Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

ఇచ్చిందే వస్తుంది | Icchinde Vasthundi | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 13.04.2022

ఇచ్చిందే వస్తుంది రచన: మల్లవరపు సీతారాం కుమార్ "నీ గడువు తీరిపోయింది. ఇక మాతో రావాలి. లేదా మరొకరి పేరు చెప్పాలి" చెప్పారు వాళ్లిద్దరూ. అరగంట క్రితం నా గదిలోకి వచ్చారు వాళ్ళు. చూస్తేనే భయం కలిగించేలా ఉన్నారు ఇద్దరూ. ఒకడి చేతిలో వేట కత్తి. మరొకడి చేతిలో పదునైన శూలం లాంటి ఆయుధం. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. రాత్రి పడుకోవడం ఆలస్యమైంది. అందుకే మంచి నిద్ర  పట్టేసింది. ఇంతలో వీళ్ళు బలంగా కుదుపు...

కొండచిలువ | Konda Chiluva | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 12.04.2022

కొండచిలువ భాగవతుల భారతి *********** స్కానింగ్ యంత్రాలను దాటుకుని ఆడపిల్లగా పుట్టటమే సాహసం. అలాంటిది ఎన్నో రంగాలలో, ఆటంకాల ముళ్ళూ,అన్ని అడ్డంకులు దాటుకుంటూ, ఎదగటం,మాటలేనా!? అనుకుంటూ మనసులోనే ఆమెకు నమస్కారం చేసుకుంటూ ఉంటాను.. ఆ సంఘటన మనసులో మెదిలినప్పుడల్లా...నా పిల్లలనూ అంత ధైర్యం ఉట్టిపడేలా పెంచాలని అనుకుంటూ ఉంటాను.. ఆడది అబలకాదు సబల అని చెప్పటం కాదు, చేసి చూపిన ఆమె ఎవరు? ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో...

వనమాలి | Vanamali | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 12.04.2022

వనమాలి రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము " రంగయ్యా, నీ కిదేమైనా బాగుందా? న్యాయంగా ఉందా?నలభై ఏళ్ళ నుంచి నీకు తోడుగా ఉన్న నన్ను అడ్డంగా నరుకుతుంటే చూస్తూ ఊరుకుంటావా?అసలు నన్ను చంపాలన్న ఆలోచన నీకెలా వచ్చిందయ్యా?". " లేదమ్మా, తల్లీ నన్ను అపార్థం చేసుకోక.వీల్లేని పరిస్థితుల్లోనే నిన్ను మట్టిపాలు చేయాల్సొచ్చింది." " మరి ఆ పని చేయిస్తున్నప్పుడు మన మధ్యన ఉన్న అనుబంధం మీకు గుర్తుకు రాలేదా?". " అమ్మా, నన్ను...

జానకి విముక్తి | Janaki Vimukthi | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com 12.04.2022

జానకి విముక్తి పెనుమాక వసంత “ఒరే పెద్దోడా! హలో..” అని ఇటునుండి  నాగయ్య మాట్లాడుతున్నాడు. “ ఆ నాన్నా! ఏంటి ఈ టైం లో కాల్ చేసావు?” అన్నాడు నాగయ్య పెద్దకొడుకు వాసు. “మీ అమ్మ వచ్చిందా నీ దగ్గరికి?” “రాలేదు నాన్నా! ఏం.. ఇంట్లో లేదా?” ఆదుర్దాగా అడిగాడు వాసు. “లేదురా!  సాయంత్రం నుండి కనపడటం లేదు. గుడికి వెళ్ళి వస్తుందని చూసా. ఇంకా రాలేదు. సర్లే రాలేదుగా అక్కడికి. ఉంటాను” “అమ్మ ను ఏవన్నా విసుక్క...

వ్యాపకం | Vyapakam | Telugu Short Story | Madduri Bindu Madhavi | manatelugukathalu.com 11.04.2022

"వ్యాపకం" రచన: ఎం బిందుమాధవి కార్ పూలింగ్ లో భాగంగా మిత్రుడు వసంత్ పిల్లలని తీసుకెళ్ళటానికి, వారి ఇంటికి వచ్చాడు వేణుమాధవ్. కాలింగ్ బెల్ చప్పుడుకి బయటికొచ్చిన చలపతి గారిని చూసి, "హలో అంకుల్ ఎప్పుడొచ్చారు. ఆంటీ కూడా వచ్చారా? ఒంట్లో బాగుంటున్నదా" అన్నాడు వసంత్, మాసిన గడ్డం, పంచతో ఉన్న ఆయన్ని వింతగా, ఆశ్చర్యంగా చూస్తూ. "నాకు తెలిసిన అంకులేనా ఈయన? అసలు పోలికే లేదు" అనుకున్నాడు మనసులో! "ఆ:( బానే ఉన్నాన...

నల్ల కుక్క | Nalla Kukka | Telugu Short Story | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 11.04.2022

"నల్ల కుక్క"' రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు రంగాచార్యులు గారు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కార్పొరేట్ కంపెనీ కి,  'జనరల్ మేనేజర్ గా' వ్యవహరిస్తున్నారు. ఆ రోజు శుక్రవారం. ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో, దైవ పూజ జరిపి పలహారం చేసి, ఎంతో ప్రశాంతమైన మనసుతో ఇంటి బయట పెట్టి ఉన్న కారుని స్టార్ట్ చేశారు. ‘రెండు రోజుల్లో కంపెనీకి 'ఫారిన్ డెలిగేట్స్' తో 'బడ్జెట్ మీటింగ్ 'ఉంది. ఎన్నో విషయాలు స్టాఫ్...

ఆనందాల హరివిల్లు | Ananadala Harivillu | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com 11.04.2022

ఆనందాల హరివిల్లు రచన: ఏ.అన్నపూర్ణ. ఆమని అరుదెంచినవేళ వనమంతా మురిసింది… ఆమని అరుదెంచినవేళ వనమంతా మురిసింది… మోడువారిన చెట్లు పచ్చని చిగురులతో కళకళ లాడాయి.... పుడమితల్లి పులకరించి పచ్చిక పాన్పు పరిచింది… పుడమితల్లి పులకరించి పచ్చిక పాన్పు పరిచింది… వనాలు సప్త వర్ణాల హరివిల్లు విరిశాయి… తరులన్నీ విరులతో సిగ్గుల పెళ్లికూతుళ్ళు అయ్యాయి… తరులన్నీ విరులతో సిగ్గుల పెళ్లికూతుళ్ళు అయ్యాయి… ఈ కవిత మనతెలుగుకథ...

వీ లిసన్ యూ | We Listen To You | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com 10.04.2022

వీ లిసన్ యూ… రచన: N. ధనలక్ష్మి “అదేంటి! సార్ నేను అన్ని రౌండ్స్ లో క్వాలిఫై అయ్యనుగా... మరెందుకు నాకు జాబ్ ఇవ్వడం కుదరదు అంటున్నారు…?” “సారీ .... మా కంపెనీ లో  పని చేయాలంటే అనుభవం ఉండాలి… పైగా నీకున్న అర్హతకి ఈ పోస్ట్ కరెక్ట్ కాదులే ఇంకో చోట  ప్రయత్నించు....” “బెటర్ లక్ నెక్స్ట్ టైం.....” “రేయ్! ఇంకా ఎన్ని రోజులు మాపై పడి తింటావు రా... నీ వయసు పిల్లలు రెండు చేతులారా సంపాదిస్తూ తల్లితండ్ర...

గిల్లికజ్జాలు | Gilli kajjalu | Telugu Short Story | Dasu Radhika |manatelugukathalu.com 09.04.2022

గిల్లికజ్జాలు రచన: దాసు రాధిక "ఆరడుగుల అమితాబ్ బచ్చన్ లాంటి వాడ్ని చేసుకుందామనుకుంటే ఈ జన్మ కి దేవుడు అయిదడుగుల నాలుగు అంగుళాల బుల్లెట్ నిచ్చాడు...పొట్టివాడు గట్టివాడని సామెత అక్షరాల నిజం...అదే మీ నాన్న" అని కొడుకు తో ఇన్నాళ్టికి చెప్పుకునే అవకాశం దొరికినందుకు జానకి ఏ మాత్రం మొహమాటం లేకుండా తన భర్త సుబ్బు కి రకరకాల బిరుదులిస్తోంది... "నేనడిగిందేంటి, నువ్వు చెప్తోందెంటమ్మ??" అని యశ్వంత్ ప్రశ్నిచ్చా...

వధువులు కొరత | Vadhuvulu Koratha | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com 07.04.2022

వధువులు కొరత - బివిడి ప్రసాదరావు భర్త ఆఫీస్ కి వెళ్లేక.. పనులు చక్క బెట్టేక.. తీరికయ్యింది సావిత్రి. వెళ్లి.. సిట్ అవుట్ ఏరియాలో.. సోఫా కుర్చీలో కూర్చుంది. గుండెల నిండా గాలి పీల్చుకుంది. డైలీ చూస్తుంది. కొన్ని నిముషాల తర్వాత.. సెల్ ఫోన్ ధ్వని వినిపిస్తుంది. ఒంగి.. టీపాయ్ మీది ఆ ఫోన్ ని తీసుకుంది సావిత్రి. ఫోన్ స్క్రీన్ మీది నెంబరు చూసింది. కానీ ఎవరో.. ఎవరిదో.. తనకి తెలియని నెంబరు. "హలో" అంది సావిత...

లలితా సందేశం | Lalitha Sandesam | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 07.04.2022

లలితా సందేశం రచన: పెండేకంటి లావణ్య కుమారి అదొక వర్షాధార భూములుండే చిన్న గ్రామం. వేసవికాలం కావటంతో రంగనాయకులు పొలం పనులకు వాడే పనిముట్లన్నింటినీ శుభ్రం చేసి, ఏవైనా బాగు చేయాల్సి వున్న వాటిని బాగు చేస్తున్నాడు. అప్పుడే లలిత, “నాన్నా!” అంటూ వచ్చింది. “ఏంటమ్మా!” అని అడిగాడు రంగనాయకులు. “నాన్నా! నీతో నేనొక ముఖ్య విషయం మాట్లాడాలి” అంది. “ఒక పది నిమిషాలాగు ఈ కొంత పని పూర్తి చేసుకు వస్తా” అన్నాడు. అంతలో ల...

ఆమె పేరు శైలజ | Ame Peru Sailaja | Telugu Short Story | Venku Sanathani | manatelugukathalu.com 06.04.2022

ఆమె పేరు శైలజ రచన: వెంకు సనాతని ఈ మధ్యనే ప్రభుత్వ కొలువుకు పదవీ విరమణ చేసిన నాకు పుస్తకాలు మంచి స్నేహితులయ్యాయి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడూ చదివేవాణ్ణి. కానీ ఇప్పుడు పుస్తక పఠనమే ఉద్యోగమైపోయింది. రోజూ ఏదో ఒక పుస్తకం ఎంతో కొంత చదవకపోతే రోజు గడవదంటే నమ్మండి. రోజూ లాగానే టైముకి టిఫిన్ చేసి యధావిధిగా ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాల అల్మారా వైపు నడిచాను. పుస్తకాల వెతుకులాటలో మనసు ఓ పుస్తకం...

ఆత్మీయ వెన్నెల సదస్సు | Athmiya Vennela Sadassu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 06.04.2022

ఆత్మీయ  వెన్నెల  సదస్సు హాస్య కధ... రచన...నీరజ  హరి. నిత్యం  శునకరాజములు  రోడ్డు మీద  వాహన చోదకులకు అడ్డు వస్తూ  పాదచారుల చేత  'ఛీ, ఛా ' అనిపించుకుంటూ , "మీలాగా  మాకూ స్వేఛ్ఛగా తిరిగే  హక్కు లేదా?  మాకు కూడా  యూనియన్ సంఘాలు, ఇన్సూరెన్సులు  ఉంటే  మీకు బుద్ధి చెప్పి  మాకు  రక్షణ  కల్పించుకునేవాళ్ళం." అని  మనసుల...

కన్న ప్రేమ | Kanna Prema | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 05.04.2022

కన్న ప్రేమ రచన: కిడాల శివకృష్ణ గొడవ మొదలైంది. చిన్న చిన్న వస్తువులు పగిలిపోతూ నాశనం అవుతున్నాయి. అంతే కాకుండా గట్టిగా అరుపులు కూడా బయటకు వస్తున్నాయి. ఆ అరుపులలో “మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నాన్నా!  నాకు అంతా తెలుసు. నా జీవితాన్ని నేను సంతోషంగా గడపగలను” అన్నాడు అమర్. “గడపగలవు. కాకపోతే మేము ఉన్నపుడే ఆ జీవితాన్ని అందంగా మలచుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది రా” అన్నాడు అమర్ తండ్రి గారు....

ఒక తీయని పలకరింపు | Oka Thiyani palakarimpu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 05.04.2022

ఒక  తీయని పలకరింపు రచన: యశోద పులుగుర్త అప్పుడే సంధ్యాకాంతులు దాటిపోయి మెల్లిగా చీకట్లు అలుముకుంటున్నాయి . మామగారు  పార్కుకి  వ్యాహాళికకు వెళ్లినవారు ఇంకారాలేదిమిటా అని తలపోస్తూ వీధిగుండా దృష్టి సారించింది సాహితి.. ఆయన  పార్కుకి బయలదేరుతుంటుంటే  తొందరగా వెలుగున్నప్పుడే వచ్చేయమని  స్నేహితులతో కబుర్లలో పడి సమయం చూసుకోరని  రోజూ  హెచ్చరిస్తూనే ఉంటుంది . అలాగేనమ్మ...

ప్రేమ వీరుడు | Prema Virudu | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com 04.04.2022

ప్రేమ వీరుడు రచన: వసుంధర దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని వాడు వీరుడు. ఎదుటి వారి ప్రాణాలకు సైతం విలువనిచ్చే వాడు ప్రేమ వీరుడేమో... ప్రముఖ రచయిత్రి వసుంధర గారి కథలో మానవత్వపు విలువల గురించి తెలుస్తుంది. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube....

మారిన ఆనవాయితీ | Marina Anavayithee | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 27.03.2022

మారిన  ఆనవాయితీ 'Marina Anavayithee' Telugu Story Written By Yasoda Pulugurtha రచన: యశోద పులుగుర్త ఆరోజు  ఆఫీస్ లంచ్ టైమ్ లో  కీర్తన   తో కలసి లంచ్ చేస్తున్న గ్రీష్మ  సడన్ గా “నేనూ, రాజేష్ త్వరలో   బ్రేక్ అప్ అయిపోతున్నామే!” అనగానే దగ్గరలో  ఏదో బాంబు పేలినట్లుగా ఉలిక్కిపడిందో క్షణం  కీర్తన.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు....

మైత్రీబంధం | Maithribandham | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 22.03.2022

మైత్రీబంధం అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము శ్రీమద్రామాయణం లో అత్యంత కీలక ఘట్టం.రమణీయము.కమనీయము.ఎంతో హృద్యంగా ఉంటుంది.హనుమంతులవారి ప్రవేశించే ఘట్టం.ఈయన రాకతో కథ మొత్తము ఒక కీలక మలుపు తిరుగుతుంది. ఈ కథను ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించారు . ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్ర...

వినమ్రతా కుసుమాలతో అర్చన | Vinamratha Kusumalatho Archana | Telugu Short Story | Ayyalasomayajula Subrahmanyam | manatelugukathalu.com 21.03.2022

వినమ్రతా కుసుమాలతో అర్చన రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము తాను జీవిత చరమాంకంలో ఉన్నట్లు అతనికి అర్థం అయింది. తన వారందరికీ వినయంగా వీడ్కోలు చెబుతున్నాడు. అతని మానసిక స్థితిని కథగా మలిచి మన కళ్ళ ముందు ఉంచారు ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయి...

పేల మందు | Pelamandu | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com 21.03.2022

పేల మందు రచన: జీడిగుంట శ్రీనివాసరావు సుందరి, అందంలో పేరుకి తగ్గట్టుగా చాలా అందంగా వుంటుంది. కాణీ తీసుకోకుండా మూర్తి మొదటి చూపులోనే తన అంగీకారం తెలిపి సుందరిని పెళ్లిచేసున్నాడు. రెండు రోజుల తరువాత రోజూ తల గోక్కుంటున్న సుందరిని అడిగాడు, ఎందుకు ఆలా తల గోక్కుంటున్నావు అని..... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ...

అత్తమ్మ ప్రేమ విలువ | Atthamma Prema Viluva | Telugu Short Stories | manatelugukathalu.com | manatelugukathalu.com 21.03.2022

అత్తమ్మ ప్రేమ విలువ రచన: ధనలక్ష్మి " స్వార్థం లేకుండా ఆప్యాయత ని, స్వచ్ఛమైన  అమ్మ ప్రేమను పంచే అత్త మనసును కోడలు అర్థం చేసుకుంటుందా?????".. యువ రచయిత్రి ధనలక్ష్మి గారి అత్తమ్మ ప్రేమ విలువ కథలో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.you...

మమతానురాగాలు | Mamathanuragalu | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 20.03.2022

మమతానురాగాలు రచన: యశోద పులుగుర్త వృద్ధాప్యంలో ఓర్పుతో ఉండటం అవసరం. ఆ ఓర్పు, ఎదుటివారిలో మార్పు తీసుకుని వస్తుందని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo...

బాధ్యత | Badhyatha | Telugu Short Story | A Annapurna | manatelugukathalu.com 19.03.2022

బాధ్యత రచన: ఏ.   అన్నపూర్ణ తెలిసీ తెలియని వయసులో తప్పుదారి పడుతున్న ఒక జంటను చూసింది ఆమె. ఎవరి పిల్లలో అని నిర్లక్ష్యం చేయకుండా వారిని మందలించింది. అన్ని తెలిసిన స్త్రీగా తన బాధ్యత నెరవేర్చింది. ఈ కథను ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు రచించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండ...

బ్రతుకు నాటకం | Brathuku Natakam | Telugu Short Story | Velpuri Lakshminageswara Rao | manatelugukathalu.com 19.03.2022

"బ్రతుకు నాటకం" రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు జనాల్ని మోసం చేసి బతికెయ్యడం అలవాటు సింహాచలానికి. కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. అంతటితో అతని బుద్ధి   మారిందో లేదో ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మీనారాయణ గారి బ్రతుకు నాటకం లో తెలుసుకోండి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ...

నేటి భూతాలు| Neti Bhuthalu |Telugu Short Story | Vedurumudi Ramarao | manatelugukathalu.com 19.03.2022

నమ్మకం రచన : తిరుమలశ్రీ జ్యోతిష్యం నిజమో కాదో చెప్పలేము కానీ కొంతమంది చేతులారా నిజం చేస్తారు. అలాంటి వ్యక్తి కథనే చక్కగా మలిచారు ప్రముఖ రచయిత తిరుమలశ్రీ గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.  మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథ...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.