సు కి ఆ కథ నచ్చి ఆ విషయం సుదర్శనానికి తెలియజేస్తుంది. అనుదీప్ ఒక సింగిల్ ఎపిసోడ్ లో నటించడానికి సు ని ఒప్పిస్తాడు. ధీర పెట్టిన మెసేజ్ క...

శాపగ్రస్థులు | Sapagrasthulu | Telugu Short story | Ramakuru Lakshmi Mani | manatelugukathalu.com 20.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  శాపగ్రస్థులు రచన: రామకూరు లక్ష్మి మణి సాగరయ్యా.. సాగరయ్యా.. ఏమిటయ్యా..  ఎందుకిట్టా జరిగింది.. రోజూ నీకు దణ్ణం పెట్టుకుంటాను.. ఇయాల నీకు ఎక్కువ మొక్కానే.. అయినా ఇట్టా తీసుకుపోయావు.. నా వారసుడిని నాకు గాకుండా సేసినావు.. నా కొడుకుని తీసుకుపోయావు.. నా కోడల్ని, నా మనవడ్ని కూడా నాకు గాకుండా సేసినావేందయ్యా.. ఇన్నేళ్లు నిన్నే నమ్...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 2 | Love Challenge Episode 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 20.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 2  రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… నిత్య ఇంజనీరింగ్ కాలేజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్- రిత్విక్, జీవన్ లు. రిత్విక్ ఒక ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ కొడుకైతే, జీవన్ ఎం పీ కుమారుడు. ఇక ఫస్ట్ ఇయర్ లో ఆ కాలేజ్ ఎం డి కూతురు ఆద్య చేరుతుంది. చేరిన రోజే కాలేజ్ బ్యూటీగా అనిపించుకుంటుంది. తనతో మాట్లాడటానికి వస్తున్న...

ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక | Prema Viluva Thelusukunna Chiluka | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 19.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ విలువ తెలుసుకున్న చిలుక  రచన: పెండేకంటి లావణ్య కుమారి ప్రేమకు విలువ కట్టడం ఎవరి వల్లా కాదు. అలా విలువ కట్టవలసి వస్తే మాత్రం, మనకు ప్రేమ ఇచ్చిన వారికి తిరిగి అంతకంటే ఎక్కువ ప్రేమను ఇచ్చినప్పుడే విలువ కట్టినట్టవుతుంది. ఇంక మంచి తల్లిదండ్రుల ప్రేమైతే వెల కట్ట లేనిది. వారి రుణం తీర్చుకోవాలంటే, తిరిగి వారిని బిడ్డలుగా కడుపున మ...

ముద్ద మందారం | Mudda Mandaram | Telugu Short Story | Madhuvani | manatelugukathalu.com 18.07.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ముద్ద మందారం రచన: మధువాణి వరిమడిలో నుంచి చల్లటి పిల్లగాలి ముచ్చెమటను వెక్కిరిస్తోంది. ఎర్రటి మట్టి దారి వరిమళ్ల పచ్చదనం ముందు తలొంచక తప్పలేదు. పచ్చని కొండలు, అక్కడక్కడా చిన్న చిన్న వాగులు, పచ్చటి పొలాలు వంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆరు మైళ్ళ దూరం నడిచినా అలసట కనబడలేదు. ‘కౌలుపల్లెకు వెళ్ళాలంటే ఇంకెంత దూరం ఉంటుందండీ ?’ అని కళ్ళ...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.