Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
కర్తవ్యం యోగ ఉచ్యతే | Karthavyam Yoga Uchyathe | Telugu short Story | Aduri Hymavathi | manatelugukathalu.com 19.10.2022 14:11
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం యోగ ఉచ్యతే రచన: ఆదూరి హైమావతి కారు పార్క్ చేసి తలపైకెత్తి చూశాను. నాకళ్ళు మెరిశాయి. నేను ప్లాన్ చేసి కట్టించిన భవనం. 'హృదయాలయ' ఆభవనం హృదయం ఆకారంలో ఉంటుంది. డాక్టర్. హృదయ్ కోరికమేరకు ఆభవనం నా అధ్వర్యంలో నిర్మించబడింది. హృదయంలో ధమనులు, సిరల ద్వారా రక్త ప్రసరణ జరిగుతున్నట్లు, కొత...
ప్రేమ‘భ్రమ’రం - 7 | Prema Bhramaram - 7 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 19.10.2022 25:53
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 7 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఏడవ భాగం గత ఎపిసోడ్ లో... రావి చెట్టు దగ్గర నాకు అమోఘ్ పరిచయం అవుతాడు. అమోఘ్, రిక్తలు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించక పోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఎవరికీ తెలియకూడదని రిక్త పురుష వేషంలో ఉంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస...
ఎందుకు? అందుకే! | Enduku? Anduke! | Telugu Poem | A Annapurna | manatelugukathalu.com 18.10.2022 1:30
( కవిత manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి ) ఎందుకు? అందుకే! ఏ.అన్నపూర్ణ. మల్లెలు అన్ని కాలాలలోనూ పూయవు.. ఎందుకు? చలి గాలిని, వానల జోరును తట్టుకోలేక! కలువలు, రాత్రివేళలోనే వికసించడం ఎందుకు? వెన్నెల రేడు - చీకటి అంటే ఇష్టం కనుక! కమలం ఉదయమే వికసించడం ఏమిటి.. వేడిని ఎలా తట్టుకుంటుంది? ఆమె వదనానికి చెక్కిలి ఎరుపే అందమని కాబోలు! పారిజాతాలకు, చెట్టు నుండి రాలిపోవడం శాపమా?.. Read...
కర్తవ్యం - ఎపిసోడ్ 2 | Karthavyam - Episode 2 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com 18.10.2022 11:33
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 2 రచన: వెదురుమూడి రామారావు గత ఎపిసోడ్ లో విశ్వనాథం మంచి పేరున్న లాయర్. అయన భార్య సుమతి. అందరికీ మంచి చేసే స్వభావం ఉన్న వారు వాళ్లిద్దరూ. వాళ్ళ ఇంటికి వచ్చిన మనోహర్, సుధ ల మధ్య మనస్పర్థలు ఉండటం గమనిస్తారు. ఎలాగైనా వాళ్ళను కలపాలనుకుంటారు. ఇక కర్తవ్యం రెండవ భాగం చదవండి. పెసరట్టు ఉప్మా, వేడివేడిగా కొబ్బరిచట్నీ తో రెడీ...
సైనైడ్ ఎపిసోడ్ 4 | Cyanide Episode 4 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 17.10.2022 6:17
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 4 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో తాను చేసిన పోస్ట్ మార్టం వివరాలు రాజశేఖర్ కి చెబుతాడు డాక్టర్ కిరణ్. తరువాత మాల్ దగ్గరికి వెళతాడు రాజశేఖర్. చనిపోయిన శేఖర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు. ఇక సైనైడ్ నాల...
వీరి మధ్యన ఎపిసోడ్ 4 | Veeri Madhyana Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 16.10.2022 14:56
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 4 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… తనను ప్రేమించమంటుంది జ్వాల. సామ్రాట్ అందుకు అంగీకరించడు. త్వరలో అతని ఎదుటికి వస్తానని చెబుతుంది జ్వాల. ఇక వీరి మధ్యన.. నాలుగవ భాగం చదవండి... సామ్రాట్ మెల్లిగా, "ఎందుకు." అన్నాడు. "మన మధ్య ఇట్టి చిలిపితనం ఉంటే, భలే మజా కదూ." అంది సాహసి ముచ్చటగా. "థాంక్స్....
వీరి మధ్యన... ఎపిసోడ్ 3 | Veeri Madhyana Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 16.10.2022 13:14
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 3 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో... సామ్రాట్ ని కలిసిన రమేష్, సాహసి డిగ్రీలో తన క్లాస్మేట్ అని చెబుతాడు. ఆమె చాలాపొగరుబోతని కూడా చెబుతాడు. జ్వాల అనే అపరిచిత యువతి సామ్రాట్ కి కాల్ చేసి, మాట్లాడుతూ ఉంటుంది. ఇక వీరి మధ్యన.. మూడవ భాగం చదవండి... "గుడ్. నౌ. నువ్వు ఓకే గా." అంది జ్వాల. "ఆ ఆ. హండ్రడ్...
దేశం కోసం | Desam Kosam | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com 16.10.2022 12:10
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దేశం కోసం రచన: సీత మండలీక ఫిబ్రవరి నెల. గజ గజ వణికించే చలి. దానికి తోడు దట్టమైన పొగ మంచు వల్ల పక్కనున్న మనిషి కూడా కనబడని పరిస్థితి. ప్రజలంతా రగ్గులు రజాయ్ లు కప్పుకుని ఇళ్లల్లో వెచ్చగా పడుకుని ఉంటే మన సిపాయిలు దేశ రక్షణ కోసం చలిని, మంచుని లెక్క చెయ్యకుండా ఆఫీసర్లు మొదలుకొని జవానుల వరకు ఢిల్లీ స్టేషన్ లో తెల్లవారు ఝామున నాలుగు...
ది ట్రాప్ ఎపిసోడ్ 4 | The Trap Episode 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 15.10.2022 15:11
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 4 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో ఆఫీస్ పని ఒత్తిడిలో భోజనం కూడా సరిగ్గా చెయ్యడు భువనేష్. వేదమూర్తి ఇంటికి, అతని చిన్ననాటి స్నేహితుడు దివాకర్ కూతురితో సహా వస్తాడు. వేదమూర్తి కొడుకు పరమేశ్వర్ గురించి వివరాలు అడుగుతాడు. ఇక ది ట్రాప్. . నాలుగవ భాగం చదవండ...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 | Kakathi Rudrama Episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 13.10.2022 19:19
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 16 వ భాగం గత ఎపిసోడ్ లో… గన్నారెడ్డి గురించి సరైన అవగాహన కలిగి ఉంటాడు శివదేవయ్య. అదే విషయాన్ని రుద్రమ దేవికి వివరిస్తాడు. శివ సాధువు వేషంలో లకుమయారెడ్డిని, అతని అనుచరులను స్పృహ తప్పిస్తాడు గన్నారెడ్డి. లకుమయారె...
ప్రేమ‘భ్రమ’రం - 6 | Prema Bhramaram - 6 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 12.10.2022 19:57
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 6 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఆరవ భాగం గత ఎపిసోడ్ లో... రావి చెట్టు దగ్గర తన అనుభవాలు చెబుతాడు నా స్నేహితుడు శ్రీను. నేను కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాను. అక్కడ ఉన్న వ్యక్తి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు చెబుతాడు. ఇక ప్రేమ ‘భ్రమ’రం ఆరవ భాగం చదవండి ... ‘‘మీరెవరో నాకు...
కర్తవ్యం - ఎపిసోడ్ 1 | Karthavyam - Episode 1 | Telugu Web Series | Vedurumudi Ramarao | manatelugukathalu.com 11.10.2022 8:40
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కర్తవ్యం - ఎపిసోడ్ 1 రచన: వెదురుమూడి రామారావు వెదురుమూడి రామారావు గారి మినీ సీరియల్ ప్రారంభం ‘లాయర్ విశ్వనాథం’ గారికి హై కోర్ట్ లోనే కాదు, సుప్రీమ్ కోర్టు లో కూడా మంచి పేరుంది. సుమతి అయన సతీమణి. మంచి జంటగా, అందరికి మంచి చేసే మంచి మనసు గల పెద్దలుగా, వాళ్లు మహా మంచి వాళ్లుగా పేరు తెచ్చు కొన్నారు. ఎవరు ఢిల్లీ వెళ్లినా వాళ్లను కలవకుండా,...
అనామిక | Anamika | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com 10.10.2022 6:44
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనామిక రచన: భాగవతుల భారతి "ఇంతవరకూ తెరచాటున ఉండి... మెసేజెస్ ద్వారా మాట్లాడింది చాలు. మీరెవరో ఇదంతా ఎందుకు చేస్తున్నారూ?... ఫోన్ లో అడిగింది స్వప్న. అవతలివైపు మౌనం .... "మౌనం మాట్లాడుతుందని తెలుసు... కానీ మీరు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లేదు... మీరెవరూ?...రోజూ మెసేజెస్ పెడుతున్నారు?.... అప్పుడప్పుడు డబ్బులూ పంపుతున్నారు... క...
సైనైడ్ ఎపిసోడ్ 3 | Cyanide Episode 3 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 10.10.2022 5:40
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 3 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి గత ఎపిసోడ్ లో ఈ కేసుని పరిశోధించడానికి ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారిని నియమించింది. పోస్టుమార్టం చేసిన డాక్టర్ కిరణ్ ని పూర్తి వివరాలు అడుగుతాడు రాజశేఖర్. ఇక సైనైడ్ మూడవ భాగం చదవండి.. రాజశేఖర్ గారు మాట్లాడుతూ, “డాక్టర్ గారూ! ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయమై...
ది ట్రాప్ ఎపిసోడ్ 3 | The Trap Episode 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 08.10.2022 10:32
ది ట్రాప్ ఎపిసోడ్ 3 రచన : పాండ్రంకి సుబ్రమణి గత ఎపిసోడ్ లో త్వరగా వివాహం చేసుకొమ్మని రాముకి సలహా ఇస్తాడు భువనేష్. అంగీకరిస్తాడు రాము. కానీ ఎప్పుడో మాత్రం చెప్పలేనని అంటాడు. భార్య పక్కన ఉన్నా ఆఫీసు విషయాలు ఆలోచిస్తుంటాడు భువనేష్. ది ట్రాప్ ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ది ట్రాప్ ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ది ట్రాప్. . మూడవ భాగం చదవండి… ఉదయమే కార్పొరేట్ కార్యాలయా...
శుభారంభం | Subharambham | Telugu Short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com 08.10.2022 7:24
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శుభారంభం రచన : సుస్మితా రమణ మూర్తి నగరానికి దూరంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ పార్కులో విశ్రాంత జీవులు లోకాభిరామాయణంలో బిజీగా ఉన్నారు. ఉదయం, సాయంత్రం కలుసుకుని పలకరింపులు, కబుర్లు, వార్తలు, విశేషాలు, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వారికి పరిపాటి. వారిది అరవై సభ్యులున్న సీనయర్స్ సంఘం. శ్రీరామ్ వారి ప్రెసిడెంట్. సంవత్సరానికి వెయ్య...
భవిష్య దర్శనం | Bhavishya Darsanam | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com 07.10.2022 6:35
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) భవిష్య దర్శనం రచన: కొల్లా పుష్ప 2050వ సంవత్సరం, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం, పెద్ద అపార్ట్మెంట్స్ సముదాయం, అందులో 250 వ అంతస్తు, అందులో ఒక గదిలో మంచం మీద అవంతి పడుకుని ఉంది. తలుపు చప్పుడైన శబ్దానికి కళ్ళు తెరిచింది. ఒక రోబో వచ్చి, ప్లేట్లో ఉన్న రొట్టె లాంటి పదార్థాన్ని నోట్లో పెట్టింది. ర...
శ్రీరామ నవమి సంబరాలు | Srirama Navami Sambaralu | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 06.10.2022 17:01
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీరామ నవమి సంబరాలు రచన : M R V సత్యనారాయణ మూర్తి శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి . . . . . శ్రీరాముడు … ఈ పేరు చెబితే యావద్భారత దేశం పులకించిపోతుంది, పరవశించి పోతుంది. చిరంజీవి హనుమ నోట నిరంతరం పలికే మహిమాన్విత ‘రామ’ నామం ఆబాలగోపాలాన్ని ఆకట్టు...
ప్రేమ‘భ్రమ’రం - 5 | Prema Bhramaram - 5 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 05.10.2022 17:32
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 5 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఐదవ భాగం గత ఎపిసోడ్ లో... ముక్తకీ, భవన్‌కీ జరగబోయే పెళ్లి ఆపమని నన్ను కోరుతుంది స్వర. ముక్త ఫోటో చూపిస్తుందామె. నిజంగానే ముక్త ఓ అపురూప దివ్య సుందరి. ఇక ప్రేమ ‘భ్రమ’రం ఐదవ భాగం చదవండి ... నేనుంటున్న చోటుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 15 | Kakathi Rudrama Episode 15 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 05.10.2022 16:11
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 15 అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 15 వ భాగం గత ఎపిసోడ్ లో… నిండు సభలో మహామాత్యులు శివదేవయ్య రుద్రమ దేవి స్త్రీ అనీ, ఆమెకు ముందులా సహకారం అందించాలనీ కోరుతాడు. ముమ్ముడాంబిక కి తాను స్త్రీనని చెబుతుంది రుద్రమ దేవి. ఇక చదవండి.. శివదేవయ్యలు యిప్పటినుంచి కాదు. ఎప్పటినుంచో గన్నారెడ్డిన...
అతని కొమ్ములు విరిగిపోయాయి | Athani Kommulu Virigipoyayi | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 04.10.2022 17:07
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అతని కొమ్ములు విరిగిపోయాయి రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు ప్రద్యుమ్నరావు, తను ఎంతటి కోటీశ్వరుడో అతను ఎప్పుడూ లెక్కలు చూసుకోలేక పోయాడు..... ఆ లెక్కలు చూసుకునే ఆ సమయంలోనే... అతను మరొక... కోటి సంపాదించగల దిట్ట.. ! ఆ మహానగరంలో అతడు బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్లో అప్పుడే నిద్ర లేచిన ప్రద్యుమ్నరావు... కుళాయిల నుండి నీరు రాకపోవడంతో..... బజర్ న...
నమ్మక ద్రోహం | Nammaka Droham | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 04.10.2022 17:31
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నమ్మక ద్రోహం రచన : B. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ తూరుపున తెలతెలవారుతోంది. పక్షుల కిలకిలారావాలతో పచ్చటి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నలేలేత సూర్య కిరణాలు . ఆలయగోపురంలో గణగణ గంటల ధ్వనిలో రామచంద్రమూర్తికి మేలుకొలుపు రాగయుక్తంగా పాడుతున్నాడు సుందరయ్యగారు. “ కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్ధూలం కర్తవ్యం దైవమాన్నికం, ”...
సైనైడ్ ఎపిసోడ్ 2 | Cyanide Episode 2 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 03.10.2022 7:12
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 2 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి గత ఎపిసోడ్ లో విశాఖపట్నం లోని ఒక మాల్ లో ఎస్కలేటర్ కింద ఒక శవం దొరుకుతుంది. ఆ శవం ఒక ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగిదిగా గుర్తిస్తారు పోలీసులు. పోస్టుమార్టం చేసిన డాక్టర్ లు అతను సైనైడ్ తో చంపబడ్డాడని నిర్ధారిస్తారు. ఇక సైనైడ్ మూడవ భాగం చదవండి అదే సమయంలో పోలీస్ శాఖ వారు విశాఖపట్నం లోని...
ది ట్రాప్ ఎపిసోడ్ 2 | The Trap Episode 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 02.10.2022 14:47
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 2 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' రెండవ భాగం గత ఎపిసోడ్ లో అమెరికా వెడుతున్నాడు భువనేశ్. మార్గమధ్యంలో అబుదబీ ఎయిర్పోర్ట్ లో పిల్లలతో వెడుతున్న ఒక జంటను చూస్తాడతను. అందులోని యువతిని చూసి తన భార్య ప్రభావతిని గుర్తుకు తెచ్చుకుంటాడు. గతంలోకి వెడతాడు. తన ఒక్కగానొక...
వీరి మధ్యన... ఎపిసోడ్ 2 | Veeri Madhyana Episode 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 01.10.2022 12:31
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి వీరి మధ్యన... ఎపిసోడ్ 2 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో పెళ్లి చూపులకు ముందుగా సాహసి పంపిన వీడియో చూస్తాడు సామ్రాట్. ఇద్దరికీ పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి చూపుల్లో సామ్రాట్ అడిగిన కొన్ని ప్రశ్నలు తనకు నచ్చనట్లు చెబుతుంది సాహసి. ఇక వీరి మధ్యన.. రెండవ భాగం చదవండి... "నేను మంచోడ్ని అని స్టాంపు వేసుకోను కానీ, చెడ్డవాడ్ని మా...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.