SBS

SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Bezoek zeker de website van de podcast en steun de maker: www.sbs.com.au

Auteur

SBS

Categorie

News

Website van de podcast

www.sbs.com.au

Nieuwste aflevering

12 okt. 2026

Waar luisteren?

Podcasts in de app Replaio Radio Binnenkort beschikbaar

Podcasts komen binnenkort naar de app. Installeer nu en zie als eerste een compleet nieuwe kijk op podcasts

Download het op Google Play Gratis installeren Android bijna 10 mln downloads · beoordeling 4,8 iOS binnenkort

Afleveringen

News update: ఇంధన సంక్షోభంపై జాతీయ కేబినెట్... WFH, ఎలక్ట్రిక్ కార్ల డిస్కౌంట్లపై కీలక చర్చలు! 30.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

సామవేదం షణ్ముఖ శర్మగారితో ముఖాముఖి.. 29.03.2026

ఉన్నత పండిత కుటుంబంలో జన్మించి, పిన్నవయస్సులోనే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పుక్కిట పట్టారు.

Movie segment : సీతా కళ్యాణ వైభోగమే... 27.03.2026

రామాలయం లేని తెలుగువాడ, భద్రాచలరాముని కళ్యాణం వీక్షించి, తలంబ్రాలు నెత్తిన జల్లుకోని తెలుగువాడు బహుశా ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

Weekly wrap: ఇంధన కొరత కారణంగా హోటళ్లలో అదనంగా 5% ఛార్జ్? 26.03.2026

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: విక్టోరియాలో మూడు గంటల విద్యుత్ ఉచితం ... కుటుంబాలకు $300 వరకు ఆదా... 26.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Have you considered a career in translating and interpreting? - తెలుగు చక్కగా మాట్లాడగలరా? అయితే 'ట్రాన్స్‌లేటర్', 'ఇంటర్‌ప్రెటర్' ఉద్యోగాలు సంపాదించండిలా.. 26.03.2026

Have you ever considered using your bilingual skills to assist others? A career in translating and interpreting might be for you. In Australia you can train for a TAFE certificate all the way to Master’s degree prior to getting certified. In this episode we help you navigate the pathway to becoming a qualified practitioner. - మీరు తెలుగులో చక్కగా మాట్లాడగలరా? మరి ఆ నైపుణ్యంతో వేరే రంగాల్లో ఉద్యోగా...

News update: సిడ్నీ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నవంబర్ 23న సింగపూర్ ఎయిర్లైన్స్ తో ప్రారంభం... 25.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Rhoda Roberts AO: The cultural warrior who changed the nation - ఆస్ట్రేలియా కళారంగానికి తీరని లోటు.. ప్రముఖ రచయిత్రి-నటి Rhoda Roberts కన్నుమూత... 25.03.2026

Tributes are being made to SBS Elder-in-residence and Widjabul Wia-bal woman, Auntie Rhoda Roberts, who has died at the age of 66. Her short battle with a very rare type of ovarian cancer ended on Saturday afternoon on her country surrounded by family. The decorated writer, actor and director was awarded an Order of Australia in 2016 for her service to performing arts and immense impact on and off...

'చక్కటి ప్రణాళిక, బలం–బలహీనతలపై దృష్టే విజయ రహస్యం’.. ATARలో 99.95 సాధించిన సాత్విక మాటూరు... 25.03.2026

గత డిసెంబర్‌లో విడుదలైన ATAR ఫలితాల్లో, బ్రిస్బేన్‌లో నివసిస్తున్న తెలుగు విద్యార్థిని సాత్విక మాటూరు 99.95 అనే అద్భుత స్కోర్ సాధించారు.

News update: AI నైపుణ్యంతో వార్షిక ఆదాయం $11,000 కంటే ఎక్కువ పెంచుకోవచ్చు... కొత్త పరిశోధన.. 24.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Community announcement: ఘనంగా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం.. 24.03.2026

శ్రీ రామ నవమి ఉత్సవాలు ఆస్ట్రేలియా అంతటా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా, మెల్బోర్న్‌లో నిర్వహిస్తున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవ వివరాల గురించి పవన్ కుమార్ రంగరాజు గారు తెలియజేస్తున్నారు.

News update: పెట్రోల్ కొరతకు ‘వర్క్ ఫ్రం హోమ్’ పరిష్కారం కాదు... NSW ప్రీమియర్ క్రిస్ మిన్స్... 23.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Weekly wrap: వడ్డీ రేట్ల పెంపు అమలు.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 మధ్య బ్యాంకుల కొత్త రేట్లు.. 19.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

News update: SBS విస్తరణకు బ్రేక్.. వెస్ట్రన్ సిడ్నీ ప్రాజెక్ట్ రద్దు.. 19.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

వచ్చిందమ్మా ఉగాది.. 19.03.2026

కోయిల కూజితాలు, తుమ్మెద రాగాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లె, జాజులతో ప్రకృతి ఎంతో రమణీయంగా ఉండే వసంత ఋతువు ఆగమనాన్నిసూచించే ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో విశిష్టమైనది.

శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు.. 18.03.2026

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున, తెలుగు వారు కొత్త ఏడాది – ఉగాది ప్రారంభిస్తారు. జీవిత అనుభవాలకు ప్రతీకగా ఉగాది పచ్చడితో రోజును మొదలుపెడతారు.

News update: హర్మూజ్‌ వివాదం... ఆస్ట్రేలియా సహాయం అవసరం లేదంటూ ట్రంప్ స్పష్టం.. 18.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Explainer: సౌత్ ఆస్ట్రేలియా -‘కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలక్షన్’.. 17.03.2026

2022లో పీటర్ మలినౌస్కాస్ నాయకత్వంలో భారీ మెజార్టీతో గెలిచిన లేబర్ పార్టీ, మార్చి 21న జరగనున్న సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్ర ఎన్నికలలో మరోసారి అధికారాన్ని చేబట్టాలని చూస్తోంది.

News update: కీ క్లోనింగ్ పరికరాలు ఉపయోగిస్తున్న దొంగల ముఠా.. రోజుకు సుమారు 30 కార్లు దొంగిలిస్తున్నట్లు సమాచారం.. 17.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India update: హైదరాబాద్ లో రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్.. 17.03.2026

నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

పతంగులు… టపాసులు… పండుగలు.. 'రంజాన్ ముబారక్' 17.03.2026

రంజాన్ ముబారక్! ఉపవాసాలు ప్రార్థనలతో ఈద్ పండుగ రానే వచ్చింది. పండుగ విశేషాలను మరియు వారి చిన్ననాటి జ్ఞాపకాలను సయీద్ అస్లాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.

News update: ఆస్ట్రేలియాలో మాంద్యం (Recession) భయం లేదు… కానీ వడ్డీ రేటు పెంచే అవకాశం ఉందంటున్న ట్రెజరర్... 16.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

తెలుగు వెలుగు – ఎపిసోడ్ 4: విక్టోరియాలో తెలుగు కార్యక్రమాలు… భాషకు ‘అక్షరజ్యోతి’, కళలకు ‘జనరంజని' 'నృత్యాంజలి’... 16.03.2026

విక్టోరియాలో తెలుగు భాషకు, తెలుగు గుర్తింపుకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం.

Movie segment - కళాత్మక చిత్రరాజం ‘మల్లీశ్వరి’ 13.03.2026

శ్రీకృష్ణదేవరాయలనాటి కథా నేపథ్యంతో రూపొందిన అజరామరమైన చిత్రం మల్లీశ్వరి.

Weekly wrap: యుద్ధం కారణంగా ఆహార వస్తువుల ధరలు 40 నుంచి 60 శాతం పెరిగే అవకాశం.. 12.03.2026

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Luister naar de podcast SBS Telugu - SBS తెలుగు in Replaio

Radio en podcasts in één app - gratis en zonder account. Installeer vandaag nog en mis de lancering niet

Download het op Google Play

Replaio is geen uitgever van podcasts; namen van shows, covers en audio zijn eigendom van hun makers en worden verspreid via openbare RSS-feeds