Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

లహరి | Lahari | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com 09.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లహరి రచన: సుజాత తిమ్మన (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇండియా టైటిల్ కైవసం చేసుకుని ధగధగ మెరిసే కిరీటం శిరసున ధరించింది లహరి. ఆమె రెండు కళ్ళల్లో- ఒక కంట ఆశ్చర్యం తో కూడిన ఆనందం అయితే, మరో కంట తన విజయం వెనుక నాన్న పడిన శ్రమా, పంచిన ప్రేమామృతం.. ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను అనే కృతజ్ఞతా భావంతో కూడిన అశృ ధారలు చెంపలను తడిపేస్తూ ఉంటే......

దేవుడు వెళ్లిపోయాడు | Devudu Vellipoyadu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 08.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దేవుడు వెళ్లిపోయాడు రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మానవ  రుణానుబంధాలు  చిత్రవిచిత్రాలు . వాటికి  చదువు సంస్కారంతో  పనిలేదు.... మంచి మానవత్వం వున్న మనస్సు వుంటే చాలు...మనిషి దేవుడై పోతాడు. స్టేషన్లో  రైలు బండి వచ్చి ఆగింది.  ఆ స్టేషన్లో దిగ వలసినవారు  గమ్యాన్ని &...

కూడలి | Kudali | Telugu Short Story | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 08.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కూడలి రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తండ్రి  చనిపోతూ ఇచ్చిన  కొబ్బరిబోండాల వ్యాపారాన్ని తండ్రి బాటలోనే సైకిల్ మీద కొనసాగిస్తున్నాడు కిష్టప్ప. ఊరంతా తిరిగి అమ్మడంతో వచ్చే సంపాదన పెరుగుతున్న కుటుంబ అవసరాలకు సరిపోకపోయినా ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టకుండా చేస్తున్నాడ...

వాళ్ల నిర్ణయం అమోఘం అద్భుతం | Valla Nirnayam Amogham Adbhutham | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 07.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాళ్ల నిర్ణయం అమోఘం.. అద్భుతం రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హరహరమహాదేవయ్యకి 90 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి.. భార్య అన్నపూర్ణమ్మ కు 80 ఏళ్లు.. కొడుకు శ్రీవిష్ణు, కోడలు శ్రీవల్లి.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు.. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా.. సంవత్సరం వయసు నిండి.. అప్పుడే పడ...

ప్రాయ‌శ్చిత్తం | Prayaschittham | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 07.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రాయ‌శ్చిత్తం రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు బి. ఏ ఫ‌లితాలు వ‌చ్చేరోజు... శార్వ‌రికి ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర్నుంచీ టెన్షన్ గా ఉంది.. 3 సంవ‌త్స‌రాల క‌ష్టం యొక్క ఫ‌లితం తేలేరోజు.. చ‌దువుకుంటున్న‌ప్పుడు ఎక‌నామిక్స్ లెక్చ‌ర‌ర్ గారు ‘మూడు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ‌తారు. మూడు గంట‌ల్లో ప‌రీక్ష వ్రాస్తారు....

అదొక మహానగరం | Adoka Mahanagaram | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 06.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అదొక మహానగరం రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అదొక పేరుమోసిన అగ్రదేశంలోని న్యూయార్క్ మహానగరం. ఏయిర్ ఫోర్ట్ లో దిగి దిగగానే చుట్టూచూసాడు చలపతి. ఎటువెళ్ళాలో ఏంటో తెలియడంలేదు. ఎక్కడచూసినా అమెరికన్లు, చైనావాళ్ళు తప్పితే మనవాళ్ళు అరకొర కూడా లేరు. ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీషు...

పరోపకారం | Paropakaram | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 06.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పరోపకారం రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తాతా! ఒక కధ చెప్పవా..” అంటూ సుబ్బారావు మనవడు గారాలుపోతో  అడిగాడు. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి "వెళ్లి మీ నాన్న ని అడగరా, కధలు బాగా చెపుతాడు.  చిన్నప్పటినుండి నాకు మీ నాన్న చెప్పిన కధలు యిన్ని, అన్నీ కావు. అందుకనే...

ది ట్రాప్ ఎపిసోడ్ 15 | The Trap Episode 15 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 05.01.2023

 (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 15 రచన : పాండ్రంకి సుబ్రమణి  (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో కామేశ్వర రావు, వసంత గుడిలో కలుస్తారు. పరమేశ్వర్, వినోదిని గర్భగుడి ముందు మాలలు మార్చుకున్నారు. మరుసటి రోజు వసంత, వేదమూర్తి ఇంటికి వస్తుంది. ఇక ది ట్రాప్.. 15 వ భాగం చదవండి… కొన్ని పరిచయాలు క్రమక్రమం...

సంపత్ సినిమా కథలు - 6 | Sampath Cinema Kathalu - 6 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 05.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 6 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో నరసింహకు కనపడకుండా నారాయణను తప్పిస్తాడు కిరణ్. తను నారాయణ కూతురినని కిరణ్ కి చెబుతుంది మేరీ. కిరణ్, కావ్యతో కలిసి పార్క్ కి వెళ్తాడు. ఇక 'సంపత్ సినిమా కథలు’ ఆరవ  భాగం చదవండి. హాస్పిటల్ లో ఒక రోజు నారాయణ - భీమా,  రంగల దగ్గరి...

నేనూ వాట్సాప్ కోడీ కుంపటీ | Nenu Whatsapp Kodi Kumpati | Telugu short Story | Vasundhara | manatelugukathalu.com 04.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేనూ వాట్సా ప్ కోడీ కుంపటీ రచన: వసుంధర   (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చిన్నప్పుడు అమ్మ నాకు చెప్పిన కథ: వెనకటికో ఊళ్లో ఓ ముసలమ్మ. ఆమెకో కోడి. అది తెల్లారు ఝామునే కూస్తే, ముసలమ్మ లేచి కుంపటంటించేది. ఊరి జనం కోడికూత విని తెల్లారిందని నిద్ర లేచేవారు. ముసలమ్మ దగ్గర నిప్పు తీసుకెళ్లి ఇళ్లల్లో ప...

పాణిగ్రహణం 1 | PaniGrahanam 1 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 04.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) భాగవతుల భారతి గారి ధారావాహిక పాణిగ్రహణం ప్రారంభం (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చిన్నచిన్న చినుకులుగా వర్షం మెుదలయింది. బయటికి వచ్చిచూస్తే... ఇంటిముందు ఎండావానలను తట్టుకోటానికి, నిలువుగా వేలాడేసిన నీలంపట్టా మీది చినుకు జారి, అక్కడే ఉన్న కుండీలోని చిట్టిగులాబీ పువ్వుమీ...

వినిపించని రాగాలు 1 | Vinipinchani ragalu 1 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 04.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 1 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) దబ్బుమని ఏదో పడ్డట్టు చప్పుడై లేచి కూర్చున్న మధు నిద్రకళ్ళతోనే చుట్టూ చూసాడు. టిక్ టిక్ మంటూ గోడగడియారం పావుతక్కువ పన్నెండు చూపిస్తోంది. కిటికీలోంచి గాలి రివ్వున వీస్తోంది. కర్టెన్లు ఎగురుటూ ప్లవర్ వాజ్ చెంపని అలవోకగా త...

వరద | Varada | Telugu short Story | Hanumantha T | manatelugukathalu.com 03.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వరద రచన: T హనుమంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఈ ఏడు పంటలు బాగా పండాయి. దొరగారి బాకీ మొత్తం కట్టేసి పిల్లలను బాగా సదవించాలి మామా! ఇన్నిరోజులు పడ్డ కష్టాలు ఈ పంటతో తీరిపోతాయి” అన్నాడు అల్లుడు. “అవును అల్లుడూ.. నేను కూడా చేసిన అప్పంత తీరుస్తాను” అన్నాడు మామ. “ఈ సారి మాగాణి అంతా పంటలతో నిండి పోయిండాది. బొమ్మయ్య మామ కూడా కూతురి...

నాకేమవుతోంది ఎపిసోడ్ 5 | Nakemavuthondi Episode5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 03.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 5 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... ప్రియ అనే యువతి, తన భర్త ప్రవర్తనలో తేడా ఉన్నట్లు తండ్రి ప్రభాకర రావుకి షెడ్యూల్ చేసిన మెయిల్  పంపుతుంది. తరువాత ఆ మెయిల్ ఆవేశంలో పంపినట్లు మరో మెయిల్ వస్తుందతనికి. ఎస్సై రంగనాథం, రిసార్ట్ సమీపంలో పడిఉన్న శవాన్ని పరిశీలించడానికి వెళ్తాడు. రిసార్ట్ రిజి...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 9 | Kasthuri Ranga Ranga Episode 9 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 03.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 9 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో వసంత్ తో కలిసి రేపల్లె బయలుదేరుతాడు రంగ. దారిలో అతనికి గతం గుర్తుకు వస్తుంది. రంగా తండ్రి మాధవయ్య పడవ నడిపే వాడు. తండ్రి మరణించాక రంగా పడవ నడిపే వాడు. అతని యజమాని గోపాలయ్య కూతురు కస్తూరి అంటే రంగుకు చాలా ఇష్టం. ప్లస్ టు లో  స్...

ఫోన్ పోయింది | Phone poyindi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 01.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఫోన్ పోయింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కాలింగ్ బెల్ చప్పుడుకి వంట గదిలోనుంచి వచ్చి తలుపు తీసి, గోడ పట్టుకుని ఒంగిపోతు నిలిచివున్న సుబ్బారావు ని చూసి “అయ్యో.. ఏమైంది మామయ్యగారూ!” అంటూ చేయిపట్టుకుని లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టి, లోపల గదిలో కూతురుకి లెక్కలు...

లైన్ క్లియర్ | Line Clear | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 01.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లైన్ క్లియర్ రచన: సిహెచ్. సీఎస్. శర్మ   కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ‘నలుపు...  నారాయుణ్ణి పోలు’, అన్నారు పెద్దలు. శరీర రంగుల్లో వున్న నలుపు తెలుపు తేడా మనస్సుకు లేదు. అందరి మనస్సులు తెల్లనివే. వారి వారి మనో భావాల మూలంగా మనస్సులుకు  నలుపు తెలుపు వర్తిస్తుంది. “మాధవయ్యా!”... నీవు హెడ్మాస్టర్ గా రెటైర్ అయిన  ...

బలి-భీమ బలి | Bali- Bhima Bali | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 31.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బలి… భీమ… బలి రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జగన్మాత తమ కోర్కెలు తీరుస్తుందనే నమ్మకంతో ప్రజలు దేవతలకు జంతుబలులు ఇస్తుంటారు. ఇది వారి నమ్మకం… ఆనందం. అతివలను తృణప్రాయంగా చూచే గోముఖ వ్యాఘ్రాలను మాత …. మహాకాళిగా మారి… ఆ రక్త దాహాలతో శాంతి పొందుతుంది… రాక్షసత్వాన్ని నిర్మూలిస్తుంది. ఆ వూరి మహారాజు... ఆ ఇంటి...

అధిక సంపద - సోమరిపోతుతనం | Adhika Sampada - Somaripothuthanam |Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 31.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అధిక సంపద - సోమరిపోతుతనం రచన: కిడాల శివకృష్ణ (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మీటింగ్ మొదలైంది. మాటల శబ్దంతో మీటింగ్ హాల్ అంతా గందర గోళంగా ఉంది. ఇంతలో యం. డి కిషన్ రెడ్డి గారు మీటింగ్ హాల్ కు వచ్చేశారు. ఆయన ముఖం చూడగానే కంపెనీ స్టాఫ్ అందరూ ఒక్కసారిగా నిశ్శబ్ధంగా ఆయనకు నమస్కరిస్తూ పైకి లేచి నిల్చు...

కాఫీ | Coffee | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com 30.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాఫీ రచన: సుజాత తిమ్మన (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అమ్మ ఫోటో ముండు పొగలు గ్రక్కుతున్న కాఫీ గ్లాసు పెడుతూ...దుఃఖం ఆపుకోలేక పోయింది మంజుల . పీట మీద వెలుగుతున్న దీపం చిరు గాలి తెరలకు మెల్లగా ఊగుతూ ఓదారుస్తుంది అమ్మ చల్లని స్పర్స లా. "అమ్మ గా తను సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా ..తనని కన్న అమ్మని అలక్ష్యం చేసానేమో..."అన్న బా...

బాధ్యత | Badhyatha | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 30.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బాధ్యత రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఇదిగో సీతా, రెండు లవంగాలు యిస్తావా, దగ్గు చంపేస్తోంది” అన్నాడు భార్య తో కామేశం. “మీకు కనిపించే విధంగా గూట్లో పెట్టానని చెప్పాను, అయినా మంచం మీద పడుకుని లవంగాలు యిస్తావా అని అంటారు. ఉదయం నుంచి నడుం నొప్పి వున్నా అన్నీ పనులు చేసుకుంటు...

విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ | Vijayanagara Samrajyaniki Ankurarpana | Telugu Short story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 29.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథాపఠనం: కే. లక్ష్మి శైలజ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక మహా ముఖ్యమైన రాత్రి పండుగ వస్తుంది. అదే మహాశివరాత్రి. అది హిందువులందరికీ మహా పవిత్రమైన పర్వదినం. ఆనాడు హిందువులందరూ పిన్నలు, పెద్దలు, వృద్దులూ, స్త్రీలూ, పురుషులూ- పూజలు, ప...

సంపత్ సినిమా కథలు - 5 | Sampath Cinema Kathalu - 5 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 29.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 5 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నర్సింహ తన అనుచరులతో నారాయణ, పిచ్చి అవతారం దాక్కొన్న రూం దగ్గరకి రావడం చూస్తూ అక్కడికి కిరణ్ వచ్చాడు. నారాయణను, పిచ్చి అవతారాన్ని నరసింహకు కనపడకుండా అడ్డుగా ఒక దుప్పటి పెట్టి, వాళ్ళను నారాయణకు కనపడకుండా కాంపౌండ్ వెనక గేట్ దగ్గరకు వెళ్ళమన్నాడు. నార...

ఆశల రెక్కలు | Asala Rekkalu | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 28.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆశల రెక్కలు రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథాపఠనం: కే. లక్ష్మి శైలజ "ఏయ్ సింధు.. నిన్న రాలేదేంటి కాలేజికి? పెళ్ళిచూపుల ఏర్పాటు ఏమైనా జరిగిందేమిటి? అయినా మాకెందుకు చెబుతావులే, పెళ్ళికార్డు తెచ్చి చేతిలోపెడుతుందేమో.. అంతే కదా పద్మ," అంది సుధ. "అబ్బా.. ఏంటే నీ గోలా, దాన్నీ కాలేజిలో అడుగుపెట్టనిస్తావా లేదా?...

పెళ్లిచూపులు | Pellichupulu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 28.12.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెళ్లిచూపులు రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రాజేష్ ఆష్ట్రేలియాలో ఒక పెద్ద బేంక్ లో ఉన్నత పదవిలో అయిదు సంవత్సరాలనుండి ఉద్యోగం చేస్తున్నాడు. ఐఐటి ఖరగ్ పూర్ లో చదివాడు. చాలా తెలివైనవాడు. అంతేకంటే ముఖ్యంగా జీవితపు విలువలు బాగా తెలుసున్నవాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన రాజేష...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.