Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

ది ట్రాప్ ఎపిసోడ్ 14 | The Trap Episode 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 28.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 14 రచన : పాండ్రంకి సుబ్రమణి   (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తన ఇంటికి బయలుదేరుతున్నట్లు చెబుతుంది వినోదిని. ఉండమంటుంది మంగళదేవమ్మ. ఆఫీసుకు బయలుదేరుతున్న పరమేశ్వర్ ని ఆపి తమతో గుడికి రమ్మంటారు. ఇక ది ట్రాప్. . పదునాల్గవ భాగం చదవండి… మరి కొద్ది సేపటికి ఇంటిల్లిపాదీ...

శాపవిమోచన | Sapavimochana | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com 27.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శాపవిమోచన రచన: కాలనోస్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కుక్క కి ఉన్న విశ్వాసం మనుషులకెక్కడ అని అంటారు కొందరు మనుషులు. ఓ కుక్కగా చెబుతున్నా.. మా కుక్కలకి విశ్వాసం, అవిశ్వాసం అనే పదాలు అర్థమే కావు. మరి ఇది నాకెలా తెలుసని ఆలోచిస్తున్నారా? నేనో స్పెషల్ కుక్కని! ఒకప్పుడు నేను కూడా మీకు లాంటి ఓ మనిషినే. కానీ కుక్కలని రాళ్ళతో కొట్టానని...

తరగని నిధి | Tharagani Nidhi | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com 26.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తరగని నిధి రచన: వేలూరి ప్రమీలాశర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఈశాన్యం వైపు పొడిచింది. నాలుగు వందల ఎనభై గజాలు... అద్భుతమైన స్థలం. మీరు 'ఊ!' అనండి రామకృష్ణ గారూ. కింద బ్రహ్మాoడమైన షాపింగ్ కాంప్లెక్స్, పైన విశాలంగా రెండు ఫ్లోర్లు నివాసానికీ... చక్కని ప్లాన్ గీసి ఇస్తాను. నాలుగు రోజుల్లో ఈ పాత ఇంటిని పడగొట్టి, పునాదులు తీయించే...

దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు | Dongagaru Pappudakalo Jari Paddaru | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 26.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు   (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మౌర్య సామ్రాజ్యాన్ని సామ్రాట్ అశోకుడు పరిపాలించిన 37 సంవత్సరాలలో రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం చాలా కొత్త కొత్త మార్పులు జరిగాయి. ప్రజల ధనసంపాదన కోసం ఆర్థిక సంస్కరణల ఏర్పాట్లు జరిగాయి, ప్రజారోగ్య అభివృ...

టెక్నిక్ | Technique | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com 26.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) టెక్నిక్ రచన: లక్ష్మి చివుకుల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ! ఈరోజు మా కాంతం కక్కి కొడుక్కి పెళ్లి చూపులకు వెళ్లాం కదా.." భర్తకు ఏదో చెప్పాలని ఆరాటంగా మొదలు పెట్టింది ఉమ. "అవును వెళ్లారు. నన్ను రమ్మని పిలిస్తే నేను రాలేదు. ఇంతకీ ఏమయింది.. పిల్ల నచ్చిందా.. మీ కాంతం కక్కి కొడుక్కి?" భార్...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 8 | Kasthuri Ranga Ranga Episode 8 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 25.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 8 Kasthuri Ranga Ranga Episode 8' Telugu Web Series Written By Ch. C. S. Sarma   రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో శశాంక కోరికపై కస్తూరి, రంగాలు బెంగళూర్, మైసూర్ టూర్ వెళతారు. కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి ఆకట్టుకునేలా ఉపన్యసిస్తాడు రం...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 26 | Kakathi Rudrama Episode 26 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 25.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 26 'Kakathi Rudrama Episode 26' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో మహాదేవుడు ఓటమిని అంగీకరించి, రుద్రమదేవిని శరణు కోరుతాడు. రుద్రమ దేవి నిండు సభలో గన్నారెడ్డిని అభినందిస్...

యంత్రం | Yanthram | Telugu short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com 24.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) యంత్రం రచన : సుస్మితా రమణ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా!?…కుళాయి విప్పి అలా వదిలేయొద్దని?" అంది కూతురు. "బుజ్జి తువ్వాలని కేకేస్తే అలా వెళ్ళాను. ఈలోగా బకెట్ నిండినట్లుంది." చెప్పింది తల్లి. "స్నానానికి వెళ్ళేటప్పుడు, తువ్వాలు పెట్టుకోడం దానికి తెలీదా?...నీ గారాబం వల్లే అదలా తయారయింది." కూతు...

నాకేమవుతోంది ఎపిసోడ్ 4 | Nakemavuthondi Episode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 24.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 4 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ‘నాకేమవుతోంది…?’ ’ ధారావాహిక నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో... తనకు ప్రమాదం ఉన్నట్లు తండ్రికి మెయిల్ చేస్తుంది ప్రియ అనే యువతి. భర్త ప్రవర్తనలో తేడా ఉన్నట్లు ఆ మెయిల్ లో చెబుతుంది. కానీ ఆమె తండ్రి ఆ మెయిల్ చూడడు. తరువాత తాను తొందరపడి ఆ మెయిల్ పంపినట్లు, తను భర్తతో కలిసి రిసార్ట్...

పునర్జన్మ | Punarjanma | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 23.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పునర్జన్మ రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ ఆ రోజు ఆదివారం. ఉదయం అమ్మ, నాన్న లతో కలిసి కాఫీ తాగుతూన్నప్పుడు సునయన ఇలా అంది. "అమ్మా, నేను కళ్ళు, ఇంకా ఒక ఐదు అవయవాలు దానం చేయడానికి ‘ఆర్గాన్ డోనర్ కార్డు’ తీసుకుందామనుకుంటున్నాను" అంది. "అంటే" అన్నది అయోమయంగా వాళ్ళమ్మ. "అంటే, నేను నా మరణానంతరం నా కళ్ళు, ఇంకా ఏ అవయవాలు ఇతరులకు దానం ఇవ్వవచ్చో అ...

అడుగేేద్దాము మనము | Adugeddamu Manamu | Telugu Short Story | N Sai Prasanthi | manatelugukathalu.com 22.12.2022

(కవిత manatelugukathalu.com లో చదవడానికి కవిత పేరు మీద క్లిక్ చేయండి) అడుగేేద్దాము మనము రచన: N. సాయి ప్రశాంతి పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అడుగేేద్దాము అడుగేేద్దాము అడుగేేద్దాము మనము లక్ష్యం చేేరేవరకు ప్రతి క్షణమూ ఒక పోరాటమూ విధికేే ఎదురీదడమూ మన గెెలుపుకిి తొలిమెట్టవును ఏనాడూ ఏ రోజూ నువ్వేే నీ బలమూ జీవితమే ప్రయాణమూ ప్రతి మలుపొక పాఠమూ Read the full poem on www.manatelugukathalu.com ఈ కవిత మనతెలుగు...

అతిథి దేవోభవ | Athithi Devobhava | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com 22.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అతిథి దేవోభవ రచన: లక్ష్మి చివుకుల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అదేంటమ్మా! ఫోన్ లో మాట్లాడిన దగ్గర నుంచీ అలా డల్ గా అయిపోయావు.. ఏమయింది?" మా అత్తగారు అడిగారు నన్ను. "ఈరోజు శివరాత్రి కదా! వంట చేయక్కరలేదు అనుకున్నాను. కానీ మా దూరపు బంధువులు.. భార్యా భర్తలు భోజనానికి వస్తానని ఫోన్ చేసారు. ఇదివరకు ఎన్ని సార్లు పిలిచినా రాలేదు. ఇప...

నేను వున్నాను | Nenu Unnanu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 21.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేను వున్నాను రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గోపాల్ ఒక ప్రైవేట్ కంపినీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు, అతని భార్య రాధ ఒక పేరున్న పెద్ద ట్రైనింగ్ కాలేజీ లో ఉద్యోగం. యిద్దరు పిల్లలు తో హాయిగా జీవితం గడుపుతున్నాడు. ప్రైవేట్ ఆఫీస్ అవటం వలన, ఇంటికి రావటం లేట్ ఆవుతోవుంటుంది. ఒకర...

సంపత్ సినిమా కథలు - 4 | Sampath Cinema Kathalu -4 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 21.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 4 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తనను వెంబడిస్తున్న కుర్రాళ్లను తప్పించుకోవడానికి కిరణ్ ను ‘బావా’ అని పిలుస్తుంది కావ్య. సుజాతకు కాల్ చేసి పలకరిస్తాడు రాజారావు. ఆమె అతనితో మాట్లాడటానికి ఇష్టపడదు. కావ్యను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు కిరణ్. ఇక 'సంపత్ సినిమా కథలు’ నాలుగ...

మంచి మాట -వెలుగు బాట | Manchi Mata Velugu Bata | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com 20.12.2022

మంచి మాట -వెలుగు బాట రచన: ఏ. అన్నపూర్ణ (ఉత్తమ అభ్యుదయ రచయిత్రి) (పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నువ్వు విజయం సాధించాలి అంటే ఇతరులను అనుకరించకు నీకు నువ్వు మంచి దారిని ఎంచుకో గతాన్ని గుండె తలుపు వెనుక దాచి పెట్టుకో రాబోయే భవితకు తలుపులు తెరచి పెట్టు... Read the full poem on www.manatelugukathalu.com ఈ కవిత మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లి...

ది ట్రాప్ ఎపిసోడ్ 13 | The Trap Episode 13 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 20.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 13 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో వరూధిని, మందాకినిలతో డిన్నర్ కి వెళ్తాడు భువనేశ్. ఆ రాత్రి ప్రభావతి ఇంటికి రాకపోవడంతో వరూధిని భువనేశ్ ఇంట్లో పడుకుంటుంది. అతనికి దగ్గరవుతుంది. ఇక ది ట్రాప్. . పదమూడవ భాగం చదవండి… ఆరోజు సాయంత్రం వినోదిని, కమలంతో...

ఏ దారెటు పోతుందో | Ee Daretu Pothundo | Telugu short Story | Indira Rao Shabnavis | manatelugukathalu.com 19.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఏ దారెటు పోతుందో రచన: ఇందిరా రావు షబ్నవీస్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అమ్మా!! అమ్మా!!” “ఇంద ఈ రొట్టె తిను” అని బలవంతంగా ఎవరో నోట్లో చిన్న రొట్టెముక్క పెట్టారు. కళ్ళు తెరిచే ఓపిక కూడా లేకపోయింది వర్ధనికి.  ఆ చిన్న ముక్క నాలికకి తగలగానే మరచిపోయిన ఆకలి, రుచి ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి.  కళ్ళు మూసుకునే ఆ పెట్టే చెయ్...

ల్యాండ్ ఫోన్ | Land Phone | Telugu short Story | Lakshmi Chivukula | manatelugukathalu.com 18.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ల్యాండ్ ఫోన్ రచన: లక్ష్మి చివుకుల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "లాండ్ ఫోన్ ఎవరూ వాడటం లేదు. కనక్షన్ తీయించేవచ్చు కదా." సుధ భర్తకు ఎప్పటి నుంచో చెపుతోంది. "ఉండనీ ఆ ఫోన్ ఆ టేబుల్ మీద ఉండడం వలన నీకేమీ కష్టం" చిరాకు పడ్డాడు మూర్తి. "ఆ ఫోన్ అలంకారానికి మాత్రమే. ఎవరి సెల్ ఫోన్ లు వాళ్లకి వున్నాయి కదండీ." సుధ నచ్చ చెప్పడానికి ప్రయత్...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 7 | Kasthuri Ranga Ranga Episode 7 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 18.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 7 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో సయ్యద్ ను మూటలో కట్టి మూసీ నదిలో పడేస్తాడు పీర్. ఫాలో చేస్తూ వచ్చిన మూగ మస్తాన్ సయ్యద్ ను కాపాడుతాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని ఢిల్లీలో ఉన్న చిన్ని దగ్గరకు వెడతాడు రంగా. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 7 చదవండి... మరుదినం ఉదయం అంద...

తప్పుకి పరిహారం | Thappuki Pariharam | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 17.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తప్పుకి పరిహారం రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అదొక పేరు ప్రతిష్టలు కలిగిన ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్త! కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికింపచేస్తున్న తరుణంలో ఐ.టి. కంపెనీలతో బాటుగా చాలా కంపెనీలకూ, పరిశ్రమలకూ లాక్ డౌన్ నిర్భందించింది ప్రభుత్వం! ఉమ ఆ కంపెనీలో ప్రాజక్ట్ డెవలప్మెంట్...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 | Kakathi Rudrama Episode 25 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 17.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో మహాదేవరాజు పరాజయం చెందబోతున్నట్లు శివదేవయ్య కి చెబుతుంది రుద్రమదేవి. మహాదేవరాజు దేవగిరి పారిపోవాలని తలుస్తాడు. గన్నారెడ్డి అతడిని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 చదవండి.....

సమతుల్యం | Samathulyam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 16.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సమతుల్యం రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అత్త ఆడవారే... అమ్మా ఆడవారే... హోదాలలోని వ్యత్యాసం.... చిత్రమైన స్వభావాలకు కారణం అవుతుంది. క్రొత్తగా కాపురానికి వచ్చిన కోడలిని ఆ అత్తగారు కూతురిలా చూస్తుందా!... అత్తగా చెలరేగిపోతుందా!... ఆ అమ్మాయి ఆ సమస్యను ఎలా ఎదుర్కొంది? త్రాసులోని రెండు గిన్నెలు ఒకే సరళరేఖలో...

వీరి మధ్యన ఎపిసోడ్ 12 | Veeri Madhyana Episode 12 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 15.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 12 రచన: బివిడి ప్రసాదరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' చివరి భాగం గత ఎపిసోడ్ లో… గోవా టూర్ వెళ్లాలనుకుంటారు సాహసి, సామ్రాట్ లు. ఇరువైపులా పెద్దలు అంగీకరిస్తారు. ఇక వీరి మధ్యన.. చివరి  భాగం చదవండి... మర్నాడు - ఫైవ్ థర్టీటు ఏయం. సాహసి, సామ్రాట్ మోర...

అర్థాంగి | Arthangi | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com 15.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అర్థాంగి రచన: సుజాత తిమ్మన (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కృష్ణయ్య రంగుని అద్దెకు తీసుకున్నాయేమో మేఘాలు ... వెన్ననంతా దోచేసి అంచులెంబడి పూసుకుని వికటాట్టహాసాలు చేస్తూ పరిగెడుతున్నాయి రూపాలు మార్చుకుంటూ… కరిగిపోతున్న వెన్న చినుకులుగా మారి .. చల్లగా కురుస్తోంది ధరణిని తడుపుతూ… వెలుగు రేఖలు, దర్పణం వంటి చినుకు పూల నుండి పరావర్తనం...

పున్నమి రాత్రి | Punnami Rathri | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 15.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పున్నమి రాత్రి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆదివారం ఉదయాన్నే లేచిన కొడుకుని "అప్పుడే ఎందుకు లేచావు, కాసేపు పడుకో.. సెలవే గా" అన్నాడు త్రినాధ్ రావు. "లేదు డాడీ, నేనూ మా ఫ్రెండ్స్ కలిసి కారులో శ్రీశైలం రోడ్డులో వున్న వాటర్ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము" అన్నాడు శశి. "ఒరేయ...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.