Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com
Autor
Nalinimohankumar Kalva
Kategoria
Strona podcastu
Ostatni odcinek
12 lip 2024
Gdzie słuchać?
Podcasty w aplikacji Replaio Radio Już wkrótcePodcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów
Odcinki
" మనసున ఉన్నది చెప్పాలనున్నది... " రచన వి.నాగరత్న. 03.11.2019 15:32
పరిమితి దాటిన ఏ లక్షణమైనా అవగుణమే !.
" మనసు మరక " కధ . రచన రమ ఇరగ వరపు. 03.11.2019 15:56
రామోజీ ఫౌండేషన్ కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ " మనసు మరక " , రచన రమ ఇరగవరపు .
" కధా వచనం శ్రోతలారా ! దానం చేద్దాం రండి ! " అనే విషయాన్ని విందాం రండి !. 03.11.2019 18:11
సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటుగా ఉన్నవారు ఆత్మవిస్వాసంతో జీవిస్తారట ! దీర్ఘఆయుష్కులు అవుతారట! . వృద్ధాప్యంలోవచ్చే సమస్యలు తక్కువట!.
" ప్రజా వేగు లే పాశు పతాలు " - డా. సిలువేరు హరినాధ్ , సెస్ రీసెర్చ్ అసిస్టెంట్. 02.11.2019 11:55
జాతీయ నిఘా అవగాహన వారోత్సవాలు సందర్భంగా డాక్టర్ సిలువేరు హరినాధ్ గారు వ్రాసిన వ్యాస ఆధార అంశాలు ఇవి .
" స్త్రీ " అనే ఈ కధ ను గంధం యాజ్ఞ్య వల్క్య శర్మ గారు వ్రాశారు. ఈ కధా కాలం 1962 . 01.11.2019 27:45
శ్రీ యాజ్ఞ్య వల్క్య శర్మ గారు ,ప్రఖ్యాత కధా రచయిత. స్త్రీ అనే ఈ కథను , వారి కధా సంకలనం సెలవయింది ... అనే దానినుండి తీసుకుని వినిపించ డమైనది "కానమోకు కథా వచనం " శ్రోతలకు .
" మరణం తన చివరి చరణం కానీయని కవి - అలిశెట్టి ప్రభాకర్ " అని ఎన్. వేణుగోపాల్ , విప్లవ రచయిత . 01.11.2019 13:21
" పరిచయాలు " అనే వ్యాస సంపుటిలో అలిశెట్టి ప్రభాకర్ కు అక్షర నివాళులు అర్పించి న ఎన్. వేణు గోపాల్ గారి వ్యాసాన్ని వినిపిస్తున్న ' కానమోకు ' .
" కణజాలం ను చిటికెలో అతికించే టేపు, 10 నిముషాల్లో కారుకు విద్యుత్ ఛార్జింగ్ " - జ్ఞాన నేత్రం లో ... 01.11.2019 6:32
కధా వచనం శ్రోతలకు జ్ఞాననేత్రం లో పరిశోధనల పరిచయం !.
" ఈ దేశానికి ఒక హెచ్చరిక చేస్తున్న తోలేటి జగన్మోహన్ రావు " - నేడు హిట్లర్ గుర్తు కొస్తున్నాడు!. 30.10.2019 12:57
జర్మ న్లు ఆర్యన్లు !. ఆ జాతి ప్రపంచ దేశాల ఇతర జాతులకన్నా మిన్న అనే జాత్యహంకార మత్తులో ముంచిన నియంత హిట్లర్ నేడు ఎందుకో గుర్తొస్తున్నాడు ఈ దేశంలో నేడు !.
" కాదేదీ ఆవాసానికి అనర్హం " జ్ఞాన నేత్రం - వ్యాసాలు నుండి. 30.10.2019 14:44
మునుముందు ,భూగ ర్భాలు, సముద్ర తలాలు, మానవ ఆవాసాలుగా మారనున్నాయి. ఇప్పటికే సింగపూర్, చైనా ,లు ప్రత్యామ్నా య మానవ ఆవాసాలు ను సిద్ధం చేస్తున్నాయి!.
" అమ్మ భాష కే అందలం " అంటున్న రచయిత డా. గుజ్జు చెన్నారెడ్డి . 30.10.2019 8:11
ఇప్పటివరకు సాహిత్యంలో 116 మంది నోబెల్ ఆహుమతులు అందుకున్నారు. రచనా వ్యాసాంగం పై మక్కువ చూపే భారతీయుల సంఖ్య అత్యల్పం.
" బ్రెయిన్ స్ట్రోక్ " విషయం పై అవగాహన. 29.10.2019 6:45
టిష్యు ప్లా స్మి నో జెన్ యాక్టి వేటర్ , అనే ఇంట్రా వీనస్ ఇంజెక్షన్ ను 3 గం. ల లోపు గనుక బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు గమనించిన వెంటనే తీసుకుంటే ప్రమాదం నుండి బయట పడవచ్చు!.
" జ్ఞాన నేత్రం - విజ్ఞాన పరంపర " 29.10.2019 6:48
కధా వచనం శ్రోతల కు విజ్ఞానపర విషయాలను అందించే మార్గాలు ఇవి!.
"గ్రహాం తర జీవు లు ఉన్నాయా !?." ప్రొ. ఏ. రామచంద్రయ్య గారి సమాధానం. 28.10.2019 14:11
జనవిజ్ఞాన వేదిక ప్రొ. ఏ. రామచంద్రయ్య గారి విశ్లేషణాత్మక సమాధానం.
" దీపావళి కాలుష్యం " తోట రాంబాబు గారి వివరణను , విందాం!. 28.10.2019 10:33
కాలుష్య విరజిమ్మే దీపావళి బాణా సంచా అవసరమా !.
" కధా వచనం శ్రోత లారా ! ఆలోచించండి !." 27.10.2019 6:09
దేవుడు, మతం, కులం ,ఇవి అవసరమా మానవులకు ?. ఆ ఏర్పాట్లు , కల్పనలు , లేకుండా మనుషులు బ్రతుకలేరా !?.
" విన్న వించుకొనా ... చిన్న కోరికా !!." తులసీ బృంద జంపన ,గారి విశ్లేషణ . 27.10.2019 5:46
వినడంలో స్త్రీ ,పురుషుల మధ్య తేడాలుంటాయి ! అని పరిశోధకులు నిర్ధారించారండోయ్ !.
" A short story of Akbar And Beerbal " మరియు పికసో జన్మ దినం సంస్మరణ పలుకులు. 25.10.2019 6:47
కధా వచనంలో చిన్న ఇంగ్లీష్ స్టోరీ , అలాగే పికసో జన్మదినం గా సంస్మరణ !.
" ప్రపంచ శాంతి కి పట్టు గొమ్మ - ఐక్య రాజ్య సమితి" కి 75 వ జన్మ దినోత్సవం - శుభాకాంక్షలు!. 24.10.2019 11:40
75 వ ఏట ఐక్యరాజ్య సమితి అడుగిడింది. అది ప్రపంచ శాంతి కి పట్టుగొమ్మ అని మానవాళి జేజే లు పలకాలి !.
"రంగు రాళ్ళ ఉంగరాలు, రుద్రాక్షలు, ధరిస్తే కోర్కెలు నెర వేరుతాయా!" 24.10.2019 6:51
ప్రొ. రామచంద్రయ్య గారి , శాస్త్రీయ విశ్లేషణ , రంగుర్రాళ్ల ఉంగరాలు , రుద్రాక్ష మాలలు ధరిస్తే , కోర్కెలు నెరవేరవు!.
" కధా వచనం శ్రోతలకు ఆలోచించమని మనవి! " 23.10.2019 6:05
దేవుడు, మతం, కులం , ఇవి లేకుండా జీవించలేమా!?. ఆలో చించమని మనవి.
" చూడు .. నాన్నా!. " అనే కధ . రచన బాడిశ హనుమంతరావు . 23.10.2019 21:34
తండ్రికి ఇంట్లో ఒక ప్రత్యేకత తెచ్చి పెట్టేది ఆడ పిల్ల నే ! అని తెలిపే కధ ఈ "చూడు నాన్నా" !.
" A wonderful report on Japan on highest longivity " 23.10.2019 4:21
Highest longivity record for Japan .
" మహామనిషి , మానవతా వాది ఎస్. ఆర్.శంకరన్ " గారి 85 వ జయంతి సందర్భంగా ఆరాధ్య నివాళులు !!. 23.10.2019 8:33
బడుగు ,బలహీన వర్గాల, ఆరాధ్యుడు, మానవతా వాది ఎస్.ఆర్. శంకరన్ . దళిత , బహుజన అభివృద్ధి "సంస్కరన్ " శంకర న్ ,మహానుభావుడు !.
" నిద్ర లోనే శరీర భాగాలు వాటి విధులు నిర్వహించి , మన ఆరోగ్యాన్ని నిలుపుతాయి " 22.10.2019 10:46
ప్రతి వారికి 6 నుండి 8 గం. ల నిద్ర అవసరం. ఆరోగ్యం కోసం పాటించాల్సిన అంశాలు తెలుసుకోవాలి!.
" నిశ్శబ్ద యుద్ధం " కధ , రచయిత అప్పరాజు నాగ జ్యోతి . 20.10.2019 16:58
ఈ కధ లో తండ్రి కుండే భయం , దాని వెనుక ఉండే ప్రేమ, ఆప్యాయత , లను అర్ధం చేసుకోలేని నేటి తరం ప్రతినిధి కూతురు , ఆపై ఆ అపార్ధం ను పటా పంచలు చేసుకున్న కూతురు , ల ఇంటి కధ.
Podobne podcasty
Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS