Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ Odcinki: 2985

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Koniecznie odwiedź stronę podcastu i wesprzyj twórcę: podcasters.spotify.com

Autor

Nalinimohankumar Kalva

Kategoria

Arts

Strona podcastu

podcasters.spotify.com

Ostatni odcinek

12 lip 2024

Gdzie słuchać?

Podcasty w aplikacji Replaio Radio Już wkrótce

Podcasty trafią do aplikacji już wkrótce. Zainstaluj teraz i jako pierwszy zobacz nowe podejście do podcastów

Pobierz z Google Play Zainstaluj za darmo Android prawie 10 mln pobrań · ocena 4,7+ iOS niedługo

Odcinki

" ఒక్క నిముషం! - లో ఎంతుందో ! " - అనే పరిజ్ఞానాన్ని , మీ కానమోకు కథా వచనం లో వినండి ! 20.12.2020

కానమోకు కధా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే " ఒక్క నిముషం ! - లో ఎంతుందో !" అనే విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" వెలి " - అనే ఈ కధ ను హోతా పద్మినీ దేవి వ్రాయగా , కానమోకు కథావచనం లో వినండి !. 20.12.2020

కానమోకు కథా వచనం ! సమకాలీన కథా సుగంధం ,లో నేటి కధ గా హోతా పద్మినీ దేవి , గారి " వెలి " ని , మీ కానమోకు స్వరంలో వినండి !.

"నదీ జలాల్లో భార లోహాలు !" - రచన బండపల్లి స్టాలిన్ , ఆ సమాచారాన్ని కానమోకు కథావచనం లో వినండి!. 18.12.2020

కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే బండపల్లి స్టాలిన్ , విరచిత పర్యావరణ హిత సమాచారం " నదీ జలాల్లో భార లోహాలు " గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" విజ్ఞాన వీచికలు మీ కోసమే ! " - కానమోకు కథా వచనం లో వినండి !. 17.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఆ స్పూర్తితో నే కొన్ని " విజ్ఞాన వీచికలు మీ కోసమే " - అంటూ మీ కానమోకు స్వరంలో వినండి !.

" సవాలు విసురుతున్న యంత్రాలు " -అనే రచయిత ఎం .చంద్రశేఖర్, ఆ జ్ఞాన వీచిక ను కానమోకు కథావచనం లోవినండి! 17.12.2020

కానమోకు కథా వచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్పూర్తితో ఎం.చంద్రశేఖర్ గారి విశేష సమాచారం "సవాలు విసురుతున్న యంత్రాలు" గురించి న దానిని ,మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఆన్ లైన్ జూదం .... ప్రాణాలే పణం !" - శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి, కానమోకు కథా వచనం లో వినండి ! 16.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ,ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితో నే " ఆన్ లైన్ జూదం .... ప్రాణాలే పణం !" అనే అంశం రచన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కొండవీటి, ది. దీనిని కానమోకు స్వరం లో వినండి!.

" తాగు నీరు విషతుల్యం " - డా. జెడ్.ఎస్..శివప్రసాద్ , గారి రచనను, మీ కానమోకు కథా వచనంలో వినండి !. 16.12.2020

కానమోకు కథా వచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు, ఈ స్పూర్తితో నే , డా. జెడ్.ఎస్.శివప్రసాద్ గారి విశ్లేషణాత్మక రచన " తాగునీరు విషతుల్యం " ను, మీ కానమోకు స్వరంలో వినండి!

" పాత కారే కొత్త ట్రెండ్! "- ఈనాడు సౌజన్యం .కానమోకు కథా వచనం లో వినండి ! 13.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " పాత కారే కొత్త ట్రెండ్ !" - ఈనాడు సౌజన్యంతో , మీ కానమోకు స్వరంలో ఆ సమాచారాన్ని వినండి!.

" విద్యార్థుల విద్యుత్తు ప్లాంట్ !" - ఈనాడు సౌజన్యం తో ,కానమోకు కథావచనం లో వినండి !. 13.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " "విద్యార్థుల విద్యుత్తు ప్లాంట్ !" - అనే ప్రేరణా త్మక విషయం , సౌజన్యం ఈనాడు . మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఆలోకయే సఖీ ....! " - కధ. రచన సిహెచ్ సీత , కానమోకు కథా వచనం లో వినండి !. 13.12.2020

కానమోకు కధా వచనం !. సమకాలీన కథా సుగంధం - ఆదర్శ ,అభిరుచి, కళా సమ్మిళిత ప్రధాన కధ గా , " ఆలోకయే సఖీ ....!" అనే ఈ కథ ను సిహెచ్ సీత ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో విని , మీ అభిప్రాయాన్ని తెలుపండి !.

" సోషల్ డైలమా..! "- గీత చల్లా ,విశ్లేషణ ను కానమోకు కథా వచనం లో వినండి ! 12.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే , గీత చల్లా , వీరు మానసిక నిపుణురాలు , వీరి విశ్లేషణాత్మక రచన " సోషల్ డైలామా ..! " , గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" డిజిటల్ మందగమనం !" - ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యం , కానమోకు కథా వచనం లో వినండి!. 10.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , ఈనాడు సౌజన్య మాలిక " డిజిటల్ మంద గమనం !" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" మానవ హక్కుల దినోత్సవం - భూమి హక్కు " . రచన .ఎం.సునీల్ కుమార్ , కానమోకు కథా వచనం లో వినండి!. 10.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , "మానవ హక్కుల దినోత్సవం - భూమి హక్కు " అనే సమాచార రచన ను ఎం.సునీల్ కుమార్ వ్రాయగా , మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఎవర్ 'రెస్ట్' కాదది ది. గ్రేట్ ఎవరెస్ట్ " - సమాచార విజ్ఞానం ను కానమోకు కథా వచనం లో వినండి !. 09.12.2020

కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " ఎవర్ 'రెస్ట్ ' కాదది ది. గ్రేట్ ఎవరెస్ట్ " - అనే సమాచార విజ్ఞానాన్ని , మీ కానమోకు స్వరం లో ఆలకించండి !.

" సామాజిక మాధ్యమం - విజ్ఞుల బాధ్యత " రచన. జి.శ్యామల , కానమోకు కథా వచనం లో వినండి !. 09.12.2020

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , జి. శ్యామల , గారి " సామాజిక మాధ్యమాలు - విజ్ఞుల బాధ్యత " అనే సామాజిక స్పృహ కలిగించే విశ్లేషణను , మీ కానమోకు స్వరంలో వినండి !.

" అన్నీ నేర్చుకోవచ్చు ఆన్ లైన్ లో !" - జీవిత ఉపయోగార్థం , మీ కానమోకు కథా వచనంలో వినండి!. 07.12.2020

కానమోకు కధా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తి గా " అన్నీ నేర్చుకోవచ్చు ఆన్ లైన్ లో!" - అని మీ కానమోకు స్వరంలో వినిపించే సమాచారాన్ని వినండి ! చైతన్యం పొందండి !.

" ది గ్రీన్ సిటీ ఆన్ ఎర్త్ - క్యురిటిబా సిటీ ! " - ఈ నాగరిక నగరం పై కానమోకు కథా వచనం లో వినండి !. 07.12.2020

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో నే " ది. గ్రీన్ సిటీ ఆన్ ఎర్త్ - క్యురిటిబా సిటీ !" క్యురిటిిబా సిటీ ఈజ్ ది వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ రీ సైకిలింగ్ వేస్ట్ మెటీరియల్ " ఇన్ని విశేషణాల నాగరిక నగరం గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

" సత్తి పండు గారి బామ్మ " - సరదా కధ . రచన గంటి వేంకట రమేష్ , కానమోకు కథా వచనం లో వినండి ! 06.12.2020

కానమోకు కథా వచనం !. సమకాలీన కథా సరదా విహారం . గంటి వేంకట రమేష్ ,గారి హాస్య పూరక చిన్న కథ " సత్తి పండు గారి బామ్మ " ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" 98 వ జయంతి అమర గాయకుడు ఘంటసాల " - కు నివాళులతో , కానమోకు కథావచనం లో వినండి ! 04.12.2020

కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో నే " సినీ గానహేల ! ఘంటసాల! గారి 98 వ జయంతి సందర్భంగా స్మరిస్తూ , నివాళులతో " మధుర స్వర అమర బాండం - తెలుగు సినిమా పాటల యుగ కర్త , కీర్తిశేషుడు ఘంటసాల ! " గారి జీవిత విశేషాలను , మీ కానమోకు స్వరం లో వినండి !.

" డిసెంబర్ 2 - అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం " - డా. డి.వి.ప్రసాద్ , భావన ను కానమోకు కధా వచనం లో 02.12.2020

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు! ఈ స్పూర్తితో నే డా. దన్నారపు వెంకట ప్రసాద్ , సమాచార రచన "డిసెంబర్ 2 -అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం " - విషయ పరిజ్ఞానాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" వెంచర్ ఫండింగ్ ఫర్ ఇంక్యు బేషన్ "- రచన డా. కె.బాలాజీ రెడ్డి. భావన కానమోకు కథా వచనంలో వినండి! 02.12.2020

కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో , డా. కె.బాలాజీ రెడ్డి, వీరు సాంకేతిక విద్యారంగ నిపుణులు , వీరి నేటి సాంకేతిక విజ్ఞాన రచన ఐన " వెంచర్ ఫండింగ్ ఫర్ ఇంక్యు బేషన్ " అనే దానిని నేటి యువతకు పరిజ్ఞాన హితబాండం కొరకు మీ కానమోకు స్వరం లో వినండి !.

" కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు ముప్పు " - అనే అంశాన్ని కానమోకు కథా వచనం లో వినండి ! 01.12.2020

కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే "గ్రామీణ , వ్యవసాయ, స్థితి గతుల కమిటీ " నివేదిక హెచ్చరిక గా " కొత్త వ్యవసాయ చట్టాల తో అన్న దాతలకు ముప్పు" అనే సామాజిక కోణం గల సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 22 దేశాల్లో ఓటు నిర్బంధ హక్కు ! "- ఈ సమాచారాంశం ను కానమోకు కథా వచనంలో వినండి !. 01.12.2020

కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , ప్రతి వారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " 22 దేశాల్లో ఓటు నిర్బంధ హక్కు !" అనే సమాచారాన్ని ,మీ కానమోకు స్వరంలో వినండి !.

" 162 వ జయంతి - జగదీశ్ చంద్ర బోస్ "- జీవిత విశేషాలు ,ను కానమోకు కధవచనం లో వినండి !. 30.11.2020

కానమోకు కథా వచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ గారి 162 వ జయంతి నవంబర్ 30 , సందర్భంగా ఆయనను స్మరిస్తూ , నివాళులతో, రాజేశ్వర్ చెలిమెల ,గారి సౌజన్య రచనను మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.

" హైదరాబాద్ విశ్వనగర స్థాయి " - వర ప్రసాద్ , విశ్లేషణ ,కానమోకు కధా వచనం లో వినండి !. 29.11.2020

కానమోకు కథా వచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో "హైదరాబాద్ విశ్వ నగర స్థాయి " అనే విశ్లేషణ ను వరప్రసాద్ చేయగా , మీ కానమోకు స్వరంలో వాటిని ఆలకించండి !.

Słuchaj podcastu KaNaMoKu w Replaio

Radio i podcasty w jednej aplikacji - za darmo, bez zakładania konta. Zainstaluj już dziś i nie przegap premiery

Pobierz z Google Play

Replaio nie jest wydawcą podcastów; nazwy audycji, okładki i audio należą do ich autorów i są rozpowszechniane przez publiczne kanały RSS