Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ Odcinki: 2985

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Kategoria

Arts

Strona podcastu

podcasters.spotify.com

Ostatni odcinek

12 lip 2024

Gdzie słuchać?

Podcasty w aplikacji Replaio Radio Już wkrótce

Podcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów

Pobierz z Google Play Zainstaluj za darmo Android prawie 10 mln pobrań · ocena 4,7+ iOS niedługo

Odcinki

" ఆన్ లైన్ ఓటింగ్ విధానం - ఆవశ్యకం !"- ప్రొ. జి.బి.రెడ్డి , రచనను మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ప్రొఫెసర్ జి.బి.రెడ్డి ,రచన " ఆన్ లైన్ ఓటింగ్ విధానం- ఆవశ్యకం !" అనే జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" తెలుగు నాట ఎం.ఎన్. రాయ్ ముద్ర !" -నరిశెట్టి ఇన్నయ్య , రచన ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.03.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఎం.ఎన్.రాయ్ 134 వ జయంతి , మార్చి 21 న పురస్కరించుకుని " తెలుగు నాట ఎం.ఎన్. రాయ్ ముద్ర!" - అనే అంశాన్ని నరిశెట్టి ఇన్నయ్య రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

"కల్ బేలియా గులాబో !"- ఒక సంచార జాతి నాట్యకారిణి , చిన్నజీవిత గాధ మీ కానమోకు కథావచనం లో వినండి!. 18.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఒక రాజస్థా నీ సంచార నాట్య కారిణి " కల్ బేలియా గులాబో !" పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడం వెనుక ఆమె చిన్న జీవిత గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" తప్పిదాలు "- ఈ సుభాషితాల రచన గోపాలుని రఘుపతిరావు. మీ కానమోకు కథా వచనం లో ఆలకించండి !. 18.03.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే గోపాలుని రఘుపతి రావు విరచిత సుభాషితాలు " తప్పిదాలు" ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి ,అవధరించండి !!.

"అంతర్జాలం ..... రేట్ల మాయాజాలం !. వైజ్ఞానిక రచన.ఎం.ఆర్.పట్నాయక్. మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.03.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " అంతర్జాలం..... రేట్ల మాయాజాలం !" - అనే వైజ్ఞానిక రచన ను ఎం.ఆర్.పట్నాయక్ ,చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" చరిత్ర చీకట్లలో కసిపోయిన వి.వీరన్న !"- చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " చరిత్ర చీకట్లలో కలిసిపోయిన వి.వీరన్న !- గారి జీవిత చరిత్రను వెలుగులోకి తెస్తూన్న మీ కానమోకు స్వరాన్ని వినండి !.

" వినడానికి సిల్లీ విషయాలే !- విని మీరే మంటారో!" - మీ కానమోకు కథావచనం లో వినండి సిల్లీగా !. 14.03.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే " "వినడానికి సిల్లీ విషయాలే !-విని మేరే మంటారో !" - మీ కానమోకు స్వరంలో సిల్లీగా వినండి !.

" పండ్లు, కూరగాయల్ని పొడి చేస్తున్నారు!"- ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.03.2021

కానమోకు కథావచనం !.మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " పండ్లు, కూరగాయల్ని పొడి చేస్తున్నారు !" - అనే ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" ఒక వాస్తవం " - అనే ఈ సమకాలీన అంశ కధ వాట్సాప్ గ్రూప్ లోనిది. మీ కానమోకు కథా వచనంలో ఆలకించండి!. 14.03.2021

కానమోకు కధా వచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో " ఒక వాస్తవం "అనే ఈ కథాంశం , వాట్సాప్ గ్రూపులో చోటు చేసుకున్న దానిని మీ కానమోకు స్వరంలో వినిపించాల నే సదుద్దేశం వినిపించాను. మరి రచయిత ఎవరైనప్పటి కి, వారి సమకాలీన తను కళ్ళకు కట్టి ఒక బాధ్యత గా రచించినందున , నేను గూడా ఆ స్ఫూర్తితో నే స్వరావిష్కరణ ను ఆ రచయితకు ధన్యవాదాలు తో ...

" కోడలు " - అనే ఈ కధ ను పి.చంద్రిక శేఖర్ ,వ్రాయగా మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.03.2021

కానమోకు కథావచనం !. సమకాలీన కధా సుగంధం ,శీర్షిక గా " కోడలు " అనే ఈ కధ ను పి.చంద్రిక శేఖర్ వ్రాయగా , మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" ఆంధ్రా ఫ్రాయిడ్ ' అన్నపు రెడ్డి'! "- బెందా ళం కృష్ణారావు విశ్లేషణ ను,మీ కానమోకు కథావచనం లో వినండి! 10.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తి తోనే ఫిబ్రవరి 9, 2021 ,న నిర్యాణం చెందిన " ఆంధ్రా ఫ్రాయిడ్ ' అన్నపు రెడ్డి' !" - బెందాళం క్రిష్ణా రావు ,గారి రచన ను, అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి కి స్మృతి నివాళిగా మీ కానమోకు స్వరంలో వినండి !.

"మహిళా దినోత్సవం - మన మహిళా మణులు!"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లోవినండి!. 07.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితో నే "మహిళా దినోత్సవం - మన మహిళా మణులు!" - ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" జీవిత స్వగతం - సాయి చంద్ "- మీ కానమోకు కథావచనం లో వినండి ! 07.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే కొందరి సామాజిక వ్యక్తుల జీవితాలు అందరికీ ప్రేరణ కలిగించేవిగా ఉంటాయ నే భావనతో నే "జీవిత స్వగతాలు!" - అనే శీర్షికగా త్రిపురనేని సాయి చంద్ , శ్వీయ వివరణ రచన ను మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

"అపరిచితుడు !" - కధ .రచన : వలివేటి నాగ చంద్రావతి . ఈ కథను మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.03.2021

కానమోకు కథావచనం ! సమకాలీన కథా సుగంధం శీర్షికగా , శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను ! ఆలకించండి !.

" ఫల ప్రద జీవితం !"- అనే విషయ రచన : ప్రతాప వెంకట సుబ్బారాయుడు, మీ కానమోకు కథావచనం లోవినండి!. 06.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే మేధోజ్ఞాన రచన " ఫల ప్రద జీవితం !" -ను ప్రతాప వెంకట సుబ్బారాయుడు చేయగా , మీ కానమోకు స్వరం లో ఆలకించండి !.

" నదుల అనుసంధానం - అనివార్యం !"- రచన ఆర్. పి.నైల్వాల్, మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.03.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్పూర్తితో నే "నదుల అనుసంధానం - అనివార్యం !" - రచన .ఆర్.పి.నైల్వాల్ . ఈ సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"కరోనా తో చితికిన ప్రవేటు ఉపాధ్యాయుల బతుకులు!"- ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లోవినండి!. 03.03.2021

కానమోకు కథావచనం !మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితో నే "కరోనా తో చితికిన ప్రవేటు ఉపాధ్యాయుల బతుకులు!" - ఈనాడు సౌజన్య సమాచారంగా మీ కానమోకు స్వరంలో వినండి !.

"కోవిడ్ అను'భవబంధాలు'!" - డా.రాజారావు, గారి అనుభవాలు ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 03.03.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే" కోవిడ్ అను' భవ బంధాలు' !" - డా .రాజారావు గారు ఈ నాడు తో పంచుకున్న సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో చారిత్రక అనుభవ సారంగా శ్రోతలు పదిలం చేసుకోవాలని...

"చేజార్చు కోకు బంధాన్ని !"- కధ . రచన . శశికళ ఓలేటి . మీ కానమోకు కథావచనం లో ఆలకించండి !. 03.03.2021

కానమోకు కథావచనం ! సమకాలీన కధాసుగందం శీర్షికగా " చేజార్చు కోకు బంధాన్ని!" - అనే ఈ కథను శశికళ ఓలేటి వ్రాయగా , ఈ కధ ద్వారా నేటి తరంవారికి కొంచెం కనువిప్పు కలిగే రీతిలో బంధాలను ఆహాలకు, అపోహలకు, ఆస్కారమిచ్చి తెంచుకోకండి ! అని సున్నిత హెచ్చరిక ను సుధ పాత్ర ద్వారా రచయిత్రి చెప్పారు. ఆ కధ తీరును మీ కానమోకు స్వరంలో మీరు ఆలకించండి !.

" ప్రపంచం లో నాస్తిక జనాభా పెరుగుతుంది !"- పి.ఈ.డబ్ల్యూ .రిపోర్టు , ను మీ కానమోకు కథావచనం లోవినండి! 02.03.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితో నే "ప్రపంచంలో నాస్తిక జనాభా పెరుగుతుంది !" - పి.ఈ.డబ్ల్యూ. రిపోర్ట్ ఆధార సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"సామూహిక బాధ్యత !" - చక్కిలం విజయలక్ష్మి , సామాజిక స్పృహాయుత ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 02.03.2021

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్పూర్తితో నే "సామూహిక బాధ్యత!" -అంటున్న చక్కిలం విజయ లక్ష్మి గారి రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.

" డెల్యూ జనల్ డిజార్డర్!" - డా.కె. చంద్రశేఖర్, గారి మనోవైజ్ఞానిక రచన నుమీ కానమోకు కథావచనం లోవినండి! 02.03.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే "డెల్యూ జనల్ డి జార్డర్ !" -అనే మనో వైజ్ఞానిక రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఫిబ్రవరి 28- అరుదైన వ్యాధుల దినం !" - విజ్ఞాన రచన డా.రాధారమాదేవి. మీ కానమోకు కథావచనం లోవినండి!. 28.02.2021

కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే వైద్య విజ్ఞాన రచన డా.రాధా రమాదేవి, జన్యు శాస్త్రవేత్త , గారి " ఫిబ్రవరి 28 - అరుదైన వ్యాధుల దినం!" గురించిన సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" మట్టి వాసన " -కధ రచన గన్నవరపు నరసింహ మూర్తి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.02.2021

కానమోకు కథావచనం ! " సమకాలీన కథా సుగంధం ,శీర్షికగా " మట్టి వాసన " అనే ఈ కధ ను గన్నవరపు నరసింహ మూర్తి ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ !"- సనావుల్లా, మీ కానమోకు కథా వచనం లో వినండి !. 27.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే చంద్రశేఖర్ ఆజాద్ 90 వ వర్ధంతి ,స్మరణ లో భాగంగా " విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్!" - సనావుల్లా, జాతీయ సమాచార కార్యదర్శి, జన విజ్ఞాన వేదిక, చే సేకరణాయుత రచనను మీ కానమోకు స్వరంలో నివాళిగా వినండి !.

Słuchaj podcastu KaNaMoKu w Replaio

Radio i podcasty w jednej aplikacji - za darmo, bez zakładania konta. Zainstaluj już dziś i nie przegap premiery

Pobierz z Google Play

Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS