Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
సంపత్ సినిమా కథలు - 1 | Sampath Cinema Kathalu - 1 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 16.11.2022 11:54
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 1 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) S. సంపత్ కుమార్ గారి ధారావాహిక సంపత్ సినిమా కథలు ప్రారంభం రేపు సాయంత్రం 6 గంటలకు అప్పాయింట్మెంట్ ఇప్పుడు సాయంత్రం 6 గంటలు అబ్బా ఇంక 24 గంటలు ఒకపక్క ఆనందం మరోపక్క ఒకటే టెన్షన్ అప్పాయింట్మెంట్ అంటే డాక్టర్ది కాదు అందరు అప్పాయింట్మెం...
ఇల్లు అద్దెకు ఇవ్వబడును | Illu Addeku Ivvabadunu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 16.11.2022 8:51
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఇల్లు అద్దెకు ఇవ్వబడును రచన : జీడిగుంట శ్రీనివాసరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది ఆరు ఫ్లాట్స్ కలిగిన అపార్ట్మెంట్. మంచి డిమాండ్ వున్న ఏరియా లో వుంది. అందులో ఒక ఫ్లాట్ అమెరికాలో వున్న ప్రవీణ్ ది. దాని బాధ్యతలని హైదరాబాద్ లో వున్న మామగారు కుమార్ కి అప్పగించారు. రెంట్ కి యివ్వడం, రిపేర్స్ వుంటే చూడటం కుమార్ పని. పక్క ఫ్లాట్...
ప్రేమ‘భ్రమ’రం - 11 | Prema Bhramaram - 11 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 16.11.2022 22:33
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 11 రచన: వసుంధర (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదకొండవ భాగం గత ఎపిసోడ్ లో... ముక్త నన్ను అర్జునుడికి గీతాబోధ చేసిన శ్రీకృష్ణుడితో పోలుస్తుంది. ముక్త ప్రేమించింది అమోఘ్ అని తెలుసుకొని ఆశ్చర్య పోయాను. అమోఘ్, రిక్తలు కలిసిఉన్న ఫోటో తీసి, తనకు చూపమంటుంది ముక్త. అమోఘ్ ఇంటిక...
వీరి మధ్యన ఎపిసోడ్ 8 | Veeri Madhyana Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 16.11.2022 14:43
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 8 రచన: బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో… సేల్స్ గర్ల్ గా వచ్చిన ఆమె తనతో ప్రవర్తించిన తీరును సాహసితో చెబుతాడు సామ్రాట్. అతని నిజాయితీకి సంతోషిస్తుంది సాహసి. ఆ సేల్స్ గర్ల్, సామ్రాట్ ని పరీక్షించడానికి తాను ఏర్పాటు చేసిన వ్యక్తి అనే వ...
సంస్కృతి | Samskruthi | Telugu Short Story | Kiran Jammalamadaka | manatelugukathalu.com 15.11.2022 8:51
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంస్కృతి రచన: కిరణ్ జమ్మలమడక పుట్టినరోజు ప్రతిఒక్కరి జీవితంలో గొప్ప క్షణాలలో ఒకటి. ధరణి , శేఖర్ లకు ఒక రెండేళ్ల పాప ‘పావని’. పావని పుట్టినరోజు అనాధాశ్రమం లో జరపాలని ధరణి ఏర్పాట్లు చెయ్యటం మొదలు పెట్టింది. శేఖర్ ఒకరిద్దరు మిత్రులను కూడా ఆహ్వానించాడు. అంతా కలిపి ఒక పదిమంది అయ్యారు. ఆ ఆలోచన వచ్చిన దగ్గరనుంచి ధరణి కి ఎంతో ఆనందం గా వుంది...
పశ్చాత్తాపం | Paschatthapam | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 15.11.2022 9:39
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పశ్చాత్తాపం రచన: నీరజ హరి ప్రభల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హాస్పిటల్ లో వార్డులోని పేషెంట్లను చూసి తన గదిలోకి వచ్చి, కాస్త విశ్రాంతి గా కూర్చున్నాడు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీకర్. రాత్రి ఒక పేషెంట్ కు అర్జెంట్ గా ఆపరేషన్ చేసి ఇంటికెళ్లి సరిగ్గా నిద్ర పోకపోయినా, మరలా తన రోజు వారీ డ్యూటీగా హాస్పిటల్ కు వచ్చాడు శ్రీకర్. అలసటగా ఉ...
నేనూ సదూకున్న | Nenu sadukunna | Telugu Shot Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 13.11.2022 9:18
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేనూ సదూకున్న రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆనకాలం మండుతున్న ఎండతో పొద్దంతా ఎగసిపడ్డ సూరీడు, తన కోపం చల్లారనట్టు ఎర్రని రంగుతో మెల్లగా గుట్టల సాటుకు పాకుతూ, గుంకుతుండు. కొద్దికొద్దిగా ఎలుగున్నా, నల్లని నీడతో నాలుగు దిక్కులనుంచి చీకటి అలుముకుంది. ఆనకాలం మెరిసి మెరిసి కొట్టే ఎండతో చెమటకు పెయ్యం...
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 2 | Kasthuri Ranga Ranga Episode 2 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 13.11.2022 15:23
కస్తూరి రంగ రంగా!! 2 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా రెండవ భాగం గత ఎపిసోడ్ లో బ్రహ్మయ్య మనవడు శాలివాహనను కిడ్నాప్ చేసినట్లు అగంతకులు ఫోన్ చేసి చెబుతారు. భయపడ్డ బ్రహ్మయ్యకు ధైర్యం చెబుతారు అతని స్నేహితులు పుండరీకయ్య, సయ్యద్ లు. కిడ్నాపర్లు అడిగిన సొమ్ము సమకూర్చుకోవడంలో బ్రహ్మయ్యకు సహకరిస్తారు. ఇక కస్తూరి రం...
పద్మనాభం | Padmanabham | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 12.11.2022 3:30
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పద్మనాభం రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏమిటీ అలా కదలకుండా పడుకున్నారు..? టైం పది అయ్యింది, లేవండి. మరీ బద్ధకం ఎక్కువ అయ్యింది ఈ మధ్య!” అంటూ గలగలా మాట్లాడేస్తోంది కమల. “అప్పుడే ఎందుకు లేచావు కోడిలాగా.. ఈ రోజు గ్రహణం, కదలకుండా పడుండాలి” అన్నాడు పద్మనాభం. “అయ్యో రాత, చూడక...
చెడులో కూడా మంచి | Chedulo Kuda Manchi | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 12.11.2022 13:17
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చెడులో కూడా మంచి రచన: యశోద పులుగుర్త (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రాధమ్మ కి ఎనిమిదవ సంవత్సరంలోనే పెళ్లిచేసేసారు ఆమె తల్లితండ్రులు.. పన్నెండేళ్ళకే కాపురానికి పంపేశారు.కట్నాలు ఇచ్చుకోలేక తమ కూతుళ్లను వయస్సు వ్యత్యాసం గానీ రెండో పెళ్లివాడనిగానీ ఆలోచించకుండా కట్టబెడ్తున్న రోజులవి.. రాధమ్మకూ, ఆమె భర్త పరమేశ్వరానికి ఇరవై సంవత్సరాల...
ది ట్రాప్ ఎపిసోడ్ 8 | The Trap Episode 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 11.11.2022 16:41
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 8 రచన : పాండ్రంకి సుబ్రమణి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో దివాకర్ ఉద్దేశమేమిటో వివరిస్తాడు కామేశ్వర్. పరమేశ్వర్ అభిప్రాయం అడుగుతాడు వేదమూర్తి. వరూధిని, మందాకినితో కలిసి భువనేష్ ఇంటికి వస్తుంది. ఇక ది ట్రాప్.. ఎనిమిదవ భాగం చదవండి… ఈసారి మం...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 20 | Kakathi Rudrama Episode 20 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 11.11.2022 11:45
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 20 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 20 వ భాగం గత ఎపిసోడ్ లో రామప్ప దేవాలయ శిల్పకళా వైభవం గురించి, అక్కడ చెక్కబడ్డ వివిధ నాట్య భంగిమల గురించి చక్కగా వివరించారు రచయిత. కాకతీయులకు అండగా ఉన్న గన్నారెడ్డికి వర్ధమాన పురాన్ని అప్పగించబోతున్నట్లు సభాముఖం...
జీవన స్వరాలు | Jeevana Swaralu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 11.11.2022 8:56
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) జీవన స్వరాలు రచన : M R V సత్యనారాయణ మూర్తి పెళ్లి పందిట్లోంచి వినిపిస్తున్న సుస్వరాల సన్నాయి మేళాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. “చక్కని అన్నమయ్య కీర్తనలు విని చాలా రోజులు అయ్యింది. ఈ మధ్యన చెవులు చిల్లులు పడే వాయిద్యాల హోరు, పిచ్చి పిచ్చి పాటలు విని విసుగెత్తిపోయింది. మనసు ప్రశాంతంగా ఉంది” అన్నాడు రామమూర్తి, పక్కన ఉన్న జగన్నాధ...
మాతృ హృదయం | Mathru Hrudayam | Telugu Short Story | Ch. CS. Sarma | manatelugukathalu.com 11.11.2022 15:45
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మాతృ హృదయం రచన: సిహెచ్. సీఎస్. శర్మ కథ చదివి వినిపించిన వారు: మల్లవరపు సీతారాం కుమార్ ప్రతి తల్లి తన బిడ్డల క్షేమాభివృద్ధికి ... తాను కొవ్వొత్తిలా కరిగి... తన జీవితాంతం పాటుపడుతుంది. అందుకే 'తల్లికి సాటి తల్లే' అని పెద్దలు అన్నారు. "అమ్మా!... స్నేహా!..." అనారోగ్యంతో మంచంలో వున్న హారతి మెల్లగా పిలిచింది. మాత్రలు... మంచినీళ్లు ఆమెకు ఇ...
సైనైడ్ ఎపిసోడ్ 7 | Cyanide Episode 7 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 09.11.2022 8:08
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 7 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి గత ఎపిసోడ్ లో బి - వన్ మాటలకు లొంగిపోతాడు శేఖర్. ఆమె అడిగిన రహస్యాలు సేకరిస్తాడు. సమాచారం లీక్ అవుతున్న విషయం ఇంటెలిజెన్స్ విభాగం గమనించి నిఘా పెడుతుంది. ఏ - వన్ బి - వన్ లు ఒక పావులా వాడుకున్నారని నిర్ధారించుకున్నాడు శేఖర్ ఇక సైనైడ్ ఏడవ భాగం చదవండి శేఖర్ ఎంతో బాధతో,మరొకసారి బి...
ప్రేమ‘భ్రమ’రం - 10 | Prema Bhramaram - 10 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 09.11.2022 20:39
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 10 రచన: వసుంధర వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదవ భాగం కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ గత ఎపిసోడ్ లో... శివ శంకర్ బాకీ తీర్చడానికి, కవన్, భవన్లు ఇద్దరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతుంది ముక్త. తాను వేరెవర్నో ప్రేమించినట్లు కూడా ఆమె చెప్పడంతో ఆశ్చర్య పోయాను నేను. తన ప్రేమ కథను నాకు వివర...
ఉషోదయం | Ushodayam | Telugu short story | B Lakshmi sarma thrigulla | manatelugukathalu.com 08.11.2022 13:32
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఉషోదయం రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ "ఒరేయ్ చింటూ… లేవరా బారెడు పొద్దుక్కిపోయింది, త్వరగా లేచి స్కూల్కు తయారవ్వండి”, కొడుకు దుప్పటి లాగేస్తూ అంది ఉష. "అబ్బా.. అమ్మా! నన్నిప్పుడే లేపకు. ముందు అక్కను లేపు. అది గంటసేపు బాత్రూంలోనుండి రానేరాదు. అది వచ్చాక నన్నులేపు, "అంటూ దుప్పటి నిండా కప్పుకుని పడుకున్నాడు. నిజమేలే ఇద్దరిని ఒకేసారి...
కర్తవ్యం - ఎపిసోడ్ 5 | Karthavyam - Episode 5 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com 08.11.2022 13:43
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 5 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం ఐదవ ( చివరి ) భాగం తెల తెలవారుతుండగా మనోహర్ సుధ లు లేచి ఆరు బయట దృశ్యాలని కళ్ళల్లో నింపుకొంటున్నారు. ఆ ప్రదేశం, వాతావరణం వదలి వెళ్ళాలి అనిపించటం లేదు. తప్పదుగా! సామానులు అన్నీ కారులో ఎక్కించి గెస్ట్ హౌస్ కి వీడుకోలు చెప్తూ మెల్లగా వెన...
వీరి మధ్యన ఎపిసోడ్ 7 | Veeri Madhyana Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 08.11.2022 15:44
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 7 రచన: బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఏడవ భాగం గత ఎపిసోడ్ లో… సాహసి, జ్వాల ఇంటికి వెళుతుంది. ఆమెను మేడపైకి తీసుకోని వెళ్లి, తనకూ సామ్రాట్ కూ మధ్య ప్రవేశించడానికి కారణం అడుగుతుంది. ఇకపై తమ మధ్య జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెబుతుంది. ఒక సేల్స్ గర్ల్ సామ్రాట్ దగ్గరకు...
ఆమె పాదాలు | Ame Padalu | Telugu Shot Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com 07.11.2022 11:51
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆమె పాదాలు! రచన : కొత్తపల్లి ఉదయబాబు ''అమ్మా.. ధరణీ. దేవుడి మందిరంలో ఒక పసుపు పచ్చని పాదాల ఫోటో ఉండాలి కదా. ఏమైందమ్మా? కనిపించడం లేదు?'' పూజకు కూర్చోబోతూ కోడలిని అడిగాడు పూర్ణచంద్రరావు. ''దానిని తీసి మీ బట్టల బీరువాలో బట్టల మధ్య భద్రంగా దాచి పెట్టాను మామయ్య గారు. కొత్తగా గృహప్రవేశం అయిన ఇంట్లో పూజామందిరంలో దేవుళ్ళ పక్కన అలాంటి ఫోటోల...
యశోదమ్మ గారి బొమ్మల కొలువు | Yasodamma Gari Bommala Koluvu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 07.11.2022 7:49
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) యశోదమ్మ గారి బొమ్మల కొలువు రచన : M R V సత్యనారాయణ మూర్తి దసరా నవరాత్రులు వచ్చాయంటే మా పెనుగొండ వీధులన్నీ భక్తులతో కళ కళ లాడిపోతాయి. నగరేశ్వర స్వామి గుడిలో ఉన్న మహిషాసుర మర్ధినీ అమ్మవారికి, కన్యకాపరమేశ్వరి అమ్మవారికి చాలా ఘనంగా పూజలు చేస్తారు. కంచి కామాక్షి అమ్మవారి గుడిలోని అమ్మవారికి కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తా...
ఫస్ట్ డే ఫస్ట్ షో | First Day First Show | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 06.11.2022 6:09
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఫస్ట్ డే ఫస్ట్ షో రచన : జీడిగుంట శ్రీనివాసరావు మూర్తి, గోపాల్, కుమార్, రాజు- నలుగురూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. మూర్తి, గోపాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్స్ గా పని చేసి రిటైర్ అయ్యారు. కుమార్, రాజు పెద్ద బ్యాంకులలో పనిచేసి రిటైర్ అయ్యారు. నలుగురూ హైదరాబాద్ లో పక్క పక్క ఇళ్ళు కొనుక్కుని, ఆడుతూ పాడుతూ కాలం గడుపుతున్నార...
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 1 | Kasthuri Ranga Ranga Episode 1 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 06.11.2022 12:31
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 1 రచన: సిహెచ్. సీఎస్. శర్మ సిహెచ్. సీఎస్. శర్మ గారి కొత్త ధారావాహిక కస్తూరి రంగ రంగా ప్రారంభం “బ్రహ్మయ్యా..” పుండరీక పిలుపు… ఇరువురూ ఇరుగుపొరుగులు.... స్నేహితులు.... బంధువులు... సహెూపాధ్యాయులు... భార్య కుసుమ అందించిన కాఫీ త్రాగి గ్లాసును ఆమెకు అందించి ఇంటి వరండాలోకి వచ్చాడు బ్రహ్మయ్య. వరండా మెట్లముందు నిలబ...
శ్రీరామ నవమి | Srirama Navami | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com 05.11.2022 13:45
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీరామ నవమి రచన: భాగవతుల భారతి "సురుచితా నీకోసం ఎవరో వచ్చారు. " జైల్ సెంట్రీ చెప్పగానే.. ధిగ్గున లేచి, మళ్ళీ ముఖం వివర్ణమై, నిర్వికారం కమ్మేసి, ఈ పాపిష్టి దానికోసం వచ్చేవాళ్ళుకూడా ఉన్నారా? ఐనా నేనింకా బతికేఉన్నానా? చచ్చిపోయాగా! మరి ఈ జీవచ్ఛవం కోసం.... 'అంటే నా మనసులో ఇంకా ఆలోచనలు పుడుతూనే ఉన్నాయా? ఐతే నేను బతికేఉన్నా'.... కలలో నడుస...
ది ట్రాప్ ఎపిసోడ్ 7 | The Trap Episode 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 04.11.2022 11:34
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 7 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' ఏడవ భాగం గత ఎపిసోడ్ లో భర్త ముందు మందాకిని ప్రస్తావన తెస్తుంది ప్రభావతి. మందాకినికి చనిపోయిన తమ కూతురు పోలికలు ఉన్న విషయం అతనితో చెబుతుంది. మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చిన పరమేశ్వర్ ని ప్రశ్నలతో చుట్టు ముడతారు అతని కుటుంబ సభ్యులు. ఇక ది ట్రాప్...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.