Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategoria
Strona podcastu
Ostatni odcinek
12 lip 2024
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
" వివేక జ్ఞానం !" - మూల రచన: పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.07.2021 6:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ ,మూల రచన ఆధారంగా " వివేక జ్ఞానం !" అనే భావాయుత విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" జ. ప.మా.ల. !" - చిన్న సామాజిక కథ ను బుద్దవరపు కామేశ్వరరావు వ్రాయగా మీ కానమోకు కథావచనంలో వినండి !. 22.07.2021 17:06
కానమోకు కథావచనం! సమకాలీన కథా మకరందం శీర్షిక గా , ఈ చిన్న సామాజిక కథ ను బుద్ధవరపు కామేశ్వరరావు " జ.ప.మా.ల !" - గా వ్రాసిన వైనంలో ఓ సీనియర్ తల్లి తన కూతురికి మంత్రోపదేశ సందేశంగా చెప్పిన దానిని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" రచయిత్రి ' రంగ నాయకమ్మ' !"- శాస్త్రీయ దృక్పథం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 21.07.2021 9:11
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ సమాచార హక్కు లక్ష్యంగానే , ప్రచురితమైన ప్రతి రచయిత , వ్యాసకర్త , గూడా వారి ప్రచురితమైన కథ / వ్యాసఅంశం ,లు ఏవైనా చదువరుల సొత్తు గా భావించాలే గాని , ముఖ్యంగా వారి భావ, సమాచారం ,ప్రపంచ జ్ఞాన సమాచారం లో ప్రాచుర్యం పొందుతుందనే లక్ష్యం నెరవేరిందనుకోవాలి !. కాపీ రైట్స్ అనే లిటిగేషన్ కు తావివ్వకూడదు. మన కానమోకు కదావచనం సదుద్ద...
"తిలోత్తమ !" - కధ .రచన : సరోజినిదేవి బులుసు. మీ కానమోకు కథావచనం , లో వినండి!. 20.07.2021 19:53
కానమోకు కథావచనం!. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో , సరోజినిదేవి బులుసు , రచించిన " తిలోత్తమ !" ను మీ కానమోకు స్వర ధార గా వినండి !.
"మహమ్మారు ల ముట్టడి లో మానవాళి !"-రచన. కైజర్ అడపా . మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.07.2021 10:54
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే , కైజర్ అడపా, చే విరచిత హెచ్చరికాయుత "మహమ్మారు ల ముట్టడి లో మానవాళి !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" దాంపత్యానికి మలి చిగురు !" -అనే ఈనాడు సంపాదకీయ రచన ను మీ కానమోకు కథా వచనం లో వినండి ! 18.07.2021 6:55
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ఈనాడు సంపాదకీయ రచన " దాంపత్యానికి మలి చిగురు !" - అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
"తెలుగు న్యాయా 'ధీశుడు' - న్యాయ సంస్కరణలు !"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లోవినండి !.". 18.07.2021 12:58
కానమోకు కథావచనం!.- మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " తెలుగు న్యాయా ' ధీశుడు' - న్యాయ సంస్కరణలు !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"టోక్యో - రోబోస్ - ఒలింపియా 2021. ! "- ఈనాడు సౌజన్యసమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.. 18.07.2021 7:57
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన - హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " టోక్యో -రోబోస్ -ఒలింపియా 2021. !" - అనే సమాచార అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.
" విలు కారిణి - జయహో దీపికా కుమారి !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథా వచనంలో ఆమె జీవితగాధ వినండి ! 18.07.2021 15:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " విలు కారిణి -జయహో దీపికా కుమారి !" - ఈనాడు సౌజన్యంతో , మీ కానమోకు కథావచనం శ్రోతలకు కొందరి " జీవిత సార్ధ ' కతలు' " శీర్షికగా ఆ దీపికా కుమారి జీవితవిశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" పిలుపులో ఏముంది !?" - కధ.రచన: శశికళ ఓలేటి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.07.2021 21:17
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం శీర్షిక లో , శశికళ ఓలేటి వ్రాసిన కథ పేరు , " పిలుపులో ఏముంది !?" . ఈ కథ ఓ అభాగ్యురాలు , తన పిలుపు వరస తో తనను తాను కాపాడుకునే ' కవచం' అని నిరూపించిన సందేశాత్మక కధనం ఇది. దీనిని మీ కానమోకు స్వర సమర్పణలో విని మీ స్పందన తెలుపండి !.
" విజయవాడ చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ, మీ కానమోకు కథావచనం లోవినండి!. 17.07.2021 23:44
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే మేడూరి సత్యనారాయణ గారి " నగరాల ఆవిర్భావ చరిత్రలు !" శీర్షిక క్రింద " విజయవాడ చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" హైదరాబాద్ చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 17.07.2021 12:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే మేడూరి సత్యనారాయణ ,గారి "నగరాల ఆవిర్భావ చరిత్రలు" అనే అంశం క్రింద " హైదరాబాద్ చరిత్ర !" - ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" గడ్డం - గత వైభవ చరిత్ర !"- తమాషా సమాచారం . మీ కానమోకు కథావచనం లో వినండి ! 17.07.2021 8:04
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ఒక తమాషా అయిన అంశం " గడ్డం - గత వైభవ చరిత్ర !" - అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" జోగిని వ్యవస్థ కు గుడి ముసుగు ఎందుకు !?."- డా.దేవరాజు మహారాజు. మీ కానమోకు కథావచనంలో వినండి!. 16.07.2021 15:15
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, సాంఘిక ,మత మూడాచార సమాచారాంశం గా నేటికి విరాజిల్లుతున్న " జోగిని వ్యవస్థ కు గుడి ముసుగు ఎందుకు!?" అని నిగ్గదీసి అడుగుతున్న రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.
" కోల్కత్త ( కలకత్తా) నగర చరిత్ర !" - మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.07.2021 10:47
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "నగర ఆవిర్భావ చరిత్ర " లు గా " మేడూరి సత్యనారాయణ వ్రాసిన "కోల్కత్త( కలకత్తా)నగర చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఢిల్లీ నగర చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.07.2021 16:07
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " నగరాల ఆవిర్భావ చరిత్ర " లను ఆవిష్కరిస్తున్న మేడూరి సత్యనారాయణ ,గారి రచన కు కొంత మీ కానమోకు అదనంగా నేటి అవసరాల రీత్యా దేశ రాజధాని ని ఢిల్లీ నుండి నాగపూర్ పరిసరాలకి మార్చడం శ్రేయస్కరం అనే ఆలోచనను పాదు కొల్పే ప్రయత్నం చేసి స్వరమిచ్చాను.!.
" ప్రాణం , జీవం , ఆత్మ, పరమాత్మ !?".- రచన రాజేశ్వర్ చెలిమెల . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.07.2021 10:15
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రాజేశ్వర్ చెలిమెల , విరచిత వైజ్ఞానిక అంశం " ప్రాణం , జీవం, ఆత్మ , పరమాత్మ !?." ల వివరణను మీ కానమోకు స్వరంలో వినండి !.
" డిజిటల్ హ్యూమన్స్ !"- ఈనాడు సౌజన్యంతో . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.07.2021 11:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్యం గా " డిజిటల్ హ్యూమన్స్!" అనే ఆధునిక వైజ్ఞానిక సమాచారాంశం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
" ఆకాశం లో సగం ... అంతరిక్షం లో జయం !" -నీరుకొండ అనూష . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.07.2021 8:46
కానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, నీరుకొండ అనూష , విరచిత " ఆకాశంలో సగం .... అంతరిక్షం లో జయం !" ను మహిళలకు ప్రోత్సాహం కోసం మరియు స్ఫూర్తి కోసం మీ కానమోకు స్వరంలో వినండి !.
" ముం(బొం)బాయి చరిత్ర !" - మేడూరి సత్యనారాయణ. మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.07.2021 16:04
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే , " నగరాల ఆవిర్భావ చరిత్రలు" వ్రాస్తున్న మేడూరి సత్యనారాయణ గారి సౌజన్యంతో మీ కానమోకు స్వర నిక్షిప్తం వినండి !.
" మద్రాస్ చరిత్ర !"- మేడూరి సత్యనారాయణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.07.2021 9:18
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , "నగరాల ఆవిర్భావ చరిత్రలు " అనే చారిత్రక సమాచార రచనను చేపట్టిన మేడూరి సత్యనారాయణ ,కు కృతజ్ఞతలతో , మీ కానమోకు వాటిని స్వర నిక్షిప్తం చేయ సంకల్పించి " మద్రాస్ చరిత్ర !" ను వినిపిస్తున్నాడు !.
" ఐక్యరాజ్య సమితి లో చైనా ' పాగా' !"- రచన వరప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.07.2021 11:43
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఐక్యరాజ్య సమితి లో చైనా 'పాగా' !"- అనే అంతర్జాతీయ సమాచార రచనను వరప్రసాద్ చేయగా మీ కానమోకు స్వరంలో టా0టా0 గా వినండి !.
" ఆన్ లైన్ దైవార్చనలు !"- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.07.2021 12:06
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు , వీరు హేతువాద, నాస్తిక , విజ్ఞాన ఖని . వీరి విజ్ఞానకర రచనాంశం " ఆన్ లైన్ దైవార్చనలు!" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" దేవుడు ఎలా పుట్టాడు !?.- డా.దేవరాజు మహారాజు . మీ కానమోకు కథావచనం లోవినండి !. 12.07.2021 35:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా .దేవరాజు మహారాజు , వీరు హేతువాద విజ్ఞాన ఖని , వీరి రచన " దేవుడు ఎలా పుట్టాడు!?" అని ఆలోచింప చేసే హేతు విజ్ఞాన అంశాన్ని శ్రోతలను ఆలోచింప చేయడానికి మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ...
" మా నాన్న !"- కధ .రచన గుడిపాటి కనక దుర్గ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.07.2021 13:05
కానమోకు కథావచనం!. సమకాలీన కదా మందారం .శీర్షిక లో " మా నాన్న !"- అనే ఈ చిన్న సెంటిమెంట్ కధ ను గుడిపాటి కనక దుర్గ వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS