Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" రెండు ఉత్తరాలు " అనే కధ ను వలివేటి నాగ చంద్రావతి ,వ్రాశారు. 08.12.2019 21:39
ఏనాడో దేశం విడిచిపోయిన అన్నగారి జాడ తెలిసినందుకు అమ్మ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ ఉత్తరం అమ్మకి అందించడానికి లేచిన వాణ్ణి ...... అంతలోనే మళ్ళీ వెనక్కి తగ్గిన వాణ్ణి...... తప్పు చేశానా ..... క్షమాపణ ఉంటుందా ...అనే పశ్చాత్తాపం మనుమ రాలికి వ్యక్తం చేసుకుంటే....
" పెళ్లే సర్వం , స్వర్గం " - డా. పి.వి.రంగ నాయకులు. 08.12.2019 5:16
ఈ నాడు ,పెళ్ళి పందిరి శీర్షికలో , వివాహం విశిష్టతను తెలియచేస్తూ , పలువురికి అవగాహనను పెంపొందిస్తున్న అంశాలను ,కధా వచనం శ్రోతలకు , వినిపించడంలో ఉద్దేశం ,ఇబ్బందులు లేని సంసారాలకు చిట్కాలు, సూచనలు అంది సంసారాలను కాపాడుకుంటానికే!.
నాటి " ఉషశ్రీ " ని గుర్తు చేసుకుంటూ నేటి ఈనాడు - ఎడిటోరియల్ ను ఉషశ్రీ అనుకరణగా విందాము!. 08.12.2019 8:16
" విలువల పొదరిల్లు" అనే ఈనాడు నేటి ( ఆదివారం ) ఎడిటోరియల్ పేజీ లోని అంశాన్ని ఆనాటి ఉషశ్రీ అనుకరణలో వినడానికి ......
" భాష మారితే మేధ పెరిగేనా?." - వ్యాస రచన ఎన్. రాహుల్ కుమార్. 08.12.2019 12:27
రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాల ల్లో ఆంగ్ల మాధ్యమం బలంగా వేళ్ళు నుకుంటుంది.ఆంగ్లంలో చదివితే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందన్న భావనలే ఈ పరిణామానికి కారణం. అసలు ఆంగ్ల మాధ్యమానికి మేధా వికాసానికి సంబంధమే లేదు !.
" నేటి కాలానికి వేమన అవసరం ?." -జ్వాలాముఖి . వ్యాస ప్రసంగం. 05.12.2019 22:24
నేటి కాలానికి వేమన అవసరం?. అనే అంశాన్ని ది. 31 /5/ 1981 , మధ్యాహ్నం 12 గం. లకు , వేమన వికాస కేంద్రం , విజయవాడ లో ,ప్రసంగించిన దాన్ని వ్యాస రూపంలో ప్రచురించబడిన దానిని, "కానమోకు " స్వరంలో కధా వచనం శ్రోతలకు వినిపించడానికి ప్రయత్నం.
" క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత " కాల విభజన ఉనికి 05.12.2019 7:37
రోమన్ మతగురువు , ఒకాయన ప్రతిపాదించిన కాల విభజన , క్రైస్తవ మత అవలంబ దేశాల ప్రాబల్యంతో , ప్రపంచంలో ఒక కాల అనుసరణీయం ఉనికి లోకి రాక తప్పలేదు. ఏదో ఒకటి లెక్కకు ఉండాలిగాబట్టి సర్దుకు పోతుంది అలవాటు పడిన ప్రపంచం !.
" నేను నాస్తికు డి ని " - అని హర్యానా పౌరుడు రవికుమార్ ప్రభుత్వం నుండి సర్టిఫికెట్ పొందాడోచ్ !. 03.12.2019 8:12
రాబోయే భారత దేశ జనాభా లెక్కల గణన( 2021 లో) సందర్భంలో " నాస్తికులు " ను నమోదుచేయాలి !.
" యురేకా ! యురేకా ! " ప్రొ. ఈ.వి.సుబ్బారావు. 03.12.2019 4:38
మహా ఆవిష్కరణ " ఆర్కిమెడిస్ సూత్రం . ఒక వస్తువును ద్రవంలో ముంచితే అది కొంత భారాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది .ఆ కోల్పోయిన భారం ఆవస్తువును ముంచడం వల్ల పొర్లిపోయిన ద్రవ ఘన పరిమాణం భారానికి సమానము.
" చరిత్ర అడిగి వినండి చెప్పలేని ఆనందాన్ని పొందండి ! " - బొత్సా నాగరాజు. 03.12.2019 8:21
మధ్యయుగ చరిత్ర వినడంలో , భారతదేశంపై గజనీ, ఘోరీ మహమ్మద్ ,ల దండయాత్రలు ఎలాటి ప్రభావాన్ని చూపాయి. నాటి రాజకీయ ,ఆర్ధిక, సామాజిక స్థితిగతులు ఎలాఉన్నాయి ,అని తెలుసుకుని ఆశ్చర్య చకితులమవుతాము!.
" నాస్తిక ఆదర్శ వాది గోరా " జీవితం. 02.12.2019 9:58
భారత దేశంలో నాస్తికత్వం నకు చిరునామా " గోరా కుటుంబం " . దేశ లోని నాస్తికత్వం నకు విజయవాడ లోని పటమట నాస్తిక కేంద్రం రాజధాని. "వా స వ్య " వాస్తవికత , సమ దృష్టి , వ్యక్తిత్వం , లు పెంపొందింప చేయడానికి శిక్షణాలయమే ఆ నాస్తిక కేంద్రం.
" ఏ వయసుకు ఆ పోషకం " - డా. లతా శశీ , న్యూట్రీష నిస్ట్ . 02.12.2019 9:29
ఇరవైల్లో ఆమె గలగలా పారే సెలయేరు !. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె లోని చురుకుదనం, శక్తి, క్రమంగా తగ్గుతాయి. యాభై, అరవై లకు వచ్చేసరికి నిశబ్ద నదిలా మారుతుంది!. ఈ క్రమంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎలాటి ఆహారం, పదార్ధాలను, తద్వారా అందే పోషకాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి !.
" సౌజన్య మూర్తులు " రచన కిల్లాన మోహన్ బాబు. 02.12.2019 4:35
నేటి ప్రపంచంలో శ్రమ లేకుండా ఒక్క రోజులో కోటీశ్వరులు కావాలన్న కాంక్ష ప్రబలిపోతుంది !.
"దాస్తో వ్ స్కి " జీవిత చరిత్ర పరిచయం - మెహర్ 01.12.2019 24:51
" క్రైమ్ అండ్ పనిష్మెంట్ " అను ప్రఖ్యాత నవలా రచయిత జీవిత చరిత్ర " దాస్తో వ్ స్కీ " బయోగ్రఫీ ని మెహర్ గారి ద్వారా పొందగలిగి తెలుగు పాఠకులకు వినిపించగలుగుతున్నాం!.
"కులాల గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు " వ్యాసకర్త డా దేవరాజు మహా రాజు. 01.12.2019 13:55
కులాల గుట్టువిప్పిన జన్యు పరిశోధనలు ,అనే అంశాన్ని డా. దేవరాజు మహారాజు వివరణ విందాము.
" ఘోరే బాయిరే " సత్య జిత్ రే సినిమా ( 1984), " ఘోరే బాయి రే ఆజ్ " 2019 - సినిమా లపై సమీక్ష . 01.12.2019 16:53
రవీంద్రనాధ్ ఠాగూర్ , కధ ఆధారంగా వచ్చిన సినిమాలు , ఒకటి సత్య జిత్ రే, మరొకటి అపర్ణాససేన్ లు తీసినవి , చూడదగ్గ సినిమాలు.
" అత్యాచారం చేస్తే వివిధ దేశాల్లో శిక్షలు - తీరు " - ఈనాడు ప్రత్యేక విభాగం సమాచారం. 01.12.2019 6:38
అత్యాచారానికి పాల్పడిన వారిని పలుదేశాల్లో కఠినంగా నే శిక్షిస్తున్నాయి. ముస్లిందేశాల్లో మరణ దండనాలు,బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపడం వంటి శిక్షలువేస్తారు !.
"అంతా మీ చేతుల్లోనే ఉంది !" మన్నం వేణు బాబు. 01.12.2019 4:39
చికాకులన్నింటిని గుమ్మం బయటే వదిలిపెట్టి జీవిత భాగస్వామి దగ్గర ఉల్లాసంగా ఉండండి!.
" మహా మార్గదర్శి ఏంగేల్స్ ద్విశత జయంతి సందర్భం " పి.ప్రసాద్ ( ఇఫ్టూ) 30.11.2019 8:29
నేడు ఇండియన్ కమ్యూనిస్టులు ఏంగేల్స్ నుండి స్ఫూర్తిపొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇఫ్టూ ప్రసాద్ గారు వ్యాఖ్యానిస్తున్నారు !.
" మర మనిషి " అనే ఈ కధ ను డా . కొమ్మూరి వేణు గోపాలరావు వ్రాశారు. 29.11.2019 47:00
నిముషం గూడా తీరిక దొరకని వైద్య వృత్తిలో ఉండి నిరంతరాయంగా నవలలు, కధలు , వ్రాసేవారు వేణుగోపాలరావు.వీరు వందల సంఖ్యలో కధలు వ్రాసి పెరు తెచ్చుకున్నారు.వీరి రచనా విధానం కర్కశంగా కాక చాలా సున్నితంగా ఉంటుంది. సిద్దాంతాల జోలికి, ఇజాల జోలికిపోరు.కధా వస్తువు సాధారణంగా మధ్యతరగతి, ఆ పై వర్గానికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
" ప్రయాణమంతా తోడుగా!! " - ఈనాడు సౌజన్యంతో . 29.11.2019 21:32
" సేవ్ అవర్ సోల్ " అనే మొబైల్ యాప్ , ను డౌన్లోడ్ చేసుకుంటే స్ర్రీ లకు భద్రత . అలాగే 100 ఫోన్ చేసైనా తమను తాము కాపాడు కోవచ్చు!.
" విద్యుత్ బండి .... సవాళ్ళు దండి ! " వ్యాస కర్త పి.వి.రావు. 29.11.2019 13:45
ఎలెక్టికల్ వెహికల్స్ దేశమంతా రోడ్లెక్కితే నే వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ ఎలెక్ట్రికల్ వెహికల్స్ ను నిరుత్సాహపరుస్తున్నది, వినియోగ దార్లను భయాలకు గురిచేయిస్తున్నది , పెట్రోల్, డీజిల్ , ఉత్పత్తి కంపెనీలు ఒక పక్కన, మరోవైపు , అలాగానే మరో వైపు , నేటి ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ కంపెనీలు . ఇక ప్రభుత్వాలకు గూడా పెట్రోల్ , డీజిల్ , అమ్మకాలపై వచ్చే భారీ ఆదాయపు పన్ను ,వెరసి ఈ విద్యుత్ వాహనాల ఉత...
" ఉసూరు మంటున్న ఉన్నత విద్య " రచన బి.ఎన్. వి.పార్థ సారధి. 28.11.2019 10:11
విద్యాలయాలు ,పారిశ్రామిక రంగాల మధ్య అనుసంధానం తో పట్టభద్రులలో ఉద్యోగార్హత మెరుగు పరచడం వల్ల విద్యావ్యవస్థలో ప్రమాణాలు పెంచవచ్చు !.
" యుద్ధం " వ్యర్థం అనే అంశం - రచన ఎర్రా ప్రగడ రామకృష్ణ . 28.11.2019 4:40
యుద్ధం వల్ల సాధించింది ఏమి లేనప్పుడు గెలుపు వినాశకర మే అయినప్పుడు యుద్దాలెందుకు?. అని 'అగా దా క్రిస్టి ' ప్రశ్న కు నేటికీ జవాబు లేదు!.
" మహా రాజు " అనే చిన్న కధ ను పొత్తూరి విజయలక్ష్మి గారు వ్రాసినది. 27.11.2019 12:55
మహారాజు అనే ఈ కథలో విదేశాల్లో సెటిల్ అయిన మిత్రులు , తమతోటి స్నేహితుడు గతంలోనే అర్దాంతరంగా మధ్యలోనే చదువు ఆపేసి, ఆ మారు మూల పల్లెటూరులో ఉండిపోయిన మిత్రుడిని చూడటానికి పోయి , అక్కడి ఆమిత్రుడి కుటుంబం అది చూసి ఎంతో ఆనందించి , నిజంగా వాళ్ళు ఏం కోల్పోయారో అర్ధం చేసుకుని , నిజంగా ఆ మిత్రుడే " "మహారాజు " అనే తృప్తిని పొందారు !.
" నో రూమ్ " అనే కధ ను కాళీ పట్నం రామారావుగారు వ్రాశారు. 27.11.2019 40:55
కాళీపట్నం రామారావుగా రి కథలలో కల్పన పాలు తక్కువ. యదార్ధ జీవిత చిత్రణ ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం ప్రాంతంలోని నిమ్న జాతులవారి సంఘ జీవితాన్ని, వారి ఆచారాలను, సమస్యలను , వెనుకబడిన తనానికి మూలమైన కారణాల ను వేడికి ఆలోచనాత్మకమైన ధోరణిలో కధలు వ్రాయగలిగిన దిట్ట కాళీపట్నం రామారావు!.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.