Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" వరించని అదృష్టం " - కధ , రచయిత ఉమాబాల చుండూరు , కానమోకు కథావచనం లో వినండి!. 29.11.2020 25:15
కానమోకు కథా వచనం !. సమకాలీన కథా వైనం శీర్షిక గా " వరించని అదృష్టం " అనే ఈ కథను ఉమా బాల చుండూరు , వ్రాయగా మీ కానమోకు స్వరం లో వినండి !.
" సంక్షోభంలో సదవకాశం ! "- రచన శైలేష్ గాంధీ. విశ్లేషణాత్మక తను కానమోకు కధా వచనం లో వినండి !. 28.11.2020 10:08
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచారహక్కు . ఆ స్పూర్తి కి ప్రేరణ గా కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శైలేష్ గాంధీ ,విరచిత అంశం " సంక్షోభంలో సదవకాశం!" అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
"మహాత్మా జ్యోతిరావు పూలే 130 వర్ధంతి " - రచన వాసిలి సురేష్ , కానమోకు కథా వచనం లో సంస్మరణ ను విందాం! 28.11.2020 12:21
కానమోకు కథా వచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో " మహాత్మా జ్యోతిరావు పూలే 130 వర్ధంతి " , రచన వాసిలి సురేష్ , కానమోకు స్వరంలో ఆ మహనీయుని స్మరిస్తూ న్న నివాళిని వినండి!.💐💐
" రాజ్యాంగం - ఆర్టికల్స్ " - సేకరణ భైరి నరేష్ , కానమోకు కధవచనంలో వినండి !. 27.11.2020 16:17
కానమోకు కథా వచనం ! .మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తి తోనే "రాజ్యాంగం - ఆర్టికల్స్ " - సేకరణ భైరి నరేష్ , వాటిని చదివి వినిపిస్తూ మీ కానమోకు !.
" చారిత్రాత్మక అంబేద్కర్ ఉపన్యాసం " - తెనుగు సేత ఎన్.వేణు . కానమోకు కథా వచనంలో వినండి !. 27.11.2020 25:10
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే ఎన్.వేణుగోపాల్ చే అనువదింపబడిన "చారిత్రాత్మక అంబేద్కర్ ఉపన్యాసం " 1949 నవంబర్ 25 ,న రాజ్యాంగ నిర్ణయ సభలో రాజ్యాంగ రచనా కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడిగా , ముగింపు ఉపన్యాసాన్ని అంబేద్కర్ మహాశయుడు చేయగా, ఆ ఉపన్యాసా న్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" మతాలు - మనుషుల మధ్య ద్వేషాలు " - డా. దేవరాజు మహారాజు , రచన ను కానమోకు కథా వచనం లో వినండి!. 25.11.2020 13:58
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే డా. దేవరాజు మహా రాజు ,గారి " మతాలు- మనుషులు మధ్య ద్వేషాలు" అనే చారిత్ర క విషయ విజ్ఞానం ను మీ కానమోకు స్వరం లో వినండి ! ఆలోచించండి !.
" ఖర్జూర పండ్లు ఎందుకు కుళ్ళవు !" - ప్రొ. ఏ.రామచంద్రయ్య ,సమాధానం ను కానమోకు కథా వచనం లో వినండి!. 24.11.2020 9:32
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తిగానే "ఖర్జూర పండ్లు ఎందుకు కుళ్ళవు " అనే ప్రశ్నకు ప్రొ. ఏ.రామ చంద్రయ్య , గారి శాస్త్రీయ విశ్లేషణ ను, మీ కానమోకు స్వరంలో వినండి!.
" ప్రపంచ పరిణామ దినోత్సవం - నవంబర్ 24 " - కానమోకు కథావచనం లో వినండి !. 24.11.2020 5:24
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే నేడు నవంబర్ 24 " ప్రపంచ పరిణామ దినోత్సవం " సందర్భంగా చార్లెస్ డార్విన్ ను స్మరించుకుంటు ,మీ కానమోకు స్వరంలో చరిత్ర , మతం , సైన్స్ , లు గురించి విందాం!.
" రేడియో ధార్మిక జలాల ముప్పు" - రఘురామకామేశ్వరరావు .పి , రచన కానమోకు కథా వచనంలో వినండి!. 24.11.2020 8:35
కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో " రేడియో ధార్మిక జలాల ముప్పు" అనే రచనను రఘురామ కామేశ్వరరావు పువ్వాడ, అందుచేత ను, మీ కానమోకు స్వరంలో విని పరిజ్ఞా న హితులు కాండీ !!.
" బివేర్ ఆఫ్ యాంటీ మైక్రో బియల్ రెసిస్టన్స్ " కైజర్ అడపా , రచన ను కానమోకు కథావచనం లోవినండి!. 24.11.2020 10:44
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో కైజర్ అడపా , అందించిన " బివేర్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్" అనే సూక్ష్మ జీవుల బారీన పడకుండా జాగ్రత్త వహించాలి ! అనే హెచ్చరిక ను , ఫార్మా నాలెడ్జ్ గా మీ కానమోకు స్వరంలో వినండి !.
"యాంటీ బయాటిక్స్ - ఎంతో అనర్ధం" - విషయ సేకరణ ను కానమోకు కథా వచనం లో వినండి !. 23.11.2020 7:02
కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితో నే ఈ విషయ సేకరణ " యాంటీ బయాటిక్స్ - ఎంతో అనర్ధం " , అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" ఇంటి నుంచి పని Work From Home "- బండపల్లి స్టాలిన్ , విశ్లేష రచనను కానమోకు కథా వచనం లో వినండి!. 23.11.2020 8:38
కానమోకు కధా వచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " ఇంటి నుంచి పని Work From Home " అనే విశ్లేషణాత్మక రచన , బండపల్లి స్టాలిన్ , చేయగా , మీ కానమోకు స్వరమిచ్చి వినిపిస్తున్నాడు !.
" ఈ ప్రేమలింతే .....! "- రచన జి.ఎస్.లక్ష్మి , కానమోకు కథా వచనం లో వినండి !. 22.11.2020 14:48
కానమోకు కథా వచనం ! సమకాలీన కథా మకరందం గా , జి.ఎస్.లక్ష్మి , వ్రాసిన " ఈ ప్రేమ లింతే...! " అనే చిన్న కథ , నేటి సెల్ ఫోన్ కథా కమా మీషు , ఒక గృహిణి సెల్ ఫోన్ మోజు , గురించి న వైనం , ను కథా స్వరంలో మీ కానమోకు వినిపిస్తున్నాడు !.
" విశ్వం ఏర్పడింది ..... సృష్టించ బడలేదు ! " - విజ్ఞాన సేకరణ , ను కానమోకు కథా వచనంలో వినండి ! 21.11.2020 15:10
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తి తోనే విజ్ఞాన విషయ సేకరణ గా " విశ్వం ఏర్పడింది ..... సృష్టించ బడలేదు ! " , అనే శాస్త్రీయ అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి ! మీరు సైతం ఆలోచించండి !.
" వి.వి. వ్యక్తి గత స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించ లేక పోతుంది !?" - ప్రొ. ఎం.శ్రీధర్ ఆచార్యులు 19.11.2020 23:24
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్పూర్తి తోనే, ప్రొ. ఎం.శ్రీధర్ ఆచార్యులు ,గారి ధర్మ ( న్యాయ) సందేహ రచన " వరవరరావు వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించలేక పోయింది ఎందుకని !?. " అనే రచనకు స్వర రూపం ను మీ కానమోకు కధా వచనం లో వినండి !.
" వ్యక్తి పూజ కాదు! వ్యవస్థ దుర్మార్గానికి ప్రతీక " - ఎన్.వేణు గోపాల్ , కానమోకు కథావచనం లో వినండి! 19.11.2020 14:48
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తి తోనే , ఎన్.వేణు గోపాల్ , వివరణాత్మక రచన "వ్యక్తి పూజ కాదు! వ్యవస్థ దుర్మార్గానికి ప్రతీక " ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" అమెరికా చదువులు - పరిజ్ఞానం" - విషయ సేకరణ ను కానమోకు కథా వచనంలో వినండి !. 17.11.2020 5:54
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తి తో " అమెరికా చదువులు - పరిజ్ఞానం " తాలూకు విషయ సేకరణ ను మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
" మట్టు గుట్టు - జన్మ విజ్ఞానం" ప్రొ . డా. నరేంద్రకుమార్ , రచనను కానమోకు కథా వచనంలో వినండి! 17.11.2020 13:21
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తి తోనే , ప్రొ. డా. నరేంద్రకుమార్ , చంటి బిడ్డ తొలి విసర్జన గురించిన "మట్టు గుట్టు - జన్మ విజ్ఞానం" , పై ప్రతి మనిషి , అంటే ప్రతి తల్లి , ఆ తల్లినికన్న తల్లి సైతం తెలుసుకుని అవగాహన పెంపొందించుకుని ఆ మాతృత్వ సార్ధకత ను నిలుపుకుని గర్వించదగ్గ పరిజ్ఞానం ను నా స్వరంలో వినిపిస్తున్నాను .
" సముద్రమే అతని స్వరం "- రచన ప్రొ. సాయిబాబా, కానమోకు కథా వచనం లో వినండి!. 15.11.2020 5:32
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు అనే స్పూర్తి తో , " "సముద్రమే అతని స్వరం " అనే కవితను, ప్రొ. సాయిబాబా, నాగ పూర్ జైలు నుండి , మరో జైలు లో ఉన్న వరవరరావు కోసం రాసిన ఈ కవితా కాలం మే 14, 2019 . దీనిని మీ కానమోకు స్వరంలో వినండి !.
" చేపలు - చెప్పనలవి గాని మంచి ఆహారం మనిషి కి! " - రహంతుల్లా విషయ రచనను కానమోకు కథా వచనంలో వినండి!. 15.11.2020 13:17
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్పూర్తి తోనే , రహంతుల్లా ఎన్.బి ,( సమాజ హితాభిలాషి) గారి విషయ పరిజ్ఞానం "చేపలు - చెప్పనలవిగాని మంచి ఆహారం మనిషికి ! ".అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి ! ఆలోచించండి !.
" నవంబర్ 15 గోరా జయంతి - భారత నాస్తిక దినోత్సవం " - కానమోకు కథావచనం ప్రతిపాదన !. 15.11.2020 12:42
నవంబర్ 15 , గోరా గారి జయంతి ని " భారత నాస్తిక దినోత్సవం " ( Indian Atheists Day) గా , ప్రతిపాదిస్తూ కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఆ స్పూర్తితో , రామకిష్టయ్య సంగన భట్ల వారి రచన ఆధారంగా గోరా గారి జీవిత విశేషాలను , మీ కానమోకు స్వరంలో వినండి!.
"విద్యాలయాల్లో పెడ ధోరణులు!" - రచన సందీప్ పాండే , కానమోకు కథా వచనం లో వినండి!. 14.11.2020 7:55
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్పూర్తి తోనే , సందీప్ పాండే , ( రామన్ మెగ సెసే పురస్కార గ్రహీత) గారి ఆవేదనా భరిత అక్షర రచన "విద్యాలయాల్లో పెడ ధోరణలు " అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
" భారతీయుల ఆకాంక్షలు గాలికే !"- రచయిత ఏ.సూర్య ప్రకాష్ , గారి వేదనను కానమోకు కథావచనం లో వినండి!. 13.11.2020 8:20
కానమోకు కధా వచనం! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఆ స్ఫూర్తి తోనే "భారతీయుల ఆకాంక్షలు గాలికే ...!" - అనే అంతర్జాతీయ అంశం ను ఏ.సూర్య ప్రకాశ్, ప్రసరభారతి మాజీ చైర్మన్ గారి , ఆవేదనాయుత అంశంను , మీ కానమోకు స్వరం లో వినండి!.
" వాతావరణ మార్పులతో విపత్తులు " - ఆచార్య నందిపాటి సుబ్బారావు రచన ను కానమోకు కథావచనం లో వినండి ! 13.11.2020 7:42
కానమోకు కథావచనం! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు స్ఫూర్తిగా , ఆచార్య నందిపాటి సుబ్బారావు గారి భూగర్భ విజ్ఞానాంశం " వాతావరణ మార్పుల తో విపత్తులు " అనే దానిని మీ కానమోకు స్వరంలో ఆవిష్కరించిన దానిని వినండి!.
" సి.వి - నాస్తిక కొలిమి కణిక " అనే సంస్మరణ రచన ను , కానమోకు కథావచనం లో వినండి ! 12.11.2020 14:01
కానమోకు కథావచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఆ స్పూర్తితో నే, సి.వి. గారి 3వ వర్ధంతి సందర్భంగా " సి.వి. - నాస్తిక కొలిమి కణిక " అంటూ ఆయన గురించిన విషయ విశేషాలు ను, మీ కానమోకు స్వరంలో వినండి!.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.