Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ Odcinki: 2985

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Kategoria

Arts

Strona podcastu

podcasters.spotify.com

Ostatni odcinek

12 lip 2024

Gdzie słuchać?

Podcasty w aplikacji Replaio Radio Już wkrótce

Podcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów

Pobierz z Google Play Zainstaluj za darmo Android prawie 10 mln pobrań · ocena 4,7+ iOS niedługo

Odcinki

" వైవిధ్యా పధ విద్య - కెరియర్ ట్రెండ్స్ " మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం . 02.01.2020

ఆటో మేషన్ కు ఆదరణ పెరుగుతున్న కొద్దీ యంత్రాలతో వ్యక్తులకు పోటీ పెరుగుతుంది!. అందుకు తగిన సాంకేతిక తను నేటి యువత పెంపొందించుకుంటేనే వారికి ఉద్యోగిత .

" మనసు ... మాట వినడంలేదా!?." మోహన వచనం - పరిజ్ఞాన హిత బాండం . 02.01.2020

టీనేజర్లకు .... తల్లి దండ్రులకు కొన్ని కౌన్సెలింగులు .

" ఖ్యాతి కోసం వెంపర్లాట తగదు " మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం 31.12.2019

ఇతరుల ప్రవర్తన ఎలాఉంటే మనం సంతృప్తి పడతామో ,మనం గూడా అలాగానే ఇతరుల పట్ల ప్రవర్తించడమే ప్రాపంచిక మహా సూత్రం !.

" ప్రజలకు అందు బాటలో జనరిక్ మెడిసిన్స్" - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం . 31.12.2019

చలామణి లో ఉన్న బ్రాండెడ్ డ్రగ్స్ మాఫియా కబంధ హస్తాల నుండి సామాన్య ప్రజలను కాపాడి జనరిక్ మెడిసిన్స్ వైపు మరలించాలి!.

" మై డియర్ మై ఇన్డ్ మీడియా !ది. వాయిస్ ఆఫ్ ఇండియా లిజనర్స్ !" 30.12.2019

మీ కానమోకు నమస్కారాలు!. " మోహన వచనం- పరిజ్ఞాన బాండం " నకు స్వాగతం

" మై డియర్ మై ఇన్డ్ మీడియా !. ది. వాయిస్ ఆఫ్ ఇండియా లిజనర్స్ !" 30.12.2019

మీ కానమోకు నమస్కారాలు !. " మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం " నాకు స్వాగతం

" స్త్రీ , పురుష, సంఖ్యా సమతుల్యత తరుగుతుంది . తస్మాత్ జాగ్రత్త! ". మోహన వచనం- పరిజ్ఞాన హిత బాండం 30.12.2019

2017 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు జనాభా లెక్కల విభాగం నివేదిక వెల్లడి చేసిన నిజాలు " లింగ నిష్పత్తి " దేశం మొత్తం మీద పుట్టిన అబ్బాయిలకన్నా అమ్మాయిలు 11 లక్షల 21 వేలమంది తక్కువగా ఉన్నారు. ఇది సమతుల్యత తగ్గిన పరిస్థితి .

" వృద్ధులు వృద్ధి చెందుతున్నారు " - మోహన వచనం. 28.12.2019

ప్రపంచ జనాభా 753 కోట్లు గా ఉంటే , అందులో 60 సంవత్సరాలు పై బడిన వారు 90 కోట్లు !. జపాన్ దేశం వృద్ధ జనాభాకు రాజధానిగా వృద్ధి చెందింది!.

" నాకే సొంతం ..... వద్దా పంతం " - కానమోకు కబుర్లు . 26.12.2019

ఆలుమగల కాపురం అనురాగ గోపురం కావాలంటే ' 'నేను' అనే మాట మరచిపోవాలి !. ' మనం ' అనే మాటను మనసులో మరీ మరీ దిద్దుకోవాలి !.

" కాన మోకు - కబుర్లు " 2020 దశాబ్దం టెక్నాలజీ దశ దిశలు మారుస్తోంది!. 25.12.2019

ఆవిష్కరణలకు అంతంలేదు . కాలానుగుణంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.వాటిల్లో కొన్ని సమాజమన్నన పొందితే ఇంకొన్ని విమర్శల పాలవుతున్నాయి. ఏది ఏమైనా మరో దశాబ్దం పదండి ముందుకు అంటూ టెక్ ప్రస్థానం వైపు పరుగు పెట్టిస్తోంది!.

" భువి కోరని భ్రమణం " కధ , రచయిత ఆచా ళ్ళ ఉమా మహేష్ . 22.12.2019

ఎంత కొలిచినా తరగని దూరం ఆకాశం ... ఎంత కొలిచినా తీరని ఋణం అమ్మతనం !.

" చదువు ఏ భాష లో సాగాలి ?. " రంగనాయకమ్మ అంతరంగం . 22.12.2019

మాతృభాష తో సౌకర్యం ఏమిటంటే, దాదాపుగా ఆ భాష లో వ్యాకరణ విషయాలన్నీ బడిలో నేర్చుకోకుండానే తెలిసిపోతాయి !.

" నేడు దేశం ఎందుకు బగ్గుమంటుంది " విశ్లేషణ 21.12.2019

ఎన్. ఆర్.సి, సి. సి.ఏ , ల వెనుక చరిత్ర ఏమిటి?. ఎందుకు దేశం బగ్గుమంటుంది?. మేధావులు, రచయితలు, ఎటువైపు ?.

" ఐ.టి. కే అధిక వేతనాలు " 20.12.2019

బెంగళూరు లోనే ఎక్కువ మొత్తం ఆఫర్లు !

" మేలిమి విద్య అందని పండేనా !" 20.12.2019

ర్యాంకుల పోటీలో భారత్ వెనుకబాటు, భోదకులకు భారీ కొరత!.

" ది గ్రేట్ సుస్మితా మహంతి హాట్స్ ఆఫ్ " 18.12.2019

ఆమె ఆలోచన ఆకాాసమంత ! అంతరిక్ష రంగంలో ఆమె ఒక సంచలనం !. ఆమె ఇస్రో కు ఆయువు పట్టు !.

" దేహ యాత్ర " అనే కధ ను చంద్రశేఖర్ ఇండ్ల , వ్రాసిన ది. 16.12.2019

దాదాపు ఒక మాదిగ పల్లెలో రెండు క్రీస్తు సంఘాలవారు , చనిపోయిన ఒక దళితుడి దేహాన్ని పూడ్చడానికి పడిన పోటాపోటీ వ్యవహారం కళ్ళకు కట్టించాడు రచయిత చంద్రశేఖర్ ఇండ్ల , దేహాయాత్ర అనే కధ లో...

" నగదు రహితంలో పోటా పోటీ ! ". వ్యాస కర్త కైజర్ అడపా. 16.12.2019

నగదు రహిత ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. నాణేలు , పేపర్ కరెన్సీ లకు మనుషులు చెల్లుచీటి ఇస్తున్నారు. వస్తు మార్పిడి పద్ధతి నుండి నగదు ముద్రణ , చలామణి , అనేవి మారిపోయి , ప్రపంచ వ్యాపితంగా మనుషులంతా డిజిటల్ వాలెట్లు ఉదయిస్తున్నాయి. మనుషులంతా ఈ డిజిటల్ వాలెట్లకు అలవాటు పడక తప్పదు జీవించాలంటే !.

" చెన్నయ్ నుంచి సిలికాన్ వ్యాలీవరకు - సుందర్ పిచాయ్ ప్రస్థానం " - జీవితం 15.12.2019

ప్రపంచ టెక్ పటంలో భారతీయుల ఉనికిని చాటి చెప్పిన ఘనుడు " సుందర్ పిచాయ్ ". ఆల్ఫా బెటిక్ కి ఇకనుంచి కర్త , కర్మ, క్రియ , మన సుందర పిచాయ్ నే!.

" ఇవి పక్కా లోకల్ ఊటీలు " ఆంధ్రా, తెలంగాణ, ల పర్యాటక కేంద్రాలు. కేతి రెడ్డి రాజ్య లక్ష్మి. 13.12.2019

అందుబాటులో సొంత రాష్ట్రాల్లో ఉన్న చల్లటి , అందమైన ప్రకృతి రమణీయ అందాలతో ఆహ్వానించే ప్రదేశాలను దర్శించి మనో ఉల్లాసం పొందవచ్చు. అవి లంబసింగి , అనంతగిరి, హార్సిలీ హిల్స్ !.

" చర్మ దానం ... ప్రాణ దానం ! ". ఈనాడు ప్రత్యేక విభాగం. 13.12.2019

ఆరోగ్య వంతుల నుంచి సేకరించిన చర్మాన్ని రక్త గ్రూపు, లింగ , వంటి భేదాలేవి లేకుండా ఎవరికైనా సరే ఉపయోగించవచ్చు!.

" ఈశాన్యం లో అస్తిత్వ పోరు " - రచన సంజీబ్ బారువా. 13.12.2019

ముదురుతున్న " పౌరసత్వ " సంక్షోభం , తమ అస్తిత్వం సంక్షోభం లో పడుతుందన్న స్పృహ 70 ఏళ్ళ క్రితమే అసోం నాయకుల్లో ఏర్పడటం విశేషమే !.

" బకాసుర " కధ , రచన కొడవటిగంటి కుటుంబ రావు - కధా విశ్లేషకుడు దివికుమార్ . వినిపించినది " కానమోకు " 11.12.2019

దివికుమార్ , కొడవటిగంటి గారి కధ 1961 లో వ్రాసిన " బకాసుర " ను విశ్లేషిస్తూ " రాజ్యం " యొక్క లక్షణం ఏవిధంగా ఉంటుందో నేటి తరానికి అర్ధం గావడానికి సోదాహరణంగా వివరించిన వ్యాసరూపాన్ని కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపించిన క్రమం ఇది.

" జీవ ఇంధనోత్పత్తి లో కొత్త అధ్యాయం " ఆర్.పి నైల్వాల్ , గారి విశ్లేషణాత్మక వ్యా సాం శం . 11.12.2019

పెట్రోల్, డీజిల్, కి ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనో త్పత్తి పై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది !.

" గాలి , నీరే ...ఇంధనం !." ఈనాడు బ్యూరో సౌజన్యం తో. 08.12.2019

శాస్త్రవేత్తలు పరిశోధన లు చేసి గాలి, నీరే ఇందనంగా రూపొందించి , హైడ్రోజన్ తో నడిచే వాహనాలు ను రూపొందించారు. భవిష్యత్ హైడ్రోజన్ ఇంధనం తోనే!.

Słuchaj podcastu KaNaMoKu w Replaio

Radio i podcasty w jednej aplikacji - za darmo, bez zakładania konta. Zainstaluj już dziś i nie przegap premiery

Pobierz z Google Play

Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS