Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodes

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Author

Nalinimohankumar Kalva

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android almost 10M downloads · 4.8 rating iOS soon

Episodes

" బంధం - అనుబంధం " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం !. 23.01.2020

డా. కె. నిరంజన్ రెడ్డి గారి క్లినికల్ సైకాలజికల్ సూచనల ననుసరించి బంధం - అనుబంధం లను నిలుపుకొనే విధానాలను తెలియచేసే మోహన వచనం!.

" 2021 జనాభా లెక్కల సేకరణలో , నాస్తికులు, మతరహితుల , గణన - నమోదు కు ఒక గడి ని కేటాయించాలి ! " - 22.01.2020

రాబోయే సంవత్సరం 2021 జనాభా లెక్కలు సేకరణలో దేశ వ్యాపితంగా ఉన్న నాస్తికులు, మతరహితుల , జనాభాను నమోదు కోసం ఒక గడి ని కేటాయించాలి!.

" మక్కలి ఘోషాల్ " కవితా కావ్యం , రచన : సి.వి. 21.01.2020

మక్కలి ఘోషాల్ ,ఒక బానిస . యజమాని పెట్టే యమ యాతనలను భరించలేక అడవులకు పారిపోయి ,క్రమేణా తాత్వికుడైనాడు. ఇతని గురించి జైన మత గ్రంధా ల్లో తీవ్రమైన దూషణ కనిపిస్తుంది!.ఇతడే ఆజీవక వ్యవస్థను ప్రారంభించాడు.

" అమరావతి నగర నిర్మాణమే మేలు " ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి నే అన్ని విధాలా ఉత్తమం !- కానమోకు. 20.01.2020

దేశంలో నే వేరెక్కడా నల్లరేగడి నేలల్లో నగరాల నిర్మాణం జరగలేదన్నట్లు నేడు కొందరు మాట్లాడటంలో అర్ధం లేదు. బొంబాయి , చెన్నై, కోల్కత్త , వంటి నగరాలు నల్ల రేగడి , సముద్ర తీర ప్రాంతాల్లోనే నిర్మిచబడ్డాయి!. కాబట్టి అమరావతి రాజధాని నగరం నల్లరేగడి నేల అయినా నిక్షేపమైనదే. ఆధునిక సాంకేతికను నిర్మాణ పు శైలిలో సద్వినియోగం చేసుకొని ప్రపంచస్థాయి నగరంగా అతి సమీప భవిష్యత్ లో తీర్చిదిద్దే వీలున్నది!.

" మూడో కన్ను " కధ ను గండ్రకోట సూర్యనారాయణ శర్మ వ్రాయగా , "మోహన వచనం" గా మై ఇన్ డ్ మీడియా - వాయిస్ 19.01.2020

మూడో కన్ను పరమ శివుడికే కాదు ప్రతి మనిషికి ఉంటుంది .ఆ కన్ను తెరుచుకోవ డమనేది ప్రళయానికో విధ్వంసానికో కాదు అది జ్ఞానోదయనికి చైతన్యానికి సూచిక !.

" మాటలు మంచి ముత్యా లంత విలువైనవి " - మోహన వచనం !. 18.01.2020

మాట ను పెదవి వదిలితే పృధివి దాటి పోగలదు. "నోటికి వచ్చినట్లువాగడం ఓ రోగం . తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ !".

" గతం ఎంతో ఘనమైన చరిత్ర గల అమరావతి భవిష్యత్ కు బంగారు బాట వేస్తోంది " - మోహన వచనం !. 18.01.2020

ప్రపంచ జనాభాలో బౌద్ధులు 48కోట్ల 75 లక్షల మంది ఉన్నారు. కాంబోడియా, జపాన్, దక్షిణ కొరియా, లావోస్, మలేషియా, మంగోలియా, మియన్మార్, చైనా, నేపాల్, సింగపూర్, శ్రీలంక, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మరియు భూటాన్ , లాటి దేశాల్లో బౌద్ధులే అధికం. ఆ బౌద్ధులు భారత దేశంలోని బుద్ధుడు నడయాడిన ప్రదేశాలను ఆరాధిస్తారు!. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం బుద్ధుడి కి ఇష్టమైన పర్యటించినప్రాంతమే గాకుండా ఆయనే స్వయంగా " క...

" క్లర్కుల కబుర్లు " ( జనవరి 2020) - రాజధాని రగడ !. 17.01.2020

"ఉద్యోగక్రాంతి " ఉద్యోగుల మాసపత్రిక , జనవరి 2020 సంచిక లో , " క్లర్కుల కబుర్లు" శీర్షిక నందు రాజేష్ మరియు శరత్ ల మధ్య సంభాషణ ,నేటి ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతుంది!.

" సి.వి." చిత్తజల్లు వరహాల రావు - హేతువాద అగ్ని జల్లు , నాస్తిక సాహిత్య వరహాల మూట !. 15.01.2020

1970 వ దశకం నుండి హేతువాద ,నాస్తిక ,సాహిత్య కృషీవలుడు . దిగంబర కవులకు ప్రేరణ , విప్లవరచయితలకు వెన్నుముక అయిన ' సి.వి ' . చిత్తజల్లు వరహాలరావు తెలుగునాట నాస్తిక బావుటా !.

" పేర డైజ్ లాస్ట్ " కధ , ను మోహన వచనం లో కానమోకు వినిపిస్తే , రచయిత .డి.ఆర్.ఇంద్ర . 12.01.2020

" మిత్ర ద్రోహి ", అని చిన్ననాటి నుండి నుండి స్నేహితుడి గా చేదోడు, చేబదుళ్ళు ,పెట్టుబడి పెట్టిన ఒక పెట్టుబడి దారు మనస్తత్వం గల వ్యక్తి , ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టగా , తాను విశ్వాసం లేకుండా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ను మూసివేయించే పరిస్థితి తెచ్చినందుకు ఇచ్చిన బిరుదు " మిత్ర ద్రోహి !" . ఈ బిరుదు సమంజసమేనా!?. తెలుసుకోవడానికి ఈ కధ ను వింటే మీ కే అర్ధమవుతుంది!.

" మాటల మనిషి " కధ , రచయిత ఈత కోట సుబ్బారావు . వినిపించింది కె. పద్మావతి . 10.01.2020

మనిషి ది చిన్న గుమాస్తా ఉద్యోగమైనా , సమాజం లో ని తోటి వారి కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ప్రవర్తిస్తూ జీవితం అంతం అయ్యేనాటికి ఆ ప్రజా సమూహమే అతడిని అమరుడు గా వీడ్కోలు పలకడం ఆ కన్న బిడ్డలకే ఆశ్చర్యం ఆనందాన్ని కలిగించడమే ఈ " మాటల మనిషి " కథలోని సారం !.

" పొరుగు దేశం చైనా నుండి నేర్చుకోవోయ్ " . మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం !. 10.01.2020

పొరుగు వాడితో అభివృద్ధిలో పోటీ పడటం నేర్చుకోవాలి !. ఆసియా ఖండం లోనే పెద్దన్న చైనా దేశం. అన్న అనుసరించే మార్గాన్ని గమనించి మనం గూడా బాగుపడటం లో తప్పులేదేమో!.

" కాల గమన జ్ఞానం అవసరం " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం !. 09.01.2020

కాలం తన గమనంలో ఎన్నో ఉత్పా తాలను, విపత్తులను, చీకటి యుగాలను, అనాగరిక సమాజలను గమనించింది !.

" ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి ! హంగులన్నీ అమరిన రాజధాని అమరావతి ని విడిచి వెళ్ళడం న్యాయమా !?". 09.01.2020

రాష్ట్ర రాజధానికి ఏం కావాలి ?. శాసనసభ, సచివాలయం, హైకోర్టు , రాజభవన్, శాఖాధి పతుల కార్యాలయాలు ,పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అలాగే ఐ.ఏ.ఎస్, గెజిటెడ్ , ఎన్ .జీ.ఓ ల , నాల్గోతరగతి , ఉద్యోగుల నివాసభవనాలు 70 శాతం పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ,790 కోట్ల రూపాయల ఖర్చుతో 9లక్షల 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో పరిపాలన కు కావాల్సిన కార్యాలయ ల భవనాలు , ఆధునిక సౌకర్యాలతో అలరారుతూ 3 సం లపైగా పరిపాలన సజావుగా సా...

" సైన్స్ వెలుగులో మతం కమ్మించే చీకట్లు మటు మాయం కావడం ఖాయం " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం " 07.01.2020

సైన్స్ అంటే నిత్యం పరిశోధనాత్మక అన్వేషణ ! అదే ఏ మతమైన చలనంలేని నీటిగుంట లాటిది. తద్వారా వ్యాపించేది కేవలం రోగ గ్రస్తమైన వినాశకర వాతావరణం మాత్రమే!.

" ప్లాస్టిక్ సర్జరీ " - ఉస్మానియా ఆసుపత్రి అగ్రగామి చికిత్సలు .- మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం. 06.01.2020

ఉస్మానియా హాస్పిటల్ లో గడచిన సం. లో మొత్తం 5597 ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించారు!.

" అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు భగ్గు మంటాయి - కారణం అగ్ర రాజ్య అమెరికా తప్పటడుగులు " మోహన వచనం. 06.01.2020

పచ్చిమాసియాలో ఎలాటి ఉద్రిక్తలు ప్రజ్వరిల్లినా, దాని ప్రభావం వల్ల ప్రపంచ వ్యాపితంగా చమురు ధరలు భగ్గుమంటాయి!. ఆ పాపం కేవలం అగ్ర రాజ్య అమెరికా దే!.

" యాత్రా స్మృతి గా 70 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు సందర్భంలో చైనా పర్యటన " 06.01.2020

యాత్రా స్మృతి లో చైనా దేశ పు విశేషాలు !.

" నీవు పొందిన జ్ఞానమనే దీపం నుండి ఇతరులకు వారి దీపాలను వెలిగించుకునే అవకాశం కల్పించు " - మోహన వచనం 06.01.2020

" If you have knowledge let others lit their candles by it " - అనే జ్ఞాన సిద్దాంతం పునాదిగా తెలుసుకున్న ది తెలియచయ డ మనే " "ప్రాధమిక విధి" గా భావించి నేను చదివి గ్రహించిన విషయ పరిజ్ఞానాన్ని ఈ వేదిక ద్వారా అందించడమే లక్ష్యంగా చేసుకున్నాను !. కనుక ఇదే నా మనః పూర్వక ఆహ్వానం ! హృదయ పూరక స్వాగతం శ్రోతలకు !.

" మహా రాజశ్రీ మామగారు ! " కధ ను జ్యోతి సుంకరణం వ్రాశారు. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా వ 05.01.2020

భోళా తనపు మామగారు భూషణం, బిడియ స్తుడైన అల్లుడు కామేష్, సుందరాంగి భార్య లాలస ,ల చిన్నకధనం ఈ" మహారాజశ్రీ మామ గారు " అనే సరసమైన కధ ను వినండి !.

" వివాహ తంతు వెనుక దాగిన ఆంతర్యం " - మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం . 05.01.2020

ఈ సృష్టిని విశ్వ జనీన కుటుంబంగా ఎంచి ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రతివారు ఆ శాంతిని తమ ఇంటి నుంచే భార్యా భర్తల పరస్పర సహకారం తోనే సాధ్యం చేయాలి !.

" తెలుగు చదివే తీరు - చైతన్య దీప శిఖలు " - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం . 05.01.2020

ఇటీవలనే ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరిపుకున్నాం. మన మాతృభాష తెలుగు అని చెప్పుకోవడానికి గర్విస్తు ఎందరో తెలుగు రచయితలకు వందనాలు తెలుపుకుంటు, ఆ రచయితలు విరచించిన తేనె లూరు తెలుగును నేటి తరం తెలుగు యువతకు ఆ తెలుగును తప్పులు లేకుండా చదివే ప్రక్రియను నేర్పడానికై నేను చేపట్టిన ప్రక్రియలో భాగమే ఈ విషయ తెలుగు రచనను చదివి వినిపిస్తాను ఆలకించండి!.

" భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు - జ్యోతిరావు బాయి పూలే " కానమోకు కథావచనం. 03.01.2020

జనవరి 3 న "జ్యోతిరావు బాయి పూలే " జన్మదినంను , భారతీయ మహిళా ఉపాధ్యాయులు దినోత్సవంగా పాటిస్తున్నారు.

" అన్ని అనుకూలతలూ అమరావతి కే !" - పి. ఎస్..రామ్మోహన్ రావు , తమిళనాడు మాజీ గవర్నర్. 03.01.2020

పాలన, శాసన , వ్యవస్థలు రెండూ నిరంతరం సమన్వయం తో పనిచేయాలసిందే !. ఈ రెండు వ్యవస్థలు ఇరుగుపొరుగున ఉన్నపుడే కలిసికట్టు కార్యా చరణ సాధ్యమవుతుంది. మరోవిధంగా చెప్పాలంటే సచివాలయం ,విధానసభ , ఒక్క చోటనే ఉండి పనిచేయాలి!.

" రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - శంషా 'బాద్ షా'- మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం.! 02.01.2020

మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గురించిన అద్భుత సమాచారం.

Listen to the KaNaMoKu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.