Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" అంతులేని యుద్ధాలకు స్వస్తి ! " - ఆర్య ,గారి వ్యాసం ను కానమోకు కథా వచనం లో వినండి!. 11.11.2020 12:12
కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు గా భావిస్తూ ' ఆర్య ' గారి వ్యాస విశ్లేషణ " అంతులేని యుద్దాలకు స్వస్తి!" అనే దానిని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" ఆదుర్దా , ఆందోళన , భయం " - డా . ఏ.అశ్వనీ కుమార్ గారి విజ్ఞాన హిత రచన ను, కానమోకు కధావచనంలో వినండి 10.11.2020 14:05
కానమోకు కథా వచనం!. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తి తోనే , డాక్టర్ మరియు ప్రొఫెసర్ ఏ.అశ్వనీ కుమార్ గారి విజ్ఞాన రచన " ఆదుర్దా, ఆందోళన, భయం" గురించి మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఆకలి , రోగాలు - చిరంజీవులు " - నూర్ బాషా రహంతుల్లా , విరచిత ను కానమోకు కథావచనం లో వినండి!. 10.11.2020 13:46
కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఆ స్ఫూర్తికి అనుగుణంగా నూర్ బాషా రహంతుల్లా విరచిత సమాచార సేకరణాంశం " ఆకలి , రోగాలు - చిరంజీవులు " ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" జీవిత పాఠాలు " - అక్షరీకరించినది మంత్రవాది మహేశ్వర్ , స్వర మిచ్చినది కానమోకు కథావచనం!. 09.11.2020 5:35
కానమోకు కథా వచనం ! మోహన వచనం- పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు గా భావించి , " జీవిత పాఠాలు " అనే విషయాన్ని అక్షరీకరణ చేసిన మంత్రవాది మహేశ్వర్ గారికి కృతజ్ఞతలతో స్వరం ఇచ్చి వినిపిస్తుంది మీ కానమోకు!.
" కర్షక కవి కోకిల " - అక్షరీకరణ డా. దామెర వేంకట సూరారావు , కానమోకు కథావచనం లో స్వర కల్పన వినండి!. 09.11.2020 8:33
125 వ జయంతి , కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారికి , ఆ సందర్భంలో డా.దామెర వేంకట సూర్యారావు విరచిత " కర్షక కవికోకిల" ను కానమోకు కథా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు గా భావించి , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" మరో సగం " - అనే ఈ కధ ను, దివ్య మురళి , వ్రాయగా కానమోకు కథావచనం లో వినండి !. 08.11.2020 19:55
సమకాలీన కధా సుగంధం గా "కానమోకు కధా వచనం " లో దివ్య మురళి వ్రాసిన "మరో సగం " అనే ఈ కధ ను నేటి తరం యువ దంపతుల మధ్య అవగాహన లో అగాధం ఏర్పడకుండా కనువిప్పు కోసం ఉపకరిస్తుంద ని భావించి మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను !.
" అమెరికాలో అధికారానికి ఆరాట పోరాటం" కైజర్ అడపా , అనే విశ్లేషకుడి రచన ను కానమోకు కథావచనం లో వినండి 07.11.2020 10:26
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , ప్రతి వారి సమాచార హక్కు గా భావించి , కైజర్ అడపా , గారి రచనను " అమెరికాలో అధికారానికి ఆరాట పోరాటం " అనే విశ్లేషణను , సమాచారంగా ,మీ కానమోకు స్వరంలో వినండి!.
" జీవన్మరణ సంక్షోభం!" - ఈనాడు సంపాదకీయ సౌజన్యం తో మీ కానమోకు కథా వచనం లో వినండి !. 07.11.2020 5:56
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు గా భావించి , ఈనాడు సంపాదకీయ సౌజన్యంతో " జీవన్మరణ సంక్షోభం !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో ఆలకించండి!.
" ఫ్రాన్స్ లో మతం మంటలు ! "- ప్రసాద్ విశ్లేషణ ను కానమోకు కథా వచనం లో వినండి!. 05.11.2020 8:48
ఫ్రాన్స్ దేశమంటేనే మానవ , " నవ నాగరికత" కు ప్రతీక కదా!. అలాటి ఫ్రాన్స్ లో నేటి పరిస్థితి గురించి ' ప్రసాద్ ' వ్రాయగా కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కు గా భావిస్తూ , మీ కానమోకు స్వరంలో ఆ సమాచారాన్ని వినండి ! తెలుసుకోండి మరి!.
" శెభాష్ పూర్ణ శాంతి " - ఎర్రం పూర్ణ శాంతి , గురించి కానమోకు కథా వచనం లో వినండి!. 04.11.2020 8:40
కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం . హితబాండం అంటేనే ప్రతి వారి సమాచార హక్కు గా భావించి , ఎర్రం పూర్ణ శాంతి ,గారి సేవా తత్పరత ను గురించిన విశేషాలను , మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఎనిమిది పదుల 'వి.వి '. " - ఎన్.వేణుగోపాల్ , గారి రచనను మీ కానమోకు కధా వచనం ద్వారా వినండి !. 03.11.2020 14:42
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం . పరిజ్ఞా న హితబాండం అంటేనే ప్రతివారి సమాచార హక్కు , అని భావిస్తూ, " ఎనిమిది పదుల వి.వి ." అని ఎన్ .వేణు గోపాల్ , వ్రాసిన వ్యాసంను , శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" HE IS A LEGEND " - కె. శివా రెడ్డి , "వి.వి" గురించి , కానమోకు కథావచనం లో వినండి ! 03.11.2020 12:48
వరవరరావు గారి 80 వ జన్మదిన సందర్భంగా కె.శివారెడ్డి ,గారి స్పందన పూరక రచన "He is a Legend " ను మీ కానమోకు కథా వచనం ద్వారా మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ....
" అమెరికా - పురాతన ప్రజాస్వామ్య దేశం " - దీని సమాచారం కానమోకు కథా వచనం లో వినండి ! 02.11.2020 12:28
ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన అమెరికా గురించిన ,ఎన్నికలు, అధ్యక్ష , సంబంధిత సమాచారాన్ని, కానమోకు కథా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతి వారి సమాచార హక్కు గా భావించి , శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమాచారం ను వినండి!.
" అమెరికా వీసా విధానం - ఆంక్షలు " - ఏ ఏవీ ప్రసాద్ , రచన ను , కానమోకు కధా వచనం లో వినండి !. 02.11.2020 11:02
అమెరికా వీసా విధానంతో అమెరికా కే ఎసరు, అంటూ ఏ ఏవీ ప్రసాద్ విశ్లేషణాత్మక రచన ను, కానమోకు కథా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కు గా భావించి మీ కానమోకు స్వరంలో వినండి!.
" వెల లేని బహుమతి " ,కధ .రచన రవి మంత్రి ప్రగడ , కానమోకు కథావచనం లో ఆలకించండి ! 01.11.2020 21:19
కానమోకు కథా వచనం ! సమకాలీన కథా సుగంధం , లో 90 వ దశకం నాటి ఒక మధ్య తరగతి కుటుంబ జీవితంలోని అనుబంధ మధురిమ తాలూకు ఆనంద హేల ,ను కళ్ళకు కట్టే ఈ కధ " వెల లేని బహుమతి" ని రవి మంత్రి ప్రగడ రాయగా , మీ కానమోకు స్వరంలో వినండి!.
" కుమురం భీం - గిరిజనుల చైతన్య దీప్తి " , జయధీర్ తిరుమలరావు ,రచనను కానమోకు కథా వచనం లో వినండి!. 31.10.2020 8:35
కానమోకు కథా వచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం . హితబాండం అంటేనే ప్రతి వారి సమాచార హక్కు గా భావిస్తూ, "కుమురం భీం- గిరిజనుల చైతన్య దీప్తి " అని జయధీర్ తిరుమల రావు గారు వివరించిన చారిత్రక జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.
" మై ఇన్డ్ మీడియా ది.వాయిస్ ఆఫ్ ఇండియా" - మోహనవచనం - ప్రోమో. 30.10.2020 0:34
మోహన వచనం - ప్రోమో వాయిస్ రికార్డింగ్
" మై ఇన్డ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా " -మోహన వచనం కార్యక్రమం !. 30.10.2020 0:36
"మై ఇన్డ్ మీడియా ది .వాయిస్ ఆఫ్ ఇండియా" శ్రోతలకు ఆహ్వానం "మోహన వచనం " కార్యక్రమం ,ప్రతి ఆదివారం సాయంకాలం 7 గం.నుండి 7.30 వరకు, తిరిగి ప్రతి సోమవారం ఉదయం 11 గం.నుండి 11.30 వరకు, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం గా , ప్రతివారి సమాచార హక్కుగా భావించి వినిపించే సమకాలీన విజ్ఞాన విశేషణాంశం లను మీరు తప్పక విని ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను!.
" SFPI - అనే దీపం 17 వేల దీపాలు వెలిగించింది" - ఆ విశేషాలు ను కానమోకు కథా వచనం లో వినండి!. 29.10.2020 6:39
కానమోకు కథా వచనం! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం !. పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , అని భావించి SFPI - సేవా వాత్సల్యం గురించి మీ కానమోకు స్వరంలో వినండి!.
" రాజకీయ అవినీతే తల్లి వేరు !" - ఈనాడు సంపాదకీయ సౌజన్యంతో, మీ కానమోకు కథా వచనంలో వినండి !. 29.10.2020 5:42
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం !. పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తి తోనే ,ఈనాడు సంపాదకీయ సౌజన్యం తో, " రాజకీయ అవినీతే తల్లి వేరు!." అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"ఆరోగ్య పరిమళం " - డా.అర్చన గారి ఆరోగ్య వైజ్ఞానిక రచన ను కానమోకు కథావచనం లో వినండి!. 27.10.2020 15:00
కానమోకు కథావచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , ఇది ప్రతివారి సమాచార హక్కు గా భావిస్తూ, " ఆరోగ్య పరిమళం " అనే ఆరోగ్య వైజ్ఞానిక అంశాన్ని, డా. అర్చన గారి నుండి చదివి గ్రహించిన దానిని మీకు కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" తామరాకు మీద నీటి బొట్టు " - రచన పద్మ చిల్లరిగే , వినండి మీ కానమోకు కథావచనం లో !. 25.10.2020 20:06
కానమోకు కథా వచనం , సమకాలీన కథా సుగంధం, నిజంగా నేటి తరం తీరు ను తెలుసుకు మెలిగే విధంగా , ఈ రచయిత్రి పద్మ చిల్లరిగే , " తామరాకు మీద నీటి బొట్టు" అనే దానిని వ్రాయగా , కానమోకు కథా వచనం శ్రోతలకు తప్పని సరిగా వినిపించాల నే ఉద్దేశం తో వినిపిస్తున్నాను వినండి !.
" పారా సైకాలజీ అనేది సూడో సైన్సు " - డా.దేవరాజు మహారాజు గారి ,విజ్ఞాన రచన ను కానమోకు కధా వచనం లో .. 24.10.2020 15:26
డా. దేవరాజు మహారాజు, గారు విశదీకరించిన, "పారా సైకాలజీ సూడో సైన్స్ " ని కానమోకు కథా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతి వారి సమాచార హక్కు గా భావిస్తూ, మీ కానమోకు స్వరం ద్వారా వినండి!.
" ఉండలేము .... వెళ్లలేము " - అనే దుస్థితి హైదరాబాద్ లో ! కానమోకు కథావచనం లో వినండి !. 24.10.2020 7:09
అక్టోబర్ 12, 13, 14, 15, తారీఖుల్లో హైదరాబాద్ లో " వర్ష ఘా (పా) తం " దెబ్బకు కకా వికల మైన 30 లక్షల జనాభా !. 3 నెలల క్రితం దేశంలో మొట్టమొదటి నివాస యోగ్య నగరంగా కితాబు పొందిన ఈ నగరం కి నేటి పరిస్థితి లో " ఉండలేము... వెళ్లలేము" అనే సంకట పరిస్థితిని, కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కుగా తలుస్తూ, మీ కానమోకు వినిపిస్తున్నాడు!.
" మంచు కొండలమాటున మహా ముప్పు" - అంటూ 'నై ల్వాల్ ' విశ్లేషణ ను కానమోకు కథావచనం లో విందాం!. 23.10.2020 9:13
భూగర్భ పొరల్లో పెరుగుతున్న రాపిడి , నే మంచుకొండల మాటున మహా ముప్పు , అని నైల్వాల్ , హెచ్చరికాయుత అంశాన్ని కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , అంటేనే ప్రతివారి సమాచార హక్కుగా నెంచి , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.