Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" వివేకి " అనే కధ ను కారంపూడి వెంకట రామదాసు , వ్రాయగా కానమోకు కథావచనం లో వినండి !. 27.09.2020 25:47
సమకాలీన కథా సందర్భ వేదిక , గా కానమోకు కథా వచనం ద్వారా "వివేకి " ,అనే ఈ కథను కారంపూడి వెంకట రామదాసు , వ్రాసిన దానిని శ్రోతలకు వినిపించి ,నేటి సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్న యువత కు , అలాగే వాటి బారీన పడి మనో వేదనకు గురి అవుతున్న యువతకు సందేశాత్మక రచన కనువిప్పు కలిగించేది గా భావిస్తూ వినిపిస్తున్నాను!.
" ఆన్ లైన్ ఎడ్యు కేషన్ - అవరోధాలు" - డా. ఎన్.వి.ఆర్. జ్యోతి కుమార్ విశ్లేషణను, కానమోకు కథావచనం లో .. 24.09.2020 10:07
డిజిటల్ అంతరాలు -అవాంతరాలు, ప్రతిబంధకాలు గురించి మిజోరాం సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.జ్యోతి కుమార్ గారి విశ్లేషణాత్మక అంశాన్ని మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం నిమిత్తం కానమోకు కథావచనం లో వినండి!.
"నిర్లక్ష్యమే మృత్యు పాశం " - రచన డా.శ్రీ భూషణ్ రాజు, కానమోకు కథావచనం లో వినండి!. 22.09.2020 7:44
కోవిడ్ కోరల్లో యువత , అంటూ " నిర్లక్ష్యమే మృత్యు పాశం " గా మారింది గా డాక్టర్ శ్రీ భూషణ్ రాజు , వీరు నిమ్స్ లో నెఫ్రాలజీ హెడ్ , గారి పరిశీలనాత్మక అంశం ను కానమోకు కథావచనం, మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం నిమిత్తం వినిపిస్తున్నాను!.
"అంతరిస్తున్న జీవ జాలం " -రచన ఏ.ఏ.వి.ప్రసాద్.కానమోకు కథావచనం లో వినండి !. 22.09.2020 10:58
పర్యావరణ సమతౌల్య ము నకు తూట్లు పొడుస్తూ,న్నందున " అంతరిస్తున్న జీవ జాలం" అని ఏ.ఏ.వి.ప్రసాద్ ,విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం, మోహన వచనం- పరిజ్ఞా న హిత బాండం ద్వారా వినండి !.
" ముని మాపు " కధ . రచన వలివేటి నాగ చంద్రావతి , కానమోకు కథావచనం లో విందాం!. 20.09.2020 25:16
కానమోకు కథావచనం !. " సమకాలీన కథా సందర్భం " లో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి సూర్యాస్తమయం వంటి జీవితాల అనుభవాల లోని వ్యధ ల తాలూకు అనుభవాలను కళ్ళకు కడుతున్న కథల్లో ఈ కధ " ముని మాపు" , రచయిత్రి వలివేటి నాగ చంద్రావతి , ఈ కధ ను మీ కానమోకు వినిపిస్తున్నాడు !.
" నేర స్వామ్య దుర్రా జకీయం!" - ఈనాడు సౌజన్యంతో కానమోకు కథావచనం లో వినండి!. 19.09.2020 5:44
కానమోకు కథావచనం , మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం !. సమకాలీన అంశం గా ఈ నాడు సౌజన్యంతో " నేర స్వామ్య దుర్రాజకీయం " అనే విషయాన్ని కొంగర జగ్గయ్య గారి స్ఫూర్తి తో కానమోకు స్వరంలో వినండి!.
" చిన్న దేశాల పెద్ద అడుగు " - అనే అంశ రచయిత డా. ప్రియా బాలసుబ్ర మణియం , కానమోకు కథా వచనంలో ....... 16.09.2020 7:12
డాక్టర్ ప్రియా బాల సుబ్ర మణి యం, గారు భారత ప్రజారోగ్య పౌండేషన్ లో సీనియర్ శాస్త్రవేత్త ,గారి పరిశీలనాత్మక విజ్ఞాన విశేషం " చిన్న దేశాల పెద్ద అడుగు" అనేది కరోనాను ఆ చిన్నదేశాలు ఎలా కట్టడి చేసి భారత్ లాటి దేశాలకు ఆదర్శం గా నిలిచింది తెలిపితే, దాన్ని కానమోకు కధా వచనంలో వినిపిస్తూ...
" సంకేతిక విద్యకు సార్ధకత " - డా.కె.బాలాజీ రెడ్డి గారి వ్యాసాంశం, ను కానమోకు కథా వచనంలో వినండి!. 15.09.2020 12:44
"సెప్టెంబర్ 15 - నేషనల్ ఇంజనీర్స్ డే"- 1861 సెప్టెంబర్ 15 న జన్మించిన" మోక్ష గుండం విస్వేశ్వరయ్య " గారు 101 సం. లు సంపూర్ణ జీవితాన్ని జీవించిన , భారత దేశం గర్వించదగ్గ ఒక గొప్ప సాంకేతిక శాస్త్రవేత్త .ఆయన ను స్మరిస్తూ డా.కె. బాలాజీ రెడ్డి, సాంకేతిక విద్యారంగ నిపుణు డు చే వ్రాయబడిన వ్యాసాంశం ను, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం నిమిత్తం కానమోకు కథా వచనం లో వినిపిస్తూ...
" ప్రపంచ రారాజు - బె జొస్ " - జీవితం స్ఫూర్తిదాయకం ,కానమోకు కథా వచనంలో ఆలకించండి !. 13.09.2020 9:04
అమె జాన్ - బెజోస్ , నేడు ఆయన ప్రపంచ రారాజు !. కానమోకు కథా వచనం లో ఆయన జీవిత విశేషాలను విని ఆశ్చర్య పోవడం మీ వంతే !.
" అ .ఆ - అక్కినేని పై ఆత్రేయ " - అక్కినేని విలాసం ,ను మీ కానమోకు కథా వచనంలో వినండి!. 13.09.2020 13:56
" అ. ఆ - అక్కినేని పై ఆత్రేయ "- అక్కినేని విలాసం గురించి చక్కని నిక్కచ్చి వ్యాసాంశం ను మీ కానమోకు కథా వచనంలో వినండి!.
" బామ్మ మాట బంగారు బాట" - కధ , రచయిత్రి అప్పరాజు నాగ జ్యోతి , కానమోకు కథావచనం లో వినండి !. 13.09.2020 22:01
సమకాలీన కథా సుగంధం గా పరిమళింప చేసే ఈ కధ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాయగా " బామ్మ మాట బంగారు బాట " గా కానమోకు కథా వచనం ద్వారా వినిపిస్తున్నాను!.
" అన్న దమ్ములు" - రచన నందగిరి రామ శేషు , కానమోకు కథావచనం లో వినిపిస్తూ... 12.09.2020 21:22
కానమోకు కథావచనం ! సమకాలీన కథా సుగంధం . ముఖ్యం గా మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు కు ప్రాధాన్యత నిచ్చే మనస్సుకు హత్తుకునే అంశాలతో గూడిన వాటిని ఎంచుకుని వినిపించడమే అభిరుచిగా ఈ కానమోకు కథావచనం ద్వారా " అన్న దమ్ములు" అనే ఈ కధ ను నందగిరి రామశేషు వ్రాయగా వినిపిస్తూ...
" నిజ సంపద " - అనే ఈ కథ కు రచయిత తెలియదు. కానమోకు కథావచనం లో కృతజ్ఞతలతో ... 11.09.2020 14:45
కానమోకు కథా వచనం " సమకాలీన కథా సుగంధం " గా ఈ అజ్ఞాత కదా రచయిత కు అభినందనలతో "నిజసంపద" అని దీన్ని పేర్కొంటూ వినిపిస్తున్నాను!.
" రాజ కీయం ... నేరమయం"- సంజయ్ కుమార్ ,వ్యాసాంశం ను కానమోకు కథావచనం లో... 11.09.2020 8:01
సుప్రీం తీర్పు ఆశాకిరణం గా ఉన్నదని, సంజయ్ కుమార్ విశ్లేషణాత్మక అంశాన్ని " రాజకీయం.... నేర మయం" అని వ్రాయగా మీ కానమోకు కధా వచనం లో వినిపిస్తున్నాను!.
" భవిష్యత్తు విద్యుత్ వాహనాల దే!"- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, వ్యాసాంశం ను, కానమోకు కధా వచనం లో... 11.09.2020 10:25
వాయు కాలుష్యం కట్టడికి మార్గం విద్యుత్ వాహనాలదే , అని ఇనుగుర్తి శ్రీనివాసాచారి, గారి విశ్లేషనను, మీ కానమోకు కథా వచనంలో వినండి!.
" ఆత్మీయతే అసలు మందు" -డాక్టర్ అనిత ఆరె, గారి రచన , కానమోకు కథావచనం లో... 10.09.2020 6:56
సెప్టెంబర్ 9 ప్రపంచ ఆత్మ హత్యల నివారణ దినోత్సవం ," ఆత్మీయతే అసలు మందు" అని క్లి నికల్ సైకాలజిస్ట్ , డా. అనిత ఆరే, గారి రచనను కానమోకు కథావచనం లో....
" చిత్ర లేఖన కళా చక్రవర్తి - వ.పా" - సుంకర చలపతి రావు, రచన ను కానమోకు కధా వచనం లో.... 10.09.2020 8:48
వ డ్డాది పాపయ్య గారి శత సం. జయంతి సందర్భంగా ,సుంకర చలపతి రావు రచన ఆధారంగా " చిత్ర లేఖన కళా చక్రవర్తి ని తలుచుకుంటూ కానమోకు కథా వచనం ద్వారా మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ,నిమిత్తం వినిపిస్తూ...
" వర్చ్వల్ రియాలిటీ - అద్భుత విన్యాసం" - ఈనాడు సౌజన్యంతో, కానమోకు కథావచనం లో... 06.09.2020 10:34
వర్చువల్ రియాలిటీ - నిజంగా అద్భుతమైన విన్యాసం, బొంబాయి - ఐఐటీ ,విద్యార్థుల అద్భుత సృష్టి , కల్పించిన కా నవోకేషన్ వివరాలు ను కానమోకు కథావచనం , మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం నింపి వినిపిస్తూ....
" గూటికి చేరిన గువ్వ " - రచన జ్యోతి సుంకరణం. కానమోకు కథా వచనం లో వినండి !. 06.09.2020 22:54
కానమోకు కథా వచనం లో సమకాలీన కథా స్థితి కి అద్దంపట్టిన " గూటికి చేరిన గువ్వ" , అనే ఈ కధ ను జ్యోతి సుంకరణం ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆలకించండి!.
" కుంకుమ పువ్వు - కశ్మిరీ బంగారం "- పుట్టు పూర్వోత్తరాలు ను కానమోకు కథా వచనంలో తెలుసుకుందాం!. 31.08.2020 11:48
రంగు ,రుచి,వాసన లతో బాటు, ధర గుడా కిలో కి అక్షరాల మూడు లక్షలట ! .అదే మరి "కాశ్మి ర్ కా సోనా " కుంకుమపువ్వు . దాని విశేషాలను ,కానమోకు కథా వచనం లో విందామా మరి!.
" గణిత బ్రహ్మ - సంజీవరాయ శర్మ" - జీవిత విశేషాలు, కానమోకు కథావచనం లో విందాం!. 31.08.2020 13:27
పుట్టందువు లాక్కోజు సంజీవ రాయుడు , ప్రపంచ ఖ్యాతి పొందిన " గణిత బ్రహ్మ " . 6 వేల గణితా వాధానాలు చేసిన ప్రజ్ఞాశాలి ! . నిరక్షరాస్యుడు , వయోలిన్ విద్వాంసుడు. అంతుచిక్కని మేధో సంపన్నుడు. ఆయన జీవిత విశేషాలను కానమోకు కథా వచనంలో ఆలకిద్దాం!.
" రీ ఛార్జ్ " - కధ ను నందిరాజు పద్మ లతా జయరాం ,రాయగా కానమోకు కథావచనం లో వినిపిస్తూ... 30.08.2020 22:57
" రీ ఛార్జ్" అనే ఈ కథ , నేటి సమకాలీన కథాంశం గా ,కానమోకు కథా వచనం లో వినిపిస్తూ...
" కన్న పేగుకు కష్టమొచ్చినదా !?"- ఈనాడు సౌజన్యం. కానమోకు కథావచనం లో వినండి !. 30.08.2020 23:01
ఈనాడు సౌజన్యంతో " కన్న పేగుకు కష్ట మెచ్చిన దా!?." - అనే నేటి పరిజ్ఞానాంశం ను మీ కానమోకు కథా వచనంలో వినిపిస్తూ....
" అమ్మ భాషే ఆలంబన అన్య భాషలకు" - డా. దాశరధుల నర్సయ్య ,గారి రచన ను, కానమోకు కథా వచనం లో వినిపిస్తూ... 29.08.2020 11:37
అమ్మ భాషలకు పాట్టాభిషేకం చేయండి!, ఇతర దేశాలను చూసైనా నేర్చుకోవాలి!,వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించినా వారి మాతృభాష లను ఆదరించినవారికే ఉద్యోగ అవకాశాలు, అని డాక్టర్ దాశరధుల నర్సయ్య , విరచిత పరిజ్ఞానాంశం ను మీ కానమోకు కథా వచనంలో వినిపిస్తున్నాను!.
" బి.పి.మండల్ - కమండల్ కు హడల్!"- రచన ఐ.వి.కిషన్ శాక్య, కానమోకు కధా వచనం లో..... 25.08.2020 21:58
బి.సి.ల జాతీయ మహనీయుడు బి.పి.మండల్ ,102 వ జయంతి సందర్భంగా , ఇ ట్యా ల వెంకట కిషన్ శాక్య , రాసిన "మండల్ " జీవిత విశేషాలను, అదేవిధంగా , " నైపుణ్య శిక్షణ కు నయా వేదిక " అనే రచన ను ఎం.చంద్రశేఖర్ ,సౌజన్యంతో ,కానమోకు కధా వచనం, మోహనవచనం- పరిజ్ఞా న హిత బాండం ,నిమిత్తం వినిపిస్తూ....
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.