Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

నీలో నువ్వే | Nilo Nuvve | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 04.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నీలో నువ్వే రచన: కిడాల శివకృష్ణ ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో  బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో...................... అయితే నిత్య చర్చనీయ అంశాలకు చక్కని పరిష్కారాన్ని చూపేది ఒక్క మిత్రుడు మాత్రమే, ఎందుకంటే మిత్రుని దగ్గరే మనం కొంత చనువుగా ఉంటాము, అన్ని విషయాలను చర్చిస్తూ ఉంటాము, అటువంటి సమయంలోనే మన సమస్యలకు పరిష్కార మార్గాలు ద...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 | Kakathi Rudrama Episode 19 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 04.11.2022

కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 19 వ భాగం గత ఎపిసోడ్ లో… శివదేవయ్యామాత్యులు,  చాళుక్య వీరభద్ర ప్రభువును కలుస్తాడు. రుద్రమదేవితో  అతని వివాహానికి గణపతి దేవులు విధించిన షరతులు వివరిస్తాడు. అన్నిటికీ అంగీకరిస్తాడు చాళుక్య వీరభద్రుడు. గణపతిరుద్రదేవ చక్రవర్తులు శివ సాయుజ్యం పొందుతారు. రాజ్యంలో తిరుగుబా...

హేమంతం | Hemantham | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 03.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) హేమంతం రచన: యశోద పులుగుర్త 'ఈ నాడు' దినపత్రికలోని ఒక వార్తను చూడగానే రామకృష్ణ దృష్టి అక్కడే ఆగిపోయింది. వైజాగ్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక ఇరవై సంవత్సరాలు నిండిన అమ్మాయి తన ప్రేమికుడు రోడ్ ప్రమాదంలో చనిపోయాడన్న వార్త విని తట్టుకోలేక ఫేన్ కి ఉరివేసుకుని చనిపోయిందట. ఈ వార్తవిన్న ఆమె తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా కుమార్తె...

అగమ్యం | Agamyam | Telugu short Story | Allu Sairam | manatelugukathalu.com 03.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అగమ్యం రచన: అల్లు సాయిరాం ప్రసాదరావు రోజులాగే తన ఆఫీసు పనులు తొందరగా ముగించుకొని, ఐదుగంటలకి బ్యాగులో  లంచ్ బాక్స్ సర్దుకొని, ఆఫీస్ నుండి గబగబా బొబ్బిలి రైల్వేస్టేషన్ కి బయల్దేరాడు. స్టేషన్ కి చేరుకునేసరికి తను వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ట్రైన్ కదిలిపోతుంటే, పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేశాడు ప్రసాదరావు. నీళ్లుతాగి ఆయాసం తీర్చుకున్నాక,...

సమానం కంటే ఎక్కువే | Samanam Kante Ekkuve | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 02.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సమానం కంటే ఎక్కువే!  రచన: కే. లక్ష్మీ శైలజ ఆ రోజు రవళి తో పాటు ఆమె ఇంటికి రమ్య కూడా వెళ్ళింది, వాళ్ళ పాపను చూడటానికి. తల్లీ కూతుళ్ళు ఇద్దరికీ వారం రోజులనుంచి జ్వరమని సెలవు పెట్టి రవళి ఆ రోజే ఆఫీస్ కు వచ్చింది. 'ఆడవాళ్ళు ఎప్పుడూ సెలవు పెడ్తారు. అలాంటప్పుడు ఇంట్లో వుండొచ్చు కదా. పని చెయ్యకుండా జీతం తీసుకుంటారు' అని ఆఫీసర్ బాగా అర...

సైనైడ్ ఎపిసోడ్ 6 | Cyanide Episode 6 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 02.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 6 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' ఆరవ భాగం గత ఎపిసోడ్ లో బి - వన్ తన తియ్యని మాటలతో  శేఖర్ ని లోబరుచుకుంటుంది. మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలు తెమ్మని అడుగుతుంది. తనకు సహకరిస్తే వంద కోట్లు సంపాదించుకోవచ్చని ఆశ పెడుతుంది. ఇక సైనైడ్...

ప్రేమ‘భ్రమ’రం - 9 | Prema Bhramaram - 9 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 02.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 9 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం తొమ్మిదవ భాగం గత ఎపిసోడ్ లో... తను ఉంటున్న ఇంటి ఓనర్ శివశంకర్ గురించి చెబుతుంది ముక్త. అతను తమకు చేసిన సహాయం గురించి, అందుకు అతడు విధించిన షరతు గురించి కూడా చెబుతుంది. తరువాత తన ప్రేమ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. ఇక  ప్రేమ  ‘భ్రమ’రం...

వీరి మధ్యన ఎపిసోడ్ 6 | Veeri Madhyana Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 01.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 6 రచన:   బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' ఆరవ భాగం గత ఎపిసోడ్ లో… వెయ్యి స్తంభాల గుడి దగ్గరకు రమ్మని సామ్రాట్ కి, సాహసికి  విడివిడిగా కాల్ చేసి చెబుతుంది. తనకు అపరిచిత యువతి నుండి కాల్ వచ్చిన విషయం సాహసితో చెబుతాడు సామ్రాట్. ఇక వీరి మధ్యన..   ఆరవ భాగం చ...

కర్తవ్యం - ఎపిసోడ్ 4 | Karthavyam - Episode 4 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com 01.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 4 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక  కర్తవ్యం నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో మనోహర్, సుధలు దగ్గర కావడం చూసి సంతోషిస్తారు విశ్వనాథం దంపతులు. కులు, మనాలి, రోతహంగ్ పాస్ కి వెళదామని ప్రపోజ్ చేస్తారు విశ్వనాథం గారు. రాత్రంతా ఆలోచించుకొని సరేనంటారు మనోహర్, సుధలు. ఇక కర్తవ్యం నాలుగవ &n...

ది ట్రాప్ ఎపిసోడ్ 6 | The Trap Episode 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 28.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 6 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఆరవ భాగం గత ఎపిసోడ్ లో భువనేష్, ప్రభావతిలు   ఉజ్జయినీ దేవి గుడికి వెళ్లారు. దర్శనం పూర్తి అయ్యాక భువనేశ్ ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఆరా తీసింది ప్రభావతి. పని ఒత్తిడే కారణమని చెబుతాడు అతను. వాళ్లకు వరూధిని, ఆమె కూతురు పరిచయమవుతారు. ఇక ద...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 | Kakathi Rudrama Episode 18 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 28.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 18 వ భాగం గత ఎపిసోడ్ లో… రుద్రమదేవి, అన్నమాంబికతో కలిసి  తన జైత్రయాత్రను ముగించి, కాకతి నగరానికి తిరిగి వస్తుంది. చోళజాతి ప్రభువు తిరుగుబాటు ప్రకటించి, సామంతులు తనకే కప్పం కట్టాలని ప్రకటిస్తాడు. ఇక కాకతి ర...

మరో సమిథ | Maro Samidha | Telugu short Story | Aduri Hymavathi | manatelugukathalu.com 27.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మరో సమిథ రచన: ఆదూరి హైమావతి కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి "భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలా తెల్సుకోనూ?"  అంది భీతి గా. "ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ? నేనొస్తాగా"  అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య. ఇద్దరూ నడుస్తూ మైన్ ఆఫీస్ లోనికెళ్...

బ్రతుకు తెరువు | Brathuku Theruvu | Telugu Shot Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 27.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బ్రతుకు తెరువు రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము దిల్‌షుక్‌నగర్‌ చౌరస్తాలో రాబోయే దసరా, దీపావళి పండుగల హడావుడి కోలాహలంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బట్టలషాపువాళ్ళు రకరకాల ఆకర్షణలతో కొనుగొలుదారుల్ని సాదరంగా ఆహ్వనిస్తున్నారు. ప్రముఖంగా నగరంలో పేరొందిన ఒకపెద్ద బట్టల దుకాణం ముందు ఒకపెద్ద జోకర్‌ బొమ్మ డెక్‌లో వస్తున్న మ్యూజిక్‌ కి అనుగుణం...

ప్రేమ‘భ్రమ’రం - 8 | Prema Bhramaram - 8 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 26.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 8 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో... ఉదయాన్నే అమోఘ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాను. ఒక అందమైన యువతి తలుపు తెరిచింది. ఆమే రిక్త అనుకున్నాను. కానీ ఈమె పేరు రూప అని తెలుస్తుంది. ముక్త అంగీకారంతో ఆమెను కలుస్తాను. ఇక  ప్రేమ  ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం చదవండ...

కర్తవ్యం - ఎపిసోడ్ 3 | Karthavyam - Episode 3 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com 25.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 3 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక  కర్తవ్యం మూడవ భాగం గత ఎపిసోడ్ లో మనోహర్, సుధలతో కలిసి షాపింగ్ కి బయలుదేరుతారు విశ్వనాథం దంపతులు. అక్కడ వారిద్దరినీ కలపడానికి చాల ప్రయత్నాలు చేస్తారు. పిల్లలిద్దరూ కలిసి బోట్ షికార్ చేసేలా ప్లాన్ చేస్తారు. ఇక కర్తవ్యం మూడవ భాగం చదవండి. ఇద...

సైనైడ్ ఎపిసోడ్ 5 | Cyanide Episode 5 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 25.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 5 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' ఐదవ భాగం గత ఎపిసోడ్ లో హత్య చేయబడిన శేఖర్ కంప్యూటర్ మేధావి. అతను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఆర్మీలోనూ, నేవీలోనూ, ఎయిర్ ఫోర్స్ లోనూ వాడుతున్నారు. అతనికి పాత స్నేహితుడు ఏ - వన్ తో పరిచయం పెరుగుతుంది. అతని ద్వారా బి - వ...

కన్నమ్మ | Kannamma | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 25.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కన్నమ్మ రచన :  M R V సత్యనారాయణ మూర్తి పెనుగొండలో లింగాలవీధి లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక పెద్ద నుయ్యి ఉంది. దాని వెనుకే ఓ పది ఇళ్ళు ఉన్నాయి. ఎనిమిది పాకలు, రెండు పెంకుటిళ్ళు. వాటికి పక్కనే గున్నయ్య మాస్టారి బడి ఉంది. అది మాస్టారు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పేరు మీద నడుపుతున్న ప్రాథమిక పాఠశాల. కొన్ని ఏళ్ళ క్రితం శ్రీకాకుళం నుండి వచ...

ఇచ్చినమ్మా వాయనం | Ichhinamma Vayinam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 23.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఇచ్చినమ్మా వాయనం శ్రీనివాసరావు జీడిగుంట ఏమిటో మా వైపు నలుగురు, మీ వైపు ఆరుగురు అన్నదమ్ములు వున్నా, ఒక్కపూట ఆదరించి భోజనం పెట్టే వాళ్ళు లేరు. మా తమ్ముడు వాళ్ళు పిలిచినా, వాళ్ల వంటలు బాగుండవని రారు, మీ వాళ్ళు పిలవరు, రోజూ ఏమి వండాలి అని అడగటం, మీ కిష్టమైంది వండటం, విసుగెత్తిపోతోంది ఈజీవితం అంటూ గోనుగుకుంటున్నట్టు కొద్దిగా పెద్దగానే అం...

వీరి మధ్యన ఎపిసోడ్ 5 | Veeri Madhyana Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 23.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 5 రచన:  బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' ఐదవ భాగం గత ఎపిసోడ్ లో… సాహసికి ట్రాన్స్ఫర్ అయ్యే బ్రాంచ్ కి దగ్గర్లో ఇల్లు తీసుకొని ఉంటామని తల్లిదండ్రులతో చెబుతాడు సామ్రాట్. మనం మాత్రం ఇక్కడే ఉందామని భర్తతో చెబుతుంది మాలతి. తనకు బదులుగా సామ్రాట్ కి ఎదురుపడమని జలజని కోరుతుంద...

పని-మని-షీ | Pani Mani Shi | Telugu short story | B Lakshmi sarma thrigulla | manatelugukathalu.com 23.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పని-మని-షీ రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ అబ్బబ్బా చస్తున్నాను పని చెయ్యలేక! ఒక్కరు కూడా ఇటున్న పుల్ల అటు పెట్టేవాళ్ళులేరు, అంతా తిని కూర్చునేవాళ్ళే. ఏమిటో ఈ చాకిరి.. హాయిగా పెద్ద చదువులు చదువుకుంటేనన్నా ఉద్యోగం చేసుకుంటుండేదాన్ని. ఈ అడవచాకిరి తప్పేది”.. గట్టిగా అంటూనే కడిగిన గిన్నెలను పెద్దచప్పుడు వచ్చేటట్టు బుట్టలో వేస్తోంది అరుణ...

ఓ అమ్మాయి కథ | O Ammayi Katha | Telugu short story | N Dhanalakshmi | manatelugukathalu.com 23.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఓ అమ్మాయి కథ రచన: N. ధనలక్ష్మి చేసిన తప్పును తెలుసుకొని తనని తాను సరిదిద్దుకున్న ఓ ఇంతి కథ. పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. పెళ్ళి రేపు అనగా ఇంట్లో డబ్బులు, నగలు తీసుకొని తను ఇష్టపడిన రాహుల్ తో పారిపోయింది పెళ్ళి కూతురు భాను. పెళ్ళికి మంచి ముహూర్తాలు లేవంటూ కొద్ది రోజులు జీవితాన్ని లవర్స్ గా ఎంజాయ్ చేద్దామని తనని నమ్మించి సొంతం చేసుకున...

ది ట్రాప్ ఎపిసోడ్ 5 | The Trap Episode 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 22.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 5 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఐదవ భాగం గత ఎపిసోడ్ లో దివాకర్ వెళ్ళాక విశ్వం కూడా వేదమూర్తి ఇంటికి వస్తాడు. అతను కూడా పరమేశ్వర్ గురించి ఆరా తీయడంతో ఆశ్చర్యపోతాడు వేదమూర్తి. వెళ్లే ముందు వేదమూర్తితో రహస్యంగా ఏదో చెబుతాడు విశ్వం. ఇక ది ట్రాప్. . ఐదవ భాగం చదవండి… అనుకున్న ప్రక...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 | Kakathi Rudrama Episode 17 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 21.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 16 వ భాగం గత ఎపిసోడ్ లో… గణపతి దేవుడు రుద్రమ దేవిని పిలిచి, రాజ్యాధికారం రుద్రమ దేవి భర్తకు ఉండదని, అది కాకతీయ వంశజులకే చెందాలని ప్రమాణం చేయించుకుంటాడు. అన్నమాంబిక తను కూడా కదన రంగానికి వస్తానని కోరుతుంది. బాప్...

రెంటికీ చెడ్డా | Rentiki Cheddaa | Telugu short Story | Siriprasad | manatelugukathalu.com 19.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రెంటికీ చెడ్డా రచన :  శిరిప్రసాద్ వేగంగా వెళుతోంది రవి ప్రయాణిస్తున్న కారు. వెనక సీట్లో తలపట్టుకుని కూర్చున్న రవి తీవ్ర ఆలోచన లో వున్నాడు. అతని గుండె లో మంటలు భగ్గుమంటున్నాయి. దానికి విరుద్ధంగా కళ్ళనించి కన్నీరు కారుతోంది. రామాపురం ప్రయాణాన్ని విరమించుకుని తిరిగి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పోతున్నాడు. 'నాన్నా రవీ!... యేమైందిరా ? అంత...

పొదరిల్లు | Podarillu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 19.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పొదరిల్లు రచన: లక్ష్మి మదన్ వర్ధని స్కూల్ నుండి వచ్చే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందుకు వచ్చి అరుగు మీద నిలబడి, సందు చివరి వరకు చూస్తోంది... ఆ రోజుల్లో ఇప్పటి నర్సరీలాగా ఎవరైనా ఇంటి దగ్గర ఓనమాలు నేర్పించే వాళ్ళు ఉంటే పంపించేవారు, స్కూల్ వెళ్లే వరకు ఏదో కొంత నేర్చుకుంటారని.  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ బడి...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.