Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

వీరి మధ్యన ఎపిసోడ్ 10 | Veeri Madhyana Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 30.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 10 రచన: బివిడి ప్రసాదరావు  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' పదవ భాగం గత ఎపిసోడ్ లో… సాహసి, తన ట్రాన్స్ఫర్ గురించి మేనేజర్ చంద్రికతో మాట్లాడుతుంది. ఆమె హెడ్డాఫీస్ వాళ్ళతో మాట్లాడి, సాహసిని సికింద్రాబాద్ బ్రాంచ్ లో వెంటనే చేరమంటుంది. ఇక వీరి మధ్యన.. &n...

అరుంధతి | Arundhathi | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 29.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అరుంధతి రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నాన్నగారూ!... పరమేశ్వర మామయ్య, విశ్వం వాళ్ళు ఎలా వున్నారు?..." అడిగాడు శ్రీనివాస్. శ్రీనివాస్ తండ్రి నారాయణమూర్తి. తల్లి సావిత్రి. యీ దంపతుల ప్రథమ సంతానం శ్రీనివాస్. ఐదేళ్ళు అమెరికాలో వుండి స్వదేశానికి వచ్చి చెన్నై లో యల్&టి కంపెనీలో జి.యం గా పని చేస్...

పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక | Pichukamma Picchuka Bangaru Pichhuka | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 28.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పిచ్చుకమ్మ పిచ్చుక బంగారు పిచ్చుక రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వాతావరణ కాలుష్యం వల్ల, ముఖ్యంగా సెల్ల్ టవర్ల వల్ల పక్షి జాతి అంతరించి పోతోంది. ముఖ్యంగా పిచ్చుకలు మచ్చుకి కూడా కనిపించడం లేదు. మామూలు హాస్య కథలోనే పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసారు నల్లబాటి రాఘవేంద్ర...

మన సంప్రదాయం | Mana Sampradayam | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com 28.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మన సంప్రదాయం రచన: ముక్కామల జానకిరామ్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చైత్ర 4 వ తరగతి చదువుతుంది. నాన్నంటే అమితమైన ప్రేమ.నాన్న ఏ పని చెప్పినా చిటికెలో చేసేది.అది చూసి వాళ్ళ అమ్మ కూడా సంతోషపడేది. సాయంత్రం పనికి వెళ్ళిన నాన్న ఇంటికి రాగానే కూతురుతోనే గడిపేవాడు. కానీ ఒక విషయంలో మాత్రం నాన్న మీద కోపంగా ఉండేది చైత్రకు. నాన్న అంటే కొంచ...

ది ట్రాప్ ఎపిసోడ్ 10 | The Trap Episode 10 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 27.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 10 రచన : పాండ్రంకి సుబ్రమణి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' పదవ భాగం గత ఎపిసోడ్ లో చనిపోయిన తమ కూతురు సుభాషిణి పుట్టిన రోజున వరూధిని ఇంటికి వెడతారు భువనేష్, ప్రభావతులు. మందాకినిలో తమ కూతుర్ని చూసుకోవాలనుకుంటారు. వరూధిని, ఆఫీసుకి వెళ్లకుండా వాళ్ళతో గడుపుతుంది ఇక ది ట...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 4 | Kasthuri Ranga Ranga Episode 4 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 27.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 4 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి  ధారావాహిక కస్తూరి రంగ రంగా నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో కిడ్నాపర్లలో తనకు దొరికిన వ్యక్తిని విచారిస్తాడు ఎస్సై సుల్తాన్. కిడ్నాపర్లు ఉన్న స్థలంలో దొరికిన సిల్వర్ రింగ్ తన అన్న ఇర్ఫాన్ దని అనుమానిస్తాడు. ఇర్ఫాన్ నేరస్థ...

ప్రభాత కిరణాలు | Prabhatha Kiranalu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 26.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రభాత కిరణాలు రచన :   M R V సత్యనారాయణ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బ్యాంకు నుండి ఇంటికి వస్తున్న కిరణ్ కాలనీ మొగలో ఉన్న అమ్మవారి గుడి ముందు జనాన్ని చూసి బైక్ స్లో చేసి పక్కగా ఆగాడు. గుడి ముందు  బుర్రకథ చెబుతున్నారు కళాకారులు. సత్య హరిశ్చంద్ర కథ చెబుతోంది మధ్యన ఉన్న అమ్మాయి. ముగ్గురూ రంగు రంగుల బట్టలు వేసుకు...

నాకేమవుతోంది ఎపిసోడ్ 1 | Nakemavuthondi Episode 1 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 26.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది ఎపిసోడ్ 1  రచన: మల్లవరపు సీతారాం కుమార్ మల్లవరపు సీతారాం కుమార్ రచించిన కొత్త ధారావాహిక 'నాకేమవుతోంది' ప్రారంభం పెళ్ళై మూడు నెలలే అయింది. అంతలో అనుకోని సమస్యలు ఎదురయ్యాయి ప్రియ అనే అమ్మాయికి. ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణను ఈ ధారావాహికలో కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది. ఈ సీరియల్ ను మ...

సైనైడ్ ఎపిసోడ్ 9 | Cyanide Episode 9 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 25.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 9 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో శేఖర్ మరణ వార్త తెలుసుకుంది అతని భార్య. శత్రువులకు దొరక కూడదని, భర్త ఇచ్చిన హార్డ్ డిస్క్ ని ముక్కలు చేసిందామె. సెలూన్ అతను, చెప్పుల షాప్ సేల్స్ మాన్...

సగటు మనిషి | Sagatatu Manishi | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com 25.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సగటు మనిషి రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అమ్మాయి సీమంతం కూడా పెళ్లి చేసినంత ఘనంగా చేస్తారని మాకు  తెలుసన్నయ్యగారూ.. ఎప్పుడు, ఎలా చేద్దామో మాట్లాడుకుని ఆ డేట్ ఖరారు చేయడానికే మిమ్మల్ని పిలిపించాను." అంది మోహనమ్మ. రాఘవయ్య గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. పెళ్లిక...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 | Kakathi Rudrama Episode 22 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 25.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 22 వ భాగం గత ఎపిసోడ్ లో అన్నమాంబిక ధనస్సు నందుకుని, మురారి దేవుని శిరస్సు ఖండించబోయినది. హరిహర దేవుడు, అన్నమాంబిక ధనస్సును ఖండించాడు. అక్కడికి చే...

చంటబ్బాయ్ | Chantabbay | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com 24.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చంటబ్బాయ్!  రచన : గొర్తి వాణిశ్రీనివాస్ కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ ఆమె పేరే రెండు జళ్ళ సీత. అందాల భరిణె. గుమ్మానికి జారగిలపడి ఒంటిజడ తిప్పుతూ వాకిట్లో నిలబడి, చంటబ్బాయ్ కోసం కళ్ళల్లో బ్యాట్రీ లైట్లు వేసుకుని ఎదురు చూస్తోంది. అతగాడు ఎంత సేపటికీ రాకపోవడంతో నీరసంగా మెట్లమీదే కూలబడి కునికిపాట్లు పడుతోంది. ఆమె ఊరి...

ఆ రోజుల్లో... ఆ ఇద్దరు.... | Aa Rojullo Aa Iddaru | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 23.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ రోజుల్లో... ఆ ఇద్దరు.... రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది కరోనా సమయం. అయినా వాళ్లే ఒకరినొకరు దూరం పెడుతున్న రోజులు. అలంటి సమయంలో తమకు ఏమీకాని కూలీల కోసం ఒక లారీ డ్రైవర్, క్లీనర్ చూపిన మానవత్వం ఎంతో అభినందనీయం, అందరికీ ఆచరణీయం. మానవత్వపు విలువలను చాటి చెప్పే ఈ కథను చతుర్వేదుల చెంచు సుబ్బయ్య...

సంపత్ సినిమా కథలు - 2 | Sampath Cinema Kathalu - 2 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 23.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 2 రచన : S. సంపత్ కుమార్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసర్ వద్దకు తీసుకొని వెళతాడు. ప్రొడ్యూసర్ నన్ను కథ చెప్పమంటాడు. నా కథ ప్రకారం ఫ్రెండ్ చెల్లెలి పెళ్లి కోసం బెంగళూరు వెళ్లిన కిరణ్ అనే యువకుడు కనపడకుండా పోతాడు. అదృశ్యమైన కిరణ్ ఒక మానసిక చికిత్సాలయం లో ఉంటాడు. అత...

ప్రేమ‘భ్రమ’రం - 12 | Prema Bhramaram - 12 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 23.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 12 రచన: వసుంధర కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక చివరి భాగం గత ఎపిసోడ్ లో... అమోఘ్‌, రిక్తలతో మాట్లాడాను. వాళ్ళిద్దరితో సెల్ఫీ తీసుకున్నాను. రూపను వాళ్లింటి దగ్గర డ్రాప్‌ చెయ్యమని కోరుతాడు అమోఘ్‌. వెళ్ళేదారిలో రిక్త పేరుతో అక్కడ ఎవరూ లేరని, అంతా అమోఘ్‌ భ్రమ అని చెబుతు...

వీరి మధ్యన ఎపిసోడ్ 9 | Veeri Madhyana Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 23.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 9 రచన: బివిడి ప్రసాదరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' తొమ్మిదవ భాగం గత ఎపిసోడ్ లో… విజయవాడలో ఉన్న సామ్రాట్ మేనత్త మరణిస్తుంది. సామ్రాట్, సాహసిల పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పెళ్లి వాయిదా వేయవద్దని సాహసి తల్లిదండ్రులతో పాటు, సామ్రాట్ కూడా అభ్యర్థ...

నమ్మకం | Nammakam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 21.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నమ్మకం రచన : జీడిగుంట శ్రీనివాసరావు నమ్మకం అనే ఈ చక్కటి  కథను జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు. చదివి వినిపిస్తున్నది మల్లవరపు సీతారాం కుమార్. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు ఆ ఇంట్లో ఎలా ఉండాలో, ఆమెతో అత్తమామలు ఎలా ఉండాలో తెలియజేసే కథ ఇది. ఇక కథలోకి వెడదాం. రజిత కాపురానికి వచ్చి వారం రోజులు అయ్యింది. భర్త శంకర్ కి సెలవు లే...

ఊపనా ఊయల | Upana Uyala | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 21.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఊపనా ఊయల  రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ   కథ చదివి వినిపిస్తున్న వారు: కే. లక్ష్మి శైలజ "రంగా !!..." "ఏం అమ్మా !!...". "నిన్న మామయ్య వచ్చి వెళ్లాడు. ..." తల్లి శాంతి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూచాడు రంగ… తన తండ్రి శ్యామ్... తన వయస్సు పది సంవత్సరాలుగా వున్నపుడే మరణించాడు. కారణం విషజ్వరం. అప్పటినుండి... మామయ్య గోపాల్.. తనను, చెల్...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3 | Kasthuri Ranga Ranga Episode 3 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 20.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 3 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి  ధారావాహిక కస్తూరి రంగ రంగా మూడవ భాగం గత ఎపిసోడ్ లో బ్రహ్మయ్య ఇరవై లక్షలు కిడ్నాపర్లకు ఇచ్చి , తన మనవడు శాలివాహనను విడిపించుకుంటాడు. ఇంటికి వచ్చి, జరిగిన కథను వివరిస్తాడు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 3  చదవండ...

పుష్ప విలాపం | Pushpa Vilapam | Telugu Short Story | Gorthi Vani | manatelugukathalu.com 20.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుష్ప విలాపం రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (కథ చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ) ఓ వేసవి సాయంత్రం. కాస్త చల్లబడ్డాక రుక్మిణి గిన్నె పట్టుకుని మేడ మెట్లెక్కింది. ఒక అంతస్తుని దాటి రెండో అంతస్తుకు దిగ్విజయంగా ఎగబాకిన ఆనందంలో మల్లెతీగ విరగ పూస్తోంది. ఎన్నిపూలో.. ఇంతింత మొగ్గ.. విచ్చుకుంటే చిట్టి గులాబీ అంతుంటుంది. రుక్మిణి ఒక్కొక్క...

ది ట్రాప్ ఎపిసోడ్ 9 | The Trap Episode 9 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 20.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 9 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' తొమ్మిదవ భాగం గత ఎపిసోడ్ లో గుడి దగ్గర భువనేష్ నుదుట కుంకుమ పెడుతుంది వరూధిని. ప్రభావతి ఆ విషయం గమనించదు. మందాకినీ కోసం కొన్న గిఫ్ట్ లు ఇచ్చి రమ్మని భువనేష్ ని వరూధిని ఇంటికి పంపుత...

తీన్ దేవియా | Theen Devia | Telugu short Story | Ch CS Sarma | manatelugukathalu.com 19.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తీన్ దేవియా... రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "బ్రహ్మన్నా! నమస్కారం!" నవ్వుతూ వరండాలో ప్రవేశించాడు. బలరామశాస్త్రి... "రారా బలరామా!... రా..." బ్రహ్మన్నగారి ఆహ్వానం... బ్రహ్మన్న ... ఎదురుగా వున్న కుర్చీని చూపుతూ.... "కూర్చో బలరామ!..." చిరునవ్వుతో చెప్పాడు.. ఆ ఇరువురూ.. ఇరుగు పొరుగు వారు.. మంచి స్నేహం... బ...

సైనైడ్ ఎపిసోడ్ 8 | Cyanide Episode 8 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 18.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 8 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు  గారి  ధారావాహిక 'సైనైడ్' ఎనిమిదవ భాగం గత ఎపిసోడ్ లో ఏ - వన్, శేఖర్ తో మాట్లాడాక బి - వన్ కి కాల్ చేస్తుంది. శేఖర్ ని ఫినిష్ చెయ్యమని చెబుతుంది. తాను సేకరించిన వివరాల తాలూకు హార్డ్ డిస్క్ ను భార్యకు అప్పగించి, బి - వన్ ని కలుస్తాడు శేఖర్....

కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 | Kakathi Rudrama Episode 21 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 18.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 21 వ భాగం గత ఎపిసోడ్ లో ఏరవీరాదేవి పూజ ముగించుకొని తన సహచరులతో తిరిగి వస్తోంది రుద్రమ దేవి. రేచెర్ల రుద్రారెడ్డి, అనుచరులతో రక్షణగా ఆమె వెంట ఉన్న...

‘చిన్నదొర’ రియాలిటీ షో | Chinna Dora Reality Show | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 18.11.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ‘చిన్నదొర’  రియాలిటీ షో రచన, పఠనం : మల్లవరపు సీతారాం కుమార్ "మైకం టీవీ ఎండీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.. నేను వారి అసిస్టెంట్ సోనియాను మాట్లాడుతున్నాను..." ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే అవతలి వైపునుండి వినపడ్డ మాటలకి కిరణ్మయి ఉబ్బి తబ్బిబ్బయింది. ఆమె ఒక యువ రచయిత్రి. ఇటీవలే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కథలు రాయడంతో పాటు, తానే డైరెక్ట్ చ...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.