Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
సంపత్ సినిమా కథలు - 8 | Sampath Cinema Kathalu - 8 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 18.01.2023 16:17
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 8 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో కావ్య తన కూతురన్న నిజం చెబుతుంది శివమ్మ. దాంతో కిరణ్, కావ్యల ప్రేమకు అడ్డు తొలగుతుంది. మెరుపు టివి ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి విక్రమ్, కిరణ్ సహాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టు బయటపెడతాడు. ఇక 'సంపత్ స...
ది ట్రాప్ ఎపిసోడ్ 17 | The Trap Episode 17 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 18.01.2023 14:01
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 17 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో సితారను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతాడు రాము. ఆమెకంటే కమలను చేసుకోవడమే బెటరని చెబుతాడు. ఇక ది ట్రాప్. . 17 వ భాగం చదవండి… ఆరోజు ప్రభావతి పుట్టిన రోజు. ఊరినుంచి వేదమూర్తి ప్రోద్బలంతో పరమేశ్వర్ కమలం...
పాణిగ్రహణం - 3 | PaniGrahanam - 3 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 18.01.2023 9:35
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 3 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో.. ఇంటికి వచ్చిన భర్త ముభావంగా ఉండటం గమనించి కారణం అడుగుతుంది హంస మంజీర. తన మేనమామ కొడుకు సమీర్, భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు చెబుతాడతను. సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష....
వినిపించని రాగాలు 3 | Vinipinchani ragalu 3 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 18.01.2023 16:49
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 3 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో రజిత, గోడకు తగిలించి ఉన్న ఫోటోల వంక తదేకంగా చూడడం గమనించాడు మధు. ఫొటోలో ఉన్న మధు తండ్రి వంక ఆసక్తిగా చూసింది రజిత. అతని దగ్గర సెలవు తీసుకోని హాస్పిటల్ కు వెళుతుంది. తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న రాజేష...
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 11 | Kasthuri Ranga Ranga Episode 11 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 18.01.2023 13:22
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 11 రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో రంగా, వసంత్ లు పోలీస్ స్టేషన్ కి వెళతారు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు ఏం జరిగిందో వాకబు చేస్తారు. వసంత్ స్నేహితురాలు ప్రీతి అతనికి కాల్ చేస్తుంది. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 11 చదవండి. వసంత్ దేశాయ్ డి. ఐ. జి. , కస్తూరిరంగా...
పంజరం | Panjaram | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 18.01.2023 13:21
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంజరం రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది విశ్వవిద్యాలయ ఆర్ట్స్ పీజి కళాశాల. సాయంత్రం నాలుగు గంటలైంది. ఆఖరి పిరీయడ్ పూర్తికావడానికి ఇంకా అరగంట సమయం పడుతుంది ; ప్రసాద్ ఆ ప్రాంగణం పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చున్నాడు. అతను అదే విశ్వవిద్యాలయ సైన్స్ పీ...
నాకేమవుతోంది ఎపిసోడ్ 7 | Nakemavuthondi Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 18.01.2023 11:57
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 7 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... హన్సిక మూడు రోజులనుండి కనపడ్డం లేదని ప్రవల్లిక చెప్పడంతో ప్రమీలతో పాటు ప్రభాకర రావు లో కూడా ఆందోళన మొదలవుతుంది. ప్రియ కూడా కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని చెబుతాడు ప్రభాకర రావు. స్నేహితుడి రూమ్ లో ఉన్న తరుణ్ ని కలుస్తాడు ఉదయ్. హన్సికని తను హత్య చేసినట...
అంతర్ముఖం | Antharmukham | New Telugu story | Indira Veldi | manatelugukathalu.com 17.01.2023 21:00
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అంతర్ముఖం రచన: ఇందిర వెల్ది (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నేను వృద్ధాశ్రమంలో చేరి రేపటికి మూడు సంవత్సరాలవుతుంది. నా పేరు ఎల్లయ్య బాబు. రెవెన్యూ డివిజనల్ అధికారిగా పని చేసి రిటైర్డ్ అయ్యాను. నాకు ఇద్దరమ్మాయిలు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశాను. నా భార్య నాలుగు సంవత్సరాల క్రితం గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తో చనిపోయింది. నాకూ బిపి, షుగ...
పుట్టినరోజు కానుక | Puttinaroju Kanuka | New Telugu story | Lanka Sankara Narayana | manatelugukathalu.com 17.01.2023 5:54
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుట్టినరోజు కానుక రచన: లంకా శంకర నారాయణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సమయం మధ్యాహ్నం గం. 2.00 అవుతోంది. శ్రీవిద్యని స్కూల్ నుంచీ తీసుకురావటానికి స్కూటర్ తీసుకుని బయలుదేరాను. ఇంతకీ శ్రీవిద్య ఎవరో మీకు తెలీదు కదా, నా మనవరాలు. ఇప్పుడు దానికి 5 ఏళ్ళు. మా ఇంటి దగ్గర స్కూల్లో ఒకటవ తరగతి చదువుతోంది. నేను స్కూల్ దగ్గ...
కుమ్మరి సారె | Kummari Sare | New Telugu story | C. Jagapathi Babu | manatelugukathalu.com 17.01.2023 16:49
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కుమ్మరి సారె రచన: C. జగపతి బాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మట్టిని నమ్ముకుని బ్రతుకుతున్న మట్టి మనిషి కథ ఇది. ఎండిన బావిని పూడ్చకుండా అలాగే ఉంచితే, ఎప్పటికైనా ఊట వస్తుందన్నది ఎంత నిజమో- మన చేతిలో పని ఉంటే, దాన్ని నమ్ముకుని బ్రతుకుతుంటే, ఆ పని ద్వారా మనకి ఎప్పటికైనా గౌరవం లభిస్తుందన్నది కూడా అంతే నిజమని నిరూపించిన ఓ మట్టి మన...
సంబరాల దీపావళి | Sambarala Deepavali | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 16.01.2023 10:34
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంబరాల దీపావళి రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మన హైందవుల ప్రతి పండుగా అందరికీ ఆనందదాయకమే. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు పండుగ పర్వదినాల్లో ఎవరి స్థితివారు... సంబరంగా గడుపుతారు. ఆనందానికి కలిమిలేములు హద్దులు కావు. మనస్సు ముఖ్యం... ఆరోజు ఆదివారం. సమయం సాయంత్రం ఆరుగంటలు ప్రాంతం. అశ్విని తన తల్లి గాయత్రి, త...
సరి అయిన నిర్ణయం | Sari Ayina Nirnayam | Telugu short Story | A. Annapurna | manatelugukathalu.com 16.01.2023 8:40
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సరి అయిన నిర్ణయం రచన: ఏ. అన్నపూర్ణ (ఉత్తమ అభ్యుదయ రచయిత్రి) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ''అమూల్యకి 15 ఏళ్ళు కదా… శారీ ఫంక్షన్ చేద్దాం. మన బంధువులను తెలిసిన వారిని పిలుద్దాం. వాళ్ళని చూసి ఎంతకాలం అయిందో!” అంటూ కోడలు ఇందుమతికి చెప్పింది సుగాత్రి. ''చాలులెండి! మీకు ఇప్పుడు సడన్గా బంధువులు, తెలిసినవారు గుర్తుకు వచ్చి వాళ్ళని చూడ...
పంజరంలో చిలక | Panjaramlo Chiluka | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 15.01.2023 12:22
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంజరంలో చిలక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నేను ఎస్పీగా జిల్లాకి వచ్చి సంవత్సరం అయింది. నేను వచ్చే నాటికి జిల్లాలో ఎన్నో సమస్యలు... ఒకవైపు నక్సల్స్ సమస్య, ఇంకో వైపు రాజకీయ సమస్యలు; రాజీకీయంగా ఈ జిల్లా చాలా సెన్సిటివ్. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలకు ఈ...
గ్రహం అనుగ్రహం | Graham Anugraham | Telugu short Story | Dasu Radhika | manatelugukathalu.com 14.01.2023 19:15
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గ్రహం-- అనుగ్రహం రచన: దాసు రాధిక (కథా పఠనం: దాసు రాధిక) "సంవత్సరం మీద ఏడు నెలల ఇరవై రెండు రోజులు అయింది ఇప్పటికి... నా ఫ్రెండ్ చెప్పింది గా... కనీసం మూడేళ్లు చూస్తే కాని సరైన సంబంధం కుదరదు అని... వాళ్ల అబ్బాయి న్యూజీల్యాండ్ ప్రభుత్వం లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు... హోదా, డబ్బు, అందం అన్నీ ఉన్నా నాలుగేళ్లు పట్టింది అతని పెళ్లి కి......
కోబ్రాల మధ్య వానపాము | Cobrala Madhyana Vanapamu | Telugu short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 13.01.2023 18:50
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోబ్రాల మధ్య వానపాము రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఓ దొంగ దైవమయ్యాడు. అక్షరాలు నేర్వనివాడు న్యాయదేవతకి రక్షకుడయ్యాడు. అబద్దము చెప్పాలంటూ శరీరాన్ని నుజ్జునుజ్జు చేసినా నిజం వైపే నిష్ఠగా నిలిచాడు. అందుకే 28 ఏళ్ళపాటు సాగిన నళిని హత్యకేసు తీర్పులో న్యాయస్థానం ఆ...
సంపత్ సినిమా కథలు - 7 | Sampath Cinema Kathalu - 7 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 13.01.2023 15:55
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 7 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో పార్టీ ఇప్పిస్తానని రంగా, భీమాలను గెస్ట్ హౌస్ కి పిలుస్తాడు నారాయణ. అక్కడ కిరణ్ మారువేషంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు తీసుకుంటాడు. కిరణ్, కావ్యలు కలిసి ఉండగా సుజాత చూస్తుంది. కావ్యను ఇంట్లో బంధిస్తుంది. లింగస్వామితో, కిరణ్ ని అతని...
ది ట్రాప్ ఎపిసోడ్ 16 | The Trap Episode 16 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 12.01.2023 14:09
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 16 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో ఒకరోజు భువనేష్ కి కాల్ చేస్తుంది వరూధిని. కాల్ ప్రభావతి లిఫ్ట్ చెయ్యడంతో, తన కూతురు మందాకిని మిమ్మల్ని చూడాలంటోందని మాట మారుస్తుంది. మాటల మధ్యలో తన మిత్రుడు రాముకి సితారతో పెళ్లి చెయ్యడానికి భువనేష్ ప్రయ...
తరాలు - అంతరాలు | Tharalu Antharalu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 12.01.2023 18:39
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తరాలు - అంతరాలు రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) టైంపీస్ ఆరున్నర చూపించింది మహాలక్ష్మికి.. ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది.. కళ్లు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్నా అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది.. అయ్యబాబోయ్ ఆవిడగారు ఏం దండకం చదువు...
పాణిగ్రహణం - 2 | PaniGrahanam - 2 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 11.01.2023 12:06
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 2 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో.. హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి. హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల. సాగర మేఖల జీవితం గురించి ఒక పుస్తకం రాయమని హంస మంజీరను అడుగుతుంది సుగాత్రి. విరుపాక్షను మందు పార్టీకి రమ్మని స్నేహ...
వినిపించని రాగాలు 2 | Vinipinchani ragalu 2 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 11.01.2023 18:36
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 2 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తన కాలేజ్ మేట్ రజిత హఠాత్తుగా తన ఇంటికి వస్తానని చెప్పడంతో ఆశ్చర్య పోతాడు మధు. బస్టాండుకు వెళ్లి ఆమెను రిసీవ్ చేసుకుంటాడు. సమయానికి అతని భార్య వూళ్ళో లేకపోవడంతో మానసికంగా కాస్త హైరానా పడతాడు. హాస్పిట...
మా ఇంటి మహాలక్ష్మి | Ma Inti Mahalakshmi | Telugu short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 11.01.2023 22:25
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మా ఇంటి మహాలక్ష్మి రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఒరేయ్ కృష్ణా… ఒకసారి ఇలా వస్తావూ! నీతో మాట్లాడాలి" లోపలనుండి కొడుకును పిలిచింది కాంతమ్మ. ఇంట్లోనే కిరాణం కొట్టుపెట్టుకుని మంచి గిరాకితో వ్యాపారం చేస్తున్నాడు కృష్ణమూర్తి. "ఆ వస్తున్నానమ్మా… కొట్టులో గిరాకి ఉంది. వాళ్ళు...
నాటకం | Natakam | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 11.01.2023 21:25
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాటకం రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు సాయంకాలం నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో రాఘవ వచ్చి. "నీతో మాట్లాడాలి" అని చెప్పాడు. రాఘవ ఆఫీసులో నా కొలీగ్; నాటకాలంటే బాగా పిచ్చి. ఎప్పడూ శలవులు పెట్టి పరిషత్ నాటక పోటీలనీ, నంది నాటకాలనీ తిరుగుతుంటాడు. అందుక...
కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 10 | Kasthuri Ranga Ranga Episode 10 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 10.01.2023 17:33
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 10 'Kasthuri Ranga Ranga Episode 10' Telugu Web Series Written By Ch. C. S. Sarma రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో గోపాలయ్యగారి సోదరి దుర్గాదేవికి తన పెద్ద కొడుకు భూషణ్ కుమార్ కి కస్తూరితో వివాహం జరిపించాలని కోరిక. అందుకు గోపాలయ్య అంగీకరించక పోవడంతో కక్ష పెంచ...
కోతి కొమ్మచ్చి | Kothi Kopmmachhi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 10.01.2023 4:29
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోతి కొమ్మచ్చి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఒరేయ్ ధన్వి! కొద్దిగా యిటు రారా” అని పిలిచాడు మనవడిని, రంగనాధం. “నేను చదుకుంటున్నా తాతయ్యా” అని జవాబు. “యిదిగో. . ఒకసారి యిటు వస్తావా, కాళ్ళు పీకేస్తున్నాయి. కొద్దిగా నొక్కి వెళ్ళు” అని భార్య ని పిలిచాడు. “వుండండి, బట్టలు ఆర...
నాకేమవుతోంది ఎపిసోడ్ 6 | Nakemavuthondi Episode 6 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 09.01.2023 13:54
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 6 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో... కూతురు ఫోన్ తియ్యక పోవడం గురించి ఆందోళన పడుతుంది ప్రియా తల్లి ప్రమీల. కూతురు పంపిన మొదటి మెయిల్ లోని విషయం చెబుతాడు ప్రభాకర రావు. ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదని కూతురి కోసం హైదరాబాద్ బయలుదేరుతుంది ప్రమీల. దార్లో డిటెక్టివ్ పురందర్ గారి అమ్మాయి ప...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.