Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ Odcinki: 2985

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Kategoria

Arts

Strona podcastu

podcasters.spotify.com

Ostatni odcinek

12 lip 2024

Gdzie słuchać?

Podcasty w aplikacji Replaio Radio Już wkrótce

Podcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów

Pobierz z Google Play Zainstaluj za darmo Android prawie 10 mln pobrań · ocena 4,7+ iOS niedługo

Odcinki

" మహాత్మా అయ్యం కళీ - పోరాట జీవితం "- రచన రజిత కొమ్ము , కానమోకు కథావచనం లో ..... 23.08.2020

" మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం " కోసం కానమోకు కధా వచనం ద్వారా , " మహాత్మా అ య్యం కళి - పోరాట జీవితం " ను రజిత కొమ్ము గారి రచనా సౌజన్యంతో , మీ కానమోకు స్వరాన్ని ఇచ్చి వినిపిస్తూ....

" ఉగ్ర వాదమంటే అగ్ర వాదమే ! "- ప్రొ. దేవరాజు మహారాజు ,వ్యాసం ను కానమోకు కధా వచనం లో... 21.08.2020

ప్రఖ్యాత బయాలజీ ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారి వ్యాసాంశం " ఉగ్ర వాదమంటే అగ్రవాద మే!" అనే విజ్ఞానదయక విషయాన్ని మీ కానమోకు కథావచనం ,మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం నకు స్ఫూర్తిదాయకంగా వినిపిస్తూ...

" ఈ తరం ప్రేమ కథ " రచయిత వి.కె. చైతన్య. కానమోకు కధా వచనం లో ఆలకించండి!. 16.08.2020

సమకాలీన కథా సుగంధం , లో ఇప్పటి కధ " ఈ తరం ప్రేమ కథ" ను, వి.కె. చైతన్య రాయగా ,మీ కానమోకు కధా వచనం ద్వారా వినిపిస్తూ....

" దైవ భావం వర్సెస్ విజ్ఞత " రచన - డా.దేవరాజు మహారాజు , కానమోకు కధా వచనం 14.08.2020

ఏ దేశంలోనైనా మూర్ఖులైన నాయకులు దేవుడి గురించి దేశభక్తి గురించి మాట్లాడతారు,!వివేకవంతులైన వారు దేశ సమస్యల గురించి చర్చిస్తారు. పరిష్కరిస్తా రు . " దైవభావం వర్సెస్ విజ్ఞత" అనే ఈ వ్యాసాంశం ద్వారా డాక్టర్ దేవరాజు మహారాజు గారు చక్కటి విశ్లేషణాత్మక విశేషాలను చెప్పి కనువిప్పు కలిగిస్తే , వాటిని కానమోకు కథావచనం లో కానమోకు స్వరం ద్వారా ఆలకించి ఆలోచించండి!.

" చరిత్ర అంటే కొందరికి ఎందుకంత భయం!" -డా. దేవరాజు మహారాజు గారి వ్యాసం ,కానమోకు కధావచనం లో... 10.08.2020

కానమోకు కథావచనం! మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , నిమిత్తం , డాక్టర్ దేవరాజు మహారాజు గారి వ్యాసాం శం ను , మీ కానమోకు కథా వచనంలో వినండి!.

" కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు", " ఆరని కుంపట్లు", - డి. వి.పి మరియు సి.యు.బి ,ల కానమోకు కథావచ 09.08.2020

కానమోకు కథావచనం, మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం నిమిత్తం , " కొండెక్కుతున్న గిరిజన సంస్కృతులు" రచయిత డా. డి. వి..ప్రసాద్ , అలాగే " ఆరని కుంపట్లు " రచయిత సి.ఉదయ భాస్కర్ , ల వ్యాసాలు ,ను కానమోకు కథావచనం ద్వారా వినిపిస్తూ....

" తులా భారం " కధ, రచయిత ఇ. శ్రీనివాసరెడ్డి . కానమోకు కధా వచనం ద్వారా..... 09.08.2020

సమకాలీన కథా మందారాలు గా , ఇ. శ్రీనివాసరెడ్డి వ్రాసిన కథ " తులా భారం " ను, ఈ కానమోకు కథావచనం శ్రోతలకు విని పిస్తూ..

" అరుంధతీ రాయ్ లేఖ - జైలు నిర్భధం లో మగ్గుతున్న 90% అవయవాలు పనిచేయని మేధావి కి " - కానమోకు కథావచనం 02.08.2020

అరుంధతీ రాయ్ లేఖ ను ,ది.17 జులై 2020 న జి.ఎన్.సాయిబాబా, కు వ్రాసినదానిని, చెక్కిళ్ళ చైతన్య తెనిగించగా, మీ కానమోకు కథా వచనం ద్వారా , పరిజ్ఞా న హితబాండం నిమిత్తం ఆ " జ్ఞాన హిత లేఖ" ను సాహితీ ప్రియులైన శ్రోతలకు వినిపిస్తూ....

" భిన్న గళ స్పందన రాజ ద్రోహమా!?" " మానవత కవిత్వపతాక", " సాగర సంగమం" - కానమోకు కథావచనం . 01.08.2020

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ శత వర్ధంతి సందర్భంగా స్మారక వ్యాసాంశం " భిన్న గళ స్పందన రాజ ద్రోహమా!?" రచయిత సందీప్ పాండే , ఇక మన తెలుగు కవి దేవర కొండ బాల గంగాధర తిలక్ శత జయంతి వత్సరం సందర్భంగా " మానవతా కవితా పతాక - తిలక్ " అని డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారి రచన ను, " సాగర సంగమం" అనే భావాయుత అంశాన్ని ఎర్రాప్రగడ రామకృష్ణ విరచిత మైన వాటిని ముప్పేట హారానికి నా కానమోకు కథావచనం స్వరం ఇచ్చి పంచుతుంది !.

" ' ప్రజా స్వామ్యం ' ఎవరి కి? ." రచయిత రంగ నాయకమ్మ , కానమోకు కథావచనం స్వరంలో !. 31.07.2020

కానమోకు కధా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం కోసం రంగనాయకమ్మ గారి వ్యా సా శం " ప్రజాస్వామ్యం ఎవరికి?." అనే దానిని వినిపిస్తూ.....

" వరవరరావు.... ఆరు అక్షరాల అగ్ని కీల! 2వభాగం " - ఎన్.వేణు , కానమోకు కథా వచనం !. 27.07.2020

ఎన్.వేణు ," వరవరరావు ..ఆరు అక్షరాల అగ్ని కీల" అనే 2భాగాల, కానమోకు కథా వచనం లో స్వరమిచ్చి వినిపిస్తూ..

" వర వర రావు ... ఆరు అక్షరాల అగ్ని కీల! 1.వ భాగం" - ఎన్.వేణు, కానమోకు కథావచనం లో !. 27.07.2020

ఎన్.వేణు గోపాల్ హృదయ స్పందన " "వరవరరావు ... ఆరు అక్షరాల అగ్ని కీల !" మొదటి భాగం , కానమోకు కథా వచనం లో వినిపిస్తూ...

" మహాశయి ధర్మపాల్ గులాటి " - జీవిత చక్రం , ను కానమోకు కథావచనం లో వినిపిస్తూ.... 26.07.2020

మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లో కానమోకు కథా వచనం ద్వారా , 5 అంశాలను , 1. మహాశ యి ధర్మపాల్ గులాటి జీవిత చక్రం 2. కరోనా కు నో ఎంట్రీ పలికిన బుల్లి ద్వీప దేశాలు 3. మురిపాల సంద్రం 4. జీవిత పరమార్ధం ఏది ?. 5. మనమాటలు. , అనే అంశాలను కానమోకు కథా వచనంలో వినిపిస్తూ...

" కర్మ ణ్యే వాధి కారస్తే ..." అనే ఈ కధా రచయిత నందిరాజుపద్మాలతా జయరాం , కానమోకు కదావచనం.. 26.07.2020

సమకాలీన కధా కుసుమాల విర బూత లో, ఈ కధ " " కర్మ ణ్యే వాధి కారస్తే ..." ను నందిరాజు పద్మలతా జయ రాం వ్రాశారు. కొంచెం భిన్నమైన సమకాలీన కనువిప్పు సందేశమే ఈ కధ .మీ కానమోకు కథా వచనంలో వినండి !.

" తెగల వారీగా జన గణన తప్పనిసరి " అని గుమ్మడి లక్ష్మినారాయణ ,గారి రచనను కానమోకు కథావచనం లో వినండి! 25.07.2020

గుమ్మడి లక్ష్మీనారాయణ , సామాజిక విశ్లేషకు డి, ఆవేదనాయుత , అంశం " తెగల వారీగా జనగణన తప్పని సరి" అనే అంశాన్ని ,కానమోకు కథా వచనంలో వినిపిస్తూ.....

" స్వస్థతే జాతికి సురక్ష ! " - అనే పరిజ్ఞా న అంశం ఈనాడు ఎడిటోరియల్ వారిది, దీన్ని కానమోకు కథా వచనంలో 23.07.2020

కానమోకు కథావచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ,నిమిత్తం " స్వస్థతే జాతికి సురక్ష !".అనే ఈనాడు సంపాదకీయం ను , పరిగ్రహించి అందిస్తూ....

" జన వేదన పలికిన జీవ నాడులు " - కె.శ్రీనివాస్ ,విరచిత జ్ఞాన వీచిక ను కానమోకు కథా వచనం లో.... 23.07.2020

కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , నిమిత్తం కె.శ్రీనివాస్ ,విరచిత జ్ఞాన వీచిక ఈ " జనవేదన పలికిన జీవ నాడులు" ను శ్రోతలకు వినిపిస్తూ....

" ఒయాసిస్ " అనే ఈ కథను , దగ్గుమాటి పద్మాకర్ ,వ్రాయగా, కానమోకు కథా వచనం లో వినిపిస్తూ.... 22.07.2020

కానమోకు కథా వచనం శ్రోతలకు, పేస్ బుక్ మిత్రుడు ఐన దగ్గుమాటి పద్మాకర్ వ్రాసి , ఇప్పటికే ఏ వార పత్రికలోనో అచ్చయిన దానిని , ఆయన గుర్తు చేసుకుంటూ , తన గోడ పై ఉంచిన దానిని చూచి చదివిన అనంతరం , ఆ కథను " ఒయాసిస్" గా మన శ్రోతలకు చదివి వినిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వినిపిస్తూ.....

" ఎగిరే వృక్షాలు " అనే ఈ కధ ను బారు శ్రీనివాసరావు ,వ్రాయగా కానమోకు కధా వచనం ద్వారా వినిపిస్తూ.... 19.07.2020

"కానమోకు కథా వచనం" శ్రోతలకు సమకాలీన కథా సుగందాన్ని పరిమళింప చేసే క్రమంలో " బారు శ్రీనివాసరావు " వ్రాసిన " ఎగిరే వృక్షాలు " అనే ఈ కథను శ్రోతలకు వినిపిస్తూ.....

" మృత్యుం జయుడు వరవరుడు " - ఎన్. వేణుగోపాల్ ,కవిత ను కానమోకు కధా వచనం లో !. 18.07.2020

విప్లవ మహా కవి వరవర రావు , జైలు నిర్బంధం లోను కరోనా తో పోరాడుతూ ఆసుపత్రి లో , ఆయన అభిమానులు , శ్రేయోభిలాషులు , ఆయన పోరాట పటిమ పై అపార ,మొక్కవోని ధైర్యంతో , ప్రజాస్వామ్య వాదులు, వామపక్ష ప్రజా తంత్ర వాదులు, ఆయన వయసు, ఆరోగ్య స్థితి ,ని పరిగణనలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయమని ,నినదిస్తూ ,విలపిస్తున్న సందర్భంలో , ఎన్.వేణు గోపాల్ వ్రాసిన ఈ కవిత " మృత్యుం జయుడు వరవరుడు " , ను కానమోకు కథా వచనం లో వినిపిస...

" రియల్ రియల్ హీరో ! డాక్టర్ కం పైలట్ కొడిదిని వి.విజయ్ " - కానమోకు కథావచనం . 12.07.2020

రియల్ రియల్ తెలుగు హీరో ! డాక్టర్ కం పైలట్ కొడిదిని వి.విజయ్ , ఆయన సాహస భరితమైన జీవన యానం , స్వీయ పరిచయ రచన ను కానమోకు కథా వచనం ద్వారా , మోహన వచనం పరిజ్ఞా న హితబాండం , స్ఫూర్తిగా వినిపిస్తూ.....

" ఉందిలే మంచి కాలం...." అనే ఈ కథను కె.కె. భాగ్యశ్రీ , వ్రాయగా కానమోకు కథా వచనం లో వినిపిస్తూ... 12.07.2020

ఈ కానమోకు కధా వచనం , శ్రోతలకు సమకాలీన కథా గంధం , ను లేపనం గా, అదే వినిపించడానికి గాను, " ఉందిలే మంచి కాలం ...." కథను ,కె.కె.భాగ్యశ్రీ ,వ్రాయగా కానమోకు కథా వచనంలో వినిపిస్తూ ,అదే విధంగా ఆ కధ ను విన్న శ్రోతలకు బోనస్ గా " శాంసంగ్ నగరం " , విశేషాలను వినిపించాను!.

" కైలాసం బాల చందర్ - జీవిత చిత్రం " - కానమోకు కథా వచనం . 09.07.2020

1930 జులై 9 తేదీన పుట్టిన కె.బాలచందర్ , నిజంగా దిగ్దర్శకుడు !. ఆయన సినిమాల్లో జీవితాలు ఆవిష్కరిస్తారు! ఉద్వేగాలు పండిస్తారు. అట్టి ఆయన జీవిత విశేషాలను కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపిస్తూ.....

" ధైర్యమే రక్షా కవచం ! - కరోనా ను ఎదిరించన్ !". కానమోకు కథావచనం . 09.07.2020

కోవిడ్ అనేది ఒక వైరస్ ఇన్ ఫెక్షన్. దీని జీవిత కాలం వారం , రెండు వారాలే !. దాని తర్వాత క్రమేణా శరీరంలో దానిప్రభావం తగ్గిపోతుంది .వైరస్ సోకిన వారిలో 85 శాతం మందిలో ఎటువంటి ప్రమాదం ఉండదు. వైరస్ సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ వ్యక్తికి తెలియకుండానే వైరస్ సోకి తగ్గిపోవచ్చు కూడా!. కొంత కాలంతర్వాత శరీరంలో యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయి. కేవలం 15 శాతం మందిలోనే లక్షణాలు కనిపించడం , 5శాతం మందికే మాత్రమ...

" కరోనా వైరస్ టెస్టులు - తీరు తెన్నులు" కానమోకు కధా వచనం !. 06.07.2020

అసలు కరోనా వైరస్ ఉన్నట్లా ?. ఉండి లేనట్టా?. ప్రజల్లో టెస్టుల మీద అనుమానం ఒక వైపు, ప్రాణ భయం మరొక వైపు . అదే సందర్భంలో భయం పోతేనే కరోనా పారిపోతుందని, దాని భారీన పడి కోలుకున్న వారు అనుభవించి చెప్పిన వాటిని గమనించి మన జాగ్రత్తల్లో మనం ఉండటం శ్రేయస్కరం!. " కానమోకు కధా వచనం "లో విందాము!.

Słuchaj podcastu KaNaMoKu w Replaio

Radio i podcasty w jednej aplikacji - za darmo, bez zakładania konta. Zainstaluj już dziś i nie przegap premiery

Pobierz z Google Play

Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS