Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

నేటి పెళ్లిళ్లు - సమస్యలు | Neti Pellillu Samasyalu | Telugu article | A Annapurna | manatelugukathalu.com 14.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేటి పెళ్లిళ్లు - సమస్యలు రచన: ఏ. అన్నపూర్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) 'మంచి అంటే? బుద్ధి మంతుడు... బాగా చదువుకుని సంపాదన బాగున్నవాడు... అందగాడు కాకున్నా పర్వాలేదు అనుకునేలా ఉండేవాడు.... అని అబ్బాయిల గురించి.. అమ్మాయిలకూ దాదాపు ఇదే వర్తిస్తుంది అనుకోండి. బుద్ధి గురించి ఎలా చెప్పగలం? ఇంట ఒకలా ఉంటే బయట వేరే వూళ్ళో వుద్యోగం చే...

సంపత్ సినిమా కథలు - 3 | Sampath Cinema Kathalu - 3 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 14.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 3 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో కిరణ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మానసిక చికిత్సాలయానికి వస్తుంది కావ్య. కిటికీలో నుంచి కావ్యను చూసిన కిరణ్, ఆమె అందానికి ముగ్దుడై పోతాడు. తన పుట్టినరోజు సందర్భంగా పేషెంట్లకు పండ్లు పంచి పెడుతుందామె. తనను షాలిని అనే యువతి మోసం చేసి, డ్ర...

నాకేమవుతోంది ఎపిసోడ్ 3 | Nakemavuthondi Episode 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 13.12.2022

నాకేమవుతోంది…? ఎపిసోడ్ 3 రచన: మల్లవరపు సీతారాం కుమార్ మీకు చదివి వినిపిస్తున్నది చందన. గత ఎపిసోడ్ లో... కొత్తగా కాపురం పెట్టిన ప్రియ అనే అమ్మాయి తనకు ఎదురైన అనుభవాలను చెబుతోంది. ఆరోజు రాత్రి భర్త ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగిస్తుంది. తనకు ఏదైనా హాని జరుగుతుందేమోనని ఆమెకు అనిపిస్తుంది. తన ఆందోళనను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని తలపోస్తుంది. ఇక ‘నాకేమవుతోంది…?’ ధారావాహిక మూడవ భాగం చదవండి… టీవీలో వస్తున్...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 6 | Kasthuri Ranga Ranga Episode 6 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 12.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 6 రచన: సిహెచ్. సీఎస్. శర్మ గత ఎపిసోడ్ లో ప్రియురాలు మువ్వతో కలిసి గెస్ట్ హౌస్ లో ఉంటాడు భూషణ్ కుమార్. మల్లేష్ అతన్ని కలిసి, పోలీసులు తనకోసం వెతుకుతున్నట్లు చెబుతాడు. అతనికి డబ్బులు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళమంటాడు భూషణ్. సయ్యద్ ను ఒక గదిలో బంధిస్తాడు ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్6 చదవండి... ఆ యిరువురు బాలికలు అమాయకంగ...

బాబోయ్ ఫోను | Baboy Phone | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com 12.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బాబోయ్ ఫోను రచన:  కొల్లా పుష్ప (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నాన్నా! దీన్ని సెల్ఫోన్ అంటారు. మనము ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. ఇందులో స్పీడు డయల్ కూడా ఉన్నది. ఒకటి నొక్కితే నా ఫోన్ రింగ్ అవుతుంది.  రెండు నెంబర్ నొక్కితే అక్కకు వెళుతుంది. మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలని ఉన్నా మాట్లాడొచ్చు. నెంబర్లు నోట్ చ...

ది ట్రాప్ ఎపిసోడ్ 12 | The Trap Episode 12 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 12.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 12 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో భువనేశ్ కి ప్రమోషన్ తో పాటు కొత్త కారు కూడా వస్తుంది. ప్రభావతి ఇంట్లో లేని సమయంలో వరూధిని తన కూతురు మందాకినితో భువనేశ్ ఇంటికి వస్తుంది. ప్రభావతి వచ్చేవరకు అక్కడే ఉంటానంటుంది. ఇక ది ట్రాప్.. పన్నెండవ భాగం చదవండి...

రేడియో కొన్నాము | Radio Konnaamu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 10.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రేడియో కొన్నాము రచన: లక్ష్మి మదన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజుల్లో వినోదానికి రేడియోలు ఎక్కువగా ముఖ్యపాత్ర పోషించాయి. కొన్ని ఊళ్ళలో చిన్న చిన్న సినిమా హాళ్లు ఉండేవి. చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ వచ్చి ఆహాలులో సినిమాలు చూసేవాళ్ళు.. కానీ అందరికీ వీలు అయ్యే విషయం కాదు కదా! రేడియో అయితే ఇంటింటా ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగ...

పెరటి చెట్టుపై వాలిన పక్షి | Perati Chettupai Valina Pakshi | Telugu Shot Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com 10.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెరటి చెట్టుపై వాలిన పక్షి రచన : కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కోదండం గారు అన్న మాటలకి ఆంజనేయులు తలవంచుకున్నాడు. " తప్పు నాదే సార్. నన్ను క్షమించండి. చేతులారా నా పరీక్ష నేనే పోగొట్టుకున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఈసారి తప్పనిసరిగా పరీక్ష పాస్ అవుతాను. పదవతరగతి పాస్ సర్టిఫికెట్ వస్తే జీవితాంతం మీకు...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 | Kakathi Rudrama Episode 24 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 09.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో గన్నారెడ్డి తన సేనలతో  మహాదేవుని మీద ఒత్తిడి పెంచుతాడు. కాకతీయ సైన్యాలు కంప కోటను  ముట్టిస్తారు. మంటల వెనుకనుండి బాణాలతో దాడి చేస్తారు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 24 చదవండి. . శివదేవయ్య అంత...

శాంతి కోసం | Santhi Kosam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 09.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శాంతి కోసం రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రతి ఒక్కరికీ జీవితగమనంలో శాంతి, మనస్సుకు చాలా అవసరం. వివాహితులకు ఆ శాంతి లభ్యపడాలంటే... వారు జీవిత నాటకాన్నిచాలా శ్రద్దగా ఎదుటివారికి (అర్ధాంగికి, ఆఫీస్ కి) ఆనందాన్ని కలిగించే రీతిగా నర్తించాలి మరి... రంజిత్, రేవంత్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. రంజిత్ సీనియర...

వీరి మధ్యన ఎపిసోడ్ 11 | Veeri Madhyana Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 08.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 11 రచన: బివిడి ప్రసాదరావు   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' పదకొండవ భాగం గత ఎపిసోడ్ లో… రమేష్, కవితలతో బయలు దేరుతుంది సాహసి. దారిలో సామ్రాట్ కారులోకి మారుతుంది. వాళ్ళు  అద్దెకు తీసుకున్న ఫ్లాట్ కు చేరుకుంటారు. ఇక వీరి మధ్యన..  పదకొండవ &nbs...

భలే మొగుడు... భలే పెళ్ళాం | Bhale Mogudu Bhale Pellam | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 08.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) భలే మొగుడు... భలే పెళ్ళాం రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) లంబోదరం బీకాం భోజన ప్రియుడు. తీయ తీయని లడ్డూలు, హాట్ హాట్ పకోడీలు జిహ్వకు చంచలం పుట్టించే ఏ జీడి పాకం శాల్తీ నయనా చొంగలు కార్చుకుంటూ లాగించేస్తాడు. ఖచ్చి తంగా చెప్పాలంటే కారుతున్న చొంగని సైతం చూపుడు వేలుతో అందిపుచ్చుకొని మరీ జుర్రే స్తాడు. అంత...

రంగుల లోకం | Rangula Lokam | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com 07.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రంగుల లోకం రచన: వేలూరి ప్రమీలాశర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నేనెప్పుడూ చూడని మా నాన్నకి ప్రేమతో, ఈ  రంగురంగుల లోకంలో ఎన్నో ఆశలతో ఎదగాలని ఉంది నాన్నా! కానీ ఈ విశాలమైన ప్రపంచంలో ఏ మూలకి పోయినా, నా కేర్ ఆఫ్  అడ్రస్ అడుగుతున్నారు. ఏమని చెప్పను. అమ్మని అడిగితే నీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు. "మోసగాడు" అంటుంది. ఒంట...

మా నాన్నకు సన్మానం | Ma Nannaku sanmanam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 07.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా నాన్నకు సన్మానం రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “యిదిగో, యిటు రావోయ్! మా నాన్నకి ఈ నెల 30 వ తేదీన  రవీంద్రభారతి లో సన్మానమట, తప్పకుండా రమ్మని ఫోన్ చేసారు” అన్నాడు కిరణ్, వంటింట్లో వున్న భార్య వినత తో. “పదేళ్ల క్రితం చేశారుగా, మళ్ళీ యిప్పుడు ఎందుకు?” అంది అక్కడ నుం...

బామ్మగారూ-సెల్ ఫోనూ | Bammagaru-Cell Phone | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 07.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బామ్మగారూ.. సెల్ ఫోనూ రచన: భాగవతుల భారతి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మానవీయ కోణాన్ని ప్రసార మాధ్యమం ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంది. చాపక్రింద నీరులా ~ నేనుఆలోచిస్తున్నాను. ఏంజరుగుతోంది మనచుట్టూ, కాలంతోపాటు మనం మారామా?  మన మూలంగా కాలం మారుతోందా? మూడు తరాల అంతరంగాలనూ అంచనావేస్తూ ఆలోచిస్తున్నాను. ఇదివరకు ఈ ఇల్లు ఎలా...

నవయుగంలో నారి | Navayugamlo Nari | Telugu short Story | Sita Mandalika | manatelugukathalu.com 06.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నవయుగంలో నారి రచన: సీత మండలీక "అమ్మా, ఒకటి అడుగుతాను. ఒప్పు కుంటావా" "ఈ మధ్య రోజుకొకటి అడుగుతున్నావు చిట్టీ" "పో అమ్మా.. నిన్ను కాక ఇంకెవరిని అడుగుతాను చెప్పు” "ఇంతకీ ఏమిటి ఆ కోరిక తల్లీ " "ఏమీ లేదు. పరీక్షలు అయిపోయేయి కదా. రిజల్ట్స్ వచ్చేక అందరం విడిపోతాం. మా క్లాస్ లో ఒక పదిమంది స్నేహితులం గోదావరి అందాలు, దాని చుట్టూ ఉన్న ఊళ్లు వె...

నాకేమవుతోంది ఎపిసోడ్ 2 | Nakemavuthondi Episode 2 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 06.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 2 రచన: మల్లవరపు సీతారాం కుమార్ మల్లవరపు సీతారాం కుమార్ రచించిన ధారావాహిక 'నాకేమవుతోంది' రెండవ భాగం మీకు చదివి వినిపిస్తున్నది కే. లక్ష్మి శైలజ. గత ఎపిసోడ్ లో… ప్రియ అనే యువతి కొత్త కాపురంలో తన అనుభవాలను ఇలా వివరిస్తోంది. ‘నా భర్త పేరు తరుణ్. మా పెళ్ళై మూడునెలలు. కొత్తకాపురం పెట్టి నెలే అయింది. మంచి నిద్రలో ఉన్...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 5 | Kasthuri Ranga Ranga Episode 5 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 05.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 5 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా ఐదవ భాగం గత ఎపిసోడ్ లో సుల్తాన్ జీప్ పైనా, రేపల్లెలో సయ్యద్ ఇంట్లో, బ్రహ్మయ్యగారి ఇంట్లో పన్నెండు ప్రాంతంలో బాంబు ప్రేలుళ్లు జరిగాయి. జీప్ లోని వారు.... సయ్యద్ భార్య ఫాతిమా, బషీర్.. బ్రహ్మయ్య,...

ది ట్రాప్ ఎపిసోడ్ 11 | The Trap Episode 11 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 04.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 11 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' పదకొండవ భాగం గత ఎపిసోడ్ లో పవన్ ప్రేమ వ్యవహారం లో పడ్డట్లు అనుమానిస్తాడు వేద మూర్తి. ఆ విషయం తను కనుక్కుంటానని సర్ది చెబుతాడు పరమేశ్వర్. దివాకర్ దంపతులు వినోదినితో పాటు వేదమూర్తి...

సైనైడ్ ఎపిసోడ్ 10 | Cyanide Episode 10 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 04.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 10 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి గత ఎపిసోడ్ లో ఏ-వన్, తనను తప్పించమని బి-వన్ ని కోరుతాడు. అతనికి కావలసిన టికెట్స్ ఆరెంజ్ చేస్తానని, న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కమని చెబుతుంది బి-వన్. స్టేషన్ కి వెళ్లే దారంతా బలమైన నిఘా ఉంటుంది. ఇక సైనైడ్ చివరి  భాగం చదవండి ఆరోజు ఏ-వన్ కి సాయంత్రం చీకటి పడుతున్న వేళ, ఒక...

కలతల కెరటాలు | Kalathala Keratalu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 03.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలతల కెరటాలు రచన: యశోద పులుగుర్త హఠాత్తుగా ఉరుములేని పిడుగులా వస్తూనే “ అత్తా అంటూ" తనని హత్తుకుపోయిన వీణాధరిని చూస్తూనే ఆశ్చర్యపోయింది నీలవేణి. “ఏమిటీ..  డాక్టర్ వీణాధరే.. ఇలా చెప్పా పెట్టకుండా ఈ అత్తను చూడాలని వచ్చింది?” బుగ్గల మీద చేయి వేసుకుంటూ, ఆశ్చర్యంగా చూస్తూ “ ఏడీ డాక్టర్ వంశీకృష్ణ” అంటూ వీణాధరి వెనుకనే ఉన్నాడేమోననుకుం...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 | Kakathi Rudrama Episode 23 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 02.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 23 వ భాగం గత ఎపిసోడ్ లో మహాదేవుడి సైన్యాన్ని గన్నారెడ్డి దారిలోనే అటకాయించి, బాగా చికాకు పెడతాడు. అయినా అతడి సైన్యం ఓరుగల్లును చుట్టుముడుతుంది. ద...

మానవత్వం | Manavathvam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 02.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మానవత్వం రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ ప్రతి యుగంలోనూ దేవదానవులు వున్నారు. ఈ కలియుగంలోనూ మానవాకృతిలో... దేవతలు దానవులు వున్నారు. ఈ రెండు వర్గాలకు సదా విరోధం... గెలుపు దేవతలదే... అదే మానవత్వం... భువనగిరి రామారాయుడు ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి చుట్టూ వున్న పది పన్నెండు గ్రామాల్లో మంచి పేరున్న మనిషి. వారి తాతతండ్రులూ అదే పేరుతో బ్రతికినవారు....

అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధం | Annachellella Premanubandham | Telugu short story | Neeraja Hari | Manatelugukathalu.com 01.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అన్నాచెల్లెళ్ల  ప్రేమానుబంధం రచన: నీరజ హరి ప్రభల   (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "రమ్యా!  రెడీనా?  నా ఆఫీసుకి    టైమవుతోంది. త్వరగా  తెములు. నిన్ను  కాలేజీకి  డ్రాప్   చేయడంకాదుగానీ, నీ మూలాన   నాకు  ఆఫీసుకి  ఆలశ్యం అ...

మలిప్రేమ | Maliprema | Telugu Short Story | Lakshmi Sarma B | manatelugukathalu.com 01.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మలిప్రేమ B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “చూడండి సుభద్రగారు… మీరు చెప్పేది నాకొక్క ముక్క కూడా అర్ధం కావడంలేదు, కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి,” అన్నాడు జడ్జి ప్రసాదరావు. “అదేంటయ్యా … ఇంతవిడమరిచి చెప్పినా నీకు అర్ధంకావడంలేదా? సరే విను మళ్ళి చెబుతాను, మా ఆయన ఉన్నాడుకదా ! ఆయనకు నాకు విడాకులు కావాలి, ఆయనను భర...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.