Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ Odcinki: 2985

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Kategoria

Arts

Strona podcastu

podcasters.spotify.com

Ostatni odcinek

12 lip 2024

Gdzie słuchać?

Podcasty w aplikacji Replaio Radio Już wkrótce

Podcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów

Pobierz z Google Play Zainstaluj za darmo Android prawie 10 mln pobrań · ocena 4,7+ iOS niedługo

Odcinki

" నేటి పల్లెలు - తీరు !" - ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి గోడు!. 10.02.2021

కానమోకు కధావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " నేటి పల్లెలు - తీరు !" - ఈ నాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో వినండి ఆ గోడు !.

" సుఖీభవ వెల్ నెస్ కేంద్రం సేవలు " - డా .అర్చన , మీ కానమోకు కధవచనం లో వినండి !. 08.02.2021

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే "సుఖీభవ వెల్ నెస్ కేంద్రం సేవలు " - చికిత్సా సమాచారం ను డా. అర్చన , వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" షియావో కాంగ్ - ఆదర్శ గ్రామ చైనా వ్యవస్థ " - ప్రసాద్ విరచిత సమాచారం ను మీ కానమోకు కథావచనం లోవినండి! 08.02.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "షియావో కాంగ్ - ఆదర్శ గ్రామ చైనా వ్యవస్థ" - రచన ప్రసాద్ . ఈ రచన ద్వారా పొరుగు చైనా దేశ కుట్ర లు ఎలా ఉన్నవో తెలుసు కోవడానికి మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" సంచార జీవి విమల్ !" - యాత్రాసక్తి గురించిన కథనం మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.02.2021

కానమోకు కథావచనం !మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "సంచార జీవి విమల్ !" అనే యాత్రాసక్తి గల వ్యక్తి గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" హర్ష వర్ధన్ గోయంకా - ప్రత్యేక మైన వ్యక్తి" అనే జీవిత పరిచయం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.02.2021

కానమోకు కధవచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే " హర్ష వర్ధన్ గోయంకా - ప్రత్యేకమైన వ్యక్తి " గురించి జీవిత రేఖా సదృశ్యం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" అంతర్మధనం " అనే ఈ కధ ను వంకమామిడి వెంకటరావు వ్రాయగా , మీ కానమోకు కధా వచనం లో వినండి ! 07.02.2021

కానమోకు కథావచనం !. సమకాలీన కథా సుంగంధం శీర్షిక గా వంకమామిడి వెంకటరావు వ్రాసిన " అంతర్మధనం " అనే కథను మీ కానమోకు స్వరం లో ఆలకించండి !.

" స్వేచ్ఛ కోసం పోరుబాట !"- కొలకలూరి శ్రీధర్ ,రచనను మీ కానమోకు కథావచనం లో వినండి ! 06.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " స్వేచ్ఛ కోసం పోరుబాట !" - కొలకలూరి శ్రీధర్ , వ్రాసిన పొరుగు దేశంలో అంతర్గత వేర్పాటు వాద పోరాటాలు తాలూకు సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 20 ఏళ్ళ లో ధరలకు ఎన్ని రెక్క లొచ్చెనో !" - పోల్చుకునే సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే " 20 ఏళ్ళ లో ధరలకు ఎన్ని రెక్క లొచ్చె నో !"- అనే పోల్చ దగ్గ సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" ఉద్యమాల ఉక్కు కు.... ఇప్పుడెవ రయ్యా దిక్కు !?"- వార్తాంశం ను మీ కానమోకు కధవచనం లో వినండి !. 05.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే ఇప్పుడు " ఉద్యమాల ఉక్కు కు .... ఇపుడెవ రయ్యా దిక్కు!?" - అనే వార్తాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఆశావహ జీవితం !" - మునిమడుగుల రాజారావు . గారి అంశాన్ని మీ కానమోకు కధవచనం లో ఆలకించండి !. 04.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే "ఆశావహ జీవితం !" - ముని మడుగుల రాజారావు ,గారి జీవిత సత్య శోధన జ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" అనుకోని వసంతం !" - కధ . రచన ఉమాదేవి రామిగని . మీ కానమోకు కథావచనం లో ఆలకించండి !. 04.02.2021

కానమోకు కథావచనం !. సమకాలీన కథా మాలిక శీర్షికన , " అనుకోని వసంతం!" అనే కథను , ఉమాదేవి రామిగని ,వ్రాయగా అంశంలో మోడు వారిన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన వసంతం గురించిన ఆధునిక చైతన్య భరిత కధ గా , మీ కానమోకు స్వరంలో ఆలకించి ఆనందిస్తారని.....

" పాత పుస్తకాలూ - పురా స్మృతులూ !" - ఎన్.వేణు గోపాల్ . మీ కానమోకు కధవచనం లో వినండి !. 03.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే " పాత పుస్తకాలూ - పురా స్మృతులూ !" - అనే పురాస్మృతి రచన చేసినది ఎన్.వేణు గోపాల్, కాగా దానిని స్వర రూపంగా మలిచినది మీ కానమోకు . మరి మీరు విని మీ స్మృతులను గూడా ఇందు జత చేసుకొండి!.

" వేరు సెనగ - పోషకాలున్న, 'రుచి' గల 'చిరు' తిండి !". మీ కానమోకు కథావచనం లో వినండి మరి ! తినండిక!. 02.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " వేరు సెనగ - పోషకాలున్న, 'రుచి ' గల 'చిరు' తిండి !" అనే సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" పితృ దేవో భవ !" - కధ . రచయిత డా.ప్రతిభా లక్ష్మి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.02.2021

కానమోకు కథావచనం !. సమకాలీన కథా మందారం .శీర్షిక గా " పితృ దేవో భవ !" -అనే కథను డా.ప్రతిభా లక్ష్మి , వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" వ్యధార్ధ యదార్ధ జీవిత గాధ !" - మామిడి నాగేశ్వరరావు, వార్తా సమాచారం నుమీ కానమోకు కథావచనం లో వినండి! 30.01.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే ఒక "వ్యధార్ధ యదార్ధ జీవిత గాధ " , మామిడి నాగేశ్వరరావు, వార్తా సమాచారం ఆధారంగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" గ్లోబల్ 500 - 2021 నివేదిక " - దేశీయ ఐ.టి.రంగం వృద్ధి ,గురించి మీ కానమోకు కథావచనం లోవినండి !. 28.01.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " గ్లోబల్ 500 - 2021 నివేదిక " దేశీయ ఐ.టి.రంగం అంతర్జాతీయ విలువ వృద్ధి ని గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ప్రజాభాగస్వామ్యం తోనే ఆదర్శ గ్రామాలు !" - ఏ.శ్యామ్ కుమార్, రచనను మీ కానమోకు స్వరంలో వినండి! 28.01.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే" ప్రజా భాగస్వామ్యం తోనే ఆదర్శ గ్రామాలు !" - అనే విషయాన్ని ఏ. శ్యామ్ కుమార్ ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" సహేతుకత లేని మానవుల రీతి !" - భార్గవ.జి , ఆవేదనాయుత రచన ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 27.01.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "సహేతుకత లేని మానవుల రీతి!" - భార్గవ . జి , ఆవేదనాయుత రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.

" భాగ స్వామ్య విలువలు " - ఎం.వెంకటేశ్వర రావు రచనను,మీ కానమోకు కథా వచనం లో వినండి ! 27.01.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తితో నే "భాగస్వామ్య విలువలు " అనే హిత సమాచార రచనను ఎం.వెంకటేశ్వరరావు, చేయగా , మీ కానమోకు స్వరంలో దానిని ఆలకించండి !.

" రాడికల్ హ్యూమనిస్ట్ - ఎం.ఎన్.రాయ్!"- జీవిత విశేషాలు ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 26.01.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే జనవరి 25 న 67 వ వర్ధంతి గా 67 ఏళ్ళు జీవించిన మహనీయుడు " రాడికల్ హ్యూమనిస్ట్ - ఎం.ఎన్.రాయ్ !" , జీవిత విశేషాలను , మీ కానమోకు స్వరంలో విశేషంగా వినిపించే అవకాశం కై శ్రోతలను ఆహ్వానిస్తున్నాను !.

" అర విందారామం " - కధ . రచయిత ఉమాబాల చుండూరు. ఈ కథను మీ కానమోకు కథా వచనంలో వినండి !. 24.01.2021

కానమోకు కథావచనం ! సమకాలీన కథా సుగంధం శీర్షికన , " అరవిందా రామం " - అనే ఈ కథా రచయిత ఉమాబాల చుండూరు . ఈ కథలో మనుషుల్లో ని విలువలను తెలుసుకున్నందు వల్ల కలిగే మార్పు ను పట్టి చూపుతుంది. మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

"సురక్షిత జలమే బలం !" - బి.ఎన్.జ్యోతి ప్రసాద్ , సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " సురక్షిత జలమే బలం !" - బి.ఎన్.జ్యోతి ప్రసాద్ ,సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" నేతాజీ ,భారతావని పరాక్రమ పతాక !" - ఎం.వెంకయ్యనాయుడు, కానమోకు కథా వచనం లో వినండి !. 23.01.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "భారతావని పరాక్రమ పతాక !"- అని నేతాజీ 125 వ జయంతి సందర్భంగా ,చారిత్రక నివాళి వ్యాసాన్ని , ఎం.వెంకయ్యనాయుడు, భారత ఉప రాష్ట్రపతి , వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆ సమాచార అంశాన్ని ఆలకించండి !.

" ఆడ బిడ్డకు ఏదీ భరోసా !?" - అని సెట్టి శాయి కుమార్ , రచనను , మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.01.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం ను పురస్కరించుకుని , " ఆడ బిడ్డకు ఏదీ భరోసా !?" - అని నిగ్గదీస్తూ , అనిసెట్టి శాయికుమార్, ప్రముఖ హేతువాది, నాస్తిక మిత్రుడు వ్రాసిన విశ్లేషణాత్మక రచనను , మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.

"ముందుంది.... వృద్ధ భారతం !" - రఘురాం , విరచిత అంశంను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 22.01.2021

కానమోకు కథా వచనం !.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే "ముందుంది.... వృద్ధ భారతం !" - రఘురాం విరచిత ,అవగాహనాయుత ,అంశంను మీ కానమోకు స్వరంలో అవలోకించండి !.

Słuchaj podcastu KaNaMoKu w Replaio

Radio i podcasty w jednej aplikacji - za darmo, bez zakładania konta. Zainstaluj już dziś i nie przegap premiery

Pobierz z Google Play

Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS