Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" వైవిధ్యా పధ విద్య - కెరియర్ ట్రెండ్స్ " మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం . 02.01.2020 12:40
ఆటో మేషన్ కు ఆదరణ పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో వ్యక్తులకు పోటీ పెరుగుతుంది!. అందుకు తగిన సాంకేతిక తను నేటి యువత పెంపొందించుకుంటేనే వారికి ఉద్యోగిత .
" మనసు ... మాట వినడంలేదా!?." మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం . 02.01.2020 8:12
టీనేజర్లకు .... తల్లి దండ్రులకు కొన్ని కౌన్సెలింగులు .
" ఖ్యాతి కోసం వెంపర్లాట తగదు " మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం 31.12.2019 5:09
ఇతరుల ప్రవర్తన ఎలాఉంటే మనం సంతృప్తి పడతామో ,మనం గూడా అలాగానే ఇతరుల పట్ల ప్రవర్తించడమే ప్రాపంచిక మహా సూత్రం !.
" ప్రజలకు అందు బాటలో జనరిక్ మెడిసిన్స్" - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం . 31.12.2019 7:17
చలామణి లో ఉన్న బ్రాండెడ్ డ్రగ్స్ మాఫియా కబంధ హస్తాల నుండి సామాన్య ప్రజలను కాపాడి జనరిక్ మెడిసిన్స్ వైపు మరలించాలి!.
" మై డియర్ మై ఇన్డ్ మీడియా !ది. వాయిస్ ఆఫ్ ఇండియా లిజనర్స్ !" 30.12.2019 0:14
మీ కానమోకు నమస్కారాలు!. " మోహన వచనం- పరిజ్ఞాన బాండం " నకు స్వాగతం
" మై డియర్ మై ఇన్డ్ మీడియా !. ది. వాయిస్ ఆఫ్ ఇండియా లిజనర్స్ !" 30.12.2019 0:13
మీ కానమోకు నమస్కారాలు !. " మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం " నాకు స్వాగతం
" స్త్రీ , పురుష, సంఖ్యా సమతుల్యత తరుగుతుంది . తస్మాత్ జాగ్రత్త! ". మోహన వచనం- పరిజ్ఞాన హిత బాండం 30.12.2019 9:15
2017 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు జనాభా లెక్కల విభాగం నివేదిక వెల్లడి చేసిన నిజాలు " లింగ నిష్పత్తి " దేశం మొత్తం మీద పుట్టిన అబ్బాయిలకన్నా అమ్మాయిలు 11 లక్షల 21 వేలమంది తక్కువగా ఉన్నారు. ఇది సమతుల్యత తగ్గిన పరిస్థితి .
" వృద్ధులు వృద్ధి చెందుతున్నారు " - మోహన వచనం. 28.12.2019 9:08
ప్రపంచ జనాభా 753 కోట్లు గా ఉంటే , అందులో 60 సంవత్సరాలు పై బడిన వారు 90 కోట్లు !. జపాన్ దేశం వృద్ధ జనాభాకు రాజధానిగా వృద్ధి చెందింది!.
" నాకే సొంతం ..... వద్దా పంతం " - కానమోకు కబుర్లు . 26.12.2019 5:59
ఆలుమగల కాపురం అనురాగ గోపురం కావాలంటే ' 'నేను' అనే మాట మరచిపోవాలి !. ' మనం ' అనే మాటను మనసులో మరీ మరీ దిద్దుకోవాలి !.
" కాన మోకు - కబుర్లు " 2020 దశాబ్దం టెక్నాలజీ దశ దిశలు మారుస్తోంది!. 25.12.2019 11:17
ఆవిష్కరణలకు అంతంలేదు . కాలానుగుణంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.వాటిల్లో కొన్ని సమాజమన్నన పొందితే ఇంకొన్ని విమర్శల పాలవుతున్నాయి. ఏది ఏమైనా మరో దశాబ్దం పదండి ముందుకు అంటూ టెక్ ప్రస్థానం వైపు పరుగు పెట్టిస్తోంది!.
" భువి కోరని భ్రమణం " కధ , రచయిత ఆచా ళ్ళ ఉమా మహేష్ . 22.12.2019 26:54
ఎంత కొలిచినా తరగని దూరం ఆకాశం ... ఎంత కొలిచినా తీరని ఋణం అమ్మతనం !.
" చదువు ఏ భాష లో సాగాలి ?. " రంగనాయకమ్మ అంతరంగం . 22.12.2019 13:10
మాతృభాష తో సౌకర్యం ఏమిటంటే, దాదాపుగా ఆ భాష లో వ్యాకరణ విషయాలన్నీ బడిలో నేర్చుకోకుండానే తెలిసిపోతాయి !.
" నేడు దేశం ఎందుకు బగ్గుమంటుంది " విశ్లేషణ 21.12.2019 18:31
ఎన్. ఆర్.సి, సి. సి.ఏ , ల వెనుక చరిత్ర ఏమిటి?. ఎందుకు దేశం బగ్గుమంటుంది?. మేధావులు, రచయితలు, ఎటువైపు ?.
" ఐ.టి. కే అధిక వేతనాలు " 20.12.2019 2:39
బెంగళూరు లోనే ఎక్కువ మొత్తం ఆఫర్లు !
" మేలిమి విద్య అందని పండేనా !" 20.12.2019 13:21
ర్యాంకుల పోటీలో భారత్ వెనుకబాటు, భోదకులకు భారీ కొరత!.
" ది గ్రేట్ సుస్మితా మహంతి హాట్స్ ఆఫ్ " 18.12.2019 6:41
ఆమె ఆలోచన ఆకాాసమంత ! అంతరిక్ష రంగంలో ఆమె ఒక సంచలనం !. ఆమె ఇస్రో కు ఆయువు పట్టు !.
" దేహ యాత్ర " అనే కధ ను చంద్రశేఖర్ ఇండ్ల , వ్రాసిన ది. 16.12.2019 22:07
దాదాపు ఒక మాదిగ పల్లెలో రెండు క్రీస్తు సంఘాలవారు , చనిపోయిన ఒక దళితుడి దేహాన్ని పూడ్చడానికి పడిన పోటాపోటీ వ్యవహారం కళ్ళకు కట్టించాడు రచయిత చంద్రశేఖర్ ఇండ్ల , దేహాయాత్ర అనే కధ లో...
" నగదు రహితంలో పోటా పోటీ ! ". వ్యాస కర్త కైజర్ అడపా. 16.12.2019 17:12
నగదు రహిత ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. నాణేలు , పేపర్ కరెన్సీ లకు మనుషులు చెల్లుచీటి ఇస్తున్నారు. వస్తు మార్పిడి పద్ధతి నుండి నగదు ముద్రణ , చలామణి , అనేవి మారిపోయి , ప్రపంచ వ్యాపితంగా మనుషులంతా డిజిటల్ వాలెట్లు ఉదయిస్తున్నాయి. మనుషులంతా ఈ డిజిటల్ వాలెట్లకు అలవాటు పడక తప్పదు జీవించాలంటే !.
" చెన్నయ్ నుంచి సిలికాన్ వ్యాలీవరకు - సుందర్ పిచాయ్ ప్రస్థానం " - జీవితం 15.12.2019 15:13
ప్రపంచ టెక్ పటంలో భారతీయుల ఉనికిని చాటి చెప్పిన ఘనుడు " సుందర్ పిచాయ్ ". ఆల్ఫా బెటిక్ కి ఇకనుంచి కర్త , కర్మ, క్రియ , మన సుందర పిచాయ్ నే!.
" ఇవి పక్కా లోకల్ ఊటీలు " ఆంధ్రా, తెలంగాణ, ల పర్యాటక కేంద్రాలు. కేతి రెడ్డి రాజ్య లక్ష్మి. 13.12.2019 6:58
అందుబాటులో సొంత రాష్ట్రాల్లో ఉన్న చల్లటి , అందమైన ప్రకృతి రమణీయ అందాలతో ఆహ్వానించే ప్రదేశాలను దర్శించి మనో ఉల్లాసం పొందవచ్చు. అవి లంబసింగి , అనంతగిరి, హార్సిలీ హిల్స్ !.
" చర్మ దానం ... ప్రాణ దానం ! ". ఈనాడు ప్రత్యేక విభాగం. 13.12.2019 4:54
ఆరోగ్య వంతుల నుంచి సేకరించిన చర్మాన్ని రక్త గ్రూపు, లింగ , వంటి భేదాలేవి లేకుండా ఎవరికైనా సరే ఉపయోగించవచ్చు!.
" ఈశాన్యం లో అస్తిత్వ పోరు " - రచన సంజీబ్ బారువా. 13.12.2019 8:57
ముదురుతున్న " పౌరసత్వ " సంక్షోభం , తమ అస్తిత్వం సంక్షోభం లో పడుతుందన్న స్పృహ 70 ఏళ్ళ క్రితమే అసోం నాయకుల్లో ఏర్పడటం విశేషమే !.
" బకాసుర " కధ , రచన కొడవటిగంటి కుటుంబ రావు - కధా విశ్లేషకుడు దివికుమార్ . వినిపించినది " కానమోకు " 11.12.2019 29:16
దివికుమార్ , కొడవటిగంటి గారి కధ 1961 లో వ్రాసిన " బకాసుర " ను విశ్లేషిస్తూ " రాజ్యం " యొక్క లక్షణం ఏవిధంగా ఉంటుందో నేటి తరానికి అర్ధం గావడానికి సోదాహరణంగా వివరించిన వ్యాసరూపాన్ని కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపించిన క్రమం ఇది.
" జీవ ఇంధనోత్పత్తి లో కొత్త అధ్యాయం " ఆర్.పి నైల్వాల్ , గారి విశ్లేషణాత్మక వ్యా సాం శం . 11.12.2019 8:46
పెట్రోల్, డీజిల్, కి ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనో త్పత్తి పై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది !.
" గాలి , నీరే ...ఇంధనం !." ఈనాడు బ్యూరో సౌజన్యం తో. 08.12.2019 18:25
శాస్త్రవేత్తలు పరిశోధన లు చేసి గాలి, నీరే ఇందనంగా రూపొందించి , హైడ్రోజన్ తో నడిచే వాహనాలు ను రూపొందించారు. భవిష్యత్ హైడ్రోజన్ ఇంధనం తోనే!.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.