Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategoria
Strona podcastu
Ostatni odcinek
12 lip 2024
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
" డా.నీలి బెండపూడి - ది. ప్రెసిడెంట్ ఆఫ్ లూయి విల్ యూనివర్సిటీ !" - స్వగతం ను మీ కానమోకు కథావచనంలో.. 12.08.2021 7:35
కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్ఫూర్తితోనే " జీవిత స్వగతాలు !" శీర్షికలో " డా.నీలి బెండపూడి - ది. ప్రెసిడెంట్ ఆఫ్ లూయి విల్ యూనివర్సిటీ !" జీవిత స్వగతం ను , వసుంధర , ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో ఆలకించండి!.
" భారత దేశంలో వృద్ధులు? !" -ఈనాడు సౌజన్య సమాచారం ను మీ కానమోకు కథా వచనం లో వినండి !. 12.08.2021 6:17
కానమోకు కథావచనం! . మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " భారత దేశం లో వృద్ధులు ?!" -అనే సమాచారం ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.
"చైనా ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులు !"- రచన : డా.ఎస్.అనంత్.మీ కానమోకు కథా వచనం లో వినండి!. 12.08.2021 10:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,పొరుగు దేశం ఆర్ధిక సమాచార రచన గా డా.ఎస్.అనంత్ , ఈయన రచయిత ,ఆర్ధిక, సామాజిక రంగ నిపుణుడు గా " చైనా ఆర్ధిక వ్యవస్థలో పెను మార్పులు !" అనే సమాచారాన్ని వెలువరించగా దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" అవినీతి మయం భారతీయం !"- రచన : బ్రియాన్ . మీ కానమోకు కథా వచనంలో వినండి !. 11.08.2021 9:42
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈస్ఫూర్తితోనే " అవినీతి మయం భారతీయం !"- రచన : బ్రియాన్ , న్యూజిల్యాండ్ కి చెందిన పరి శీలనాత్మక అంశానికి తెలుగు అనువాదంను మీ కానమోకు స్వరంలో వినండి !.
"మనిషి నిర్లక్ష్యం... ధరణి కి శాపం !"-పువ్వాడ రఘురామ కామేశ్వరరావు. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 11.08.2021 10:08
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు.ఈ స్ఫూర్తితోనే భూవాతవరణ ప్రమాద హెచ్చరికాయుత రచన ను రఘురామ కామేశ్వరరావు పువ్వాడ చేసినది " మనిషి నిర్లక్ష్యం....ధరణి కి శాపం !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" సత్వర న్యాయానికి మేలిమి మార్గం!" -డా.చెన్నుపాటి దివాకర్ బాబు. మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.08.2021 10:20
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, డా.చెన్నుపాటి దివాకర్ బాబు , ప్రిన్సిపాల్ , ఎస్. వి.డి.ఎస్. లా కాలేజ్ , విజయవాడ, వారి న్యాయసమాచార విశ్లేషణ " సత్వర న్యాయానికి మేలిమి మార్గం !" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
"రాజకీయ చెర లో 'కేదస ' !"- రచన : బాలు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.08.2021 11:50
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , బాలు రచన " రాజకీయ చెర లో ' కేదస' !" అనే ఆసక్తి కర సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" కాలం కమ్యూనిస్టులను కోరుకొంటుంది !"- రచన : కోప్ర . మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.08.2021 14:13
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే , " కాలం కమ్యూనిస్టులను కోరుకుంటుంది !" -అనే అధీకృత రచన ను "కొప్ర " చేయగా మీ కానమోకు స్వరాన దానిని ఆవిష్కరింప చేస్తూ...
" తిరగబడ్డ భరత గడ్డ !"- ఈనాడు సౌజన్యంతో. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.08.2021 12:13
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితోనే , ఆగస్ట్ 9 , భారత దేశ చరిత్రలో జాతీయోద్యమంలో ఆఖరి సమ్మెట " క్విట్ ఇండియా!" ఉద్యమ ఆరంభ రోజు .దానిని పురస్కరించుకుని " తిరగబడ్డ భరత గడ్డ ! " అనే స్ఫూర్తిదాయక చారిత్రక అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరాన స్ఫూర్తివంతంగా వినండి !.
"కాకర ... ఆరోగ్యానికి ఆసరా... !" - ఈనాడు సౌజన్యంతో .మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.08.2021 11:22
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " కాకర ...ఆరోగ్యానికి ఆసరా...!" అనే ఈనాడు సౌజన్య ఆరోగ్య సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"" జంషద్ ఉరఫ్ 'ఆర్య ' !" - జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.08.2021 16:34
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే "జీవిత స్వ 'గతాలు' " శీర్షిక గా " జంషద్ ఉరఫ్ 'ఆర్య' "- జీవిత విశేషాలను ఈ నాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.
" రేయి గడిచినా .... రెప్ప వాలదే !?"- ఈనాడు సౌజన్యంతో . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.08.2021 21:40
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే "రేయి గడిచినా..... రెప్ప వాలదే ...!?" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో "నిద్రా రోగ్య సమాచారం" ను వినండి !.
"అత్తమ్మ !" - కధ . రచన : గుడిపాటి కనక దుర్గ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.08.2021 22:56
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షికలో గుడిపాటి కనక దుర్గ ,గారు రచించిన " అత్తమ్మ !" అనే ఈ కథ ను మీ కానమోకు స్వరాన వినండి !.
" ఆగస్ట్ 7 - మండల్ డే ! " - బి.పి.మండల్ జీవిత విశేషాలు ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.08.2021 15:02
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ఆగస్ట్ 7 - మండల్ డే !" - బి.పి.మండల్ జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" పెద్దన్నయ్య !" - కధ . రచన : సి.ఎన్. చంద్ర శేఖర్. కానమోకు కథావచనం లో వినండి !. 07.08.2021 30:31
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం" శీర్షికలో కధ పేరు " పెద్దన్నయ్య !" - రచన : సి.ఎన్. చంద్రశేఖర్ . మీ కానమోకు స్వరం లో ఆలకించండి !. మీ స్పందన తెలుపండి !.
"సమయానుకూలత ,పెన్సిలిన్ సృష్టికర్త ,మెదడే దిక్సూచి!" -పరిజ్ఞానాంశాలు. మీ కానమోకు కథావచనంలో వినండి!. 07.08.2021 18:57
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు " సమయానుకూలత , పెన్సిలిన్ సృష్టికర్త , మెదడే దిక్సూచి !' - అనే జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" నరసరావుపేట లో పుట్టిన 'శశి ' పంజా తో బెంగాల్ మంత్రిణీ !" - వసుంధర సౌజన్యంతో మీ కానమోకు కథావచనం లో 06.08.2021 8:04
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితోనే ప్రముఖుల "జీవిత స్వ 'గతాలు' "- శీర్షికలో "నరసరావుపేట లో పుట్టిన 'శశి ' పంజా తో బెంగాల్ మంత్రిణీ !" వసుంధర సౌజన్యంతో ఆమె జీవిత ప్రస్థానం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"అణు ప్రమాదం అంచున ప్రపంచం !"- ప్రసాద్ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.08.2021 10:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే "ప్రపంచ మానవాళి శాంతి " ని కోరే ఆశయంగా రచయిత ప్రసాద్ వ్రాసిన నేటి పరిస్థితి " అణు ప్రమాదం అంచున ప్రపంచం !" అనే వాస్తవిక సమాచారం ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" ధన్య ధ్వని !" - మేడూరి సత్యనారాయణ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.08.2021 2:08
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ధన్య ధ్వని !" - మేడూరి సత్యన్నారాయణ గారి రచన కు మీ కానమోకు స్వర కల్పన వినండి !
" లంబసింగి సంత - చెంచులకు దక్కేదెంత !?." - రాజేశ్వర్ చెలిమెల,సౌజన్యంతో మీ కానమోకు కథావచనంలో వినండి! 05.08.2021 18:49
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రాజేశ్వర్ చెలిమెల , సౌజన్యంతో " లంబసింగి సంత - చెంచులకు దక్కేదెంత !?" -అనే యదార్ధ అనుభవ గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" చిరస్మరణీయుడు - ఎబెల్ !" - ప్రపంచ గణిత దినోత్సవం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.08.2021 11:06
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆగస్ట్ 5 "ప్రపంచ గణిత దినోత్సవం " కారకుడైన "నీల్స్ హెన్రిక్ ఎబెల్ " 219 వ జయంతి సందర్భంగా "చిర స్మరణీయుడు-ఎబెల్ !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
"సమూహ ఫలం ఎంతో బలం !"- మూల రచన : మునిమడుగుల రాజారావు. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 04.08.2021 5:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే మునిమడుగుల రాజారావు , మూల రచన "సమూహ ఫలం ఎంతో బలం!." ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"యువత విపరీత పోకడ !"- నాదెళ్ల తిరుపతయ్య. మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.08.2021 7:09
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,నాదెళ్ల తిరుపతయ్య , హెచ్చరికాయుత రచన "యువత విపరీత పోకడ !" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి !.
" అసాధారణ గూఢచర్యం !"- అరుంధతీ రాయ్ . ( తెలుగు సేత : ఎన్. వేణుగోపాల్). మీ కానమోకు కథావచనం లోవినండి ! 04.08.2021 25:27
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే అరుంధతీ రాయ్ , రచన " అసాధారణ గూఢచర్యం !" ను తెలుగు సేత : ఎన్. వేణుగోపాల్ , ఆ సమాచార జ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" పురాతన సమాజం !"- వి.విజయ కుమార్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.08.2021 19:55
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే లూయి హెన్రి మోర్గన్ వ్రాసిన పుస్తకం పై వి.విజయకుమార్ ,సమీక్షా వైజ్ఞానిక సమాచార రచన " పురాతన సమాజం !" ను మీ కానమోకు స్వరం లో వినండి !.
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS