Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" ఐక్య రాజ్య సమితి కి 75 ఏళ్ళు"- మొహిత్ ముసడ్డి , విశ్లేషణ ను కానమోకు కథా వచనంలో వినండి! 23.10.2020 11:21
ఐక్యరాజ్య సమితి కి75 ఏళ్ళు నిండిన సందర్భంలో , మొహిత్ ముసడ్డి , ఈయన ఢిల్లీ పాలసీ గ్రూప్ లో పరిశోధకుడు,గా వ్రాసిన వ్యాసాంశం ను, కానమోకు కథా వచనం, మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతి వారి సమాచార హక్కుగా భావించి, , తదనగుణంగా మీ కానమోకు స్వరమిచ్చి వినిపిస్తున్నాడు!.
" వాత్సల్య గోదావరి " - కధ రచన శ్రీమతి మణి వడ్ల మాని , కానమోకు కథా వచనం లో వినండి!. 21.10.2020 15:26
"వాత్సల్య గోదావరి" అనే ఈ కథను , కానమోకు కధా వచనం, కథా విపంచి లో , శ్రీమతి మణి వడ్లమాని, వ్రాసిన దానిని , కె. ఎస్.వి. కృష్ణా రెడ్డి గారి ద్వారా సేకరించబడిన ది, దానిని మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" నూరేళ్ళ క్రితం తాష్కెంట్ లో పురుడు పోసుకున్న ప్రవాస భారత కమ్యూనిస్టు పార్టీ" - పి.ప్రసాద్ , 21.10.2020 21:10
100 సం ల క్రితం తాష్కెంట్ లో ప్రవాస భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి, నేపధ్య భౌతిక స్థితి ని గురించి, పి.ప్రసాద్ ( ఇఫ్టూ), గారి విశ్లేష ణాత్మక చారిత్రక వ్యాసాన్ని, కానమోకు కధా వచనం లో, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ,అంటేనే ప్రతివారి సమాచార హక్కుగా భావించి , మీ కానమోకు గొంతు నిచ్చి వినిపిస్తున్నాడు!.
" దత్తత " అనే ఈ కథా రచయిత్రి , పోర్షియా దేవి. కానమోకు కథా వచనం - సమకాలీన కథా మందారం గా మీ కానమోకు .. 18.10.2020 34:19
కానమోకు కథా వచనం ద్వారా సమకాలీన కథా మందారం గా , పోర్షియా దేవి రాసిన "దత్తత " అనే కథను మీ కానమోకు స్వరంలో వినండి!.
" రాజధాని జల దిగ్బంధం" - డా.సతీష్ కుమార్ రెడ్డి, నివేధికాధార ను కానమోకు కథా వచనం లో వినండి!. 15.10.2020 9:41
పరిజ్ఞా న హితబాండం - ప్రతివారి సమాచారహక్కు గా భావిస్తూ, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ద్వారా "రాజధాని జల దిగ్బంధం " అనే సమాచార అంశం ను డా. సతీష్ కుమార్ రెడ్డి నివేదిక అంశంను, మీ కానమోకు స్వరంలో వినండి!.
"పరిశుభ్రతే పరమౌషధం!"- గుమ్మడి లక్ష్మినారాయణ విరచిత ను కానమోకు కథా వచనం లో వినండి! 15.10.2020 8:53
"పరిజ్ఞా న హితబాండం - ప్రతి వారి సమాచార హక్కు " గా భావిస్తూ, మోహన వచనం- పరిజ్ఞా న హితబాండం ,ద్వారా గుమ్మడి లక్ష్మీనారాయణ ,ఆరోగ్య విశ్లేషణ ను, " పరి శుభ్రతే పరమౌషధం!" ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" మహమ్మారు లపై పరిశోధనాస్త్రం" వ్యాస రచయిత డా.ఎస్.అనంత్ , కానమోకు కథా వచనంలో వినండి !. 15.10.2020 10:12
పరిజ్ఞా న హిత బాండం - ప్రతి వారి సమాచార హక్కు గా భావించి , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ! ద్వారా డా. ఎస్ .అనంత్ , గారి " మహమ్మారు లపై పరిశోధనాస్త్రం" అనే శాస్త్రీయ విశ్లేషణ ను, మీ కానమోకు స్వరం తో వినండి!.
"మతమే కొలమానామా !?" - సందీప్ పాండే ,రచనను కానమోకు కథా వచనం లో వినండి!. 13.10.2020 6:40
మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం!. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు పరి రక్షణా చైతన్యమే !. కానమోకు కథా వచనం లో సందీప్ పాండే , వీరు రామన్ మెగసెసే అవార్డు గ్రహీత కూడా, వారి ఆవేదనాయుత ఈ అంశం " మతమే కొల మానమా!?" అనే రచనను మీ కాన మోకు స్వరంలో వినండి ! ఆలోచించండి!.
" మహిళల భద్రతకు భరోసా !" - ఈనాడు సంపాదకీయం సౌజన్యంతో, కానమోకు కథావచనం లో వినండి!. 12.10.2020 5:37
మార్గ దర్శకాలు సరే ..... కార్యాచరణ? ఏదీ అని ఈనాడు సంపాద కీయం సౌజన్యంతో , " మహిళలకు భద్రత కు భరోసా!?" ఎక్కడ అనే అంశాన్ని ,కానమోకు కథా వచనం లో, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కు గా భావిస్తూ మీ కానమోకు స్వరాన్ని ఇస్తున్నాడు!.
" సమాచార హక్కుకు 15 వసంతాలు" - శైలేష్ గాంధీ, గారి విశ్లేషణను కానమోకు కథావచనం స్వరం లో.... 12.10.2020 9:43
శైలేష్ గాంధీ , వీరు కేంద్ర సమాచార మాజీ కమిషనర్ . వీరి విశ్లేషనయుత వ్యాసాంశం ను, " సమాచార హక్కు కు 15 వసంతాలు" , గా , తెలియ చేయడానికి , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ! ఇది ప్రతివారి సమాచార హక్కు గా భావిస్తూ , కానమోకు కథా వచనం ద్వారా మీ కానమోకు స్వరాన్ని ఇస్తూ....
" వారసత్వం " కధ , రచయిత గన్నవరపు నరసింహమూర్తి , కానమోకు కథావచనం , ద్వారా వినండి !. 11.10.2020 23:16
కానమోకు కథా వచనం , సమకాలీన కథా మధురం - వీనుల విందు !. గన్నవరపు నరసింహ మూర్తి , గారి కధ " వారసత్వం" ను , మీ కానమోకు స్వరం తో వినండి!.
" అంతర్జాతీయ బాలికా దినోత్సవం " ను గుర్తు చేస్తూ డా.మారోజు స్వర్ణలత, రచనను,కానమోకు కథా వచనం లోవినండి 10.10.2020 7:57
అక్టోబర్ 11 అంటే అంర్జాతీయ బాలికా దినోత్సవం !. డాక్టర్ మారోజు స్వర్ణలత, కాకతీయ యూనివర్సిటీ సిషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ,విరచిత " ఆడ బిడ్డకు అండ దండలు " అనే వ్యాసాంశం ను కానమోకు కథా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , అంటేనే ప్రతి వారి సమాచార హక్కు గా భావిస్తూ, మీ కానమోకు స్వరం చేసుకుని వినిపిస్తున్నాడు!.
" బౌద్ధం పునాదుల పై లేచిన వైదిక ధర్మం " - వ్యాసకర్త డా.దేవరాజు మహారాజు, కానమోకు కథా వచనం లో వినండి!. 09.10.2020 15:54
మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం!. పరిజ్ఞా న హితబాండం అంటేనే ప్రతి వారి సమాచార హక్కు అనే స్ఫూర్తి తో , డా. దేవరాజు మహారాజు ,విరచిత అంశం " బౌద్ధం పునాదుల పై లేచిన వైదిక ధర్మం" ను కానమోకు కధా వచనం లో మీ కానమోకు స్వరంలో వినండి!.
" హక్కుల ఉద్యమ కరదీపిక -బాల గోపాల్" అ స్నాల శ్రీనివాస్ ,విరచితం ను కానమోకు కథా వచనం లో విందాం!. 09.10.2020 6:28
బాలగోపాల్ 11 వ వర్ధంతి స్మారక అంశంను " "హక్కుల కరదీపిక - బాల గోపాల్ , ను అస్నాల శ్రీనివాస్ వ్రాయగా , కానమోకు కథా వచనం లో , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కు గా భావిస్తూ , మీ కానమోకు స్వరంలో వినండి!.
" బహుముఖ ప్రజ్ఞానిధి - బాపి బావ" - డి. భారతీదేవి, విరచితాంశం ను కానమోకు కథా వచనంలో వినండి !. 08.10.2020 6:58
125 వ జయంతి అడివి బాపిరాజు గారిది !. ఈ సందర్భంలో డి.భారతీ దేవి , విరచిత మైన ఆయన జీవన రేఖ ను , కానమోకు కథావచనం , మోహన వచనం -పరిజ్ఞా న హిత బాండం , ప్రతి ఒక్కరి సమాచార హక్కు గా భావిస్తూ " బహు ముఖ ప్రజ్ఞా నిధి - బాపి బావ" అంటూ మీ కానమోకు వినిపిస్తున్న దానిని ఆలకించండి!.
" కమ్ముకొస్తున్న ఫాసిజం ప్రమాదం " -రచన ఎన్.వేణుగోపాల్ , కానమోకు కథా వచనం !. 05.10.2020 29:27
మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం !. "ప్రతిఒక్కరి సమాచార హక్కు పరిజ్ఞా న హితబాండం" అనే భావనతో నే ఎన్.వేణుగోపాల్ గారి వ్యాసం " కమ్ముకొస్తున్న ఫాసిజం ప్రమాదం" ను కానమోకు కథా వచనం ద్వారా చదివి వినిపించడ మైనది !.
" ఇదే కదా , ఇదే కదా , నీ కథా !" - పేరు తెలియని కవి కవిత ఇది. కానమోకు కథా వచనం !. 05.10.2020 6:40
మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ! ప్రతివారి సమాచార హక్కు గా భావిస్తూ కానమోకు కథా వచనం ద్వారా నేటి కాలపు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న దైన్య స్థితి ని " ఇదే కదా , ఇదే కదా, నీ కథా!?" అనే కవిత ద్వారా పేరు తెలియని ఒక కవి , విరచిత కవితను ఈ కానమోకు కథా వచనం లో ఆ తరహా తల్లిదండ్రులు నిమిత్తం వినిపిస్తున్నాను !.
" ఆరోగ్యం - అవగాహన " ఆకారపు మల్లేశం రచనను, కానమోకు కథా వచనం లో వినండి !. 03.10.2020 9:14
మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం అంటేనే "ప్రతి వారి సమాచార హక్కు" గా భావించాలనే స్పూర్తితో కానమోకు కథావచనం ద్వారా , ఆకారపు మల్లేశం గారి " ఆరోగ్యం - అవగాహన " అనే పరిజ్ఞా న హిత బాండం అంశంగా వినండి!.
" గాంధీయన్ సోషలిజం " - ఆర్.రాధా గారి రచన ను కానమోకు కదావచనం లో వినిపిస్తున్నాను!. 03.10.2020 8:26
మానవత్వం, మహాత్ముడి తత్వం! అని "రాధా రఘురామ పాత్రుని" , వారి వివరణాయుత రచనను " గాంధీయన్ సోషలిజం " పేరున , మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం అంటేనే ప్రతి ఒక్కరి సమాచార హక్కుగా భావిస్తూ ,కానమోకు కథావచనం రూపంలో వినిపిస్టు న్నాను!.
" అండమాన్,నికోబార్ దీవులు - ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్య మండలాలు " - కానమోకు కథా వచనం !. 03.10.2020 7:43
రాజీవ్ రాజన్ గారి భవిష్యత్ దర్శన వ్యాసం ప్రాధాన్యం సంతరించు కోనున్న "నికోబార్ దీవులు" గురించి , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే "ప్రతి వారి సమాచార హక్కు" గా భావించి శ్రోతలకు కానమోకు కథా వచనం ,ద్వారా వినిపిస్తున్నా ను !.
"జీవ పరిణామ సిద్దాంత చరిత్ర " - మేడూరి సత్యనారాయణ గారి జ్ఞాన వీచికతో కానమోకు కథా వచనం గావిందాం!. 02.10.2020 11:42
మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం నిమిత్తం మేడూరి సత్యనారాయణ గారు అందించిన " జీవ పరిణామ చరిత్ర " ను కానమోకు కథా వచనం లో వినండి!.
" మరణం లేని జీవి ఉంటుందా!?." - ప్రొ. ఏ.రామచంద్రయ్య విశ్లేషణకు కానమోకు కథా వచనం స్వరం లో !. 02.10.2020 15:34
"విశ్వము లో జీవము " - మరణం లేని జీవి ఉంటుందా... ? అనే ప్రశ్న కు విశ్లేషణాత్మక జ్ఞాన వీచిక గా ప్రొ. ఏ.రామ చంద్రయ్య గారి రచనకు కానమోకు కథా వచనం స్వర కల్పన చేసి శ్రోతలకు మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , గా వినిపిస్తూ....
" భారత్ నిజాయితీ వ్యక్తిత్వానికి ప్రతీక - లాల్ బహదూర్" - కానమోకు కథావచనం లో విందాం!. 02.10.2020 22:24
అక్టోబర్ 2, 1904 ,న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి , నిజాయితీకి ప్రతీక !. ఆయన మరణం అనుమానాస్పదం . జై జవాన్ ! జై కిసాన్ ! నినాదాల కు ప్రేరణ ఆయనే . ఆయన స్మరణలో కానమోకు కధా వచనం లాల్ బహదూర్ ,జీవిత వైఖరి ని వినిపిస్తుంది!.
" అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం " - కానమోకు కథావచనం ద్వారా వినండి !. 01.10.2020 11:17
" అంతర్జాతీయ వయోధికుల దినోత్సవం " సందర్భంగా , "ఆరోగ్యం ... అందని భాగ్యం " అని పి.నరసింహారావు, " సంధ్య వెలుగు" అని మంత్రవాది మహేశ్వర , గారల స్పందనాయుత రచనలను, కానమోకు కథావచనం , మోహన వచనం- పరిజ్ఞా న హితబాండం ! లో వినిపిస్తున్నాను!.
" బతుకు కథలు - నిజ జీవిత విజేతలు" - కానమోకు కథావచనం లో వినండి!. 27.09.2020 24:34
ప్రేమ్ గణపతి, అశోక్ , కైలాష్ , కల్పనా సరోజ్, ముస్తఫా - వీరంతా బడుగు జీవులు, దళిత బహుజన అనామకులు !. జీవితం పట్ల కసి, కృషి , వీరిని "జీవిత విజేతలు " ను చేసి నిలిపింది. వీరినుండి ఎంతో స్ఫూర్తిని నేటి తరం పొందాలని కాంక్షిస్తూ మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , ద్వారా కానమోకు కథావచనం ,గా వినిపిస్తున్నాను!.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.