Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" వేదాంతం అంటే వేదాలు అంతం గావడమే!" -కానమోకు ,కథావచనం. 12.02.2020 13:16
ప్రొ. దేవరాజు మహారాజు ,గారిచే వ్రాయబడిన ఆలోచనాయుత చిన్న వ్యాసం ను కధా వచనం శ్రోతలకు వినిపించినది - కానమోకు.
" థామస్ ఆల్వా ఎడిసన్ - ప్రపంచ మానవాళికి వెలుగును , వినికిడి ని, మరెన్నో అద్భుతాలు అందించాడు" కానమోకు 11.02.2020 11:08
ఎడిసన్ 84 సం లు జీవించి మానవాళికి ఎన్నో ఉపయోగ పరికరాలను కనిపెట్టి న శాస్త్రజ్ఞుడైతే , భారత దేశంలో సమకాలీనం గా పుట్టిన రామకృష్ణ పరమహింస, హిందూమతం లో సంస్కరణలు తెచ్చి ఈ దేశంలో మతానికి మానవత్వ ప్రాణం పోశాడు. తరచి చూస్తే ప్రపంచ మానవాళికి ఎవరు ఎక్కువ ఉపయోగపడింది విజ్ఞులై నిగ్గుతేల్చుకోవచ్చు!.
" విశ్వము , విజ్ఞానము, వాస్తవాలు " - మోహన వచనం. 10.02.2020 49:01
మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు విశ్వము, విజ్ఞానం, వాస్తవాలు , అనే విషయం లపై పరిజ్ఞా న హిత బాండం ద్వారా చైతన్యం కలిగించే ప్రయత్న రూపమే ఇది!.
" అసలు ప్రేమ " - కధా రచయిత్రి నామని సుజనా దేవి. 10.02.2020 20:46
ఈ కధ లో సందేశం నేటి మహిళలకు , తమ వ్యక్తి గత ఆరోగ్యం కాపాడుకుంటేనే తమ కుటుంబం అంతటికీ ఆరోగ్యాన్ని అందించగలరు అనే కనువిప్పు ను కలిగించింది!.
" ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్ష నరి - కొత్త పదాలు చేరిక " మోహన వచనం ! 09.02.2020 27:51
మైడియర్ మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా ! కానమోకు , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా 2019 లో ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ భాష లో చేరిన , చోటుచేసుకున్న ఇతర భాష ల పదాలు గురించి తెలుసుకుందాం!.
" యజ్ఞ యాగాదులు చేస్తే లోక కల్యాణం జరుగుతుందా !? - శాస్త్రీయ ప్రయోజనం ఏమిటి ?." మోహన వచనం. 07.02.2020 7:08
"చండీ యాగం" వంటి యాగాలు ,యజ్ఞాలు చేస్తే లోక కళ్యాణం జరుగుతుందా?. వీటివల్ల శాస్త్రీయ ప్రయోజనం ఉందా !?. అనే దానిగురించి మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా వాస్తవాన్ని ఆలకిద్దాం!.
" మతం , మానవ విలువలు, అతీన్ద్రియ శక్తుల పై నమ్మకాలు " - మోహన వచనం !. 07.02.2020 36:52
మై యిన్డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా , శ్రోతలకోసం , కానమోకు మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా , " మతం , మానవ విలువలు , అతీంద్రియ శక్తులపై నమ్మకాలు " అనే విషయంపై అవగాహనాయుత పఠనం , దీని ఉద్దేశం!.
" కీర్తి శేషుడు నాజర్ కు శత జయంతి " మోహన వచనం !. 05.02.2020 9:03
బుర్ర కధ పితామహుడు నాజర్ కు శతజయంతి సందర్భంగా నివాళులు ను మై ఇన్ డ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా , మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా , సమర్పిస్తుంది !.
" ప్రయివేటు కార్పొరేట్ విద్య కు ప్రభుత్వ పాఠశాల విద్య కు వ్యత్యాసం " మోహన వచనం !. 04.02.2020 13:22
మై డియర్ మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ,ద్వారా కార్పొరేట్ విద్యకు ,గవర్నమెంట్ విద్య మధ్య అసమ పోటీ ఏల !?.
" మానవ ప్రతి సృష్టి - హ్యూమనాయిడ్ రోబో ! "- మోహన వచనం. 04.02.2020 9:56
మై ఇన్డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , శ్రోతలకు మానవ ప్రతిసృష్టి - హ్యూమనా యిడ్ రోబో , అనే విషయాన్ని శ్రోతలకు వినిపించే అంశం.
"మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం " కానమోకు. 03.02.2020 20:33
మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా ,శ్రోతలకు ,మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ద్వారా , విలియం డి.కూలీడ్జ్ , ద్యుతి చంద్, కె.చక్రవర్తి, మరియు ఓజోన్ పొర ,లు గురించి వివరిస్తూ......
" మెట్టలో మాగాణి " అనే కధ , రచయిత , నండూరి రామచంద్రరావు. 02.02.2020 14:10
ఎక్కడపడితే అక్కడ గద్ద లు, రాబందులు, ఉన్న లోకంలో ఒక చిన్న పక్షి ,ఆ పక్షి గుడ్డు బతకలేవు , అనే ముందుచూపుతో , తనను చేరదీసి ఆదరించిన వ్యక్తి కి చెందిన కుటుంబ క్షేమం కోసం అజ్ఞాతంగా త్యాగం తో వ్యవహరించిన ఒక స్త్రీ మూర్తి చిరునామా తెలుసుకోవడం ఈ కధ!.
" రానున్నవి చీకటి రోజులు " - అని జస్టిస్ మార్కండేయ కట్జూ ,గారి వ్యాసం. 31.01.2020 11:23
ఈ వ్యాసాన్ని తెనిగించినది ఎన్.వేణుగోపాల్, చదివింది కానమోకు , కధా వచనం శ్రోతలు కోసం!.
" నేడు చారిత్రి క దుర్దినం 78వేల 569 కుటుంబాలు BSNL తో అనుబంధాన్ని కన్నీళ్ళతో తెంచుకునే రోజు " - 31.01.2020 11:26
IFTU - ప్రసాద్ గారి మనో వేద నాయుత ఆవేదన కు వ్యాస రూప పఠనం ! - పఠితుడు కానమోకు.
" మహీధర నళినీ మోహన్ - ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్త " ను కె.నళినీ మోహన్ కుమార్ ,కధా వచనం 30.01.2020 14:22
"చొప్పదంటు ప్రశ్నలు " అనే పుస్తకం ద్వారా మహీధర నళినీ మోహన్ , శాస్త్రవేత్త గా తెలుగు పిల్లలకు, యువకులకే గాక , తెలుసుకోవలనుకునే ప్రతి ఒక్కరికి 100 విషయాలపై ,అవి జీవ, భౌతిక, ఖగోళ, భూగోళ శాస్త్ర ల పై అవగాహన కల్పించి, హేతువాద, నాస్తిక, స్పూర్తితో మూఢనమ్మకాలు ను ప్రతిఒక్కరు ఆలోచించి పారద్రో లే రీతిలో జ్ఞానాన్ని అందించిన గొప్పవ్యక్తి కి నివాళులు అర్పిస్తూ , వారి కృషికి జోహార్లు పలుకుతూ ..... మీ నళినీ మోహ...
" చలం " గురించి ప్రముఖ సాహితీ విమర్శకుడు కె.వి.ఆర్ .గారి విశ్లేషణాత్మక వ్యాస పఠనం . 30.01.2020 20:53
1977 నవంబర్ అరుణ తార ,సంచికలో కె.వి.రంగారెడ్డి గారి విశ్లేషణ . కానమోకు కథా వచనంలో వినడం!.
" 72 వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ ని స్మరిస్తూ " - కానమోకు కధా వచనం. 30.01.2020 5:03
1948 జనవరి 30 న ఆర్.ఎస్.ఎస్. వాది గాడ్సే మహాత్మా గాంధీ ని హత్య చేశాడు. 72 వ వర్ధంతి సందర్భంగా స్మరణ లో కధా వచనం.
" అతి సర్వత్రా వర్జయేత్ " అనే చిన్న కథ . 29.01.2020 11:20
కానమోకు " కథావచనం " ద్వారా సీనియర్ సిటిజన్ గా ఒక కాలనీ వాసి చెప్పిన సందేశాత్మక కధ ఇది.
" దేవుడు కల్పిత మాయ - మతం మత్తు మందు " మోహన వచనం!. 28.01.2020 11:52
ఆడిగానని అనుకోవద్దు , వినకుండా దాటేయొద్దు , ఏమిటీ ఈ గందరగోళం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ! దేవుడు .... ఈ మాయ ఏమిటి!?.
" తెలుగు సామెత లు తో ఓ కధ " మోహన వచనం 28.01.2020 14:37
ఈ తరం తెలుగు పిల్లలకి మన సామెతలు తెలిపే ఈ చిన్న కధా ప్రయోగం వినండి !.
" క్లౌడ్ కంప్యూటింగ్ - నేటి యువతకు భవితవ్యం " -మోహన వచనం . 28.01.2020 10:13
మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ద్వారా నేటి యువతకు క్లౌడ్ కంప్యూటింగ్ భవిష్యత్ మార్గం!.
" భారత దేశంలో రాజ పుత్రులు - చరిత్ర " - మోహన వచనం 28.01.2020 6:48
మై ఇన్ డ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా . మోహన వచనం - పరి జ్ఞాన హిత బాండం !.
" తృష్ణ " - మోహనవచనం 28.01.2020 4:55
మై ఇన్డ్ మీడియా - ది వాయిస్ ఆఫ్ ఇండియా . మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం
" భార్యాభర్తలు " అనే కథ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాశారు. 26.01.2020 17:32
నేటి తరం భార్యాభర్తల కు చెప్పే పెద్దలు దగ్గరలేక సంసారాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు ! అనే నీతిని ప్రభోదించే ఈ కథ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాశారు. కధ పేరు " భార్యాభర్తలు ".
" మీ మాంస - మాకు అన్నీ ఉన్నాయి - ఏదీ సవ్యం గాదు సుమా!" - కానమోకు 25.01.2020 3:33
మీరే ఆలోచించండి ! ఏది వాస్తవ మో !?.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.