Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" ఒక్క నిముషం! - లో ఎంతుందో ! " - అనే పరిజ్ఞానాన్ని , మీ కానమోకు కథా వచనం లో వినండి ! 20.12.2020 6:47
కానమోకు కధా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే " ఒక్క నిముషం ! - లో ఎంతుందో !" అనే విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" వెలి " - అనే ఈ కధ ను హోతా పద్మినీ దేవి వ్రాయగా , కానమోకు కథావచనం లో వినండి !. 20.12.2020 20:31
కానమోకు కథా వచనం ! సమకాలీన కథా సుగంధం ,లో నేటి కధ గా హోతా పద్మినీ దేవి , గారి " వెలి " ని , మీ కానమోకు స్వరంలో వినండి !.
"నదీ జలాల్లో భార లోహాలు !" - రచన బండపల్లి స్టాలిన్ , ఆ సమాచారాన్ని కానమోకు కథావచనం లో వినండి!. 18.12.2020 8:10
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే బండపల్లి స్టాలిన్ , విరచిత పర్యావరణ హిత సమాచారం " నదీ జలాల్లో భార లోహాలు " గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" విజ్ఞాన వీచికలు మీ కోసమే ! " - కానమోకు కథా వచనం లో వినండి !. 17.12.2020 8:51
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఆ స్పూర్తితో నే కొన్ని " విజ్ఞాన వీచికలు మీ కోసమే " - అంటూ మీ కానమోకు స్వరంలో వినండి !.
" సవాలు విసురుతున్న యంత్రాలు " -అనే రచయిత ఎం .చంద్రశేఖర్, ఆ జ్ఞాన వీచిక ను కానమోకు కథావచనం లోవినండి! 17.12.2020 7:26
కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్పూర్తితో ఎం.చంద్రశేఖర్ గారి విశేష సమాచారం "సవాలు విసురుతున్న యంత్రాలు" గురించి న దానిని ,మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఆన్ లైన్ జూదం .... ప్రాణాలే పణం !" - శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి, కానమోకు కథా వచనం లో వినండి ! 16.12.2020 9:17
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ,ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితో నే " ఆన్ లైన్ జూదం .... ప్రాణాలే పణం !" అనే అంశం రచన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కొండవీటి, ది. దీనిని కానమోకు స్వరం లో వినండి!.
" తాగు నీరు విషతుల్యం " - డా. జెడ్.ఎస్..శివప్రసాద్ , గారి రచనను, మీ కానమోకు కథా వచనంలో వినండి !. 16.12.2020 7:24
కానమోకు కథా వచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు, ఈ స్పూర్తితో నే , డా. జెడ్.ఎస్.శివప్రసాద్ గారి విశ్లేషణాత్మక రచన " తాగునీరు విషతుల్యం " ను, మీ కానమోకు స్వరంలో వినండి!
" పాత కారే కొత్త ట్రెండ్! "- ఈనాడు సౌజన్యం .కానమోకు కథా వచనం లో వినండి ! 13.12.2020 21:38
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " పాత కారే కొత్త ట్రెండ్ !" - ఈనాడు సౌజన్యంతో , మీ కానమోకు స్వరంలో ఆ సమాచారాన్ని వినండి!.
" విద్యార్థుల విద్యుత్తు ప్లాంట్ !" - ఈనాడు సౌజన్యం తో ,కానమోకు కథావచనం లో వినండి !. 13.12.2020 7:51
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " "విద్యార్థుల విద్యుత్తు ప్లాంట్ !" - అనే ప్రేరణా త్మక విషయం , సౌజన్యం ఈనాడు . మీ కానమోకు స్వరంలో వినండి!.
" ఆలోకయే సఖీ ....! " - కధ. రచన సిహెచ్ సీత , కానమోకు కథా వచనం లో వినండి !. 13.12.2020 27:21
కానమోకు కధా వచనం !. సమకాలీన కథా సుగంధం - ఆదర్శ ,అభిరుచి, కళా సమ్మిళిత ప్రధాన కధ గా , " ఆలోకయే సఖీ ....!" అనే ఈ కథ ను సిహెచ్ సీత ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో విని , మీ అభిప్రాయాన్ని తెలుపండి !.
" సోషల్ డైలమా..! "- గీత చల్లా ,విశ్లేషణ ను కానమోకు కథా వచనం లో వినండి ! 12.12.2020 9:25
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే , గీత చల్లా , వీరు మానసిక నిపుణురాలు , వీరి విశ్లేషణాత్మక రచన " సోషల్ డైలామా ..! " , గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" డిజిటల్ మందగమనం !" - ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యం , కానమోకు కథా వచనం లో వినండి!. 10.12.2020 6:21
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , ఈనాడు సౌజన్య మాలిక " డిజిటల్ మంద గమనం !" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" మానవ హక్కుల దినోత్సవం - భూమి హక్కు " . రచన .ఎం.సునీల్ కుమార్ , కానమోకు కథా వచనం లో వినండి!. 10.12.2020 10:51
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , "మానవ హక్కుల దినోత్సవం - భూమి హక్కు " అనే సమాచార రచన ను ఎం.సునీల్ కుమార్ వ్రాయగా , మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఎవర్ 'రెస్ట్' కాదది ది. గ్రేట్ ఎవరెస్ట్ " - సమాచార విజ్ఞానం ను కానమోకు కథా వచనం లో వినండి !. 09.12.2020 7:02
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " ఎవర్ 'రెస్ట్ ' కాదది ది. గ్రేట్ ఎవరెస్ట్ " - అనే సమాచార విజ్ఞానాన్ని , మీ కానమోకు స్వరం లో ఆలకించండి !.
" సామాజిక మాధ్యమం - విజ్ఞుల బాధ్యత " రచన. జి.శ్యామల , కానమోకు కథా వచనం లో వినండి !. 09.12.2020 7:35
కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , జి. శ్యామల , గారి " సామాజిక మాధ్యమాలు - విజ్ఞుల బాధ్యత " అనే సామాజిక స్పృహ కలిగించే విశ్లేషణను , మీ కానమోకు స్వరంలో వినండి !.
" అన్నీ నేర్చుకోవచ్చు ఆన్ లైన్ లో !" - జీవిత ఉపయోగార్థం , మీ కానమోకు కథా వచనంలో వినండి!. 07.12.2020 11:03
కానమోకు కధా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తి గా " అన్నీ నేర్చుకోవచ్చు ఆన్ లైన్ లో!" - అని మీ కానమోకు స్వరంలో వినిపించే సమాచారాన్ని వినండి ! చైతన్యం పొందండి !.
" ది గ్రీన్ సిటీ ఆన్ ఎర్త్ - క్యురిటిబా సిటీ ! " - ఈ నాగరిక నగరం పై కానమోకు కథా వచనం లో వినండి !. 07.12.2020 11:57
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో నే " ది. గ్రీన్ సిటీ ఆన్ ఎర్త్ - క్యురిటిబా సిటీ !" క్యురిటిిబా సిటీ ఈజ్ ది వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ రీ సైకిలింగ్ వేస్ట్ మెటీరియల్ " ఇన్ని విశేషణాల నాగరిక నగరం గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.
" సత్తి పండు గారి బామ్మ " - సరదా కధ . రచన గంటి వేంకట రమేష్ , కానమోకు కథా వచనం లో వినండి ! 06.12.2020 14:30
కానమోకు కథా వచనం !. సమకాలీన కథా సరదా విహారం . గంటి వేంకట రమేష్ ,గారి హాస్య పూరక చిన్న కథ " సత్తి పండు గారి బామ్మ " ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" 98 వ జయంతి అమర గాయకుడు ఘంటసాల " - కు నివాళులతో , కానమోకు కథావచనం లో వినండి ! 04.12.2020 30:52
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో నే " సినీ గానహేల ! ఘంటసాల! గారి 98 వ జయంతి సందర్భంగా స్మరిస్తూ , నివాళులతో " మధుర స్వర అమర బాండం - తెలుగు సినిమా పాటల యుగ కర్త , కీర్తిశేషుడు ఘంటసాల ! " గారి జీవిత విశేషాలను , మీ కానమోకు స్వరం లో వినండి !.
" డిసెంబర్ 2 - అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం " - డా. డి.వి.ప్రసాద్ , భావన ను కానమోకు కధా వచనం లో 02.12.2020 7:45
కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు! ఈ స్పూర్తితో నే డా. దన్నారపు వెంకట ప్రసాద్ , సమాచార రచన "డిసెంబర్ 2 -అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం " - విషయ పరిజ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" వెంచర్ ఫండింగ్ ఫర్ ఇంక్యు బేషన్ "- రచన డా. కె.బాలాజీ రెడ్డి. భావన కానమోకు కథా వచనంలో వినండి! 02.12.2020 11:21
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో , డా. కె.బాలాజీ రెడ్డి, వీరు సాంకేతిక విద్యారంగ నిపుణులు , వీరి నేటి సాంకేతిక విజ్ఞాన రచన ఐన " వెంచర్ ఫండింగ్ ఫర్ ఇంక్యు బేషన్ " అనే దానిని నేటి యువతకు పరిజ్ఞాన హితబాండం కొరకు మీ కానమోకు స్వరం లో వినండి !.
" కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు ముప్పు " - అనే అంశాన్ని కానమోకు కథా వచనం లో వినండి ! 01.12.2020 6:14
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే "గ్రామీణ , వ్యవసాయ, స్థితి గతుల కమిటీ " నివేదిక హెచ్చరిక గా " కొత్త వ్యవసాయ చట్టాల తో అన్న దాతలకు ముప్పు" అనే సామాజిక కోణం గల సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" 22 దేశాల్లో ఓటు నిర్బంధ హక్కు ! "- ఈ సమాచారాంశం ను కానమోకు కథా వచనంలో వినండి !. 01.12.2020 6:31
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " 22 దేశాల్లో ఓటు నిర్బంధ హక్కు !" అనే సమాచారాన్ని ,మీ కానమోకు స్వరంలో వినండి !.
" 162 వ జయంతి - జగదీశ్ చంద్ర బోస్ "- జీవిత విశేషాలు ,ను కానమోకు కధవచనం లో వినండి !. 30.11.2020 9:40
కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ గారి 162 వ జయంతి నవంబర్ 30 , సందర్భంగా ఆయనను స్మరిస్తూ , నివాళులతో, రాజేశ్వర్ చెలిమెల ,గారి సౌజన్య రచనను మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
" హైదరాబాద్ విశ్వనగర స్థాయి " - వర ప్రసాద్ , విశ్లేషణ ,కానమోకు కధా వచనం లో వినండి !. 29.11.2020 13:12
కానమోకు కథా వచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో "హైదరాబాద్ విశ్వ నగర స్థాయి " అనే విశ్లేషణ ను వరప్రసాద్ చేయగా , మీ కానమోకు స్వరంలో వాటిని ఆలకించండి !.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.